27-01-2026, 06:28 PM
ఆగండి ఆగండి .....
దేవీపూజిత : నీ ఇష్టప్రకారమే కాదనకుండా గోరింటాకు పెట్టుకుంటున్నాను , ఇంకేంటి ? .
అదీ అదీ .... ఎలాచెప్పాలి ? , గోరింటాకు పెట్టుకోవడం ఎంతసేపవుతుందో , పెట్టుకుంటూనే నిద్రపోనూవచ్చు , కాబట్టి .... కాబట్టి .....
దేవీపూజిత : కాబట్టి .....
కాబట్టి అంటూ తలదించుకుని చిటికెనవేలుని చూయించాను .
దేవీపూజిత : ఇడియట్ ఇడియట్ నీకు సిగ్గేలేదు అంటూ వారి ఎదురుగా మోకాళ్లపై కూర్చున్న నాపై దాడిచేస్తున్నారు , సడెన్ గా నామీదకు పడ్డారు .
ఇంకేముంది వెనక్కు నేలమీదకు చేరిపోయాము , అఅహ్హ్హ్హ్ .... హాయిగా ఉంది జీవితాంతం ఇలాగే ఉండిపొమ్మన్నా సంతోషమే అంటూ కౌగిలిలో బంధించేసాను .
" నాక్కూడా ..... లేదు లేదు లేదు , రేయ్ రేయ్ ఇడియట్ వదులు వదులు నామీదే పడతావా అంటూ దెబ్బలే దెబ్బలు .... "
నేను .... మీమీద .... ? .
" నాలుక కరుచుకుని లేచి సోఫాలోకి చేరారు , ఉన్నట్లుండి వాడిపై ఎలా పడ్డామబ్బా , ఆ ఆ వెనకనుండి ఎవరో తోసారు అంటూ చూస్తే ఎవరూ లేరు "
డైనింగ్ టేబుల్ దగ్గరనుండి బామ్మ - కీర్తి సంతోషపు సైగలు .....
Ok ok అంటూ లోలోపలే నవ్వుకున్నాను .
దేవీపూజిత : చెల్లీ .... త్వరగా పెట్టు , నిద్ర ముంచుకొస్తోంది , పొద్దున్న మూడు గంటలకే లేచి రెడీ అవ్వాలని అయ్యగారి ఆర్డర్ .....
పూజితగారు : ఆవలిస్తున్నారు పూజితక్కా ..... , మీ భక్తుడు చెప్పినట్లు ఇక్కడే నిద్రపోయినా నిద్రపోతారేమో .....
దేవీపూజిత : అవునవును బాత్రూం వెళ్ళొస్తే ఒక పనైపోతుంది , రా చెల్లీ వెళ్ళొద్దాం ....
హు హు హు .....
దేవీపూజిత : Ok ok కోప్పడ్డాను - సిగ్గులేదు అన్నాను sorry sorry , ఎందుకో తెలియదు చెల్లీ .... ఆ ఇడియట్ ను తిట్టాలనిపిస్తోంది .
ప్రియమైనవారిని అలానే తిడతారు - యాహూ .....
దేవీపూజిత : అన్నీ వినిపించేస్తాయి వెధవకు అంటూ ముసిముసినవ్వులతో పైన గదిలోకివెళ్లారు .
అప్పటికే సమయం 10 గంటలు అవుతోంది .
కీర్తీ ......
కీర్తి : అన్నయ్యా అంటూ బుజ్జిపరుగుతో వచ్చి హత్తుకుంది .
లవ్ యు .....
కీర్తి : పర్ఫెక్ట్ టైమింగ్ కదా ....
Yes అంటూ ముద్దులు .
బామ్మ సంతోషం .
మొబైల్ రింగ్ అయ్యింది .
బామ్మ : బంగారూ .... వాగ్దేవి నుండి అంటూ తీసుకొచ్చారు .
అక్కయ్యా .... అంటూ కీర్తి అందుకుని జరిగినదంతా వివరించింది , Ok ok పూజితమ్మ వచ్చేస్తోంది రెడీ అయ్యి రెడీగా ఉండండి , గుడ్ నైట్ .....
దేవీపూజిత : చెల్లీ ఈ ఇడియట్ దగ్గర కాదు బయట అంటూ మెట్లపై కూర్చున్నారు .
నేనూ వస్తానుగా అంటూ వాళ్ళ పాదాల చెంతకు చేరాను కీర్తితో .....
కాంచనగారు : దేవీ భక్తా .... నీ దేవత పాదాలకు గోరింటాకు పెట్టడం ఇష్టమేనా ? .
ఇష్టమేనా అని అడుగుతారా ? అంటూ మరొక గోరింటాకు తీసుకున్నాను .
దేవీపూజిత : నో నో నో .....
కాంచనగారు : త్వరగా పూర్తవుతుంది పూజితక్కా .... , లేకపోతే తెల్లారిపోవచ్చు .
దేవీపూజిత : అయితే ok .
కాంచనగారు : ALL THE BEST అంటూ పెదవుల కదలిక .
ల .... థాంక్యూ ..... , దేవీ పాదాన్ని రెండుచేతులతో అపురూపంలా అందుకున్నాను .
" మ్మ్ హ్హ్ ..... "
కొరకనులే దేవీ .....
" దేవీ దేవీ దేవీ .... నీఇష్టం , చీర పైకెత్తకపోతే చాలు "
బామ్మ : లేని ఐడియాలు ఇవ్వకు .
దేవీపూజిత : రేయ్ ఏంట్రా అలా చూస్తున్నావు - డ్రీమ్ లోకి వెళ్లిపోయావా .... , దెబ్బలుపడతాయి , బుద్ధిగా పనిచూడు .
బ్యూటిఫుల్ .....
దేవీపూజిత : ఏంటి ఏంటి ఏంటి ..... ? .
బామ్మ - కాంచనగారి నవ్వులు .....
బ్యూటిఫుల్ దేవీపాదం - తాకడానికైనా అదృష్టం ఉండాలి .
దేవీపూజిత : పాదమా ? ..... , నేనేమో అనుకున్నాను అంటూ సిగ్గు .
ఏమనుకున్నారు ఏమనుకున్నారు ..... ? .
దేవీపూజిత : ఏమీలేదులే ముందు పనిచూడు అంటూ మరొకచేతితో మొట్టికాయ .
స్స్స్ .... లవ్ యు , ( నేను బ్యూటిఫుల్ అన్నది కూడా దాని గురించే అంటూ నవ్వుకున్నాను )
దేవీపూజిత : ఏంటీ .....
అదే అదే ..... , లేదు లేదు ..... , కాసేపు కదలకండి అంటూ పాదం చుట్టూ గోరింటాకు పూసాను - దానిపైన ఎర్రగా పండేలా గోరింటాకు చుక్కలు పెడుతున్నాను .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)