31-01-2026, 07:06 PM
ఈ బట్టలు కుట్టే వ్యవహారం కొద్దిగా సాగదీతలా ఉంది
కథ ముందుకు సాగడం లేదు, ఈ దర్జీ, ఉపదర్జీల కొలతలు, వారి మాటలు......కొద్దిగా శృతి మించి వారి స్థాయిని దాటినట్లు అనిపిస్తోంది అనామిక గారు.
మంచి ఫీల్ ఇచ్చినా... అపభ్రంశం ఔతోంది కథ
ఇలా అన్నందుకు ఏమీ అనుకోవద్దని మనవి.
ఈ సాధారణ మానవుడిగా అంటున్నాను.

ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)