Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 74


విక్రమ్ ఇంటికి వచ్చేటప్పటికి అవని రెడీ అయ్యి ఉంటుంది. వెళదామా అని అడిగితే..  ముందు మీరు ఫ్రెష్ అవ్వండి.  కిచెన్లోకి  వెళ్లి స్నాక్స్ జ్యూస్ తీసుకుని పైకి వస్తుంది.

స్నాక్స్ తింటూ జ్యూస్ అవిని నోటి దగ్గర పెడతాడు. నాకు ఇప్పుడు ఏమీ వద్దండి. నేను ఆల్రెడీ తిన్నాను అంటే.. నాకోసం తాగు అని పీక్కుపోయి ఉన్నా మొఖం చూస్తూ పట్టిస్తాడు.

ఇంకేమీ మాట్లాడకుండా జ్యూస్ సగం తాగి. ఇంక చాలు అంటుంది.  మిగిలిన జ్యూస్ విక్రమ్ తాగి పద అని చెప్పి తీసుకువెళతాడు.

కిందికి వచ్చిన జంటను చూసి ఇందిరా గారు జాగ్రత్తగా వెళ్లి రండి అని చెప్పి పంపిస్తారు. ఇద్దరూ శ్రీ ఇంటికి చేరుకుంటారు. అవని మొదటిసారిగా శ్రీ ఇంటికి వస్తుంది.

గుమ్మం దగ్గరే ఇద్దరినీ ఆపేసి సురభి గారు దిష్టి తీసి కుడి కాలు లోపలి పెట్టి రామ్మా అని చెబుతారు.  అవని నవ్వుకుంటూ లోపలికి వచ్చి..

దిష్టి మాకు కాదు పెద్దమ్మ. అన్నయ్యకు  తీయాలి. మీ అన్నగారికి ఎటువంటి దిష్టి ఉండదమ్మా.. తీయాల్సిన అవసరం ఉండదు .

నువ్వు బంగారు బొమ్మవి నీకు తీయాలి అంటారు వాసు గారు. డాడీ అని గట్టిగా అరుస్తాడు. ఏంట్రా నేను ఏమన్నా తప్పు అన్నానా అని ఐబ్రో రైస్ చేస్తారు.

ఆ మాటకి పళ్ళునూరుతూ చూస్తూ... బాల్ మీ కోర్టులో ఉంది అని రెచ్చిపోతున్నారు. తర్వాత నాకు టైం వచ్చినప్పుడు చెబుతాను.

వెళ్ళు వెళ్ళవోయ్ అని చెప్పి రా తల్లి అని సురభికి వాసుకి మధ్యలో అవిని నీ కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతూ ఉంటారు.

పొద్దున్నుంచి ఉన్న దిగినంత వాళ్ల నవ్వుల మధ్యన ఎక్కడికో వెళ్ళిపోతుంది.  ఇంతలో సర్వెంట్స్ జ్యూస్ తీసుకువచ్చి ఇస్తారు.

అమ్మో ఇప్పుడు ఏమీ వద్దు అంటే.. సురభి ఆ గ్లాస్ తీసుకొని... వచ్చి ఇంత సేపు అయింది. తాగకపోతే ఎలాగా....

పెద్దమ్మ వచ్చే ముందే తాగాను. మళ్ళీ అంటే నా పొట్ట పట్టదు అని పొట్ట మీద చేతులు వేసుకుంటుంది. పడుతుందో లేదో డాక్టర్ గా నాకు తెలుసు గానీ.. అమ్మగా ఇస్తున్నాను తాగు అని నోరు దగ్గర పెడతారు.

ఆ మాటకి అవనికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.  చిన్నప్పటినుండి కావాలనుకున్న ప్రేమ విక్రమ్ చెయ్యి పట్టుకున్న దగ్గరనుంచి దొరుకుతున్నాయి.

గ్లాస్ తీసుకుని జ్యూస్ తాగుతూ వాళ్లందర్నీ చూస్తూ ఉంటుంది. అవిని ఎదురుగుండా ఒక గది తలుపు కొద్దిగా తెరిచి ఉంటుంది.

అందులో నుండి ఒక వ్యక్తి అవనినే చూస్తూ ఉంటాడు. అవని నవ్వులు చూసి ఆ వ్యక్తి సంతోషంతో గాలిలో ఎగురుతూ ఉంటాడు.

రాజ్ ఇంకా రాలేదేంటి అని వాసు గారు అడిగితే... వాడు ఆల్రెడీ హైదరాబాదులో ల్యాండ్ అయిపోయాడే.. ఇంకా రాకపోవడం ఏంటి అని విక్రమ్ అనుమానంగా అంటాడు.

ఆ మాటకి శ్రీ ఉడుక్కుంటూ  నాకేం తెలుసు. వాడు ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు.  ఎన్ని ఫోన్లు చేస్తున్న రెస్పాండ్ అవ్వడం లేదు.

నీకే తెలుసు అంటాడు.  నిజంగా నాకు తెలియదు రా బాబు. హైదరాబాద్ చేరిపోయాను అని చెప్పాడు.ఇంకా రాకపోవడం ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా...

గట్టిగ సౌండ్స్ వినపడుతూ ఉంటాయి. ఏంటా ఈ సౌండ్స్ అని చూస్తూ ఉంటే...  బాజాలు వాయించుకుంటూ నలుగురు వస్తూ ఉంటారు.

సురభి వైపు చూస్తూ ఇప్పుడు ఇవి అవసరమా...  అవి పెళ్లికి వాయించుతారు.  నీ కొడుక్కి పెళ్లి కుదిరింది కదా అని.. ఎంగేజ్మెంట్ ముందు నుంచి వాయించుకోరు.

అబ్బా వాసు నేను ఎందుకు అరేంజ్ చేస్తాను. నాకు తెలియదా..  ఎప్పుడు ఏం చేయాలో. మరి ఇది ఎవరు చేసారు అని...

శ్రీ వైపు తిరిగి... ఒరేయ్..  నీ పెళ్ళికి నువ్వే వాయింపుడు మొదలు పెట్టావా అంటే.. అబ్బా నాన్న మీరు అసలే ఆవేశంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు.

వీటి గురించి నాకు ఏమీ తెలియదు అంటాడు. మరి ఇది ఎవరు అరేంజ్మెంట్స్ అని చూస్తూ ఉండగా..  వాళ్ళ నలుగురు మధ్యలో నుంచి రాజ్ బయటకు వస్తాడు.

రాజ్ నువ్వా అంటే... ఎస్ అంకుల్ నేనే అంటాడు.  ఏంట్రా ఈ హడావిడి... మన శ్రీ కి పెళ్లి కుదిరింది కదా... ఈ మాత్రం ధూంధాం లేకపోతే ఎలాగా అంటాడు.

శ్రీ వెళ్లి రాజ్ ని కౌగిలించుకొని ఇంతసేపు పట్టిందా ఇంటికి రావడానికి. వీళ్ళందర్నీ అరేంజ్ చేసి వచ్చేదానికి టైం పట్టింది అయినా పెళ్ళికొడుకు మొహం వాడిపోయి ఉంది.

ఏమైంది అంటే.. సురభి గారు ఏముంది వాసు తిట్లుతో వాడికి చెవులు వాచిపోయి తలనొప్పి వస్తుంది.  పాపం బిడ్డ వచ్చినప్పటి నుంచి ఈయన గొడవే సరిపోతుంది అని వాపోతోంది.

వాసు గారు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ... నిజం చెప్పు సురభి.. నా గోల కి వాడికి తలనొప్పి వస్తుందా... వాడి గోల కి నాకు తలనొప్పి వస్తుందా...

వీడి పెళ్లి అన్నప్పటి నుంచి నన్ను ప్రశాంతంగా ఒక్క పూటైనా పడుకోనిఇచ్చాడా... వాడికి నిద్ర పట్టడం లేదు అని ఎన్ని నిద్రలేని రాత్రులు నాతో చేపించాడు.

నాన్న అని గట్టిగా అరుస్తాడు.  ఇప్పుడు నేను ఏమన్నాను అంటే..  మీరు మాట్లాడే మాట వేరే లాగా ఉంది. నీకు ఎలా అర్థమవుతే అలా తీసుకో.

రాజ్ వైపు తిరిగి వీడు టార్చర్ ఎంత దారుణంగా ఉందో తెలుసా...  అని పెళ్లి అన్న దగ్గరనుంచి నిన్నటిదాకా జరిగినవన్ని వన్ బై వన్ చెబుతూ ఉంటారు.

అది విన్న అందరూ పగలబడి నవ్వుతూ ఉంటే శ్రీ మొఖం ముడుచుకుంటాడు.. సురభి ఇంకా ఆపండి.  అబ్బాయి మీద ఎందుకని చాడీలు చెబుతారు.

కొత్త పెళ్ళికొడుకు మొహం వెలిగిపోతూ ఉండాలి.  మీ వల్ల కరెంటు లేని బల్బులా గా ఉంది అంటుంది.  అదేం పోలికే దరిద్రంగా అని...

కొడుకును అనేటప్పటికి మాత్రం ముందుకు ముందుకు వచ్చేస్తావు.  ఒక కూతురిని కని ఉండుంటే నా వైపు మాట్లాడేది.

ఇప్పుడైనా నాకేమీ ప్రాబ్లం లేదు అని అవిని చుట్టూ చేతులు వేసి నా కూతురు నాకు ఉంది. ఏరా ఈ నాన్నకి నువ్వు సపోర్టు కదా అని అంటారు.

నాన్న అనే మాట వినగానే అవని వాసు గారి వైపు చూస్తుంది. ఏంట్రా అలా చూస్తున్నావు. నువ్వు నా వైపే ఉండాలి.

ఈ నాన్నతోనే ఉంటావు కదా అని అంటారు. హ.. అని తలుపుతుంది.  చూసావా నా వైపు నా కూతురు ఉంది. కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు.

నువ్వు నీ కొడుకు ఏం చేసుకుంటారో చేసుకోండి.  పద బంగారం మీ వదినకి సెలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్ని నేనే చూపిస్తాను అని లోపలికి తీసుకు వెళ్ళిపోతాడు.

వెళుతున్న వాసు అవిని నీ చూసి మిగిలిన వాళ్ళు నవ్వుకుంటారు. వాళ్ళిద్దరూ వెళ్లిన తర్వాత థాంక్స్ ఆంటీ అంటాడు.

దేనికి విక్రమ్... అవని బాధని తీర్చినందుకు... ఆ మాటకి చిరుగోపంగా చూస్తూ..  నువ్వు చెప్పావని కాదు. నాకు అవనినీ చూసినప్పటి నుంచి అనిపిస్తుంది.

నాకు ఇలాంటి కూతురు ఉంటే బాగుంటుంది అని. మేము ఎప్పుడో మా కూతుర్ని చేసేసుకున్నాము. మా కూతురు గురించి మేము కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు అని అంటుంది.

ఆ మాటికి రాజ్ వెంటనే హోల్డన్...ఈ మాట మాధవి ఆంటీ వింటే మీ మీద ఫైటింగ్ కి వస్తారు అంటాడు.  ఏమి ఫైటింగ్ కి రాదు.

ఇద్దరు అమ్మలు, ఇద్దరు నాన్నలు ఉన్నట్టు లెక్క.  ఆ బంగారు తల్లిని దూరం చేసుకోవడానికి మేము ఎవరు సిద్ధంగా లేము అని చెబుతారు.

అప్పటివరకు గదిలో ఉన్న వ్యక్తి బయటకి వస్తాడు. ఆ వ్యక్తిని చూడగానే విక్రమ్ సైలెంట్ అయిపోతాడు.  రాజ్ కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు.

ఆ వ్యక్తి వీళ్ళ దగ్గరికి వచ్చే చేతులెత్తి నమస్కరిస్తాడు.  వెంటనే పైకి లేచి ప్లీజ్ మీరు ఇలా చేయకండి అంటే..లేదు సురభి గారు...

అవని పుట్టినప్పటినుంచి నేను ఇవ్వలేని సంతోషాలు, ధైర్యాన్ని మీరందరూ ఇస్తున్నారు. ఏమిచ్చినా మీ ఎవ్వరి రుణం నేను తీర్చుకోలేను.

విక్రమ్ వైపు తిరిగి  మీకు ఎలా థాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అల్లుడుగారు... అవని ప్రతి సంతోషాన్ని నాకు చూపిస్తున్నారు.

చేతిలోకి నమస్కారం చేయడం తప్ప ఏమీ చేయలేను అని చెప్పి అక్కడ నుండి వడివడిగా వెళ్లిపోతాడు.

ఒక్క నిమిషం అక్కడంతా మౌనం ఆవహిస్తుంది. శ్రీ... ఇలాగ ఉంటే లాభం లేదు అనుకుని... వీళ్ళిద్దరూ గదిలోకి వెళ్లి ఏం చేస్తున్నారు అని అడుగుతాడు.

ఆ మాటకి రాజ్... తండ్రీ కూతుర్లు ఇద్దరు గదిలోకి వెళ్లి ఏం చేస్తే నీకు ఏంట్రా అంటే.. అక్కడికి వెళ్లి చూస్తూ ఉన్నాయని నా పెళ్ళానికి సంబంధించినవి.

కాబట్టి నాకంగారు అంతా.. ఈయన ఏం మెలికలు వేస్తున్నాడో ఏంటో అని ఆ గదిలోకి వెళతాడు. వెళుతున్న శ్రీని చూస్తూ  పాపం నేహా అంటాడు.

దేనికి రా పాపం అంటే వీడు ఆత్రానికి నేహా ఏమైపోతుందో అన్న జాలి నాది అంటాడు.. ఆ మాటకి నెత్తి మీద ఒకటి పీకి అలాంటిదేమీ ఉండదు.

వీడి కంగారుకి, నేహా నిదానానికి సరిపోతుంది. ఇంక తమరే మిగిలారు అంటే..  మనకి అప్పుడే పెళ్లేంటి రా బావ అంటే..

మనకి కాదు.  నీకు.. ఆల్రెడీ మాకు అయిపోయినాయి.  మా లైఫ్ లో మేము ఎంజాయ్ చేస్తున్నాము. నువ్వే ఒంటికాయి  సొంటి కొమ్ములాగా వేలాడుతున్నావు అంటే ..

హ... నువ్వు ఎన్ని అయినా చెబుతావు. అవని లాంటి మెతగగా ఉన్న అమ్మాయి వచ్చింది కాబట్టి.. నీ ఆటలు సాగుతున్నాయి.

ప్రస్తుత కాలంలో అలాంటి అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు.  ఏరా అంటే పోరా అనే టైపులో ఉన్నారు అని చెబుతాడు.

ఏదైనా ఎక్స్పీరియన్స్ అయ్యిందా అంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని చూస్తున్నాను కదా... చాలా దారుణంగా ఉన్నారు రా బాబు ఇలా సింగిల్ గా ఉండడమే సుఖము అంటాడు.
నీకు కరెక్ట్ సోల్మెట్ తగిలే దాకా అలాగే అనిపిస్తుంది. సోల్ మేట ఎవరబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు.

రాజ్ సోల్మెట్ ఎవరయి ఉంటారు....

కథ కొనసాగుతుంది...
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:01 AM



Users browsing this thread: ramanasv, 5 Guest(s)