Thread Rating:
  • 18 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
దేవీపూజిత పరుగుపెట్టింది , కిచెన్ డోర్ దగ్గర ఉన్న నా చెంప చెల్లుమనిపించే వెళ్లారు .

స్స్స్ .....
' బంగారూ - మహేష్ మహేష్ ..... '
పర్లేదు బామ్మా ..... , దేవీ ముద్దులూ ఇష్టమే - దేవీ దెబ్బలూ ఇష్టమే .....
బామ్మ : నా బంగారం బంగారమే , 10 మినిట్స్ బంగారూ ..... డిన్నర్ రెడీ అయిపోతుంది , Sorry .... నీ దేవీ చేతివంట తినాలని ఆశపడ్డావు .
తినలేదు కానీ టేస్ట్ చూశానులే బామ్మా అంటూ సిగ్గు ......
' Ok ok ok .... కోరిక తీరిందన్నమాట అంటూ ముగ్గురూ ఆనందిస్తున్నారు '
మరింత సిగ్గువేసింది , బామ్మా .... రికార్డింగ్ వీడియో చూసి డిలీట్ చేసేస్తారేమో దేవీపూజిత .
బామ్మ : బుజ్జితల్లీ .....
కీర్తి : అర్థమైపోయింది బామ్మా ..... , నేను చూసుకుంటాను అంటూ హాల్లోకి పరుగులుతీసింది .
నవ్వుకున్నాము .
బామ్మ : అరగంటసేపు ఎంజాయ్ చేసి ఏ ఫీలింగ్స్ లేనట్లు నన్ అవ్వడానికి రెడీ అయిపోయింది , రేపటి వరకూ కూడా ఆగేలాలేదులే , థాంక్యూ బంగారూ .....
సంతోషంతో నవ్వుకున్నాము .
కాంచన గారు చేస్తున్న పాయసం కాస్త టేస్ట్ చేసాను .
కాంచనగారు : ఎలా ఉంది అన్నట్లు నావైపుకే ఆశతో చూస్తున్నారు .
దేవీపూజిత సౌందర్యం ..... Sorry sorry స్వీట్ & లవ్ , పర్ఫెక్ట్ కాంచనగారూ ......
కాంచన గారు : అంత టేస్ట్ గా ఉండన్నమాట , అర్థమైంది అర్థమైంది అంటూ చిలిపినవ్వు , స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లో వేసి ఇచ్చారు ఇష్టాంగా ......
ల ..... థాంక్యూ అంటూ అందుకుని గట గటా తాగేస్తున్నాను .
కాంచనగారు : వేడి వేడి కాలిపోతోంది .....
సో సో సో స్వీట్ , ఎంత ఇష్టంగా ఇచ్చారు - అంతే ఇష్టం ఇలానే చూయించగలను .
" నవ్వేశారు , ఫ్రిడ్జ్ లోనుండి చల్లని నీళ్లు తీసుకొచ్చి అందించారు " .
అవసరం లేదు , మీ తృప్తి కోసం అంటూ త్రాగాను .

బామ్మ : బంగారూ ..... అన్ని వంటలూ రెడీ , వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చేయి .
ఊహూ బామ్మా , ఫ్రెష్ అయితే దేవీ దేహపు పరిమళం ....
కాంచనగారు - అరుంధతిగారు సంతోషమైననవ్వులతో వంటలను హాల్లోని డైనింగ్ టేబుల్ మీదకు చేర్చుతున్నారు .
నేను నేనున్నాను కదా , వేడిగా ఉన్నాయేమో అంటూ అందుకున్నాను .
" రోజూ చేసే మాకే చెబుతున్నావా హ్యాండ్సమ్ అంటూ మళ్లీ అందుకున్నారు "
సరే అంటూ వాటర్ - పిక్కిళ్ళను డైనింగ్ టేబుల్ మీదకు చేర్చాను .
తాతయ్య వడ్డించుకుని వెళ్లి తింటున్నారు .

కీర్తి : అన్నయ్య చెప్పినది నిజమే , డిలీట్ .... నో నో నో అంటూ మొబైల్ లాక్కుంది , పూజితమ్మా ఒక్క నిమిషం అంటూ మా మొబైల్స్ కు సెండ్ చేసేసి ఇచ్చేసింది .
దేవీపూజిత : డిలీట్ డిలీట్ ..... , వెయిట్ వెయిట్ .... ఒకేసారి మీ అందరికీ మెసేజస్ వచ్చిన సౌండ్ అంటే , కీర్తీ .....
కీర్తి : Sorry లవ్ యు లవ్ యు పూజితమ్మా అంటూ హత్తుకుని ముద్దుచేస్తోంది .
బామ్మ : అన్నయ్య చెప్పాడు చేసేశావు , అన్నయ్య అంటే ప్రాణం .....
కీర్తి : లేదు లేదు పూజితమ్మ అంటేనే ప్రాణం .
దేవీపూజిత : మాటల్లో మాత్రమే , చేతల్లో మాత్రం అన్నయ్యే ప్రాణమని నాకు తెలుసు అంటూ గిలిగింతలు .....
బామ్మ : ఏమ్మా .... తెగ ఉడికిపోయావు , తప్పేవరిదో తెలిసిందా ? , మైమరిచిపోయినది ఎవరో - మెలికలు తిరిగిపోయింది ఎవరో - ఇష్టాంగా మూలిగింది ఎవరో .....
దేవీపూజిత : చాలు చాలమ్మా చాలు , అదీ అదీ ..... అమ్మా ఆకలి - చెల్లీ ఆకలి - కీర్తీ ఆకలి ..... , మ్మ్ మ్మ్ ఘుమఘుమలు అధిరిపోతున్నాయి , అదిగో డైనింగ్ టేబుల్ మీద అంటూ కీర్తిని ఎత్తుకుని వెళ్లి ఏకంగా వడ్డించేసుకుంటున్నారు .
" భలేగా మాట మార్చేసింది అంటూ నవ్వులు ..... "

దేవీపూజిత : ముసిముసినవ్వులు ...... , కీర్తీ .... ఆ .....
కీర్తి : పూజితమ్మా అదీ .....
బామ్మ : మన బుజ్జితల్లి వాళ్ళ అన్నయ్యకు తినిపించి కానీ తినదు .
దేవీపూజిత : తినమను ఎవరు కాదన్నారు .

దేవీ చేతులతో స్వయంగా అందరికీ వడ్డిస్తేనే తింటాను .
అరుంధతి గారు : నేను కూడా , కాంచన - అమ్మా కూర్చోండి , మహేష్ ....
వెళ్లి అందరితోపాటు కూర్చున్నాను .
దేవీపూజిత : నేను వడ్డించాలా ? , ఎప్పుడూ వడ్డించలేదే .....
ఇప్పుడు నేర్చుకోండి , బామ్మా ఆకలి .....
కీర్తి : పూజితమ్మా ఆకలి .....
కాంచన గారు : పూజితక్కా ఆకలి అంటూ అందమైన నవ్వు .
దేవీపూజిత : సరిపోయింది , ఈ ఇడియట్ తింటేనే కానీ కీర్తీ తల్లి తినదు , కీర్తీ తింటేనే కానీ చెల్లి - వదిన తినరు , సరే అంటూ లేచి వడ్డిస్తున్నారు .
[+] 5 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 27-01-2026, 06:25 PM



Users browsing this thread: 1 Guest(s)