Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy రణధీరుడు
#1
స్టేషన్ దగ్గర పడుతుంది అనగా రైలు వేగం తగ్గడం కోసం అకస్మాత్తు jerk ఇవ్వడం తో, సైడు బెర్తులో కిటికీ కి ఆనుకుని పడుకున్న మదన్ ఉలిక్కిపడి లేచాడు. 
"మంచి నిద్ర పాడైనట్టు ఉంది" అని అన్నాడు ఎదురు seat లో కూర్చున్న అతను. చూడ్డానికి 40లలో ఉన్నట్టు ఉన్నాడు, అతను ఎప్పుడూ ట్రైన్ ఎక్కడో కూడా మదన్ కి తెలియలేదు 
"అవునండి అస్సలు తెలియలేదు. పని వల్ల బాగా అలసిపోయి ట్రైన్ ఎక్కాను అందుకని బాగా నిద్ర పట్టేసింది." అని అన్నాను నా కళ్ళజోడిని తుడుచుకుంటూ.
"వచ్చేది నెల్లూరు కదా ఇట్టాంటివి మామూలే లే. స్టేషన్ ముందు అరగంట ఆపుతాడు, స్టేషన్ లో మాత్రం దిగే time కూడా ఇయ్యాడు. సర్లే తమ్మీ మీది నెల్లూరా?" 
కాదండి నాది హైదరాబాద్. నేను ఒక రీసెర్చ్ పని కోసం ఆత్మకూరు పక్కన ఒక చిన్న గ్రామానికి వెళుతున్న"
" అవునా ఏ ఊరు?"" అక్కడ సిద్దాపురం అని ఒక ఊరు ఉందండి, అక్కడికి" 
అయ్యబాబోయ్ మాది ఆ పక్క ఊరే. కానీ ఆ ఊర్లో చాలా మంది సూత్రాలు ఉన్నారు. మేము ఈ పండగ వరకు ఉండి అప్పుడు తిరిగి వెళ్తాం. అందుకే family తో ప్రయాణం చేస్తున్నాం. పద కలిసి అందరం వెళ్దాం" అని తనతో పాటు వచ్చిన తన భార్య, ఇద్దరు కూతురులు, తన చెల్లి నీ పరిచయం చేశాడు. 

ట్రైన్ నెల్లూరు అవతల ఒక అరగంట ఆగింది. అక్కడ నుంచి సిద్ధాపురం చేరుకోవడానికి ఒక 2 గంటలు పట్టింది. అంత సేపు నాకు మాట్లాడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగం వాళ్ల ఆవిడ govt కాలేజ్ లో టీచర్. పెద్దమ్మాయి ఇంజనీరింగ్ రెండో సంవత్సరం రెండో అమ్మాయి ఇంటర్. వాళ్ల చెల్లి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇంకా పెళ్లి కాలేదు. సిద్దాపురం లో వాళ్ళ చిన్న మావయ్యగారు సర్పంచ్ బాగా ఆస్తిపరుడు. రెంట్ కి ఇల్లులు ఆయన దగ్గరే ఉంటాయని చెప్పగా ధైర్యంగా అనిపించింది. పెద్దగా కష్టపడక్కర్లేదు అని. అందు కోసం ఆయన సుత్తి విన్నట్టు ఉంటూ, ఎడ్ల బండిలో వెళుతూ ఎదురుగా బండి కుదుపులకి ఊగుతున్న పరువాలను చూస్తూ కాలం గడిపా. ఎవరికి వారే శిల్పాల లాగ చెక్కినట్టు ఉన్నారు. 

అందులో ఆయన చెల్లి నా చూపుని గమనించి చిన్నగా నవ్వ సాగింది. ఇంకా ఎక్కువ చేస్తే దొరికిపోతానేమో అని అక్కడితో ఆపేసి తల తిప్పేసా.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
రణధీరుడు - by kurupi1804 - 9 hours ago



Users browsing this thread: hisoka, 4 Guest(s)