28-01-2026, 09:51 AM
(27-01-2026, 11:16 PM)StrongGrip Wrote: చాలా సపోర్ట్ చేశారు బ్రో మీరు....
ఇంకా కొందరు ఉన్నారు ఈ థ్రెడ్ లో...
నేను ye update ఇచిన comment చేసి చాలా మోటివేషన్ icharu...
Am very Happy bro na life lo oka chinna part of writing miku నచ్చినందుకు... Ee ఫోరమ్ ni ఇందులో మిమ్మల్ని చాలా మిస్ అవుత బ్రదర్స్.... ప్లీజ్ నా next పార్ట్ ఆఫ్ ఫోరమ్స్ లో కూడా మీరు కామెంట్ చేయండి మీరు చదవక పోయిన సరే... మీ కామెంట్ eh నా మోటివేషన్ అప్డేట్స్ ఇవ్వడానికి
Miss you all here
Meeru a update ichina maa nunchi appreciations kachithanga vuntundhi Brother..Mee thadhupari forums kosam edhuruchoosthamu...Hr katha rasthara?


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)