Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 62


ధనుంజయ్ అడిగిన దానికి బిందు సమాధానం చెప్పలేక కన్నీళ్లు కారుస్తూ మీరు చెప్పింది నిజమే అన్నయ్యగారు.
ఒక ఆడపిల్లని ఏడిపించేన ఉసురు ఊరికే పోతుందా..

ఇంత వయసు వచ్చిన నా కొడుకు కనపడకపోతే నేను అల్లలాడిపోతున్నాను. అంత చిన్న పిల్ల.. తల్లి ప్రేమకు దూరం అయింది.

కన్న తండ్రిని  కూడా దూరం చేస్తూ ఉంటే ఎంత విలవల్లాడి ఉంటుందో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. అమ్మ అవసరం అయినప్పుడు కూడా మేమిద్దరం నవ్వుకున్నామే కానీ... చిన్నపిల్ల కి తోడు ఉండాలి అని ఇంకిత జ్ఞానం లేకుండా పోయింది.

నా కొడుకు చేసిన తప్పులకు విక్రమ్ ఏదో పనిష్మెంట్ ఇస్తున్నాడని మాత్రం అర్థం అవుతుంది. ప్రాణాలు అయితే ఉంచుతాడు. కానీ జీవచ్ఛంలాగా మార్చేస్తాడు.

అప్పుడైనా నా కొడుకు మారి నా దగ్గరికి వస్తే చాలు అన్నయ్యగారు. నేను వెళ్లి వస్తాను అని బయలుదేరతుంది.

ఆగు బిందు ఎక్కడికి వెళుతున్నావు అంటే.. తెలియదు అన్నయ్యగారు.  ప్రాణాలతో ఉంటాను చేసిన  పాపాలకు శిక్ష అనుభవించాలి కదా.. అనుభవిస్తాను.

జైల్లో ఉన్న నా భర్తను కూడా కలుస్తాను. మారమని చెబుతాను.  మారితే మంచిది. మారకపోతే శిక్ష అనుభవిస్తాడు.

ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటూ ఉంటే మా సరదాల కోసం, నడిమంత్రపు సిరి కోసం మౌనం వహించాము.

మీరు అన్నది నిజమే అన్నయ్యగారు. వయసులో ఉన్నప్పుడు ఏమి చేసిన బాగానే ఉంటుంది కానీ... వయస్సు అయిపోయేటప్పుడే మనకి అన్నీ అనుభవంలోకి వస్తాయి.

రజిత స్థానంలోనికి భార్గవి వచ్చి మా నోళ్లు ముయించడానికి నగలు వేసి, కారులో తిప్పుతూ ఉంటే అదే జీవితం అనుకున్నాను కానీ..

ఈరోజు పట్టేడు అన్నం తినడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటే అవిని బాధ అర్థమవుతుంది. అంత చిన్న పిల్లకి గుప్పెడు అన్నం పెట్టడానికి కూడా మాకు మనసు రాలేదు.

కాలేజ్ కి వెళ్లి వాళ్ళు పెట్టిన అన్నం తింటూ ఉంటే ఏదో సాధించిన గర్వంతో నవ్వుకునేవాళ్ళము.  ఎన్ని ఇబ్బందులు పడినా సరే అవని ఏ రోజు కూడా తన ఆత్మ అభిమానాన్ని వదులుకోలేదు.

ఎంతైనా రజిత కూతురు కదా. భార్గవి చేసిన తప్పులకి శిల్ప ఎప్పుడో దారి తప్పింది. మోడలింగ్ చేయాలి అని... ఎవరితో వెళ్లడానికైనా సిద్ధపడేది.

అందుకే అంటారేమో తల్లిదండ్రులు చేసిన మంచైనా, చెడైనా పిల్లలకి వస్తుంది అని. అవని ఎక్కడ ఉన్నా సరే సంతోషంగా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

ఇంక సెలవు  అని గడప దాటుతుంటే.. సత్యవతి గారు ఆగు బిందు. ఆడదానివి. ఒంటరిగా  ఈ సమాజంలో ఎలా ఉంటావు.

ఎక్కడికి వెళ్తున్నావో కూడా తెలియదు అంటున్నావు. నిజంగా నువ్వు మారితే అది నీకే మంచిది. అలాగని నిన్ను మేము ఇంట్లో పెట్టుకోలేము.

సర్వెంట్ క్వార్టర్స్లో ఒక రూమ్ లో ఉండు. మొత్తం ఫుడ్ అన్ని అక్కడికే పంపిస్తాము గాని... ఎట్టి పరిస్థితుల్లోను ఈ గుమ్మం మాత్రం తొక్కకు. ఒక మెయిడ్ ని పిలిచి పంపిస్తుంది.

బిందు వెళ్లిన తర్వాత ఎందుకమ్మా ఉండనిచ్చావు అని అసహనంగా  అడుగుతాడు. ఎంత చెడ్డ తను ఒక ఆడదే రా...

భార్గవి మాయలో ఉండి ఇక్కడ అవిని నీ ఇబ్బంది పెట్టాలి అని సెటిల్ అయిపోయారు. ఇప్పుడు బయటికి వెళ్లి ఎలా బ్రతకాలో కూడా తెలియదు.

ఉండని..ఏదైనా తోక జాడిస్తే అప్పుడే ఏమి చేయాలో ఆలోచిద్దాం. రేపు మేము అవిని దగ్గరికి వెళుతున్నాము. అవిని,  విక్రమ్ రేపు స్విస్ వెళుతున్నారు అని చెబుతారు.

తెలిసిందమ్మా అని ఒక కార్డు ఇస్తాడు. ఏంట్రా ఇది అంటే.. ఆన్ లిమిట్టెడ్.అవనికి ఏదైనా ఉపయోగపడుతుంది అమ్మ అంటే..

సత్యవతి గారు నవ్వుతూ ఇంకా నీకు అవని అర్థం కావడం లేదు రా...ఇది ఇస్తే మాత్రం తీసుకుంటుంది అనుకుంటున్నావా...

తీసుకోదు అని నాకు తెలుసు. ఇప్పటివరకు తండ్రిగా నేను ఏమీ చేయలేదు. ఇప్పుడైనా చేసే అవకాశం వస్తే వదులుకోలేను.

నా ప్రయత్నం నాది.  రేపు వెళ్ళినప్పుడు ఇది ఇవ్వు అని చెబుతారు. నువ్వు రావా అంటే మౌనంవహిస్తాడు. సరే నీ ఇష్టం అని గదిలోకి వెళ్ళిపోతారు.

రెస్ట్ తీసుకోవడానికి అని వెళ్ళిన అవని మంచం మీద పడుకోగానే డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతుంది. విక్రమ్ వర్క్ అయిపోయి గదిలోకి వచ్చేటప్పటికి భార్యమణి గారు ముద్దుగా తలగడని పట్టుకుని పడుకుని కనిపిస్తుంది.

అబ్బా నా ముద్దుల భార్యమణి..నన్ను పట్టుకుని పడుకోవడం మానేసి తలగడని పట్టుకుని పడుకుంటావా... చెబుతా నీ పని అని మెల్లిగా అవని పక్కన పడుకొని...

ఆ తలగడని తీసివేసి గట్టిగా హత్తుకుని పడుకుంటాడు. భర్త స్పర్శ తెలుసని అవని ఇంకా దగ్గరకంట వచ్చి హత్తుకుని పడుకుంటుంది.

విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూచుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంటాడు. ఇద్దరు చాలా మత్తుగా నిద్రపోతూ ఉంటారు.

లంచ్ టైం కి లలితగారు విక్రమ్ కి కాల్ చేసి కిందికి వస్తారా.. లేక పైకే పంపించేయనా అని అడుగుతారు. లేదు మమ్మీ కిందికే వస్తాము అని చెప్పి అవని నీ మెల్లిగా లేపుతాడు.

ప్లీజ్ విక్రమ్ గారు కొంచెం సేపు పడుకోనివ్వండి అంటే.. లంచ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి పడుకో. ఎవరు డిస్టర్బ్ చేయరు. కింద అందరూ వెయిట్ చేస్తున్నారు అని మెల్లిగా లేపుతాడు.

అంతే ఆ మాటలకి అవినికి నిద్ర మొత్తం అంతా ఎగిరి పోయి.. ఇంత స్లోగానా మీరు చెప్పేది అని గబగబ  వాష్ రూమ్ లోకి పరుగుపడుతుంది.

హేయ్... మెల్లిగా అనే విక్రమ్ మాట నోటిలో ఉండగానే. అవని వాష్ రూమ్ లో ఉంటుంది. ముందు అవనికి ఈ కంగారు తగ్గించాలి అనుకుని... వెయిట్ చేస్తూ ఉంటాడు.

అవని వచ్చిన తర్వాత విక్రమ్ కూడా ఫ్రెష్ అయ్యి ఇద్దరూ కలిసి కిందకు వెళ్తారు.  ఇందిరా గారు కూడా వీళ్ళిద్దరి కోసం చూస్తూ ఉంటారు.సారీ అమ్మమ్మ గారు నిద్ర పట్టేసింది అని సంజాయిషీ ఇస్తుంది.

ఇప్పుడు నువ్వు ఎందుకు సంజాయిషీ ఇస్తున్నావు. నిద్ర వచ్చింది పడుకున్నావు. అంతే కదా.. భోజనం చేయండి అని అందరూ కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కంప్లీట్ చేస్తారు.

లంచ్ చేసే కాసేపు సరదాగా మాట్లాడుకుని లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి రూమ్ కి వెళ్ళిపోతారు. అవిని ఏం సర్దుకోవాలో అర్థం కాక చూస్తూ ఉంటే..

వెనక నుంచి హత్తుకుని ఏమైంది.. అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు.  ఏం సర్దుకోవాలో నాకు అర్థం కావడం లేదు.

ప్లీజ్ హెల్ప్ చేయరా అంటే.. ఎందుకు ఇన్ని డ్రెస్సెస్. ఒకటి వెళ్ళేటప్పుడు, ఇంకొకటి వచ్చేటప్పుటకి  పెట్టుకో సరిపోతుంది అంటాడు.

మరి మిగిలిన రోజులు అంటే.. అసలు హనీమూన్ కి ఎందుకు వెళ్తారు పాప.  బట్టలతో ఎం పని ఉంటుందో చెప్పు అని అంటాడు.

బాబోయ్ మీరు నోరు తెరిస్తే అన్ని సెన్సార్ కట్ మాటలే తట్టుకోలేకపోతున్నామని చెప్పి తనకి కావాల్సిన డ్రెస్సెస్ అన్ని పక్కన పెట్టుకుంటూ ఉంటుంది.

మాటలకే ఇలా అయిపోతే చేతుల్లోకి దిగితే ఏమైపోతావు అవనికి హెల్ప్ చేస్తూ అడుగుతాడు. అవినీ సిగ్గుపడుతూ ఏం మాట్లాడకుండా లగేజ్ సర్దుకుంటుంది.

మీ క్లోత్స్ కూడా ఇస్తే అన్ని సర్దేస్తాను. ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది. నీ లాగా లేట్ కాదు నేను. అబ్బో ??

అన్ని సద్దడం అయిపోయాక..కొంచెం అలసటగా  ఉండి మంచం మీద పడుకుంటుంది. విక్రమ్ కూడా పడుకుని అవని నీ గుండెల మీదకి చేర్చుకుని...

కాసేపు పడుకో. అబ్బా.. నిద్ర రావడం లేదండి.  పొద్దున్నుంచి ఒకటే నిద్ర ఏదన్నా పని చేద్దామన్నా సరే వద్దు అని చెబుతున్నారు.

ఇలా ఖాళీగా ఉంటే చాలా కష్టంగా ఉంది అని చెబుతుంది.
నీకు అంత కష్టం ఎందుకు బంగారం.  నిన్ను నేను ఫుల్ బిజీ చేస్తాను కదా అని చెబుతాడు. ఎలా అని అడిగితే.. ఇలా అని పెదాలు అందుకుంటాడు.

పెదవుల దాహం తీరకపోయినా అవని ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుందని వదిలేస్తాడు. ఇలా ఎవరైనా బిజీ చేస్తారా అని చిరుకోపంగా అడుగుతుంది.

ఇలా కాదా మరి ఎలా బిజీ చేయాలి బంగారం అని అమాయకంగా అడుగుతూ.. ఓ...సారి మర్చిపోయాను ఇంకొక లాగా బిజీ చెయ్యాలా అంటు నడుము పట్టుకుని దగ్గరకి లాక్కొని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాడు.

కాసేపు అచ్చిక బుచ్చికలు ఆడుకుని సరదాగా టైం స్పెండ్ చేసే సాయంత్రం కిందకి వెళ్తారు.

నేహా బెంగళూరు వెళ్లడానికి అన్ని ప్యాక్ చేసుకుంటుంది. వెళ్లొస్తాను ఆంటీ అని లలిత గారికి మాధవి గారికి చెప్పి.. అవిని నీ హగ్ చేసుకుని ఎంజాయ్ యువర్ మ్యారేజ్ లైఫ్.
వెళ్లొస్తాను సార్ అని విక్రమ్ కి చెప్పి.. ఇందిరా గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయలుదేరడానికి బ్యాగ్ పట్టుకుంటుంది.

శ్రీ కూడా స్పీడ్ గా వచ్చి నేను కూడా బయలుదేరుతున్నాను రా...  అక్కడ ఆఫీస్ లో వర్క్ అంత పెండింగ్లో పడిపోయింది అని ఏమీ తెలియనట్టుగా చెబుతాడు.

ఎలా వెళుతున్నావు శ్రీ అని ఇందిరాగారు అడిగితే... కార్లో వెళ్ళిపోతున్నాను మామ్మాగారు అని చెబుతాడు. ఆడపిల్లని ఒక్కదాన్నే పంపించడం ఎందుకు...

శ్రీ కూడా బెంగళూరే కదా వెళ్ళేది. నువ్వు కూడా శ్రీ తో వెళ్ళామా అని చెబుతారు. ఆ మాటలకి శ్రీ మనసులో కోయ డాన్స్ చేస్తు పైకి మాత్రం నార్మల్ గా ఉంటాడు..

ఆ ఎక్స్ప్రెషన్ కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. నేహా కంగారుగా ఎందుకు మామ్మగారు నేను బస్సుకి టికెట్స్ బుక్ చేసుకున్నాను అని చెబుతుంది.

ఆ మాటలకి గాలి తీసిన బెలూన్ లాగా ఒక్కసారే ఉసురమంటాడు. శ్రీ అవస్థ చూసి విక్రమ్ కి నవ్వొచ్చి ఎందుకు నేహా..

శ్రీ తో వెళితే మాకు ధైర్యంగా ఉంటుంది. నిన్ను జాగ్రత్తగా ఫ్లాట్ తీసుకెళ్లి డ్రాప్ చేస్తాడు.  పైగా మీ ఇద్దరి ఎదురెదురు ఫ్లాట్స్ ఏ కదా ఇబ్బంది కూడా ఉండదు అని ఒప్పిస్తాడు.

సరే సార్ అని శ్రీ తో వెళదామా అని అడుగుతుంది. పదా అని చెప్పి విక్రమ్ దగ్గరికి వచ్చి థాంక్స్ బావ అంటాడు. ఈ థాంక్స్ లేమి వద్దుగాని..మేము హనీమూన్ నుంచి వచ్చేటప్పటికి నీది గ్రీన్ సిగ్నల్ పడిందని మాకు చెప్పాలి.

లేదు అంటే గనక నేహా కి నేనే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. తర్వాత నీ కర్మ అంటాడు. బావ నువ్వు అంత పని చేయకు.

నువ్వు వచ్చేటప్పటికి చూడు మా బండి పట్టాలు ఎక్కి ఎక్స్ప్రెస్ కన్నా స్పీడ్ గా దూసుకుపోతుంది అని అంటాడు.

చూద్దాం అని విక్రమ్ కూడా చూస్తాడు.

శ్రీ నేహాల ప్రేమ ప్రయాణం?? మొదలయ్యింది...

కథ కొనసాగుతుంది...
[+] 10 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:01 AM



Users browsing this thread: ramanasv, 5 Guest(s)