Thread Rating:
  • 18 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
అప్పటికే తాతగారు ..... రెండు వెహికల్స్ ను తీసుకురావడంతో ఇంటికి బయలుదేరాము .

చిలిపి కొంటె పనులతో దేవీపూజిత గారిని ఆటపట్టిస్తూ ఇంటికి బయలుదేరాము .
దారిలో ఈవెంట్ ఆర్గనైజర్స్ షాప్ కనిపించడంతో వెనుక తాతయ్య వెహికల్ కు సిగ్నల్ ఇచ్చి సైడ్ కు ఆపాను , బామ్మా .... కార్డ్ .
బామ్మ : నీదగ్గరే ఉంచుకోమంటే ఇచ్చేస్తావు .
థాంక్యూ బామ్మా అంటూ అందుకున్నాను , బామ్మా ... అదీ ....
బామ్మ : కార్డ్ లో మొత్తం ఎంప్టీ అయిపోయినా ఫుల్ హ్యాపీ .....
థాంక్యూ బామ్మా .....

దేవీపూజిత : మళ్లీ షాపింగ్ ..... , నావల్ల కాదు - నేను రాను .
నవ్వుకున్నాను , నాక్కూడా మీరు కారులో ఉండటమే కావాల్సింది , కీర్తీ ..... are you coming , Ok ok నీకిష్టమైన నీ పూజితమ్మ ఓడిలోనే ఉంటావా ? .
కీర్తి : అన్నయ్యా అన్నయ్యా .....
దేవీపూజిత : వెళ్లు వెళ్లు , నీకు నీ అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టమని నాకు తెలుసులే అంటూ బుంగమూతి .
కీర్తి : లవ్ యు పూజితమ్మా , రాగానే మీదగ్గరకే వచ్చేస్తానుగా అంటూ ముడుచుకున్న పెదవులపై ముద్దు .
సంతోషంతో పరిమళించాయి దేవీ పెదవులు .....
కీర్తి బుగ్గపై దేవీకాంచన ముద్దు .
బామ్మ : అన్నాచెల్లెళ్ళు దూరంగా క్షణం ఉండలేరు .
కీర్తిని ఎత్తుకుని ముద్దుచేసాను .
దేవీపూజిత : ఎంతసేపు ? .
అయితే తమరూ దయచేయండి .
దేవీపూజిత : నో నో నో ..... , Take your own time .
Thats my గాడెస్ అంటూ చిరునవ్వులు చిందిస్తూ షాప్ లోపలికివెళ్లి ఓనర్ ను కలిసాము , సెలెబ్రేషన్ గురించి వివరించాను , మేము మధ్యాహ్నం వరకూ అందుబాటులో ఉండలేము అయినా సరే ఖర్చుకు వెనుకాడకుండా సమయానికి మీరు చూయించినవన్నీ రెడీ అయిపోవాలి .
హామీ ఇవ్వడంతో అడ్వాన్స్ పే చేసి వచ్చాము .
కీర్తి : సూపర్ సూపర్ అన్నయ్యా , So many సర్ప్రైజస్ అంటూ ముద్దులే ముద్దులు ......

దేవీపూజిత : అంత హడావిడిగా పోయావు ఏమి షాపింగ్ చేశావో ? .
సర్ప్రైజ్ ......
కీర్తి : అవునవును , బిగ్ బిగ్ బిగ్ సర్ప్రైజ్ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......
దేవీపూజిత : కీర్తీ ..... పెట్టిన ముద్దులు చాలు , మాటిచ్చినట్లుగా ఆ ఇడియట్ నుండి నాదగ్గరకు వచ్చెయ్ .
కీర్తి బుగ్గపై ముద్దుపెట్టి పూజితగారికి అందించాను .
కీర్తి : ఉమ్మా అంటూ దేవీపూజిత పెదవులపై ముద్దు .
దేవీపూజిత : మ్మ్ సో స్వీట్ కిస్ .... , ఈ ముద్దు స్పెషల్ గా ఉంది .
కీర్తి : ఎందుకంటే అన్నయ్య ప్రేమతో పెట్టిన ముద్దు కాబట్టి .
దేవీపూజిత : ఆ ఇడియట్ దా ..... , ప్చ్ ప్చ్ అంటూ సుతిమెత్తని పెదవులను తెగ తుడిచేసుకుంటున్నారు .
జాగ్రత్త నెమ్మది కందిపోతాయి .....
దేవీపూజిత : నా పెదవులు నాఇష్టం .....
రేపో మాపో ..... ఆ పెదవులు నా సొంతం కాబోతున్నాయి , దేవీ తేనెలూరు మెత్తని పెదవులపై బోలెడన్ని సంతకాలు .....
దేవీపూజిత : అది ఎన్నటికీ జరగదు , అలా కొరుక్కుని తినేసేలా చూడకు , కళ్ళలో కామం చూడు ......
కాంచన గారు : ప్రేమ పూజితక్కా .....
ల ..... థాంక్యూ కాంచనగారూ , మీ పూజితక్క దేవి ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో ..... , ఒక్కరోజు చాలనుకోండి .
దేవీపూజిత : అంతా నీ భ్రమ .
కాంచనగారు : ప్రార్థిస్తున్నారు .
దేవీపూజిత : చెల్లీ .... అనవసరంగా ఆసలుపెట్టుకుని నిరాశపడకండి , ఈ ఇడియట్ అంటేనే అసహ్యం - ఇక వాడు చెప్పినట్లు ఎలా వింటారనుకుంటున్నారు .
బామ్మ : అంతా దైవేచ్చ , నువ్వే చూస్తావుగా , బంగారూ .... నీపై పూర్తి నమ్మకం ఉంది .
కాంచనగారు : నాక్కూడా అంటూ దేవీపూజిత బుగ్గపై ముద్దు .
కీర్తి : నాక్కూడా అంటూ దేవీపూజిత పెదవులపై ముద్దు .
దేవీపూజిత : మ్మ్ .....
కీర్తి : సో స్వీట్ కదమ్మా , అన్నయ్యా హ్యాపీ అంటూ హైఫై .
దేవీపూజిత : ఇదికూడా వాడి ముద్దేనా , అయ్యో అయ్యో .....
డోంట్ డోంట్ .... Sorry .... ప్లీజ్ డోంట్ డోంట్ దేవీ .
దేవీపూజిత : అలా పిలవద్దు అన్నానా ? , నువ్వు చెబితే అస్సలు వినను .
వినరనే మళ్లీ మళ్లీ చెప్పేది , తేనెలూరు పెదవులను మీరు నలిపేస్తుంటే నా పెదవులే స్వయంగా తాపడమైనట్లు .....
దేవీపూజిత : నో నో నో .... అంటూ పెదవులను నోట్లోకి తీసుకొని కీర్తిని చుట్టేశారు .
దేవతను ఎలా లొంగదీసుకోవాలో నాకు తెలియదా ? , ఇపుడు చూడండి చెప్పినట్లు విన్నారు .
దేవీపూజిత : కదా .... , ఇడియట్ ఇడియట్ అంటూ వెనకనుండి దెబ్బలు .
యాహూ యాహూ ..... దేవీ దెబ్బలుకంటే ఇంకేమికావాలి అంటూ హ్యాపీగా బయలుదేరి ఇంటికి చేరుకున్నాము .

అప్పటికే షాపింగ్ డెలివరీ వెహికల్ మాకోసం ఎదురుచూస్తోంది .
కీర్తి : అయితే అరుంధతి అమ్మ కూడా వచ్చే ఉంటుంది .
కీర్తీ ..... ఇక్కడ అంటూ లోపల పూలమొక్కల దగ్గర నుండి సంతోషపు పిలుపు .
కీర్తి : అరుంధతి అమ్మా అంటూ పరుగున లోపలికివెళ్లింది .
బామ్మా ..... నాకైతే తెగ ఆకలివేస్తోంది , అయినా పర్లేదు దేవీ చేతి వంటనే తింటాను .
కాంచన గారు : నలుగురం ఉన్నాము చిటికెలో చేసేయ్యమూ .....
ల ..... థాంక్యూ కాంచన గారూ , డెలివరీ సైన్ చేసి షాపింగ్ అంతటినీ ఇంట్లోకి చేర్పించి పంపించేసాను , హలో హలో దేవీపూజిత గారూ ..... ఎక్కడికి వెళుతున్నారు , ఈరెండు రోజులు మన ఇంట్లోనే .....
దేవీపూజిత : డ్రెస్ చేంజ్ .....
ఊహూ ..... పట్టుచీరలోనే ఉండాలి - పట్టుచీరలోనే పడుకోవాలి .
దేవీపూజిత : పట్టుచీరలో పడుకుని ఏళ్ళు గడిచిపోయింది .
ఇక నుండీ అలవాటైపోతుందిలే .....
దేవీపూజిత : రేపొక్కరోజు మాత్రమే అంటూ కవ్వించి లోపలికివెళుతున్నారు .
[+] 4 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 27-01-2026, 06:22 PM



Users browsing this thread: