27-01-2026, 06:20 PM
దేవీపూజిత : నో నో నో .... హమ్మో , 30 అయితే డేంజర్ అంటూ ఆపేశారు .
ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్ ...... అందరం .
అరుంధతిగారు : ఈ కౌంటింగ్ ఏంటి కీర్తీ తల్లీ ? .
కీర్తి : అరుంధతి అమ్మా మీకు తెలియదు కదూ , అదీ ......
దేవీపూజిత : అదేమీ లేదులే వదినా అంటూ కీర్తి నోటిని ముద్దులతో ఆపేశారు .
నన్ను కూడా అలానే పెదవులతో ఎప్పుడు ఆపుతారో ......
దేవీపూజిత : ఏంటీ అంటూ మళ్ళీదెబ్బలు ....
కీర్తి : 26 27 28 29 ..... అండ్ ....
దేవీపూజిత : నో నో నో .....
కీర్తి : ప్చ్ .... జస్ట్ వన్ మోర్ పూజితమ్మా .....
దేవీపూజిత : నెవర్ .... , షాపింగ్ అయిపోతే వెళదాము .
దేవతలా కనిపించేలా పట్టుచీరలు - దేవకన్యలా కనిపించేలా పట్టు లంగావోణీ మరియు పరికిణీలు సెలెక్ట్ చెయ్యనిదే .....
దేవీపూజిత : మీ బామ్మ మొత్తం అన్నది కదా .....
సూపర్ బామ్మా .....
బామ్మ : తల్లీ అరుంధతీ .... మొత్తం వీటన్నింటికీ బిల్ వేసేయ్యండి , నా బిడ్డలు పూజిత - కాంచనకు మరియు అరుంధతి - రూపకు , తల్లులూ .... మీచేతులతో ఇవ్వండి .
అరుంధతి గారు ఎమోషనల్ అయ్యారు , అమ్మా అంటూ కౌగిలిలోకి చేరిపోయారు , మహేష్ .... ఈ సంతోషమంతా నీవల్లనే , నువ్వు .... నీ దేవతలను తీసుకురావడం వల్లనే , నువ్విచ్చిన తొలి చీర రూప తొలిసారిగా కట్టుకోబోతోంది .
కీర్తి : అన్నయ్య always బెస్ట్ అంటూ ముద్దు .
సంతోషం వేసింది .
అరుంధతిగారు ..... దేవీపూజిత - కాంచనగారినీ కౌగిలించుకున్నారు , థాంక్యూ థాంక్యూ సో మచ్ రూప సంతోషాలకు అవధులే ఉండేవేమో ..... , కీర్తీ ..... నీ అన్నయ్యను కౌగిలించుకునే అదృష్టం కలిగిస్తావా ? .
కీర్తి : నో నో నో అరుంధతిఅమ్మా ఇప్పుడుకాదు ఇప్పుడుకాదు అంటూ చెవిలో గుసగుసలు ....
అరుంధతి గారు : అయితే Ok ....
దేవీపూజిత : తల్లీబిడ్డల సీక్రెట్స్ ఏంటో ? .
అరుంధతి గారు : సీక్రెట్స్ ఎవరికీ చెప్పకూడదు అంటూ కీర్తి బుగ్గపై సంతోషమైన ముద్దు , థాంక్యూ మహేష్ ..... చిరకాలం గుర్తుండిపోయే అందమైన జ్ఞాపకాన్ని ఇస్తున్నావు , మీరిచ్చిన చీరలో మన రూప ..... ఈ ఊహకే నాకు ఆనందబాస్పాలు వచ్చేస్తున్నాయి , ఉదయం ప్రాణదానం చేసావు - ఇప్పుడు ......
దేవీపూజిత : ప్రాణదానం ఏంటి ? అంటూ కంగారు .
కీర్తి వైపు కన్నుకొట్టాను .
కీర్తి : అమ్మా ఆకలి - బామ్మా ఆకలి - అన్నయ్యా ఆకలి .....
వెళదాము వెళదాము కీర్తీ .....
బామ్మ : ఏ హోటల్ కు వెళదాము .
కీర్తి : ఊహూ .... , బామ్మ - పూజితమ్మ - అమ్మ ముగ్గురూ కలిసి వంట చేసి ఆ గోరుముద్దలు అన్నయ్య చేత్తో తింటే .....
అరుంధతి గారు : వింటుంటేనే నోరూరిపోతోంది కీర్తీ .... , నేనూ షాప్ కట్టేసి వచ్చేస్తాను .
కీర్తి : Always welcome అరుంధతి అమ్మా ..... , రూపమ్మ కూడా ఉంటే మరింత బాగుంటుంది .
అరుంధతి గారు : ఇక్కడికి పిలిపించాలని కాల్ చేసాను , డ్యూటీ అంటూ గుంటూరుకు పయనమైంది .
కీర్తి : ప్రస్తుతానికి మీరు రండి అమ్మా .... , మరి ఈ కష్టమర్స్ ..... , పర్లేదు అమ్మా ఫీల్ అవ్వకండి మధ్యలో జాయిన్ అవ్వండి , ముందు మేమువెళతాము .
అరుంధతి గారు : గుడ్ ఐడియా అంటూ ముద్దు .
బామ్మ : బంగారూ .... షాపింగ్ అయిపోయినట్లేనా ? .
అదీ .....
దేవీపూజిత : అయిపోయింది అయిపోయింది ఇక ఇంటికివెళదాము , పైగా నా బుజ్జితల్లికి ఆకలేస్తోంది .
కీర్తి : ఆకలా .....? , లేదే .....
దేవీపూజిత : ఈ ఇడియట్ ఏమంటే దానికి తందానా అంటుంది ఈ బుజ్జిది అంటూ ముచ్చటైన కోపం .
కీర్తి : అయితే అన్నయ్యను కొట్టండి పూజితమ్మా .... , వెంటవెంటనే కోపం తీర్చేసుకోవాలి .
దేవీపూజిత : కదా ..... అంటూ కొట్టబోయి ఆగిపోయారు , అమ్మో అమ్మో ఎంత ప్లాన్ ..... , ఈ అన్నాచెల్లెళ్ళు వేరు వేరు కాదు ఒక్కటే , నేను కొట్టను - కొట్టను కాక కొట్టను .
కీర్తి : ప్చ్ , మిస్ అన్నయ్యా ....
ఇంకా బోలెడంత టైం ఉందికదా కీర్తీ , చూసుకుందాములే అంటూ హైఫై .....
దేవీపూజిత : ఇంకేమి షాపింగ్ ? అంటూ గుర్రున చూస్తున్నారు .
దేవతలెప్పుడూ ఇలా బోసిగా ఉండకూడదు , వొంటినిండా .....
అందరు : నగలతో అలంకరించుకుని ఉండాలి అంటూ దేవీపూజిత బుగ్గలను గిల్లేస్తున్నారు .
స్స్స్ స్స్స్ .....
నవ్వొచ్చేసింది , బామ్మా .....
బామ్మ : నీ ఇష్టం బంగారూ , ఈ రెండు రోజుల్లో మన కొండంత ఆస్తి కరిగిపోయినా పర్లేదు , ఈ అందమైనరాక్షసి మనసు మారాలి అంతే .....
దేవీపూజిత : రాక్షసి ..... ? .
కీర్తి : అందమైన రాక్షసి ..... అంటూ ముద్దులు - స్మైల్ .
అరుంధతి గారు : అదైతే నిజం , రాక్షసిని వెంటనే దేవతలా మార్చేయ్యి మహేష్ , ఏమిచేస్తావో నీఇష్టం , నా ఫుల్ సపోర్ట్ నీకే .....
థాంక్యూ సో మచ్ మేడం ..... , బామ్మా .... వెళదామా ? .
కీర్తి : అరుంధతి అమ్మా ..... డిన్నర్ టైం కు వచ్చేయ్యాలి .
అరుంధతి గారు : అస్సలు మిస్ అవ్వను , ప్రక్కనే జ్యూవెలరీ షాప్ ..... మీరొస్తున్నారని కాల్ చేస్తాను .
కీర్తి : తెలుసన్నమాట , సూపర్ అమ్మా .... , ఇప్పుడే గుడ్ నైట్ కిస్ పెట్టను .
అరుంధతి గారు : లవ్ యు , మహేష్ మహేష్ మై హీరో - Our హీరో ...... , షాపింగ్ సంగతి నేను చూసుకుంటాను , మీరు ఇంటికి చేరేలోపు ఇంటికి చేరుస్తాను .
పర్లేదు మేడం .....
అరుంధతి గారు : మహేష్ ప్లీజ్ ....
Ok ..... , బై చెప్పి పే చేసి బయటకు వచ్చాము .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)