హాయ్ మిత్రులారా, ఇక్కడ ఎంతోకాలం నుండి కథలు చదువుతూ ఉన్నాను. ముందుగా ఒక వివరణ ఇవ్వాలి. వికటకవి అని పెట్టుకున్నందుకు, Vikatakavi02 గారి అభిమానులు హర్ట్ అవుతారు. కానీ నాకు ఈ పేరు అంటే చాలా ఇష్టం. అందుకే ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉండాలని నేను తెలుగులో పెట్టుకున్నాను. వారి అభిమానులు అర్ధం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను.
ఇక్కడ కథలు చదివి నాకు కూడా రాయాలి అనే కూతుహలం కలిగింది. అందరిలా నాకు రాయటంలో అనుభవం అంతగా లేదు. కానీ ప్రయత్నం చేయకుండా ఏది రాదు కదా, అందుకే మొదటి ప్రయత్నం కింద ఈ కథని మొదలుపెడుతున్నాను. ఎన్నో కథలతో పాటు నా ఈ కథ కూడా మిమ్మల్ని అల్లరిస్తుంది అని ఆశిస్తూ...
మీ
వికటకవి


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)