Thread Rating:
  • 18 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
ఈసారి బామ్మ కళ్ళల్లో బాస్పాలు , కంగారుపడకండి హ్యాపీ టియర్స్ హ్యాపీ టియర్స్ ..... , ఎన్నాళ్ళయింది తల్లుల ముద్దులు ఆస్వాదించి అంటూ ఇద్దరి బుగ్గలపై ముద్దులు .... , మురిసిపోతూనే గోరింటాకు అందుకున్నారు .


బామ్మా ..... ముందు ఈ బంగారు బుజ్జితల్లికి , ఎంచక్కా మీరు మాత్రమే గోరింటాకు పెట్టుకుని నిద్రపోతేనూ .....
బామ్మ : ఫస్ట్ బుజ్జి బంగారానికి ....
కీర్తి : ఊహూ .... , నాకు అన్నయ్య గోరింటాకు పెట్టాలి .
నాకు రాదు కీర్తీ .....
కీర్తి : మీ దేవతకు మాత్రం ప్రేమతో పెట్టారు , కీర్తి కంటే దేవీపూజిత నే ఎక్కువ ఇష్టం అన్నమాట అంటూ బుజ్జి అలక .
నవ్వేసాము .....
చుక్కలు మాత్రమే కదా కీర్తీ .....
కీర్తి : నాకూ నా అన్నయ్య పెట్టే ఆ చుక్కలు చాలు , అంతకంటే బ్యూటిఫుల్ ఇంకేమి ఉంటుంది .
Ok , ఒకేసారి పూర్తయిపోతుంది , నేను .... కీర్తికి - బామ్మ ..... కాంచనగారికి గోరింటాకు పెట్టాము .
కీర్తీ అయిపోయింది , బాలేకపోతే కొట్టేయ్ .....

కీర్తి ఎప్పుడో నా ఒడిలో నిద్రపోయింది , ఆశ్చర్యంగా .... దేవీపూజిత మరియు దేవీకాంచన కూడా బామ్మ ఒడిలో చెరొకవైపు నిద్రపోయారు .
బామ్మ సంతోషానికి అవధులు లేకుండాపోయాయి , ప్రాణంలా జోకొడుతున్నారు , థాంక్యూ బంగారూ ....
అప్పుడేకాదు బామ్మా .... , అంతులేని సంతోషం రేపటితో మొదలవ్వబోతోంది , ఇక భారమంతా ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మదే , తల్లీ .... అంటూ ప్రార్థించాను , బామ్మా .... కొన్ని గంటలు హాయిగా నిద్రపోండి అంటూ మొదట కీర్తిని తరువాత దేవతలిద్దరినీ పైకెత్తుకెళ్లి మాస్టర్ బెడ్ పై కీర్తికి చెరొకవైపు పడుకోబెట్టాను .
బామ్మ : గుడ్ నైట్ బంగారూ , నువ్వూ కాసేపు నిద్రపో .....
అలాగే బామ్మా .... , హాయిగా నిద్రపోతున్న దేవతలనే చూస్తూ ఎదురుగా సోఫాలో కూర్చున్నాను , హ్యాపీ మోమెంట్స్ గుర్తుకురావడంతో బామ్మ చెప్పిన గదిలోకివెళ్లి మొత్తం తీసుకొచ్చాను , అన్నింటినీ మొబైల్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ చేస్తూనే నిద్రపోయాను .
( నిద్రలో అందమైన కల ..... దేవుళ్ళ ఆశీస్సులతో దేవీపూజిత మనసు మారడం )
*************
[+] 7 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 27-01-2026, 06:30 PM



Users browsing this thread: 1 Guest(s)