24-01-2026, 03:28 PM
(This post was last modified: 24-01-2026, 03:29 PM by ash.enigma. Edited 1 time in total. Edited 1 time in total.)
(23-01-2026, 08:07 AM)SivaSai Wrote: Part - 58
.....
భార్య నుంచి వస్తున్న సహకారంతో విక్రమ్ లో ఫుల్ జోష్ వస్తుంది. ఎప్పుడు ఇద్దరి దేహం నుంచి వలవలు వేరైనాయో తెలియకుండా తమకంతో ఒకరిని ఒకరు అల్లుకుపోతారు.
భార్య అనుమతితో తనలోనికి ప్రవేశించి సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టి.. తనలోకి పూర్తిగా కలిపేసుకుంటాడు.
కోరికతో దగ్గర అయ్యే దేహానికి ఎప్పుడు ఏదో ఒక వెలితి ఉండే ఉంటుంది. అది అసంపూర్ణ ప్రయాణం. దేహం అలిసిపోతుందేమోగాని.. మనసు నిండిపోదు.
ప్రేమ బంధంతో ఇద్దరము కాదు ఒక్కరే అని చెప్పే ప్రాణగ్రహణానికి సృష్టికార్యం ఒక సంపూర్ణత్వాన్ని తీసుకువస్తుంది.
అది మనసుతో చూడగలిగినప్పుడే ఆ బంధానికి అర్థం పరమార్థం. అది ఇక్కడ విక్రమ్ తన చేతులతో చూపిస్తూ తన భార్య తన సర్వస్వం అని చెప్పకనే చెప్పాడు.
అవినినీ తన గుండెల పైన చేర్చుకొని... నుదుటిన ముద్దు పెట్టుకుని ఇద్దరికి ఒకటే దుప్పటి కప్పి గట్టిగా హత్తుకుని పడుకుంటాడు.
తన భర్తకి తన సర్వస్వాన్ని అప్పజెప్పి భర్త చుట్టు చేతిలో వేసి తృప్తిగా కళ్ళు మూసుకుని పడుకుంటుంది.
లోకాన్ని గెలిచిన వాడు వీరుడు అవుతాడేమో కానీ... భార్య మనసు గెలిచినవాడు సంపూర్ణమైన సంసారి అవుతాడు.
...
కథ కొనసాగుతుంది...
ee xite lo erotic stories chadivi chadivi..
ilaa chaduvutunte.. something special!!

The best part is this .. "భార్య అనుమతితో..."!!!!!!


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)