24-01-2026, 10:09 PM
(24-01-2026, 09:03 PM)mi.radha Wrote: Nenu miru copy kodutunnaru analedu andi vere site lo kooda undi annnanu Enduku antha kopam
కోపం మీ మీద కాదు రాధ గారు, వేరే వాళ్ల మీద. నాకు తెలుసు, ఈ కథని jabardasth అనే site లో ఎవడో post చేస్తున్నాడని. facebook లో కూడా ఒకడు post చేస్తున్నాడు. వాడి profile report కొట్టి, వాడితో chat చేసి page close చేయించాను. ఒకడు టెలిగ్రామ్ లో ఎదో adult channel లో గీత కథ, మాహిరే మరిది కథలను link పెట్టి paid pdf share చేస్తున్నాడు.
ఇక్కడ గంటలు గంటలు వెచ్చించి రాసి ఇక్కడి రీడర్స్ కోసం post చేస్తే, ఇక్కడనుంచి దొబ్బి వేరే చోట posting చేసి డబ్బులు కూడా వెనకేస్తున్నారు సుల్లిగాళ్ళు.
ఇక్కడివాళ్లేమో కనీసం likes, comments కూడా ఇవ్వడం చేతకాని వాళ్ళున్నారు. ఇంకా ఏమైనా అంటే తిట్టడానికి కూడా వస్తారు లేకిడినాయళ్లు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)