27-01-2026, 06:26 PM
బుంగమూతితో కాదు ప్రేమతో వడ్డించాలి దేవీ .....
దేవీపూజిత : దేవీ దేవీ దేవీ .... పిలవద్దు అంటే వినడు అంటూ భుజంపై గిల్లేసారు .
స్స్స్ ..... , బామ్మా కూల్ కూల్ .....
బామ్మ : బ్రతికిపోయింది .
దేవీపూజిత : నిన్న మొన్న వచ్చినవాడు ఎక్కువ ఇష్టమైపోయాడు .
కీర్తి : ఇష్టం కాదు ప్రేమ .....
కాంచన గారు : ప్రాణం .....
బామ్మ : అవును ప్రాణం .... , ప్రేమతో వడ్డించు లేకపోతే మేము తినము .
దేవీపూజిత : ప్రేమతో అంటే ఎలా ..... ? .
కీర్తి : ఆమాత్రం కూడా తెలియదు పూజితమ్మకు , రోజూ అమ్మ ముద్దులతో వడ్డిస్తుంది .
దేవీపూజిత : అంటే ..... , నో నో నో నెవర్ , ఈ ఇడియట్ కు ముద్దులుపెట్టాలా ? .
జస్ట్ వన్ కిస్ ఎనఫ్ దేవీ .....
దేవీపూజిత : నెవర్ .....
" అయితే మెమెవ్వరం తినము అంటూ లేచారు , మూతి ముడుచుకుని వడ్డిస్తే మేము తినాలా ? "
దేవీపూజిత : సరే సరే కూర్చోండి , ప్రేమతోనే అదే అదే ముద్దులతోనే వడ్డిస్తాను .
" ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ బంగారానికి - మహేష్ కు - మహేష్ కు - అన్నయ్యకు ..... "
లవ్ యు సో మచ్ ......
కీర్తి : స్మైల్ పూజితమ్మా .....
దేవీపూజిత : Ok ok అంటూ పెదవులపై చిరునవ్వుతో బుగ్గపై ముద్దుపెట్టి వడ్డించారు , ఇలానేనా ..... ? .
లవ్ యు లవ్ యు సో మచ్ దేవీ .....
దేవీపూజిత : లవ్ ? - దేవీ ? ..... కోపంతో ముద్దుపెట్టిన బుగ్గపై కొరికేశారు .
స్స్స్ ..... , యాహూ ..... లవ్ యు సో మచ్ దేవీ అంటూ మరొక బుగ్గ చూయించాను .
దేవీపూజిత : పోరా ఇడియట్ .....
చుట్టూ నవ్వులు .....
అందరికీ ముద్దులతో వడ్డించి వచ్చి చిరాకుతో కూర్చున్నారు .
" థాంక్యూ పూజితక్కా - లవ్ యు పూజితమ్మా - థాంక్యూ పూజిత - లవ్ యు తల్లీ ..... అంటూ అందరి కళ్ళల్లో ఆనందబాస్పాలు చూడగానే దేవీపూజిత కళ్ళల్లో సంతోషం - పెదవులపై సంతోషపు పరిమళం ..... "
దేవీపూజిత : థాంక్యూ కీర్తీ తల్లీ ..... , అందమైన అనుభూతినిచ్చావు , పైన కోపంతో వడ్డించినా లోపల కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నాను , రోజూ ఒంటరిగా తినడం - ఇలా ఆత్మీయులతో కలిసి తినడానికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది , ప్లీజ్ తినండి .
అరచేతులపై కత్తి గాట్లకు కారం తగలగానే చుర్రుమంది , స్స్స్ స్స్స్ .....
" అన్నయ్యా - బంగారూ - మహేష్ - మహేష్ ..... ఏమైంది ఏమైంది ? "
ఏమీలేదు ఏమీలేదు ....
అన్నయ్యా - బంగారూ ..... అంటూ లేచివచ్చి గోరుముద్దలు తినిపించారు .
నాకూ ఆ అదృష్టం ఉందా అంటూ అరుంధతి గారూ తినిపించారు .
కాంచన గారికీ తినిపించాలన్న కోరిక కళ్ళల్లో ముఖ్యంగా పరితపిస్తున్నట్లు చేతివేళ్ళ కదళికలో తెలిసి సంతోషించాను .
దేవీపూజిత గారూ ..... ప్లీజ్ .....
దేవీపూజిత : ఏంటి ? .
బామ్మ : ఈరెండు రోజులు నీఇష్టం బంగారూ ..... , నీ బానిస నువ్వు చెప్పినట్లు చెయ్యాలి , రిక్వెస్ట్ కాదు ఆర్డర్ వెయ్యి ......
ఆశ్చర్యంగా దేవీపూజితగారు లేచివచ్చి నోటినిండా నోట్లోకి కుక్కారు .
మ్మ్ మ్మ్ లవ్ యు లవ్ యు ......
నవ్వులు విరిసాయి .
కాంచనగారు : పూజితక్కా .....
దేవీపూజిత : ఎలాగో తప్పదు , ఈ ఇడియట్ తింటేనే కానీ మీరెవరూ తినేలా లేరు , Ok నా ఇప్పుడు , తినండి , ఈ పాయసం అయితే అమృతం .....
' అమృతం ' ..... అమృతం టేస్ట్ చేశారా దేవీ ? , అవునులే ఎంతైనా దేవీ .....
దేవీపూజిత : పొగిడింది చాలు అంటూనే తలదించుకుని మురిసిపోతున్నారు .
కీర్తి : అన్నయ్యా అన్నయ్యా పూజితమ్మ నవ్వుతోంది .
దేవీపూజిత : ష్ ష్ ష్ తల్లీ .....
అరుంధతిగారు : మగాడి అదికూడా ఇలాంటి హ్యాండ్సమ్ పొగిడితే పులకింతకు లోను కాని ఆడది ఉంటుందా ......
దేవీపూజిత : నేను బయటకెళ్లి కాంపౌండ్ లో తింటాను .
మేముకూడా .....
దేవీపూజిత : అయ్యో ..... వద్దులే ఇక్కడే తింటాను , పోరా ఇడియట్ .....
లవ్ యు .....
నవ్వులు .....
దేవీపూజిత : పాయసం ఇంకా ఉంది కదూ .....
కాంచనగారు : ఉంది పూజితక్కా అంటూ సర్వ్ చేశారు .
దేవీపూజిత : చాలారోజుల తరువాత పాయసం తిన్నాను , అమ్మ చేసినట్లుగానే ఉంది , చెల్లీ .... నువ్వేనా ? .
కాంచనగారు : ఫస్ట్ టేస్ట్ చేసిన మహేష్ కూడా ఇలాగే చెప్పాడు , థాంక్స్ మహేష్ .....
దేవీపూజిత : ఎవరైనా అలానే చెప్పాల్సిందే అంత బాగుంది .
దేవీపూజిత తిన్న బౌల్ లో తిన్న స్పూన్ తోనే పాయసం తీసుకొచ్చి నానోటికి అందించింది కీర్తి .....
దేవీపూజిత : కీర్తీ కీర్తీ వాడికైతే వద్దు , ఎంగిలి చేసేసాడు వెధవ .....
మ్మ్ ..... అమృతమే , పాయసం రుచితోపాటు దేవీపూజిత తేనెలూరు పెదవుల తేనామృతం .....
దేవీపూజిత : చాలు చాలు .... , నేను వేరే స్పూన్ తీసుకుంటాను .
కీర్తి : Ok పూజితమ్మా అంటూ అందించింది .
అంతే బౌల్ మొత్తం ఖాళీ అయిపోయేదాకా ఆపకుండా స్పూన్ తో తినేశారు , మ్మ్ .... ఈ స్పూన్ తో మరింత టేస్టీ .....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)