29-01-2026, 10:54 PM
ఎపిసోడ్ 50
ఫోన్ చేసిన జనార్ధన్ తో ఎలాగైనా అభీర్ వాళ్ళని చంపేయమని చెప్పాడు అభిజిత్.
అభీర్ ని ఆ ఇద్దరు ఆఫీసర్లు కలిసి చంపగలరా అని డౌట్ గా చెప్పాడు సర్ఫరాజ్
*****************
"అంకుల్! ఆ ఆఫీసర్లకి మనం కొంచెం హెల్ప్ చేస్తే అభీర్ గోల లేకుండా పోతుంది. మీరు ఓకే అంటే జాకీ తోపాటు నా మనుషుల్ని పంపుతాను." అని చెప్పాడు అభిజిత్.
"ఆ పని చేసి వాళ్ళిద్దర్నీ ఇక్కడ లాక్ చేస్తే, మనం ఆ కొండల దగ్గరికి వెళ్లి శాంపిల్స్ తీసుకుని పైకి పంపించి వర్క్ స్టార్ట్ చేయొచ్చు!" అని సంతోషం గా చూస్తూ చెప్పాడు సర్పరాజ్.
"ఈ ఐడియా బాగుంది డాడ్! ఆ అభీర్ ఇక్కడ ఉంటాడు మనం వాడి ప్లేస్ లో ఉంటాము మినిస్టర్ కూడా పర్మిషన్స్ వచ్చాయని అన్నాడు." అని చెప్పాడు గోకుల్.
"సరే!" అని అభిజిత్ వైపు చూసి "జాకిని పంపించు." అని చెప్పాడు ముకుల్.
"ఓకే అంకుల్!" అని ఫోన్ తీసి జాకీ కి కాల్ చేసాడు అభిజిత్.
ఫోన్ లిఫ్ట్ చేసి "అన్న! ఇంటి దగ్గరే ఉన్నాము ఇక్కడికి ఎవరు రాలేదు." అని చెప్పాడు జాకి.
"ఆ విషయం నాకు తెలుసు నువ్వు వెంటనే జనార్ధనకి కాల్ చేసి మన మనుషులతో కలిసి వేళ్ళు వాడు అభీర్ ని ఫాలో అవుతున్నాడు.
మేము బేరా కొండల దగ్గరికి వెళుతున్నాము అక్కడ పని మొదలుపెట్టే లోపల ఇక్కడ వీళ్ళ పని అయిపోవాలి." అని చెప్పాడు అభిజిత్.
"సరే అన్న! ఆ ఇద్దరూ ఢిల్లీ నుంచి బయటకు వెళ్లలేరు." అని చెప్పి ఫోన్ పెట్టి తన మనుషులతో బయలుదేరాడు జాకి.
ఫోన్ పెట్టేసి ముకుల్ వైపు చూసి "అంకుల్! ఇంకా వాళ్ళు మా జాకీ చేతిలో ఇక్కడే క్లోజ్ అయిపోతారు, మనం బేరా బయలుదేరుదాము మినిస్టర్ కి కాల్ చెయ్యండి." అని చెప్పాడు అభిజిత్.
"వెయిట్! ఉదయం నా పంచరత్న ఉంగరాలు వస్తాయి అవి పెట్టుకుని స్టార్ట్ అవుదాము." అని చెప్పాడు గోకుల్.
"కరెక్ట్! అప్పుడు మన పనికి ఆటంకాలు ఉండవు." అని నవ్వుతూ చెప్పాడు ముకుల్.
*******************
మురళి జోషి వెనకాలే వెళుతూ "నాయకుడా! అడవికి వచ్చిన ఇంకో ఆఫీసర్ మన వెనకాల వస్తున్నాడు నువ్వు సరే అంటే వాడి పీక మీద కాలు వేసి తొక్కుతాను." అని కోపంగా అడిగాడు సహదేవుడు.
"పంచరత్నాలు మన చేతికి వచ్చేవరకు ఎవరిని చంపకూడదు." అని చెప్పాడు అబీర్
"సరే నాయకుడా!' అని కోపం అణుచుకుని అభీర్ తో పాటు వెళ్ళాడు సహదేవుడు.
అంతలో సుమతిని కాలేజ్ నుంచి తీసుకువస్తూ వేగంగా వెళుతున్న మురళి జోషిని చూసి "ఊర్లోకి వచ్చి ఇంటికి కూడా రాలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు." అని "ఏవండీ ఏవండీ." అని గట్టిగా అరిచింది గీత.
"డాడీ డాడీ!" అని గట్టిగా పిలిచింది సుమతి.
ఇద్దరినీ చూసి చూడనట్లు వేగంగా వెళ్ళిపోతున్న మురళి జోషిని చూసి సహదేవుడు చెయ్యి పట్టుకుని ఆపి "ఇంకా మనకు వాడి వెనకాల వెళ్ళవలసిన అవసరం లేదు." అని చెప్పాడు అభీర్.
"అలా అయితే మన వెనకాల వచ్చేవాడి సంగతి చూద్దామా?" అని అడిగాడు సహదేవుడు.
"మనం ఇంకా వాళ్ళ వెనకాల వెళ్ళవలసిన పనిలేదు వాళ్లే మన వెనకాల వస్తారు." అని చెప్పి గీతని గమనిస్తూ వెనకాలే వెళ్లాడు అభీర్.
ఆగిపోయిన అభీర్ వాళ్ళని చూసి "వీళ్లు ఇప్పటివరకు జోషి సార్ ని ఫాలో అవ్వలేదా?" అనుకుని ఫోన్ తీసి మురళి జోషికి కాల్ చేసాడు జనర్దన్.
ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "జనార్ధన్ ఎక్కడ ఉన్నవు?" అని కంగారుగా అడిగాడు మురళి జోషి.
"సార్! నేను మీ వెనకాల వస్తున్నాను టెన్షన్ పడకండి వాళ్లు మిమల్ని ఫాలో అవ్వడం లేదు నార్మల్ గా వస్తున్నారు ఇద్దరు వేరే రూట్లో వెళ్లిపోయారు." అని చెప్పాడు జనార్ధన్.
"అవునా? నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను నువ్వు కూడా ఇంటికి వెళ్ళు మార్నింగ్ కలుద్దాము, ఆ అభీర్ ని చూస్తేనే చమటలు పట్టేస్తున్నాయి త్వరగా వాడిని ఏదో ఒకటి చేయాలి." అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంటికి బయలుదేరాడు మురళి జోషి.
ఫోన్ కట్ అవడంతో మళ్లీ రింగ్ అవడం చూసి 'జాకీ కాల్ చేస్తున్నాడు ఏంటి?' అని లిఫ్ట్ చేసి "భయ్యా! చెప్పండి?" అని అడిగాడు జనార్ధన్.
"ఎక్కడ ఉన్నావో చెప్పు మేము కూడా వస్తున్నాము ఈరోజు వాడి సంగతి చూద్దాము." అని చెప్పాడు జాకీ.
"రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి కాల్ చేయండి. నేను అక్కడే ఉన్నాను అభీర్ వాళ్లు కూడా నా ముందే ఉన్నారు." అని చెప్పాడు జనార్ధన్.
"సరే! వచ్చేస్తున్నాను నువ్వు వాళ్ళని గమనిస్తూ ఉండు." అని చెప్పాడు జాకి.
"సరే భయ్యా! తొందరగా రండి నేను వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాను." అని ఫోన్ పెట్టేసి అభీర్ వాళ్ళ కోసం చూస్తూ "సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయారు?" అని వెతుకుతూ ఉన్నాడు జనార్ధన్.
**************
గీత వెనకాల వెళ్లి మురళి జోషి ఇల్లు చూసి "ఇంక ఆ ఆఫీసర్ ఎక్కడికి తప్పించుకోలేడు." అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని "ఎవరు నాయకుడా వాళ్ళిద్దరూ?" అని అడిగాడు సహదేవుడు.
"ఆ ఆఫీసర్ భార్య పిల్లలు!" అని చెప్పి దూరంగా సహదేవుడితో కలిసి కూర్చుని చూస్తూ ఇంటికి వస్తున్న మురళి జోషిని చూసి "ఆ ఆఫీసర్ ని నా దగ్గరికి తీసుకురా.!" అని చెప్పాడు అభీర్.
"సరే నాయకుడా!" అని వెళ్లి ఇంటి దగ్గరికి వస్తున్నా మురళి జోషి ఎదురుగా వెళ్ళాడు సహదేవుడు.
ఎదురుగా వచ్చిన సహదేవుడిని చూసి ఒక్కసారి షాక్ అయ్యి "నేను సెక్యూరిటీ అధికారి డిపార్ట్మెంట్ మనిషిని నన్ను ఏమైనా చేస్తే మీరే ఇబ్బంది పడతారు." అని కంగారుగా చెప్పాడు మురళి జోషి.
"మీ ఆఫీసర్లు మమ్మల్ని ఏమైనా చేయడానికి అసలు నీ శవం దొరకాలి కదా!" అని కోపంగా చూస్తూ చెప్పాడు సహదేవుడు.
ఆ మాట విని భయంగా చూస్తూ "నన్ను చంపకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను, నాకు భార్య పిల్లలు ఉన్నారు." అని రిక్వెస్ట్ గా అడిగాడు మురళి జోషి.
"సరే! మా నాయకుడు రమ్మంటున్నాడు పద!" అని దూరంగా ఉన్న అభీర్ ని చూపించాడు సహదేవుడు.
అభీర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి "నన్ను క్షమించు మినిస్టర్ చెప్పినట్లు చేయకపోతే నా ఉద్యోగం ఉండదు నేను వీధిన పడతాను.
అందుకే వాళ్ళు చెప్పినట్లు చేయవలసి వచ్చింది. నేను మీకు ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తాను." అని ఏడుపు మొహం పెట్టుకొని చెప్పాడు మురళి జోషి.
"సరే! ఈ పాపం చేసిన వాళ్ల ప్రతి ఒక్కరి వివరాలు నాకు కావాలి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు నీ కుటుంబం కూడా క్షేమంగా ఉంటుంది. ముందు నన్ను శివమణి దగ్గరకు తీసుకువెళ్లు ఏదైనా తేడా చేస్తే నీ కుటుంబం దిక్కులేని వాళ్ళు అవుతారు." అని వార్నింగ్ ఇచ్చాడు అభీర్.
"సరే! ఒక్క క్షణం!" అని ఇంట్లోకి వెళ్లి కారు తాళాలు తీసుకు వెళుతున్న భర్తను చూసి "ఏంటండీ? పిలుస్తున్న సరే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు, ఇప్పుడే వచ్చారు మళ్ళీ ఎక్కడికి వెళుతున్నారు?" అని అనుమానంగా అడిగింది గీత.
"ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళుతున్నాను ఇప్పుడే వస్తాను." అని చెప్పి హడావుడిగా కార్ స్టార్ట్ చేసి అభీర్ దగ్గరికి వెళ్లాడు మురళి జోషి.
కార్ ఎక్కుతూ సహదేవుడు వైపు చూసి "నేను వచ్చేవరకు ఈ ఇంటికి కాపలాగా ఉండు." అని చెప్పాడు అభీర్.
"సరే!" అని చెప్పి అక్కడే కూర్చున్నాడు సహదేవుడు.
కార్ లో వెళ్ళుతు అభీర్ వైపు చూసి "మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళినా ఉపయోగం ఉండదు, అతని ఫ్యామిలీని చంపేసి పంచరత్నాలు అభిజిత్ మనిషి జాకి తీసుకు వెళ్లిపోయాడు." అని చెప్పాడు మురళి జోషి.
"అవునా? అయితే మిమ్మల్ని నేను చంపాల్సిన అవసరం లేదు మీలో మీరే చంపుకుంటారు, ఆయన పర్వాలేదు ఒక్కసారి ఆ ఇంటికి వేళ్ళు!" అని చెప్పాడు అభీర్.
"సరే!" అని ఫాస్ట్ గా శివమణి ఇంటి దగ్గరికి అభీర్ ని తీసుకువెళ్లాడు మురళి జోషి.
ఇంటి దగ్గర కారు దిగి లోపలకి వెళ్లి చనిపోయిన తల్లిదండ్రులు ముందు కూర్చుని ఏడుస్తున్న మిత్ర చూసి దగ్గరికి తీసుకుని రక్తపు మడుగులో ఉన్న శివమణిని చూసి
"నువ్వు చేసిన పాపం నీ కూతురికి శాపం అయ్యి అనాధ అయిపోయింది." అని తనతో పాటు కారు దగ్గరికి తీసుకువెళ్లాడు అభీర్.
కారు ఎక్కుతున్న అభీర్ ని చూసి "ఇప్పుడు ఈ పాపని మా ఇంటికి తీసుకువెళ్లాల?" అని డౌట్ గా అడిగాడు మురళి జోషి.
"ఈ పాప మీలాంటి దుర్మార్గుల చెంత పెరగకూడదు అనాధాశ్రమం దగ్గరికి తీసుకువెళ్లు అక్కడ ప్రశాంతంగా పెరుగుతుంది." అని చెప్పాడు అభీర్.
"సరే!" అని కార్ స్టార్ట్ అక్కడి నుంచి బయలుదేరాడు మురళి జోషి.
మిత్రని కారులో తీసుకువెళ్లడం చూసి వెనకాలే వెళ్ళాడు చంద్రశేఖర్.
అనాధ శరణాలయం దగ్గర కార్ స్లో చేసి "నేను లోపలికి రాలేను." అని చెప్పాడు మురళి జోషి.
ఆ మాటకి ఒక చిన్న నవ్వు నవ్వి "మీరు మంచి పని చేయడానికి భయపడతారు." అని చెప్పి లోపలికి వెళ్లి శరణాలయంలో చేర్చి
"ఈ పాపని జాగ్రత్తగా చూసుకోండి త్వరలోనే నేను వచ్చి తీసుకు వెళ్ళను." అని చెప్పాడు అభీర్.
అక్కడకి వచ్చి అభీర్ వైపు చూసి "మీ గురించి నాకు తెలుసు! నేను ఆ పాపని పెంచలేను కానీ జాగ్రత్తగా చూసుకుంటాను." అని చెప్పాడు చంద్రశేఖర్.
"సరే!" అని తన సంచిలో నుంచి ఒక రాయి తీసి చంద్రశేఖర్ చేతిలో పెట్టి అక్కడి నుంచి కార్ లో వెళ్లిపోయాడు అభీర్.
అనాధ శరణాలయంలో గార్డియన్ తన పేరు రాయించి "ఏది అవసరమైనా నాకు కాల్ చేయండి." అని చెప్పాడు చంద్రశేఖర్.
**************
కార్ లో వెళుతూ డ్రైవింగ్ చేస్తున్న మురళి జోషి వైపు చూసి "పంచరత్నాలు తీసువెళ్లినా జాకీ దగ్గరకు వెళ్ళాలి." అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని కంగారుగా చూస్తూ "వాళ్ళని ఎదిరించడం నీ ఒక్కడి వల్ల అవ్వదు, వాళ్ళు చాలా పలుకుబాడీ డబ్బు ఉన్న వ్యక్తులు ఏమైనా చేయగలరు.
ఈ విషయంలో నేను ఎంటర్ అయితే శివమణి పరిస్థితి ఏమైందో చూసావు కదా!" అని భయంగా చూస్తూ చెప్పాడు మురళి జోషి.
"నాకు ఆ పంచరత్నాలు ఎక్కడ ఉన్నాయో తెలియాలి నువ్వు నాకు సహాయం చేస్తేనే నీకు ఇచ్చిన మాట మీద నిలబడతాను." అని చెప్పాడు అభీర్.
"సరే! ఆ పంచరత్నాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని చెబుతాను." అని భయంగా చూస్తూ చెప్పాడు మురళి జోషి.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)