Thread Rating:
  • 18 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
అరుంధతిగారు : ఎందుకు ఉండదూ ..... , నీ ప్రియాతిప్రియమైన భక్తుడి ఎంగిలి కదా అంటూ హైఫై .......

దేవీపూజిత : అంటే , అయ్యో వాడి బౌల్ లో స్పూన్ లేదు , వాడి ఎంగిలే ......
కీర్తి : Sorry పూజితమ్మా .... , మీరు సపరేట్ స్పూన్ అడిగారు , నాకదే కనిపించింది అంటూ గుంజీలు తీస్తోంది .
నా బుజ్జికీర్తితోపాటు నేనూ .....
" సో క్యూట్ .... అంటూ అందరూ మురిసిపోతున్నారు "
దేవీపూజిత : చాలులే ఇక తినండి .
లవ్ యు పూజితమ్మా - లవ్ యు దేవీ .... అంటూ నవ్వుకుని ముద్దులతో కూర్చున్నాము .
కీర్తి ..... దేవీపూజిత గోరుముద్దలు తినడం , కీర్తి - బామ్మ ..... నాకు తినిపించడం .
ఆత్మీయులంతా కలిసి తింటే కలిగే సంతోషాలను పరస్పరం పంచుకుంటూ తృప్తిగా తిన్నాము .

బామ్మను ప్రక్కకు తీసుకెళ్ళాను , బామ్మా .... పూజితగారి హ్యాపీ మోమెంట్స్ like పిక్స్ - వీడియోస్ కావాలి .
బామ్మ : గత కొన్నేళ్లుగా వాళ్ళమ్మ - నేను వాటిలో సంతోషాన్ని చూసే తృప్తి చెందాము , అన్నీ ఒకేచోట ఆ గదిలో ఉన్నాయి .
సూపర్ బామ్మా ......

అరుంధతి గారు : ఇక నేను వెళతాను , ఇంటిదగ్గర ఎదురుచూస్తుంటారు , కాసేపట్లో రూప కూడా ఇంట్లో ఉంటుంది , మిగిలిన పాయసం మొత్తం తీసుకెళతాను - రూపకు పాయసం అంటే చాలా ఇష్టం , మహేష్ ఎక్కడికి రెడీ అవుతున్నావు ? - పర్లేదు నేను వెళతాను నాకు అలవాటేలే , సెక్యూరిటీ అధికారి వదినను నాకేం భయం , ఉదయమే మీరు దుర్గమ్మ దర్శనానికి వెళ్లాలికదా ఈకొద్దిసేపైనా రెస్ట్ తీసుకోండి అనిచెప్పి బయలుదేరారు .
" వదినా వదినా .... అంటూ మానుండి దూరంగా తీసుకెళ్లారు దేవీపూజిత , చేతులకు కట్లు .... ప్రమాదం ..... అంటూ సరిగ్గా వినిపించలేదు , వెంటనే వేగంగా నాదగ్గరకువచ్చి నాఅరచేతులను అందుకున్నారు - కళ్ళల్లో చెమ్మ "
ఏమైంది దేవీ ....
" అయ్యో ..... , దేవీ అని పిలవద్దు అని చెప్పానా .... అంటూ అందమైనకోపం , గిల్లేసి కాంచన గారి చెంతకు చేరారు , నావైపే కొత్తగా చూస్తుండిపోయారు "
స్స్స్ ..... , ఇంటికి చేరుకోగానే కాల్ చెయ్యండి మేడం .....
అరుంధతి గారు : థాంక్యూ సో మచ్ ఫర్ కేరింగ్ మహేష్ , తప్పకుండా కాల్ చేస్తాను , రేపటితో మన పూజిత దోషాలన్నీ తొలగిపోతాయని నాకు నమ్మకం ఉంది - ఆ నమ్మకం పేరు మహేష్ అంటూ సంతోషంగా చెప్పారు , అందరికీ గుడ్ నైట్ చెప్పారు - కీర్తికి ముద్దుపెట్టి వెళ్లిపోయారు .
లోపలికివచ్చాము .

కాంచనగారు : పూజితక్కా .... మహేష్ వలన ఫస్ట్ టైం అందరం కలిసి తిన్నాము , ఎలాంటి అనుభూతిపొందారో మనసారా నిజాయితీగా చెప్పండి , మీ కళ్ళు - పెదవులే చెప్పేస్తున్నాయి .
దేవీపూజిత : పరిమళించిన పెదవులు బిగుసుకున్నాయి , ఆ ఇడియట్ వల్ల ఏమీ కాదులే , కీర్తీ వలన ..... చాలా అంటే చాలా బాగుంది , అయినా రేపటి వరకేలే అంటూ సోఫాలోకి చేరారు .
బాగుంది అన్నారు చాలు , ఇక వరాలిచ్చే దేవతను మార్చుకోవాలి అంతే .....
దేవీపూజిత : ఇక ఈ పొగడ్తలను నేను వినలేను , ఇక నేనెల్లి పడుకుంటాను .
అప్పుడేనా ..... నో నో నో .
దేవీపూజిత : ఇంకేమి ప్లాన్ చేశావురా ? .
కీర్తీ - బామ్మా ......
" రెడీ - రెడీ ..... అంటూ గోరింటాకు తీసుకొచ్చారు "
దేవీపూజిత : ఇలాంటివన్నీ .....
ఇలాంటివన్నీ వద్దని చెప్పారా వాళ్ళు , అప్పుడు గనుక నేను అక్కడే ఉండి ఉంటే నేనేమి చేసేవాడినో నాకే తెలియదు , వాళ్లేమి చెప్పినా వినేస్తారా ? , మాయ చేస్తోంది నేను కాదు వాళ్ళు అని మీకెప్పుడు అర్థం అవుతుంది , కాంచనగారూ .....

కాంచనగారు : అంతకంటేనా లవ్ టు .... , దేవికి గోరింటాకు పెట్టే అదృష్టం అంటూ అందుకున్నారు .
దేవీపూజిత : చెల్లీ .....
కాంచనగారు : పట్టుచీరలో దేవతలానే ఉన్నారుమరి , మాధిష్ఠినే తగిలి ఉంటుంది , అమ్మా ..... నిద్రపోయేముందు దిష్టి తియ్యండి .
దేవీపూజిత : ఆ ఇడియట్ దిష్టి తప్ప మీదిష్టి ఇష్టమే .
కాంచనగారు : ఇప్పుడిలానే అంటారు , ఎల్లుండి ఉదయానికి ఆ ఇడియట్ ధిష్ఠినే కావాలని తహతహలాడిపోతారు వెయిట్ చెయ్యండి , Sorry మహేష్ .... ఇడియట్ అనేసాను .
దేవతలు ..... అదే అదే మీరు ఎలా పిలిచినా నాకు సంతోషమే , వెంటనే sorry వెనక్కు తీసేసుకోండి .
కాంచనగారి సంతోషం , పూజితక్కా .... అంటూ చేతిని అందుకున్నారు .
[+] 6 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 27-01-2026, 06:27 PM



Users browsing this thread: 1 Guest(s)