Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అరుణ ఇంటి గుట్టు -- by sexonmind
#7
అందరికి నమస్కారం,

నేను తెలుగు వాడిని... కానీ ఇంగ్లీష్ మీడియం చదివిన వల్ల తెలుగు, ఇంగ్లీష్ రెండూ బాగా రావు! ఒక పదం తెలియకపోతే ఆ స్థానంలో ఇంగ్లీష్ పదమే వాడెస్తున – అది నా తప్పు కాదు, ఇంగ్లీష్ మీడియంది అనుకోండి ? మీరు దాన్ని చూసి నవ్వేసి, క్షమించేస్తారని ఆశిస్తున్నా. ఏదైనా ఫన్నీగా తప్పు ఉంటే మీరు కామెంట్‌లో "ఇది తెలుగు కాదు రా బాబు" అని టీజ్ చేయండి, నవ్వుకుందాం!

ఈ కథ చాలా పెద్దది – చాలా మంది క్యారెక్టర్స్, ట్విస్ట్‌లు, డ్రామా, స్పైసీ సీన్స్ అన్నీ ఉన్నాయి. మొదట్లో కాస్త స్లోగా అనిపించినా, ఒకసారి లాగితే ఆగలేరు అని నా గ్యారెంటీ. కాబట్టి కాస్త పేషెన్స్ పెట్టి చదవండి, ప్లీజ్!

చదివాక దయచేసి కామెంట్ చేయండి ర:
  • కథ బాగుందా? స్టోరీలైన్ ఎలా ఉంది?
  • రాత శైలి గురించి ఏమైనా అనిపించిందా? (ఫన్నీగా టీజ్ చేయండి, సీరియస్‌గా క్రిటిక్ చేయండి – రెండూ స్వాగతం!)
  • ఏమైనా మెరుగు పరచాల్సిన భాగాలు ఉన్నాయా? సజెషన్స్ ఇవ్వండి (ఇంకా హాట్‌గా రాయాలా? డ్రామా పెంచాలా? బూతుల లెవల్ అప్ చేయాలా? ?)
  • కథ నచ్చకపోయినా సంకోచం లేకుండా చెప్పండి – "ఇది ఏమీ లేదు రా" అని కూడా రాయండి, నేను ఇంకా బాగా రాయడానికి అది హెల్ప్ అవుతుంది.

ఈ కథ మీకు బాగా నచ్చి, ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్, మీ కామెంట్స్ కావాలి. చదివి, మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి – మీరు లేకుండా ఈ కథ పూర్తి కాదు!

మీ,
SEXONMIND
(ఇంగ్లీష్-తెలుగు మిక్స్ మాస్టర్ ?)
[+] 5 users Like sexonmind's post
Like Reply


Messages In This Thread
RE: ఇంటి గుట్టు - by ramd420 - 01-02-2026, 08:08 PM
RE: ఇంటి గుట్టు - by sexonmind - 02-02-2026, 10:57 AM



Users browsing this thread: 1 Guest(s)