22-01-2026, 07:19 PM
*"ఇందు శ్రావణి నీ చూసి నవ్వుతూ మాట్లాడి క్లాస్ కి
వెళ్ళిపోయింది.
సిద్దు మైమరచి పోయి ఆమె
వైపు చూస్తూ
ఉండిపోయాడు వాళ్ళు వెళ్ళాకా శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చి
హాలో బ్రో వాళ్ళు వెళ్ళిపోయారు ఇంక ఇక్కడెందుకు మన క్లాస్ కి వెళదాం రండి అన్నాడు
*" సిద్దు అతడి వైపు గుర్రుగా చూస్తూ ఎంట్రన్స్ దగ్గర అడ్రస్ లేకుండా ఎస్కేప్ అయ్యవ్
ఇప్పుడు వచ్చి బిల్డప్
ఇస్తున్నావ ఇలా అయితే
నిన్ను ఇంకో పదేళ్లు అయినా
ఆ మేడం గుర్తించదు
నేనైతే నీలా దాగునీ ప్రేమిస్తూ ఉండను ఎదైనా డైరెక్ట్ ఎటాక్ చేస్తా లంచ్ టైం లో చూద్దువు
ఈ సిద్దు గాడి విశ్వరూపం.
అని చెప్పి శ్రీరామ్ తో క్లాస్ కి పోయారు.
*"' ఇందు శ్రావణి తో
తన మెడలో ఉన్న లాకెట్
చూపిస్తూ
ఇది ఆ దేవి మాత నాకు
ఇచ్చింది నేను ఇంక ధైర్యం గా ఉంటాను దేనికి భయపడను
శ్రావణి అని చెప్పింది.
శ్రావణి నవ్వుతూ అలాగా
చూద్దాం అమ్మగారు ఎంత
ధైర్యం గా ఉంటారో అని
కామెంట్ చేస్తూ క్లాస్ అటెండ్ చేసింది.
*****శివరాం కి
భూషణ్ నెక్స్ట్ ప్లాన్ ఎంటో
అర్థం కాలేదు
వాడు ఇంత దెబ్బ తిని కూడా సైలంట్ గా ఉన్నాడు ఎంటి...???
అంటే ఎదో పెద్ద ప్లాన్ తోనే ఉన్నాడు అని హరిబాబు కి
అతడి డౌట్ చెప్పాడు
అతడు కూడా ఆలోచిస్తూ
నేను తెలుసుకుంటాను
నువ్వు టెన్షన్ అవ్వకు
అని మాట ఇచ్చాడు.
*" లంచ్ టైం అయ్యింది
అంతా కెంటిన్ చేరుకున్నారు
ఇందు పక్కనే శ్రావణి కూర్చుని ఉంది ఇద్దరు మాట్లాడుకుంటూ లంచ్ చేస్తున్నారు
*" శ్రావణి అంటుంది ఏంటిది
ఇందు నిన్న దద్దోజనం
ఇవ్వాలేమో పప్పు నెయ్యి
అదికుడా విత్ ఔట్ అవకాయ్ పప్పులో కారం కూడా లేనట్టు
ఉంది నువ్వు స్పైసి ఫుడ్
తినవా అసలు అని అడిగింది
ఆమె నవ్వుతూ తింటాను శ్రావణి బట్ ఎక్కువ కారం తినలేను.... అమ్మ నాకోసం తక్కువ కారం తో కూరలు చేస్తుంది
నిజానికి నేను ఎక్కువ
పాలన్నమ్ తింటాను
ఇక్కడ కాలేజ్ లో ఆట పట్టిస్తారు అని కొంచం మార్చాను
అని అసలు విషయం
చెప్పింది
శ్రావణి ఆశ్చర్య పోతూ
ఈ ఇందు మరీ ఇంత సుకుమార ఇంట్రస్టింగ్ అనుకుని
సరే నాతో చేరావ్ గా నేను అలవాటు చేస్తాలే స్పైసి అని నవ్వేసింది.
*"అక్కడకి దగ్గరలో ఉన్న సిద్దు వాళ్ళ మాటలు విన్నాడు
అతడు ఒక ప్లాన్ చేసి
వాల్ల లంచ్ ఫినిష్ అవ్వగానే అక్కడికి ప్యూన్ నీ పంపించి
శ్రావణి నిన్ను మిస్ రమ్మన్నారు. అని చెప్పించాడు
ఆమె సరే అని ఇందు నీ విడిచి వెళ్ళింది
ఆమె వెళ్ళిన వెంటనే అక్కడికి
సిద్దు చేరుకుని ఇందు
ముందు నిలుచుని హాయ్
అని అరిచాడు
అంతే చేయి కడుక్కుంటున్న
ఇందు ఉలిక్కి పడి అతడి వైపు చూసి కంగారు గా తల
దించుకుని పక్కకి తప్పుకో బోయింది దూరం నుంచి శ్రీరామ్ చూస్తూనే ఉన్నాడు అతడికి ఫుల్ టెన్షన్ పెరుగుతుంది.
ఇందు తప్పుకోవాలని చూస్తే సిద్దు వదులుతాడ ఛాన్సే లేదు
హేయ్ ఎక్కడికి నీతో మాట్లాడాలి ఆగు అన్నాడు
ఆమె కంగారుగా అటు ఇటు
చూస్తూ నాతో ఎంటి మాట్లాడేది అడ్డు తప్పుకొండి వెళ్ళాలి అని అడుగుతూ ఉంది..???
*""సిద్దు ఆమె అందాన్ని అంత
దగ్గరగా చూస్తూ మైమరచి
పోయి వావ్ ఏమున్నావ్
తెలుసా సిగం లాంటి నన్ను చిట్టెలుక లా చేసేసావ్
ఎదో మాయ చేసి
పడేసుకున్నావ్ తెలుసా
అని ఎదేదో మాట్లాడేస్తు
ఉంటే ఇందు భయం తో
మెడలో ఉన్న లాకెట్ చేత్తో
పట్టుకుని ధైర్యం తెచ్చుకుంటూ
దేవి మాత ప్లీజ్ హెల్ప్ మీ అనుకుంటూ అతడ్ని తప్పుకునే ప్రయత్నం చేసింది
*" సిద్దు ఆమె మెడలో లాకెట్ చూసాడు అతడికి విచిత్రం గా అనిపించింది వెంటనే అతడి
చేయి చూసుకున్నాడు
అతడి బ్రేస్లెట్ కి ఉండాల్సిన
లాకెట్ అది వావ్ తన సుందరి మెడపై మెరుస్తూ కనబడింది
సిద్దు హ్యాపీ గా ఫీల్ అవుతూ హేయ్ ఏంటది దాన్ని పట్టుకుని
దేవి మాత నీ పిలుస్తున్నావ్
అని అడిగాడు
ఆమె ధైర్యం తెచ్చుకుని
ఇది నాకు దేవి మాత నిన్న ఇచ్చారు ఇది పెట్టుకున్నాక ఎంతో ధైర్యం గా ఉంది సో నాకు అడ్డు రావద్దు
ప్లీజ్ అసలు నేను ఎవరో మా నాన్నగారు ఎవరో తెలిస్తే నువ్
నాకు ఎదురు పడటానికి కూడా ధైర్యం చేయవు చెప్తున్న
అని అతడికి వార్నింగ్ ఇచ్చింది.
సిద్దు అమే అన్ని అంటున్నా ఆమెను రెప్ప వేయకుండా
చూస్తూ వావ్ నువ్వు మాట్లాడుతూ ఉంటే జలపాత ప్రవాహం సొగసు లోలుకుతు కదులుతున్నట్టు
ఉంది అబ్బో నాకు పోయోట్రిస్ వచ్చేస్తున్నాయ్ ఇది కూడా నీ మహిమే సర్లే నన్ను
బెదిరించింది చాలు గాని
ఎది నీ ముద్దు లోలికే పాదం నా ముందు పెట్టు అని ఆమెకు
దగ్గరగా ఎంతో చొరవ తీసుకుని వెళుతూ ఉంటే
ఇందు భయ పడి వెనక్కి
అడుగేసి హేయ్ నీకు చెప్తుంది
అర్థం కావడం లేదా నా జోలికి వస్తె మా నాన్నగారు నీ సంగతి చూస్తారు జాగర్త అని పరుగులు తీస్తూ వెళ్ళిపోతూ ఉంటే
సిద్దు నవ్వుతూ నీ కాలికింది గొలుసు నా మనసు నీకు
అలుసు అని చేతిలో పట్టి పట్టుకుని పాడాడు... ఇందు
పరుగులు తీస్తూ వెనక్కి తిరిగి చూస్తే అతడి చేతిలో పట్ట గొలుసు ఉంది అమే అవాక్కై అక్కడే
ఆగలేక వెళ్ళిపోతూ ఆమె కాలి వైపు చూసుకుంది
ఒక కాలి కి పట్టి లేదు ఓహ్ అది నాదే అతగాడికి ఎలా దొరికింది
అని కంగారుగా వెళుతూ
ఉంది
సిద్దు నవ్వుతూ దొరక వలసిన వాడికే దొరికింది లే హేయ్ దద్దోజనం..... ఆగు ఎక్కడికి పోతావ్.....??
నేనే నీ కాలికి దీన్ని పెడతా
చూస్తూ ఉండు అని అరుస్తూ చెప్పాడు
ఇందూ అతడి మాటలకి తిట్టుకుంటూ నాకు ఆ గొలుసు అక్కరలేదు నీ చేత్తో పెట్టించుకోవలసిన పని లేదు
అని నిర్ణయించుకుంది.
ఆమె వెళ్ళాక శ్రీరామ్ అక్కడికి
వచ్చి బ్రో నువ్వు మామూలోడివి కాదు ఇంత తక్కువ టైం లో ఆ అమ్మాయి కాలి పట్టి ఎక్కడ సంపాదించావ్ నేను అయితే నా మరదలి రిబ్బెన్స్ ఆగిపోయిన చేతి గడియారం సంపాదించడానికి
చాలా టైం పట్టింది
అని దిగులుగా చెప్పాడు
సిద్దు నవ్వుతూ దట్ ఈజ్ సిద్దు... సర్లే గాని నువ్వు ఆ అమ్మాయి కి నేను శివరాం గారి కొడుకు నీ
అని తెలియ కుండా చూసుకో
మన వాళ్ళకి చెప్పు
నా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఎక్కడా
లీక్ చెయ్యొద్దు అని
అంటూ ఉంటే
శ్రీరామ్ డౌట్ గా ఎందుకు బాస్
అని అడిగాడు
సిద్దు చిరాకు పడుతూ
చెబితే మాత్రం ఎం సాధిస్తావ్
మళ్ళీ పోయి ఎక్కడో దాక్కుంటావ్ నీకు నీ లవ్ నాకు నా లవ్ ఇంపార్టెంట్ సో నేను చెప్పింది
చెయ్ ఈవినింగ్ అంతా పార్టీ చేసుకోవాలి ఇవ్వాళ నా బ్యూటీ నాతో టాకింగ్ చేసింది అని
గొప్పగా చెబుతూ ఉంటే
శ్రీరామ్ ఇరిటేట్ చేస్తూ
టాకింగ్ ఎంటి హేటింగ్ చేస్తే అన్నాడు
సిద్దు విసుక్కుంటూ ఎదో ఒకటి చేసింది గా అది చాలు అని
చెప్పి కాలేజ్ పూర్తి కాగానే
ఇందు నీ తనివితీరా చూసుకుని ఆమె వెళ్ళాక ఫ్రెండ్స్ తో పబ్ కి ప్రయాణం అయ్యాడు.
శ్రావణి మాత్రం తనని మిస్ పిలవకుండా పిలిచింది అని ఎందుకు చెప్పావ్ అని ప్యున్ కి పిచ్చి క్లాస్ ఇచ్చింది అతడు పొరపాటు పడ్డాను వేరెవర్నో
పిలవ బోయి మిమ్మల్ని పిలిచాను అని అబద్ధం చెప్పి ఎస్కేప్ అయ్యాడు
కానీ శ్రావణి డౌట్ పడుతూనే
ఉంది. ఇలా ఆ రోజు గడిచింది ఇందు మాత్రం అతడి అల్లరి కి ఇరిటేట్ అవుతూ
ఇంటికి వచ్చి న ఇందు కాలి పట్టి పోగొట్టుకుంది అని తెలుసుకుని ఆమె తల్లి చివాట్లు పెడుతూ వట్టి దద్దోజనం అని తిడుతూ ఉంది
అంతే ఇందు కి మధ్యాహ్నం ఆ కుర్రాడు పిలిచినట్టు అనిపించింది ఇందు వుడుక్కుంటూ
నేనేం దద్దోజనం కాదు మా...
నన్ను అలా అనకు నాకు కోపం వస్తుంది అనేసరికి
ఆవిడ కోపం గా అలా అనకుండా ఉండాలి అంటే పోగొట్టుకున్న పట్టి తెచ్చి చూపించు నువ్వు దద్దోజనం కాదు అని ఒప్పుకుంటూ
హు నీ వల్ల అవుతుందా ఎం చేస్తాను అంతా నా కర్మ అని
ఆవిడ నిట్టూరుస్తూ పోయింది
ఇందు ఆ అబ్బాయి దగ్గర నా
పట్టి ఉంది దాన్ని ఎలా అయిన తిరిగి తెచ్చుకుని అమ్మ నోటి నుండి నేను దద్దోజనం కాదు గడుసు అమ్మాయిని అనిపించు కుంటా
అని అతడ్ని తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంది
సిద్దు ఆమె తన చెంతకు వచ్చి తన చేత్తో పట్టి పెట్టించి కున్నట్టు
ఇమేజ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నాడు
శ్రీరామ్ తాగను అని అంటే బలవంతం చేసి మరీ బీర్ పట్టి ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్ళాడు
శ్రీరామ్ ఇబ్బంది గా అతడి
గదిలోకి వెళ్ళిపోయాడు
అదంతా ఆ ఇంటి పక్క పోర్షన్ లో ఉన్న శ్రావణి చూసి మండి పడుతు వాడు తినని కూడా చెడకొడుతున్నాడు చెప్తా వాడి సంగతి ముందు ఇతగాడికి గట్టిగా క్లాస్ ఇస్తాను అని ఫిక్స్ అయ్యింది.
*" ఇలా ప్రతి ఒక్కరూ నెక్స్ట్ డే కోసం థింక్ చేస్తూ ఉన్నారు
మరీ ముందు ముందు ఎం జరగనుంది తెలియాలి అంటె
కాస్త వేచి చూడాలి ఫ్రెండ్స్
ధన్యవాదాలు..???
రచనకు రేటింగ్ ఇవ్వండి

ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)