27-01-2026, 06:21 PM
దేవీపూజిత : ఇప్పుడీ జ్యూవెలరీ షాపింగ్ అవసరమా ? , ఎలాగో ఎల్లుండి నుండి నన్ .....
ఎలా ధైర్యం వచ్చిందో వెనుక వీపుపై గిల్లేసాను .
" స్స్స్ .... స్స్స్ అంటూ అధిరిపడ్డారు "
నవ్వొచ్చేసింది , Sorry sorry ......
దేవీపూజిత దెబ్బలు .....
బామ్మ : ఒసేయ్ నా బంగారాన్ని కొట్టావో ..... , మరొకసారి నన్ అంటే నేనే కొడతాను , మాటపై ఉండాలి - ఎల్లుండి వరకూ ఆ మాట వినపడనేకూడదు .
కీర్తి : కొట్టనివ్వు కొట్టనివ్వు బామ్మా ..... , అన్నయ్యా అంటూ హైఫై , కంటిన్యూ కంటిన్యూ పూజితమ్మా .....
దేవీపూజిత : 30 దెబ్బలు కొట్టలేదులే .....
కీర్తి : అయ్యో పూజితమ్మా ..... , 30 దెబ్బలు దాటి 10 దెబ్బలు ఎక్కువే కొట్టేశారు అంటూ కిందకుదిగి డాన్స్ చేస్తోంది , అన్నయ్యా .... వన్ మోర్ కిస్ .
నవ్వులు ......
దేవీపూజిత : నో నో నో .....
బామ్మ : మాటంటే మాటే , ముద్దెక్కడ కావాలి బంగారూ .....
కీర్తి : ఈ ముద్దు అన్నయ్య పెడితే ఎలా ఉంటుంది బామ్మా .....
బామ్మ : అద్భుతంగా ఉంటుంది , బంగారూ నీఇష్టం , నీ ఇష్టమైనచోట ముద్దుపెట్టుకో , ఎలా ఆపుతుందో చూస్తాను , కానివ్వు ....
దేవీపూజిత : సరే త్వరగా కానివ్వు .....
బామ్మ : నా బంగారం కంటే నీకే ఎక్కువ ఆతృత ఉన్నట్లుందే .....
కాంచన గారు : పూజితక్కా నిజమే , మీ కళ్ళల్లోనూ కనిపిస్తోంది .
దేవీపూజిత : నేనేంటి ఇలా .... , వీడే ఏదో మాయ చేసి ఉంటాడు .
ఆ మాయలే తెలిసి ఉంటే ఇన్ని ప్రయత్నాలు దేనికి , డైరెక్ట్ గా ....
దేవీపూజిత : డైరెక్ట్ గా .... ఏంటి ఏంటి ? .
మీరనుకున్నదే అంటూ సిగ్గు .
దేవీపూజిత : చెంప చెళ్లుమనిపించింది , నేనేమీ అనుకోలేదు .
బామ్మ : మరెందుకు కొట్టినట్లు అంటూ దెబ్బ .
దేవీపూజిత : స్స్స్ .....
బామ్మ : కానివ్వు బంగారూ .....
థాంక్యూ బామ్మా , ఇలాకాదు సర్ప్రైజ్ కిస్ ఇస్తాను .
కీర్తి : సూపర్ అన్నయ్యా .....
దేవీపూజిత : రేయ్ బుగ్గమీదే పెట్టాలి ప్లీజ్ ప్లీజ్ .
సర్ప్రైజ్ .....
దేవీపూజిత : అయిపోయాను , వీడు అన్నంత పనీ చేసేలా ఉన్నాడు , వీడు ముద్దు పెట్టేంతవరకూ .....
పెట్టేంతవరకూ .....
దేవీపూజిత : నేను చెప్పను పోరా ఇడియట్ .....
ఆహ్హ్ .... ఎంత ముద్దుగా పిలిచారో .....
అమ్మా అమ్మా ..... పట్టుకోండి పట్టుకోండి .
కాంచనగారితోపాటు దేవీపూజిత కూడా పట్టుకున్నారు .
లవ్ యు దేవీ అంటూ దేవీపూజిత కౌగిలిలోకి చేరిపోయాను .
" మ్మ్ ఆఅహ్హ్ ..... నిట్టూర్పు "
యాహూ యాహూ ..... అంటూ బామ్మ - కీర్తి హైఫై .
కాంచనగారు : ష్ ష్ తల్లీ .....
దేవీపూజిత : రేయ్ రేయ్ ఇడియట్ వదులు వదులు , సందు దొరికితే చాలు అడ్వాంటేజ్ తీసేసుకుంటావు అంటూ దెబ్బల వర్షం .....
కీర్తి : 29 30 31 32 ..... , యాహూ అన్నయ్యా .... Two కిస్సెస్ ....
దేవీపూజిత : అయ్యో .....
దేవీ .... ఎలా ఉంది ? .
దేవీపూజిత : ఎలా ఉంది ? ఏంటి ? .
నన్ను ప్రేమగా కౌగిలించుకుని ఫీల్ అయ్యారు కదా .....
దేవీపూజిత : లేదు లేదు లేదు ..... , కాంచన లేదు కదా .....
కాంచన గారు : పూజితక్కా .....
దేవీపూజిత : అవునా ..... , ప్చ్ ప్చ్ .... వీడిలో ఏదో మ్యాజిక్ ఉంది , కంట్రోల్ కంట్రోల్ వే ....
థాంక్స్ ..... , మాయ చెయ్యలేదు అనలేదు అంటూ సంతోషంతో కీర్తిని ఎత్తుకున్నాను , పదండి దేవీ వెళదాము అంటూ చేతివేళ్ళల్లో పెనవేశాను .
దేవీపూజిత : లాగి గిల్లేసారు .
స్స్స్ .... లవ్ యు అంటూ గిల్లినచోట ముద్దుపెట్టుకున్నాను .
దేవీపూజిత : లవ్ యు అనకు ....
బామ్మ : ఈ రెండు రోజులు నా బంగారం ఇష్టం .
దేవీపూజిత : అందరూ వాడికే సపోర్ట్ , పదండి .
జ్యూవెలరీ షాప్ కు వెళ్ళాము .
కీర్తీ ..... అంటూ ఒకామె పలకరించారు .
కీర్తి : Yes అంటీ .....
జ్యూవెలరీ షాప్ మాదే , అరుంధతి కాల్ చేసింది , తను ఇలా కాల్ చేసి చెప్పడం అపురూపం , అంటే మిమ్మల్ని ఎంత అపురూపంగా చూసుకోవాలని అర్థం , వెరీ వెరీ స్పెషల్ గా అంటూ ధగధగలాడుతున్న గదిలోకి తీసుకెళ్లారు , మీఇష్టం అంటూ చుట్టూ డిస్ప్లే చూయించారు , డ్రింక్స్ తెమ్మని ఆర్డర్ చేశారు .
కీర్తి : చుట్టూ గోల్డ్ - డైమండ్ - ప్లాటినం జ్యూవెలరీ చూసి నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయింది , డ్రీమ్ వరల్డ్ లా ఉంది అన్నయ్యా .....
మన దేవతకు సెలక్షన్ అంటే ఈమాత్రం ఉండాలి , ఆ పట్టు వస్త్రాలు - ఈ నగలలో ఈ దేవీ దేవతలా ..... wooooooow సో సో sooooo బ్యూటిఫుల్ , ప్రక్కనే సేమ్ టు సేమ్ మరొక దేవత ..... ఎవరో ముఖం సరిగ్గా కనిపించడం లేదే ......
కీర్తికి - బామ్మకు అర్థమయినట్లు నాబుగ్గలపై ముద్దులు ..... , లవ్ యు సో మచ్ అన్నయ్యా ..... , అమ్మా అమ్మా .... ఎక్కడున్నావు ? .
ఇక్కడే ఇక్కడే అంటూ పిల్లర్ వెనుక నుండి కళ్ళు తుడుచుకుంటూ వచ్చారు , స్మైల్ .....
దేవీపూజిత : ఊహించుకో ఊహించుకో ..... , నీ కోరిక తీరేది రేపొక్కరోజేలే .....
ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మ చేరిపోయింది .
బంగారూ - అన్నయ్యా .....
కాంచన గారి కళ్ళల్లోనూ చెమ్మ .
దేవీపూజిత : రేయ్ రేయ్ నన్నే ఎమోషనల్ చేసేస్తున్నావు కదరా , ఇందుకే ఇందుకే ఈ బంధాలన్నింటికీ దూరంగా ...... , ఈ ప్రేమ గీమ మీద నాకు నమ్మకం ఎప్పుడో పోయింది .
' ఆ ఎమోషనల్ ఫీలింగ్ ఎలా ఉంది ' అదిమాత్రం చెప్పండి .
దేవీపూజిత : స్వీ ..... నో నో నో షాపింగ్ షాపింగ్ , ఇంకా ఇంటికివెళ్లి డిన్నర్ ప్రిపేర్ చెయ్యాలి కదా , కీర్తికి ఆకలివేస్తోంది అంటూ కీర్తిని ఎత్తుకెళ్ళి జ్యూవెలరీ చూస్తున్నారు , కాంచనా .... హెల్ప్ చెయ్యొచ్చుగా .
వస్తున్నాను పూజితక్కా .... , ఒక్కరోజు కాదు జీవితాంతం వేసుకోవాలనిపించేలా సెలెక్ట్ చెయ్యనూ ...... , మహేష్ ..... ఫీల్ అవ్వకు అంతా మంచే జరుగుతుంది రా .
ల ..... థాంక్యూ కాంచన గారూ అంటూ కళ్ళు తుడుచుకున్నాను , బామ్మా రండి అంటూ వెళ్లి 7 వారాల నగలతోపాటు నచ్చినవన్నీ సంతోషంగా సెలెక్ట్ చేశారు .
బిల్ పే చేసి బయటకువచ్చాము .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)