Thread Rating:
  • 18 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
మేమంతా సంతోషంగా ఉండాలి అంటే దేవీపూజిత .....

దేవీపూజిత : అటు తిరిగి ఇటు తిరిగి నాదగ్గరకే వస్తారని తెలుసు అంటూ నాచేతిపై గిల్లేసారు .
స్స్స్ .....
బామ్మ .... దేవీపూజితను గిల్లేసారు , కీర్తి అయితే దేవీపూజిత బుగ్గపై కొరికేసింది .
దేవీపూజిత : స్స్స్ స్స్స్ ..... , కీర్తీ ..... నువ్వుకూడానా ? , నాకు తెలుసులే ఈ పూజితమ్మ కంటే నీ అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం నీకు , మీ బామ్మ చూడు ఎర్రగా కందిపోయేలా గిల్లేసింది .
నవ్వులు ..... , దేవీపూజిత బుగ్గపై కీర్తి ముద్దులు .....
దేవీపూజిత : ముద్దులు కూడా నీ అన్నయ్యకే పెట్టు అంటూనే ప్రేమతో కౌగిలించుకున్నారు .

Woooooow కాంచన గారూ ..... ఎవరి సెలక్షన్ ? .
కాంచన గారు : నీ దేవీపూజితదే .....
దేవీపూజిత : చెల్లీ .... నువ్వుకూడానా ? , వీడే వీడే అందరినీ బుట్టలో వేసేసుకున్నాడు అంటూ కొట్టబోయి ఆగిపోయారు .
కీర్తి : కొట్టు కొట్టు పూజితమ్మా ..... , ప్చ్ 18 మిస్ .....
దేవీపూజిత : కొడితే ఈసారి నువ్వూ - అమ్మతోపాటు చెల్లి - అరుంధతి వదిన కూడా కొడతారేమో ......
నవ్వులు ......

Wow ..... వన్ టూ త్రీ .....
దేవీపూజిత : కాంచన సెలక్షన్ , రియల్లీ బ్యూటిఫుల్ ......
సో సో బ్యూటిఫుల్ ..... , ఈ పట్టుచీరలలో దేవీపూజిత గారు నిజంగానే దేవతలా అందంగా ఉంటారు .
దేవీపూజిత కళ్ళల్లో సిగ్గు - పెదవులపై సంతోష పరిమళం , అంతలోనే బుంగమూతి - అలా పిలవద్దని చెప్పానుకదా ..... అంటూ దెబ్బ .
కీర్తి : 18 దెబ్బలు .....
స్స్స్ ..... , ఈ పట్టుచీరలతోపాటు పట్టు లంగావోణీలు కూడా సెలెక్ట్ చెయ్యండి .
దేవీపూజిత : ఎవరికి ? .
ఇంకెవరికి నా దేవీపూజితకే .....
దేవీపూజిత : నో నో నో , లంగావోణీ వేసుకునే వయసా నాది ? .
బామ్మ : ఏమీ పర్లేదు వేసుకోవచ్చు , నా బంగారు కోరిక తీర్చాల్సిందే .
దేవీపూజిత : సరిపోయింది , ఇంకా పరికిణీలోనూ చూడాలనుకోలేదు .
Woooooooow యాహూ ..... yes yes yes , కాంచనగారూ ..... పట్టు పరికిణీలూ సెలెక్ట్ చెయ్యండి , అరుంధతి గారూ లేవని మాత్రం చెప్పకండి .
అరుంధతి గారు : So many ..... , లేకపోయినా చిటికెలో తెప్పించెయ్యనూ ..... , నువ్వు ఆశపడటమూ - మేము లేదనడమూనా .... సేల్స్ గర్ల్స్ తో తెప్పించారు .
థాంక్యూ థాంక్యూ ..... , wow సూపర్ గా ఉన్నాయి .
బామ్మ : బంగారూ .... నువ్వు ఊ అను మొత్తం తీసేసుకుందాము .
థాంక్యూ బామ్మా .....
దేవీపూజిత : అయ్యో .....
కాంచన గారు : మహేష్ ..... నువ్వన్నట్లు ఈ పట్టుచీరలలో దేవతలా ఉంటే ఈ పట్టు లంగావోణీ - పరికిణీలలో దేవకన్యలా ఉంటుందేమో అక్కయ్య .
Wow అంటూ కీర్తీ బుజ్జి ఒడిలో వాలిపోయి ఊహల్లోకి వెళ్ళిపోయాను .
దేవీపూజిత : నో నో నో చూడొద్దు చూడొద్దు డ్రీమ్స్ లోకి వెళ్లొద్దు అంటూ నా కళ్ళను చేతులతో మూస్తున్నారు .
కీర్తి : పూజితమ్మా ..... మీరు ఆపుతున్నట్లు లేదు ఎంకరేజ్ చేస్తున్నట్లు ఉంది .
దేవీపూజిత : ఎలా ..... ? .
కీర్తి బుగ్గపై ముద్దుపెట్టి నవ్వుతున్నాము .
కాంచన గారు : అయ్యో అక్కయ్యా ..... , కళ్లు మూస్తేనే కదా డ్రీమ్స్ లోకి వెళ్ళేది అంటూ చెవిలో గుసగుసలు .....
దేవీపూజిత : లేదు లేదు లేదు ..... ముఖంపై దెబ్బలు .
దెబ్బదెబ్బకూ ..... దేవీపూజిత చేతులపై ముద్దులు .
దేవీపూజిత : ఏ అవకాశాన్నీ వదులుకోడు ఇడియట్ .......

కీర్తి : అన్నయ్యా అన్నయ్యా .... ఇడియట్ మూవీలో ఐకానిక్ మొమెంట్ ను రీ క్రియేట్ చెయ్యమని అడుగుతున్నట్లుగా లేదూ ......
కాంచన గారు : Woooow .... , అందుకేనా పూజితక్కా .... ప్రతీసారీ ఇడియట్ ఇడియట్ అని ముద్దుగా పిలుస్తున్నది .
రియల్లీ కీర్తీ అంటూ సిగ్గు ముంచుకొచ్చేసింది , నేనైతే రెడీ కీర్తీ .....
దేవీపూజిత : ఐకానిక్ మొమెంట్ .... ? , ఏంటబ్బా .... ? .
కీర్తి : ఇడియట్ మూవీ చూసారా ? .
దేవీపూజిత : సూపర్ మూవీ , బోలెడన్ని సార్లు చూసాను .
కీర్తి : మరి ఆ మొమెంట్ గుర్తుకురావడం లేదా పూజితమ్మా ..... ? , షేమ్ షేమ్ పూజితమ్మా అంటూ ముద్దులు .
దేవీపూజిత : చెల్లీ ప్లీజ్ ప్లీజ్ గుర్తుచేయవా ..... , సిగ్గుపడుతున్నావు అంటే ఖచ్చితంగా చిలిపి మొమెంట్ అయి ఉంటుంది .
కాంచనగారు : చూపులతో గుచ్చి గుచ్చి చంపకే .....
దేవీపూజిత : Ok ok గుర్తుకొచ్చేసింది అంటూ కొంటె నవ్వు , అంతలోనే కళ్ళల్లో కోపం , రెడీ అంట రెడీ అంటూ దెబ్బలు .....
కీర్తి : 19 , 20 , 21 , 22 , 23 , 24 , 25 ..... కంటిన్యూ కంటిన్యూ పూజితమ్మా .....
[+] 6 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 27-01-2026, 06:18 PM



Users browsing this thread: 1 Guest(s)