Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 73


శ్రీ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేస్తాడు.  రాజ్ కూడా హైదరాబాద్ చేరుకుంటాడు. నేహా 2 డేస్ ముందే లీవ్ పెడుతుంది.

అవిని నేహ కి ఫోన్ చేస్తుంది.  హలో సీనియర్ అని పిలుస్తుంది. హాయ్ అవని ఎప్పుడొచ్చారు.  టుడేస్ అయింది అని చెబుతోంది.

ఇంకేంటి సీనియర్ సంగతులు అంటే... నాకు పెళ్లి కుదిరింది అని చెబుతోంది. ఓ... కంగ్రాట్స్... అబ్బాయి ఎవరు?? పెళ్లి ఎప్పుడు??

ఎంగేజ్మెంట్ ఈ ఫ్రైడే కానీ...అబ్బాయి గురించి నాకు ఇంకా ఏమీ తెలియదు అని డల్ గా చెబుతుంది.  అదేంటి అంకుల్ చెప్పలేదా...  లేదు అంత ఎంగేజ్మెంట్ రోజే అని చెప్పారు.

కానీ నాకు ఒకసారి మాట్లాడాలి అనిపిస్తుంది అనగానే..  పక్కనే ఉన్న మాధవి గారు ఫోన్ నుంచి శ్రీ కి కాల్ కలుపుతోంది.

ఈ టైంలో మాధవి ఆంటీ ఏమిటి అనుకుని..  లిఫ్ట్ చేసి హలో అనేలోపు నేహా వాయిస్ వినపడుతూ ఉంటుంది. సైలెంట్ అయిపోయి వింటూ ఉంటాడు.

అవని ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మాధవి ఫోన్ ని ఈ ఫోన్ దగ్గరగా పెడుతుంది. నేహా మాట శ్రీ వినేటట్టుగా సెట్ చేస్తోంది.

ఎందుకు సీనియర్ అంత డల్ గా మాట్లాడుతున్నారు. పోనీ అబ్బాయి నెంబరు అడగకపోయావా అంటే.. అమ్మో నాన్నగారిని అడగడమేనా అంటుంది .

నువ్వు అవునన్నా, కాదన్నా అంకుల్ ఓకే చేసేస్తారు కదా.. మరి ఇంకా స్పెషల్ గా ఏం మాట్లాడాలి. ఎంగేజ్మెంట్ రోజున మాట్లాడితే సరిపోతుంది కదా అని... నేహా మనసులో ఏముందో తెలుసుకోవాలని అడుగుతుంది.

నేహా సైలెంట్ అయిపోతుంది.  ఇక్కడ శ్రీ కి టెన్షన్ తో బీపీ పెరిగిపోతూ ఉంటుంది. స్పీక్ అవుట్ నేహా అని మనసులోనే చెబుతూ ఉంటాడు.

అవని కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. నేహా ఏం చెబుతుందో అని... కాసేపటికి మౌనం వదిలి అలా కాదు అవని.

ఇప్పుడు వరకు నాన్నగారు కష్టపడి నన్ను చదివించారు. నీకు తెలుసు కదా మా పరిస్థితులు ఎలాంటివో.  అలాంటిది జాబు వచ్చినా కొన్ని రోజులకే నేను పెళ్లి చేసుకుంటే ఎలాగా..

వెంటనే అవని...  అందుకని అబ్బాయితో ఇప్పుడు పెళ్లొద్దని చెబుతారా ఏంటి అని అడుగుతుంది.  ఆ మాట వినగానే శ్రీ గుండే ఆగినంత పని అవుతుంది.

అబ్బా అవని పూర్తిగా చెప్పేది విను. అబ్బాయితో మాట్లాడి నా శాలరీలో 50% నాన్నగారికి ఇచ్చేటట్టుగా ఒప్పించాలి.  ముందే మాట్లాడితే మంచిది కదా...

తర్వాత నా సాలరీ మీద కూడా అతని హోప్ పెట్టుకుని ఉంటే ఇబ్బంది కదా అని అంటుంది.  ఆ మాటకి అవని నీ జీతం..  నీ ఇష్టం.

దానికి అబ్బాయి పర్మిషన్ ఎందుకు...  అబ్బాయిలు ఏమన్నా అమ్మాయి పర్మిషన్ అడుగుతున్నారా...  ఏమో అవన్నీ నాకు తెలియదు.

ముందే క్లియర్ చేసేసుకుంటే ఇబ్బంది ఉండదు.  మాటలు అనుకున్నంత ఈజీ కాదు.  చేతల్లోకి వచ్చేటప్పటికి  అమ్మాయి పరిస్థితి.

కొంచెం మనం ఆలోచించుకోవాలి అని చెబుతుంది.  నువ్వు అన్నది కూడా నిజమేలే...  సరే ఏం చేస్తాం. ఎంగేజ్మెంట్ వరకు ఆగుదాం. 

లేదుఅంటే ఈ లోపు నేనేమైనా ట్రై చేయనా..  అబ్బాయి నెంబరు అంటుంది. నీకు ఎలా తెలుస్తుంది అంటే..అంకుల్ తో మాట్లాడి తీసుకుంటాను అని అంటుంది.

అమ్మో వద్దు అది నేను అడిగించాను అని నాన్నగారు కోప్పడతారు. నేను ఏమి అడుగుతానో కూడా నాన్నగారికి తెలుసు.

అందుకే ఎంగేజ్మెంట్ దాకా నాకు అబ్బాయి విషయాలు తెలియనివ్వడం లేదు అని చెబుతుంది.  ఆ మాటలకు అవని నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది.

నిన్ను పూర్తిగా అర్థం చేసుకొని నీకు తోడు నిలబడే వాడే వస్తాడు. టెన్షన్ పడకు అని చెప్పి సరే ఉంటాను సీనియర్ అని ఫోన్ పెట్టేస్తోంది.

మాధవి ఫోన్ తీసుకొని విన్నారు కదా అన్నయ్య అంటుంది.  హా విన్నాను.  మరి ఏ నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతుంది..

నేను ఆల్రెడీ ఎప్పుడో తీసేసుకున్నాను అని వాసుగారికి,  శ్రీ కి మధ్య జరిగిన డిస్కషన్ అంతా చెబుతాడు.  ఆ మాటలు వినగానే అవని సంతోషపడుతూ చాలా మంచి నిర్ణయం అన్నయ్య అని ఫోన్ పెట్టేస్తుంది.

ఏమైంది అని మాధవి అడిగితే జరిగిందంతా చెబుతుంది. నేహకి వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం అనుకుంటా.. ఎక్కువ కంగారు పడుతుంది అని మాధవి అంటే...

ఎందుకు ఉండదు అమ్మ. చిన్నప్పటి నుంచి ప్రతి దానికి కంటి రెప్పలాగా కాచుకున్నారు.  తనకి కావాల్సింది ఏదైనా సరే... ఎంత కష్టమైనా సరే తీసుకొచ్చి అందించేవారు.

తండ్రిగా తన అవసరం ఉన్న ప్రతి చోట నిలబడ్డారు. ఇప్పటికీ నిలబడుతున్నారు. కాకపోతే అది ఎక్స్ప్రెస్ చేయరు అంతే..  అందరికీ  ఆ అదృష్టం ఉండదు.

ఆ మాట చెబుతూ అవని గొంతు జీరబోతుంది.   అవని బాధ అర్థం అయిన మాధవి అవని  భుజం చుట్టూ చెయ్యి వేసి చిన్నగా నొక్కుతారు.

వెంటనే అవని తేరుకొని నేను బాగానే ఉన్నాను అమ్మ అని చెప్పి ఇప్పుడే వస్తాను అనే రూంలోకి వెళుతుంది. అవని బాధ అర్థం అయినా మాధవి కూడా కొంచెం టైం ఇస్తే సరిపోతుంది సైలెంట్ అవుతుంది.

రూమ్ లోనికి వచ్చిన అవని సోఫాలో కూర్చుని కాళ్లు రెండు పైకి పెట్టుకుని కాళ్లు చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుని తల మోకాళ్ళ మీద వాల్చి కూర్చుంటుంది.

తనికి చిన్నప్పటినుండి దక్కని తండ్రి ప్రేమ గుర్తుకు వచ్చి బాధపడుతుంది. ఎందుకు మీరు ఇలా చేశారు.  అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట కదా..

అంత ప్రేమేంచి పెళ్లి చేసుకున్న మీరు కూతురు బాగోగులు పట్టనట్టుగా ఎలా ఉన్నారు.  మనిషికి తన సుఖాలే ముఖ్యమా అని  బాధపడుతూ ఉంటుంది.

ఫోన్ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేసి హలో అంటుంది.  ఏమైంది మా భార్యామణికి అని అటు నుంచి వాయిస్ వినపడుతుంది.

అప్పుడు ఫోన్ చూసి మీరా... మీరు ఈ టైం లో ఏమీటి అడుగుతుంది. ఎందుకో నీతో మాట్లాడాలనిపించి చేశాను. వద్దు అంటే చెప్పు పెట్టేస్తాను అని అంటాడు.

అబ్బా నేను అలా అనలేదండి. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఆ...  ఏమిటి అని అడిగాను అంతే.  నా భార్యతో మాట్లాడుకోవడానికి కూడా టైం చూడాలా...

నాకు మాట్లాడాలనిపించింది. చేశాను ఏం చేస్తున్నావు అని అడుగుతాడు.  ఏమీ లేదు ఖాళీయే. ఒక్కదానివి రూమ్ లో  ఉండిపోకపోతే... అమ్మ వాళ్ళ దగ్గర కూర్చోవచ్చు కదా అని అడుగుతాడు.

ఇప్పుడే పైకి వచ్చాను. ఇప్పుడు దాకా అమ్మ,  అత్తయ్య దగ్గరే ఉన్నాను అని చెబుతుంది.  ఏమైందిరా అని లాలనగా అడుగుతాడు.

ఎందుకో తెలియని బెంగగా అనిపిస్తుంది అని వెక్కుతూ చెబుతుంది. ఎవరేమన్నారు మా బంగారాన్ని,  బుజ్జిని అని ట్యూన్ చేస్తూ ఉంటాడు.

నన్ను ఎవరూ ఏమీ అనలేదు కానీ.. ఏడుపు వస్తుంది అని చెబుతూ కళ్ళు తుడుచుకుంటుంది. రేయ్ బంగారం అని పిలుస్తాడు.  ఆ చెప్పండి అని వెక్కుతూ అంటుంది  .

వెంటనే వీడియో కాల్ చేస్తాడు. కాల్ ఆన్ చేసి భర్తవైపు చూస్తూ ఉంటుంది. ఏడ్చి కళ్ళు ఎర్రగా అయిపోయినా అవని ముఖాన్ని చూసి ఏమైందమ్మా..

నాతో చెప్పు నేను చూసుకుంటాను కదా అంటే...ఏమీ లేదు ఎందుకో ఏడుపు వస్తుంది అంతే. నేహాతో మాట్లాడావా అని అడుగుతాడు.

అవును అంటుంది. ఏం మాట్లాడావు... నేహా వాళ్ళ నాన్నగారి గురించి చెప్పిందంతా చెప్పి... నేను ఎందుకు తండ్రి ప్రేమకి నోచుకోలేదు.

నేనేమీ పాపం చేశాను అండి అని ఏడుస్తుంది.  విక్రమ్ కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఏమని చెప్పి ఊరుకో బెట్టగలడు.

తన చేతుల్లో ఉన్నదైతే... కాలాన్ని వెనక్కి తిప్పి భార్య పడిన కష్టాన్ని మొత్తం చిటికె వేసిన ఈజీగా తీసివేసేవాడు.

ఉఫ్... అనుకుని రేయ్ బంగారం నన్ను చూడు. నా వైపే చూడు అంటాడు. దేనికి అని చూస్తుంది. నా కళ్ళు ఏమి చెబుతున్నాయి అని అడుగుతాడు..

ఆ కళ్ళ వైపే చూస్తూ ఉంటే.. అనంతమైన ప్రేమని నాపైన ఉంది అని చెబుతున్నాయి అని ఒక ట్రాన్సలో చెబుతుంది. ఆ మాటకి నవ్వుకుంటూ కదా...

భగవంతుడు ఒకటి తీసుకుంటే దానికి పదింతలు విలువైంది ఇస్తాడంట..  నీ గతంలో జరిగిన గాయాలు తీయలేకపోవచ్చు కానీ..

ఆ గాయాలు గుర్తుకు రానంత అనంతమైన ప్రేమని నేను ఇవ్వగలను అర్థమవుతుందా అని చెబుతూ ఉంటే... కళ్ళు తుడుచుకొని అర్థమవుతుంది.

నిజంగా నేను చాలా పిచ్చిదాన్ని.  నిలువెత్తు ప్రేమ రూపమైన నా భర్త ఎదురుగుండా ఉంటే...  నువ్వు అవసరం లేదు అన్న మనుషుల గురించి ఆలోచించి..

నేను బాధపడి మిమ్మల్ని బాధ పెడుతున్నాను.  ఇంకెప్పుడు నేను బాధపడను అని కళ్ళు తుడుచుకుంటుంది.

సాయంత్రం త్వరగా వస్తాను.  శ్రీ వాళ్ళ ఇంటికి వెళదాము రెడీ అయి ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసిన విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు .

అప్పుడే అక్కడికి వచ్చిన భరత్...  ఏమైంది బావ అని అడిగితే... అవని,  ధనుంజయ్ గురించి ఆలోచిస్తున్నాను అని చెబుతాడు.  అంత ఆలోచించవలసిన అవసరం ఏముంది అంటే...

భర్తగా నేను ఎంత ప్రేమ చూపించినా.. మనం ఎంత అపురూపంగా చూసుకున్న... ఆడపిల్లకి పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది కదా...

అదే ఈరోజు అవనికి గుర్తొచ్చి బాధపడుతుంది.  ధనుంజయ్ తెలియకుండా చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తపడి... సరిదిద్దుకోవాలి అని ప్రయత్నిస్తున్నాడు.

కానీ అవని మాత్రం అతనిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడం లేదు. రేపు అన్న రోజున వీళ్ళిద్దరి మధ్యన ఏమి జరుగుతుంది అన్నది అర్థం కావడం లేదు.

విక్రమ్ మాటలకి భరత్ ఎక్కువ ఆలోచించకు బావ. ప్రస్తుతం అవని సంతోషంగా ఉంచడం ఒక్కటే మనం చేయవలసింది.

శ్రీ పెళ్ళిలో అవని మిస్ అయిన చిన్నచిన్న ఆనందాలు అన్ని మనం తిరిగి తీసుకోవద్దామని చెబుతాడు.  నేను అదే ప్లాన్ చేస్తున్నాను.

శ్రీ కంగారికి అవనిలో ఉన్న బెంగ అంతా పోవడం ఖాయం అని నవ్వుతాడు. విక్రమ్ నవ్వులో భరత్ కూడా శృతి కలిపి మెయిన్ సగం టెన్షన్ తీరిపోయినట్టే కదా అంటాడు.
[+] 11 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 13-02-2026, 03:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 14-02-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-02-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-02-2026, 11:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 17-02-2026, 01:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-02-2026, 11:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 01:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-02-2026, 05:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by sri012015 - 22-02-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-02-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 22-02-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-02-2026, 11:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 05:47 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-02-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-02-2026, 10:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-02-2026, 09:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-02-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-02-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-02-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-03-2026, 07:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 01:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-03-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 07:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-03-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-03-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-03-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-03-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-03-2026, 08:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-03-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-03-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-03-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:10 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-03-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-03-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-03-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 09:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 07:14 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-03-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-03-2026, 07:58 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 26-03-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 27-03-2026, 09:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-03-2026, 10:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:59 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-03-2026, 11:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 31-03-2026, 06:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-03-2026, 08:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-04-2026, 08:38 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-04-2026, 11:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-04-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 09:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 10:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-04-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-04-2026, 02:53 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-04-2026, 02:56 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 04-04-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-04-2026, 04:02 PM



Users browsing this thread: