Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 72


విక్రమ్, అవని హనీమూన్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసారు. అవని మొహం కొత్త కళతో మెరిసిపోతూ ఉంటుంది.  అది చాటు నుంచి చూసిన ధనుంజయ్ ముఖం వెలిగిపోతూ ఉంటుంది.

కూతురి ఆనందం చూసి గుడికి వెళ్లి కూతురు, అల్లుడు మీద అర్చన చేపించి అన్నదానాలు చేపిస్తాడు తనకు తెలిసిన అన్ని అనాధశరణాలయాలకి,  వృద్ధాశ్రమాలకి  భారీ మొత్తంలో విరాళాలు ఇస్తాడు.

అది చూసిన సత్యవతి గారు ఒక పక్కన ఆనందపడిన, మరో పక్క బాధపడుతూ నువ్వు ముందే తెలుసుకొని ఉండి ఉంటే మీ మధ్యన ఇంత దూరం వచ్చి ఉండేది కాదు కదా అని బాధపడతారు.

ఇంటికి వచ్చిన అవని నీ లేడీస్ అందరూ చుట్టేస్తారు.  నివి లోపలికి తీసుకెళ్లి వదిన మీ హనీమూన్ ముచ్చట్లు చెప్పు అని టీస్ చేస్తూ ఉంటుంది.

ఆ మాటలకు అవిని సిగ్గుపడుతూ ప్లీజ్ నివి అంటుంది. ఎందుకు వదిన అంత సిగ్గు. మా అన్నయ్య మరి అంతలా చేసుకున్నాడా అని కన్ను కొడుతుంది..

ఆ మాటలకి అవిని నోరుతెరిచి చూస్తుంది.  బాబోయ్ మీ అన్న చెల్లెలు ఉన్నారే...  తక్కువ వాళ్ళు కాదు. అయినా రేపు నీకు పెళ్లి అయితే నీకే తెలుస్తుందిలే.

ముందే రుచి చూస్తే అప్పుడు టేస్ట్ నీకు తెలియదు అని చెప్పి అక్కడి నుంచి తుర్రుమంటుంది. వెళుతున్న అవని నీ చూసి నివి నవ్వుకుంటూ...

నీ సంతోషం ఎప్పుడూ ఇలాగే ఉండాలి వదిన అనుకుని అవని వెనకాలే బయటకు వెళుతుంది. నివి చేయి పట్టుకుని మాధవి లాగి... అవని ఏం చెప్పింది సంతోషంగానే ఉందా...

అత్త నీ కూతురు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు టెన్షన్ పడకు అని చెబుతుంది. ఆ మాటలకి... నాకు తెలుసు నా కూతురు సంతోషంగానే ఉంటుందని.

ఎందుకంటే అక్కడ ఉన్నది నా అల్లుడు కదా అంటుంది. అబ్బో మరి ఎందుకు అడిగినట్టు అని సాగదీస్తుంది.  తల్లిగా ఆత్రం నాది అంతే...  నా అల్లుడు అనుమానించి కాదు అని తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది.

నివి విక్రమ్ దగ్గరికి వెళ్లి డోర్ నాక్ చేస్తుంది. అది చూసి నీకు పర్మిషన్ కావాలా... లోపలికి రా.... వచ్చి వాళ్ళ అన్నయ్యని గట్టిగా హగ్ చేసుకుని... థాంక్స్ అన్నయ్య అంటుంది.

తల మీద చెయ్యి వేసి దేనికి రా... వదిన చాలా సంతోషంగా ఉంది. వదిన లాంటి అమ్మాయిని తీసుకువచ్చినందుకు నీకు థాంక్స్ చెబుతున్నాను.

మన ఇల్లు ఎప్పుడు ఇలా సంతోషంతో ఉంటే అదే చాలు అంటుంది.  తప్పకుండా ఉంటుందిరా..  ఉండేటట్టుగా నేను చూసుకుంటాను కదా..

ఏం చేశారు ఈ పది రోజులు అందరూ అని కబుర్లలో పడతారు. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా...

హ... మర్చిపోయాను.. మన శ్రీకి పెళ్లి కుదిరింది అంటాడు. ఓ... ఎవరా లక్కీ గర్ల్...నేహా అని చెబుతాడు.  వదిన ఫ్రెండ్ నేహా నా... వెరీ నైస్ పెయిర్ అన్నయ్య.

ఇది ఎప్పుడు జరిగింది...బెంగళూరులో ఉన్నప్పుడు నుంచి సైట్ కొడుతున్నాడు.  వాడికి వార్నింగ్ ఇచ్చి నేను ఫ్లైట్ ఎక్కాను.  వచ్చేటప్పటికి సెట్ అయింది అని చెబుతాడు.

ఇది ఎప్పుడు జరిగింది నాకు తెలియలేదే అని అవని అంటే... నువ్వు ఎప్పుడు అబ్జర్వ్ చేసావని. నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా నువ్వు చూసుకోవు.

నీ లోకంలో నువ్వు ఉంటావు. ఇంకా పక్కన వాళ్ళ గురించి నీకేం అర్థం అవుతుంది. వెంటనే నేను సీనియర్ కి కాల్ చేయాలి అని ఫోన్ కోసం చూస్తూ ఉంటుంది.

హలో మేడం కాస్త తట్టుకో అంటాడు.  దేనికి.... మీ సీనియర్ కి విషయాలు ఏమీ తెలియవు. పెద్దలకు తెచ్చిన పెళ్లి గానే ప్రస్తుతానికి నేహా ముందుకు వెళుతుంది.

అదేంటి... నేహా కి పెళ్ళికి ముందు ప్రేమ ఇలాంటివన్నీటికి చాలా దూరం అని చెప్పింది. అందుకే వాడు అటు నుంచి నరుక్కువచ్చాడు అని చెబుతాడు.

ఆ మాటలకి కళ్యాణ్ గారు నవ్వుతూ చాలా కష్టాలు పడుతున్నట్టు ఉన్నాడు బిడ్డ...  పెళ్లి కోసము...


అవునవును వాడు పడడమేకాదు. మమ్మల్ని పరిగెత్తిస్తున్నాడు అన్న మాట వినిపిస్తుంది. ఎవరు అని చూసేటప్పటికి....

అక్కడ సురభి,  వాసు గారు కనిపిస్తారు. అరే వాసు రండి అని కళ్యాణ్ ఎదురు వెళ్లి హగ్ చేసుకుంటాడు. ఎలా ఉన్నావ్ వాసు.  రామ్మా సురభి అని పిలుస్తారు.

లలిత ఎదురు వెళ్లి చేయి పట్టుకుని తీసుకోవస్తుంది.  ఇందిరా గారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి బాగున్నారా పెద్దమ్మ గారు అని అడుగుతుంది..

నేను చాలా బాగున్నాను తల్లి..ఎలా ఉన్నావు... మేము చాలా బాగున్నాము అని చెబుతోంది. మరి వాసు ఏంటి చాలా టెన్షన్ పడుతున్నాడు.

ఆయన అన్ని అలాగే చెబుతారులే పెద్దమ్మ అంటుంది.  కొడుకు ఏం చేశానా ఈవిడకి బాగానే ఉంటుంది. ఏమైందిరా... అసలు మమ్మల్ని పడుకోనివ్వడు..  నుంచోనివ్వడు.

ఆపరేషన్ అంటే ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అది కూడా వాడే లాగేసుకుంటున్నాడు... ఎదవ అని చిరుకోపంగా చెబుతారు.

ఆ మాటలకు సురభి ఏంటండీ మీరు... వాడు చిన్న పిల్లోడు అంటే.. వాడిని ఇంకొకసారి చిన్న పిల్లోడు అని వెనకేసుకొచ్చావ్ అనుకో.. నీకు అసలు మర్యాదగా ఉండదు అని ప్రెస్టేట్ అవుతాడు.

ఆ మాటలకి నవ్వుతూ ఏమయింది వాసు..  మరీ అంత ప్రెస్టేట్ అవుతున్నావు అంటే... వాడికి ఆ టైము,  ఈ టైం అని ఏమీ ఉండడం లేదు.

ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఫోన్ చేసి నా పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి... మీరు ఏం కొన్నారు..ఏం చేశారు? ఎన్నింటికి అని పిచ్చి ప్రశ్నలు వేస్తూ టార్చర్ పెడుతున్నాడు రా అని..


నేహా వాళ్ళ ఊరు వెళ్లే ముందు రోజు ఎన్నింటికి లేపాడో చెబుతాడు.  ఆ మాటలకు అందరూ నవ్వుకుంటూ మన పెద్దలు ఊరికే చెప్పలేదు కదా...

కొత్త పిచ్చోడు పొద్దెరగడు అని అంటే.. ఇది నిజమే అని వాసుగారు కూడా వంతు పాడుతారు.   ఈ శుక్రవారం నిశ్చితార్థం వచ్చింది.  వచ్చే వారమే పెళ్లి అని చెబుతారు.

అదేంట్రా అంత తొందరగా పెట్టిసావు అంటే... నా కొడుకు టార్చర్ కన్నా...ఒక పది రోజులు పడుకోకుండా పెళ్లి పనులు చూసుకోవడం చాలా బెటర్ కళ్యాణ్... నీకు అర్థం కావడం లేదు.

ఆ మాటలకు విక్రమ్ నవ్వుతూ... మీరు ఏం టెన్షన్ పడకండి అంకుల్.  మేమన్నాము కదా మేము చూసుకుంటాము అని చెబుతాడు.

మీరందరూ ఉన్నారనే నా ధైర్యం కూడా..ఇంతకీ రాజ్ ఎప్పుడు వస్తున్నాడు. మే బి ఈరోజు గాని,  రేపు గాని వచ్చేయొచ్చు అని చెబుతాడు.

మీరిద్దరూ ఉంటే వాడిని కాస్త కంట్రోల్లో పెట్టగలుగుతారు. లేకపోతే నాకున్న ఈ కాస్త జుట్టు కూడా వాడే పీకేసేటట్టున్నాడు అని తల మీద చెయ్యి పెట్టుకుని చెబుతారు. ఆ మాటకి అందరూ చాలా గట్టిగా నవ్వుతారు.

సురభి చిరుకోపంగా చాల్లే వాసు మరి ఎక్కువ ఆటపట్టిస్తున్నావు. అవని వైపు తిరిగి అమ్మ అవని..మాకు ఉన్నది ఒక్కడే కొడుకు.

వాడికి చెప్పుకోవడానికి అక్కాచెల్లెళ్ళు ఎవరూ లేరు. నీకు ఇబ్బంది లేదు అనుకుంటే....  మా ఇంటి ఆడపడుచుగా వాడి పెళ్లి అయ్యేవరకు అన్ని పనులు ఆడపడుచు హోదాలో చెయ్యమ్మా అని అడుగుతారు.

ఆ మాటలకు ఒకసారి విక్రమ్ వైపు, ఇందిరాగారి వైపు చూస్తోంది.  ఇద్దరు ప్రశాంతంగా నవ్వుతూ చూస్తూ ఉంటే.. తప్పకుండా పెద్దమ్మ గారు నేను ముందే వచ్చేస్తాను.

16 రోజుల పండగ అయ్యేదాకా అన్ని దగ్గరుండి చూసుకుంటాను సరేనా అని చెబుతోంది.  తప్పకుండా.. అన్ని నీ చేతుల మీదుగా జరిగితే అంతకన్నా సంతోషమా అని అందరికీ మరీ మరీ చెప్పి వెళ్ళిపోతారు.

అందరి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోగా... అవని మిర్రర్ ముందు నిలబడి మెడలో ఉన్న జ్యువలరీ అన్నీ తీసి పక్కన పెట్టి,  సారీ మార్చుకోవడానికి అని భుజం మీద పిన్ని తీయడానికి చేయి వేస్తుంది.

ఇంతలో నడుం మీద  చల్లగా విక్రమ్ చేతులు తగులుతాయి.  ఆ స్పర్శకి ఒక్కసారి ఉలిక్కిపడి తల వెనక్కి తెప్పి ఏంటో శ్రీవారు అని అంటుంది.

భుజం మీద చిన్నగా పంటిగాటు పెట్టి.. ఏంటి మేడం ముందే శ్రీ వాళ్ళ ఇంటికి వెళ్లి పోతావా.. 16 రోజుల పండగ అయ్యేవరకు రావా... అక్కడే ఉండిపోతే నా పరిస్థితి ఏంటి అని అడుగుతు నడుం మీద గట్టిగా నొక్కుతాడు.

స్... అబ్బా... నొప్పిగా ఉంది. చెప్పేముందు మీవైపే చూశాను కదా.. ఇప్పుడు మళ్ళీ నన్ను అంటున్నారు ఏంటి పెదాలు ముడిచి  అలకగా అంటుంది. ముడిచిన పెదాలపై చిన్నగా పెక్ ఇచ్చి...

ప్రతిరోజు పొద్దుట నేనే డ్రాప్ చేస్తాను.  నైట్ నిన్ను తీసుకువచ్చేస్తాను అని చెబుతాడు.  రోజు తిరుగుతారా అంటే...   మనం ఉన్నచోటుకి అది ఏమన్నా దూరమా...

ఆఫీస్ కి వెళ్లే దారిలోనే... రోజు నేను ఎలాగ వచ్చి చూడాల్సిందే కాబట్టి...నిన్ను దింపేసి నేను అలా ఆఫీస్ కి వెళ్ళిపోతాను.

రోజు నైట్ అలా వస్తే బాగోదేమోనండి అని ఇబ్బందిగా అంటే.. అలవాటైపోయావే భార్యామణి.  పక్కన లేకపోతే అస్సలు నిద్ర పట్టడంలేదు అని నడుం మీద వేళ్ళతో నాట్యం చేస్తూఉంటాడు.

ఆ నాట్యానికి చెక్కిలిగింతలు పుట్టి.. ప్లీజ్ అండి... మెలికల తిరుగుతూ నవ్వుతుంది. ఈ నవ్వు చూస్తూ ఉండిపోవచ్చు తెలుసా అని ఎత్తుకుని మంచం మీద వదులుతాడు.

పెళ్లి పనులు మొదలవుతున్నాయి..

కథ కొనసాగుతుంది...
[+] 14 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:01 AM



Users browsing this thread: ramanasv, 5 Guest(s)