Today, 08:26 AM
మిత్రులారా
ఇలా ఒక కథ చదివి , మళ్ళీ ఎప్పటికో ఆ కథ పేరు కావాలి అని అడిగే వారికి నా చిన్న సలహా
మీకు నచ్చిన ఆ కథలో ఒక కామెంటు పెట్టండి,
అంతే , అది ఒక బుక్ మార్క్ లా పనిచేస్తుంది.
ఎప్పుడైనా ఆ కథ కావాలి అంటే , ఒకసారి మీ ప్రొఫైల్ లోకి వెళ్ళి ,
Find all posts అని లింక్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీరు ఏ కథలలో పోస్టులు పెట్టారో చూపిస్తుంది.
మీకు కావలసిన కథ దొరుకుతుంది.
ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)