Thread Rating:
  • 18 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
కీర్తి : సూపర్ అన్నయ్యా అంటూ నాబుగ్గపై ముద్దుపెట్టింది , దేవీ మరొక పాదం చెంతకు చేరి గోరింటాకు పెడుతోంది .

దేవీపూజిత : బుజ్జితల్లీ .....
కీర్తి : దేవత పాదాలను స్పృశించడం అనుగ్రహం అంటూ మళ్లీ లాక్కుని సేమ్ నాలానే గోరింటాకు పెడుతోంది .
లవ్ యు కీర్తీ అంటూ ముద్దు .....

దేవీపూజిత : ఎందుకు కీర్తీ .... ఈ ఇడియట్ అన్నయ్య అంటే అంత ఇష్టం .
కీర్తి : మరొక ముద్దు , అమ్మ ప్రేమ తప్ప మరొక ప్రేమ తెలియని మాకు అమ్మ తరువాత అమ్మ పూజితమ్మ ప్రేమ , బామ్మ ప్రేమ , అరుంధతి అమ్మ ప్రేమ , రూపమ్మ ప్రేమ , వాగ్దేవి అక్కయ్య ప్రేమ ...... లభించింది నా అన్నయ్య వల్లనే , అమ్మను ఇంత సంతోషంగా ఎప్పుడూ చూడనేలేదు , అన్నయ్య వల్లనే కదా అక్కాచెల్లెళ్ళు ఒక్కటయ్యారు , ఇప్పుడు చెబుతున్నాను అందరికంటే అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం అంటూ ముద్దు .
కీర్తీ .....
కీర్తి : ఫస్ట్ అమ్మలు తరువాత అన్నయ్య , హ్యాపీ .....
హ్యాపీ అంటూ ముద్దు .
కాంచనగారు : ల ..... థాంక్యూ సో మచ్ మహేష్ అంటూ ఉద్వేగపు కన్నీళ్లు .
దేవీపూజిత : వింటుంటే నాకే ఆనందబాస్పాలు ..... , ఒసేయ్ ఒసేయ్ కంట్రోల్ కంట్రోల్ వీడు మాయ చేసేస్తాడు .
ప్చ్ ప్చ్ ......

కీర్తి : అన్నయ్యా ..... చేతులకు - పాదాలకు గోరింటాకుతో నిండుగా పట్టుచీర నగలలో దేవతలా ఉంటారేమో .....
అఅహ్హ్హ్హ్ ..... అంటూ దేవీపాదాల చెంతకు చేరిపోయాను .
దేవీపూజిత : మహేష్ వద్దు అంటూ పాదాలను వెనక్కు తీసుకున్నారు , ఫీల్ అవ్వు ఫీల్ అవ్వు , ఆ పట్టుచీర నగలలో కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటాను , గుడిలో కూడా కేవలం కొద్దిసేపు మాత్రమే - దర్శనం కాగానే వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని కాలేజ్ కు వెళ్లిపోతాను , మహా అయితే గంటసేపు .....
ఒక్కసారి కళ్ళల్లో నుండి కన్నీళ్లు .....

కాంచనగారు : మహేష్ మహేష్ అంటూ కన్నీళ్లు తుడిచారు , అంతా ఆ దుర్గమ్మ తల్లి అనుగ్రహం , ఆ " దుర్గమ్మ సన్నిధి మహాత్మ్యం " ఏంటో రేపు నువ్వే చూస్తావుగా , ఈ కన్నీళ్ల వెనుక స్వచ్ఛమైన ఆశకు తప్పక సమాధానం దొరుకుతుంది .
మీ మాటలు నిజం అయితే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు .
బామ్మ సంతోషంతో కాంచనగారి బుగ్గపై ముద్దుపెట్టారు .
కీర్తి భక్తితో కళ్ళుమూసుకుని ప్రార్థిస్తోంది .
దేవీపూజిత : ఇంతమందిని బాధపెట్టేలా నేనేమీ చెయ్యడం లేదుకదా అంటూ ఆలోచనలో పడ్డారు .

కాసేపటికి అయిపోయింది పూజితక్కా , ఎలా ఉంది అన్నారు కాంచనగారు .
కీర్తీ బ్యూటిఫుల్ కదా - అన్నయ్యా సూపర్ అంటూ హత్తుకుని ముద్దులు కురిపించుకుంటున్నాము .
దేవీపూజిత : కళ్ళల్లో బాస్పాలు .....
కాంచనగారు : పూజితక్కా పూజితక్కా .... బాలేదా ? ప్చ్ ప్చ్ ..... , Sorry ....
దేవీపూజిత : చేతులను విశాలంగా చాపి అమాంతం కాంచనగారిని కౌగిలించుకున్నారు - బుగ్గపై ముద్దులు ..... , ఆనందబాస్పాలు చెల్లీ , అమ్మ గుర్తుకొచ్చింది అంత బాగుంది , ఇలానే అమ్మ - ఈ అమ్మ కలిసి ఇలాగే నిండుగా గోరింటాకు పెట్టేవాళ్ళు చిన్నప్పుడు .
బామ్మ మొట్టికాయ .....
దేవీపూజిత : అమ్మల తప్పేమీ లేదు , నేనే దూరమయ్యాననుకో అంటూ నవ్వు .
అందరమూ నవ్వేసాము .
దేవీపూజిత : గోరింటాకు పెట్టుకోవడం అయిపోయింది , ఇక వెళ్లి పడుకుందాము అంటూ లెవబోయారు .
భుజాలమీద చేతులువేసి కూర్చోబెట్టాను , మీరు దేవతలా గోరింటాకు పెట్టుకుంటే చాలా ? అంటూ కాంచన గారివైపు చూస్తున్నాను .

దేవీపూజిత : Sorry sorry లవ్ యు చెల్లీ ..... , అయ్యో నేను గోరింటాకుతో ఉన్నాను - చెల్లికి ఎవరు పెడతారు .
అవకాశం ఉంటే మాత్రం పెట్టేవారా ? , గోరింటాకు పెట్టడం వచ్చా తమరికి ? .
దేవీపూజిత : రాదు అంటూ దీనంగా చూస్తున్నారు , అమ్మా .....
బామ్మ : సరే నా బంగారుతల్లులూ ..... అంటూ ఇద్దరి మధ్యలోకి చేరారు .
" లవ్ యు - లవ్ యు అంటూ చెరొకవైపు నుండి ముద్దులు "

[+] 5 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 27-01-2026, 06:29 PM



Users browsing this thread: