27-01-2026, 12:18 PM
(This post was last modified: 27-01-2026, 12:19 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
CHAPTER – 6 అయిదవ రోజు
తయారీ
బట్టలు
Update – 24
ప్యాంటీ సమస్య
.............................గోపాల్ : "నా ఉద్దేశ్యం, మీరు ఇంతకుముందే టాయిలెట్ కి వెళ్లారు కదా, బహుశా మీరు దాన్ని తీసేసి ఉంటారు కదా. అందుకే అడుగుతున్నాను.".........................
..............................సహజంగానే అలాంటి ప్రశ్న వల్ల నాకు చిరాకు వచ్చింది. నేను నేల వైపు చూస్తూ అవునని తల ఊపాను. ఒక మగాడి ముందు ఇలాంటి ప్రశ్నకి జవాబు ఇవ్వడం నాకు చాలా సిగ్గు గా అనిపించింది, పరిగెత్తి గది నుంచి బయటికి వెళ్లిపోవాలని అనిపించింది.........................................
..............................నేను : "లేదు, కానీ...........".................................................
గోపాల్ : "లేదా ? మీరు లోపల ఏమీ వేసుకోలేదా ?"
నేను : "ఓహ్... లేదు లేదు. నేను వేసుకున్నాను."
గోపాల్ : "మీరు ఇంతకుముందు లేదని చెప్పారు. సరే మంచిది."
అతను మాట్లాడుతున్నప్పుడు నా యవ్వన పొంగులని చూస్తున్నాడు. నేను ఆశ్చర్యంగా గోపాల్ వైపు చూశాను. నేను ప్యాంటీ వేసుకుంటే ఇందులో మంచి ఏమిటో నాకు అర్థం కాలేదు.
గోపాల్ : "మేడమ్, నేను ఇప్పుడు చెక్ చేస్తాను. మీకు మళ్లీ ఎప్పుడూ ప్యాంటీ సమస్య రాదు. దయచేసి ఒకసారి వెనక్కి తిరగండి."
నేను అయోమయంలో ఉన్నాను. ఇప్పుడు అతను ఏం చేయబోతున్నాడు ? అతను ఎలా చెక్ చేస్తాడు ? నా ప్యాంటీ నా పెద్ద పిర్రలని ఎంత వరకు కప్పుతుంది అనేది చర్చనీయాంశం, అయితే గోపాల్ నా చీరని నడుము వరకు పైకి లేపి దాన్ని చెక్ చేస్తాడా ?
దేవుడా !! అలా జరగకూడదు.
అతను నా చీర లోపల చేయి పెట్టి మొత్తం తడుముతూ చెక్ చేస్తాడా ? నా పెదాలు ఆరిపోవడం మొదలైంది, నాకు చాలా భయమేసింది.
అదృష్టవశాత్తు అలా ఏమీ జరగలేదు అయితే నా భర్తతో ఫోన్లో మాట్లాడటం వల్ల నాకు కలిగిన సంతోషం ఇప్పుడు మాయమవడం మొదలైంది, ఎందుకంటే టైలర్ మళ్లీ నాతో ఆటలు ఆడుకుంటాడని నాకు భయం వేసింది.
గోపాల్ : "మేడమ్, మీరు చెప్పిన సమస్య ఇప్పుడు కూడా ఉందా ?"
నేను : "లేదు లేదు, ఇప్పుడు బాగానే ఉంది."
నేను బలహీనమైన స్వరంతో జవాబు ఇచ్చాను.
గోపాల్ : "హుహ్ ! మీరు ఇంతకుముందు చెప్పింది ఏమిటంటే మీ ప్యాంటీ పూర్తిగా మీ పిర్రలని కప్పదని చెప్పారు కదా ?"
ఆ ఇద్దరు టైలర్ల నోటి నుంచి పదే పదే పిర్రలు అనే పదం వినడం నాకు విచిత్రంగా అనిపించింది కానీ వాళ్ళు తక్కువ స్థాయి మనుషులని, వాళ్ళు మాటల్లో అలాంటి పడాలని వాడుతుంటారని నేను ఊహించాను.
నేను : "అవును, నాకు సరిగానే అనిపిస్తోంది."
గోపాల్ : "కానీ మేడమ్, ఇంతకుముందే మీరు వేసుకున్న కొంత సమయం తర్వాత మీ ప్యాంటీ పిర్రల మీది నుంచి జారిపోతుందని చెప్పారు, కదా ?"
నేను : "అవును కానీ........!"
నా పాంటీ గురించి ఇలాంటి డైరెక్ట్ ప్రశ్నలు అడగడం వల్ల నేను తడబడటం మొదలుపెట్టాను.
దీపు : "గోపాల్ సర్, నా అభిప్రాయం ప్రకారం మేడమ్ చెప్పేది ఏమిటంటే, ప్యాంటీ వేసుకున్న కొంత సమయం తర్వాత, తను నడిస్తే లేదా ఏదైనా పని చేస్తే అప్పుడు తనకి సమస్య మొదలవుతుంది. నేను సరిగ్గా చెబుతున్నాను కదా మేడమ్ ?"
నేను : "అవును, అవును. ఖచ్చితంగా నేను చెప్పాలనుకున్నది అదే."
గోపాల్ : "సరే. మీరు ఈ గదిలో ఎక్కువగా కదలలేదు కాబట్టి మీకు ఇప్పుడు ప్యాంటీ వల్ల ఎలాంటి సమస్య అనిపించడం లేదు. మేడమ్, ప్యాంటీ మీ చీలిక లోకి పూర్తిగా దూరిపోతుందో లేదో చెప్పండి. అంటే.... నా ఉద్దేశ్యం మీ పిర్రల చీలికలో ?
ఇప్పుడు నేను అడ్డుకోవాలి. ఇప్పుడు నేను ఇక భరించలేకపోయాను.
నేను : "మీ ఉద్దేశ్యం ఏమిటి ? ఇది ఎలాంటి ప్రశ్న ?"
గోపాల్ : "మేడమ్, మేడమ్, దయచేసి బాధపడకండి. ఇవి మరీ సన్నిహిత రకం ప్రశ్నలని, జవాబు ఇవ్వడానికి మీకు సిగ్గుగా అనిపిస్తోందని నాకు తెలుసు. కానీ మీరు పూర్తి వివరాలు చెప్పకపోతే నేను సమస్యని ఎలా పరిష్కరించగలను చెప్పండి ?"
దీపు : "మేడమ్, గోపాల్ మీ డాక్టర్ లాంటివారు. మీ బట్టల డాక్టర్."
గదిలో కొంతసేపు నిశ్శబ్దం ఆవరించింది. దీపు, గోపాల్ నన్నే చూస్తున్నారు, నేను నా ఆరిపోయిన పెదాలని తడుపుకుంటూ ఆ ఇద్దరు మగాళ్ల ముందు నా ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను.
గోపాల్ : "అవును, అవును. మేడమ్, మీరు మీ డాక్టర్ కి సన్నిహిత విషయాలు చెబుతారా ? చెప్పారా ??"
జవాబుగా నేను తల ఊపాల్సి వచ్చింది.
గోపాల్ : ఇది కూడా అలాగే అనుకోండి. మేడమ్, సందేహించవద్దు. ప్యాంటీ పిర్రల మీది నుంచి పూర్తిగా జారి మీ పిర్రల చీలికలోకి దూరిపోతుందా లేదా నాకు చెప్పండి ? నా ఉద్దేశ్యం రెండు వైపుల నుంచా ? మీరు అది చెక్ చేశారా ?
నా మొహం టమాటా లాగా ఎర్రగా మారిపోయింది. నా చెవులు వేడిగా అయిపోయాయి, నా శ్వాస వేగంగా మారింది. నాకు మాటల ద్వారా అవమానం జరుగుతోంది, నేను చిక్కుకుపోయినట్లుగా అనిపించింది. నేను వాళ్ళతో వాదించగలను కానీ దాని వల్ల ఆశ్రమంలోని వేరే మనుషులు కూడా అక్కడికి రావచ్చు. అందరి ముందు గొడవ జరగడం నుంచి నేను తప్పించుకోవాలని అనుకున్నాను. అందుకే నేను నిశ్శబ్దంగా ఉండటమే మంచిదని అనుకున్నాను, నాకు జరుగుతున్న అవమానాన్ని భరించాను, ఎందుకంటే ఏం జరుగుతున్నా అది ఈ మూసిన గది తలుపుల నుంచి బయటకి వెళ్లదు.
***


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)