30-01-2026, 12:38 PM
(This post was last modified: 30-01-2026, 01:13 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
ఎమర్జెన్సీ
Whatsapp
Ray
Amarjansi ra
Nuv tvaraga ra
Vaallu evaru ?
LUnd call chasthunnaa
Lund aa
Abbey boothulu
Ori na
Call chasthunna agu ra
Aa chaavu
కాల్ చేసి హలో అన్నాడు ప్రీతం
స్పెల్లింగులు నేర్చుకుని సావచ్చుగా. ఏంటి చచ్చేంత మ్యాటర్ ?
ప్రీతం : ఎమర్జెన్సీరా నిన్ను త్వరగా రమ్మంటున్నారు
హహ్హాహ్హ్.. అమరు ఝాన్సీ అని ఎవరైనా వస్తున్నారు అనుకున్నా కదరా
ప్రీతం : ఇది ఓల్డ్ జోక్
మరి తెలిసి కూడా ఎందుకు అలా టైప్ చేసావ్ ?
ప్రీతం : త్వరగారా
జీతం టైముకి ఇవ్వరు. మేము మాత్రం డ్యూటీ టైములతొ సంబంధం లేకుండా రావాలి. మధ్యలో లండ్ అని ఏదో వాగావ్ ?
ప్రీతం : ఉండు అన్నానురా, L మిస్టేక్లో పడింది.
అమ్మ దీనమ్మ బత్తాయో.. సరే స్టార్ట్ అయ్యాను. పావుగంటలో ఉంటా పెట్టేయి.
ప్రీతం ఫోన్ పెట్టేసి పక్కనే ఉన్న తన అసిస్టెంట్ రఘు వైపు చూసాడు. వీడికున్నంత గుద్ధ బలుపు ఇంకెవ్వరికి ఉండదు రఘు.
రఘు : మరి ఎందుకు బరిస్తున్నారు సర్
ప్రీతం : వాడు పని చేస్తాడబ్బా. నువ్వొచ్చి రెండు రోజులేగా అవుతుంది. వాడి గురించి తెలుస్తుందిలే.. వాడితో గొడవలు మాత్రం పెట్టుకోకు
రఘు : ఛ.. నేనెందుకు పెట్టుకుంటా సర్
చైర్మన్ మళ్ళీ ఫోన్ చేసాడు. పావు గంటలో ఇది పదోసారి. వెంటనే ఎత్తాడు.
చైర్మన్ : వాడు వచ్చాడా
ప్రీతం : బైలుదేరాడు సర్. పావుగంటలో ఆఫీసులో ఉంటానన్నాడు.
చైర్మన్ : పనికిమాలిన పనులన్నీ నెత్తిన వేసుకుంటాడు. అవసరం వచ్చినప్పుడు మాత్రం పక్కన ఉండడు. ఆఫ్ డ్యూటీ కదా తాగేసి ఉన్నాడేమో బ్రష్ చేసుకుని రమ్మను.
ప్రీతం : ఆ చెప్తా సర్ అని పెట్టేసాడు.
ఇదంతా వింటున్న రఘు నవ్వుతున్నాడు.
ప్రీతం : బ్రష్ అంట. ముడ్డి కూడా కడుగుతా వాడిది
రఘు : ఎవరు సర్ ఈ కాండిడేట్
ప్రీతం : ఇక్కడున్న వాళ్లంతా వింత రకాలు అయితే వాడు ఇంకో రకం. వస్తున్నాడు. చూస్తావుగా
రఘు : అతని పేరు సర్ ?
ప్రీతం : శ్రీ.. శ్రీధర్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)