Thread Rating:
  • 20 Vote(s) - 3.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు"
Update – 23


ఆ తర్వాత మేము బయటికి వచ్చాము.

నేను : వదిన, కారుని మీరు డ్రైవ్ చేస్తారా ?

రుక్మిణి వదిన : లేదు, డ్రైవర్ చేస్తాడు.

నేను : అయితే ఈరోజు నేను మీ డ్రైవర్ .

రుక్మిణి వదిన : లేదు, అలా ఎలా అవుతుంది ? మీరు వద్దు.

నేను : హ్మ్మ్, డ్రైవ్ అయితే చేయగలను కదా నేను, డ్రైవర్ ని కాకపోయినా.

రుక్మిణి వదిన : ఓకే, కానీ కుర్రాళ్ళు తోడుగా వస్తారు కదా ?

నేను : వాళ్ళ అవసరంఏముంది ? నేను ఉన్నాను కదా మీతో.

రుక్మిణి వదిన : ఓకే.

ఆ తర్వాత నేను కారులో కూర్చున్నాను. రుక్మిణి వదిన ముందు సీటులో నా పక్కన కూర్చుంది. నేను కారుని గేటు లో నుండి బయటికి తీసి ఆపాను.

రుక్మిణి వదిన : ఎందుకు ఆపారు ?

నేను : మీ కారులో నా సామాను ఉంది. అది తీసుకోవాలి.

ఆ తర్వాత నేను కారు లో నుండి దిగి, నా కారు లో నుండి నా వెపన్స్ తీసుకుని తిరిగి వచ్చాను. రెండు వెపన్స్ ని కూర్చుంటూ రుక్మిణి వదిన ఒడిలో పెట్టాను.

రుక్మిణి వదిన భయపడింది.

నేను : హా హా హా ! జానీ భాయ్ పనులు కదా ఇవి. మీరు వీటికే భయపడుతున్నారు !

రుక్మిణి వదిన : నాకు ఈ వస్తువులంటే చాలా భయం.

ఆ తర్వాత నేను తిరిగి రుక్మిణి వదిన ఒడిలో నుండి వెపన్స్ ని తీస్తూ, తన తొడని ముట్టుకున్నాను. తను ఒక్కసారిగా కదిలింది. ఆ తర్వాత నేను వెపన్స్ ని వెనుక సీటులో పెట్టాను. ఇంతలో ఇస్మాయిల్ వచ్చి వెనుక తలుపు ని తీసాడు.

నేను : ఏంటి ఇస్మాయిల్ ?

ఇస్మాయిల్ : భాయ్ వదిన ని ఒంటరిగా పంపవద్దని చెప్పారు. అందుకే నేను తోడుగా వస్తాను.

నేను : వదిన ఒంటరిగా వెళ్తోందా ? నేను ఇంత పెద్ద మనిషిని నీకు కనిపించడంలేదా ?

రుక్మిణి వదిన : ఇస్మాయిల్, నువ్వు ఇక్కడే ఉండు. మేము తిరిగి వస్తాము.

ఇస్మాయిల్ తిరిగి గేటు దగ్గరికి వెళ్ళాడు. మేము బ్యాంకు వైపు బయలుదేరాము. బ్యాంకు ని చేరుకున్నాము. లోపలికి వెళ్ళాము. అప్పుడు మేనేజర్ వెంటనే మా దగ్గరికి వచ్చాడు.

మేనేజర్ : హలో రాహుల్ సార్, వెల్కమ్ !

నేను : హలో. అంతా రెడీగా ఉందా ?

మేనేజర్ : అవును సార్, రెడీగా ఉంది. మీరు నా రూములోకి రండి.

నేను ఇంకా రుక్మిణి వదిన మేనేజర్ వెనుకే ఆతని రూములోకి వెళ్ళాము.

మేనేజర్ : సార్, మీరు టీ లేదా కూల్డ్రింక్ ఏది తీసుకుంటారు ?

నేను : ఏమీ వద్దు. ఇప్పుడే టిఫిన్ చేశాను. తర్వాత ఎప్పుడైనా తప్పకుండా తీసుకుంటాను.

మేనేజర్ : రుక్మిణి మీ పేరు కదా ?  

రుక్మిణి వదిన : అవును.

మేనేజర్ : సారీ రాహుల్ సార్. మీకు తెలిసిన వారు అని నాకు తెలియదు. వీరి అకౌంట్ మా దగ్గర చాలా సంవత్సరాల నుండి వుంది.

రుక్మిణి వదిన : అవును, 6 సంవత్సరాల పాతది.

మేనేజర్ : ఇది మీ పే ఆర్డర్. ఇక్కడ సంతకం చేయండి ప్లీజ్.

రుక్మిణి వదిన సంతకం చేసింది. మేము అక్కడ నుండి పే ఆర్డర్ ని తీసుకుని షోరూముకి వచ్చాము.

నేను : వదిన, ఇది నా షోరూమ్.

రుక్మిణి వదిన : వెరీ నైస్.

నేను ఇంకా రుక్మిణి వదిన లోపలికి వెళ్ళాము. నేను రుక్మిణి వదిన ని నా రూములోకి తీసుకుని వెళ్ళాను.

నేను నా కుర్చీలో కూర్చున్నాను. రుక్మిణి వదిన కూడా కుర్చీలో కూర్చుంది.

రుక్మిణి వదిన : ఇప్పుడు నిజంగా మీరు స్పెషల్ గా కనిపిస్తున్నారు. ఈ కుర్చీకి మీరు చాలా బాగా సరిపోతున్నారు.

నేను : థాంక్స్ వదిన. ఇది నా చిన్న షోరూమ్. కార్ల మీది ఇష్టంతో కార్ల కంపెనీ పెట్టాను. దీని బ్రాంచ్ లు ఇండియాలోని అన్ని పెద్ద సిటీలలో ఉన్నాయి.

రుక్మిణి వదిన : గుడ్. ఇష్టంతో ఇలా చేశారంటే, మీ బిజినెస్ ఎంత ఉంటుంది ?

నేను : ఏదో దేవుడి దయ.

నేను : ఏం తీసుకుంటారు మీరు ? ఇప్పుడు మీరు నా ఆఫీసులో ఉన్నారు.

రుక్మిణి వదిన : మీకు ఇష్టమైనది ఏదైనా తాగించండి.

నేను బెల్ ని కొట్టాను.

గార్డ్ : (వెంటనే వచ్చి) చెప్పండి సార్.

నేను : జయా ని పిలువు.

గార్డ్ : ఓకే సార్.

ఆ తర్వాత జయ వచ్చింది.

జయ : హలో సార్, హౌ ఆర్ యూ ?

నేను : బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు ?

జయ : ఫైన్ సార్.

నేను : ఓకే, అన్నిటికంటే ముందు వీరిని కలువు. వీరు మా రుక్మిణి వదిన.

జయ : నమస్తే వదిన.

రుక్మిణి వదిన : నమస్తే.

నేను : ఏదైనా రిఫ్రెష్మెంట్స్ ని చెప్పు. తొందరగా తిరిగి రా.

జయ వెళ్లి తిరిగి వచ్చింది.

నేను : అంకుల్ డాక్యుమెంట్లు పంపారా ?

జయ : అవును సార్, నా దగ్గర ఉన్నాయి.

నేను : గుడ్. ఇదిగోండి వివరాలు. వెంటనే ఈ పేరు మీదికి ట్రాన్స్ఫర్ చేయించు.

జయ : ఓకే సార్, ఇప్పుడే చేయిస్తాను.

ఆ తర్వాత తను వెళ్లిపోయింది. మేము మాట్లాడుకోవడం మొదలుపెట్టాము. కొద్దిసేపటి తర్వాత రిఫ్రెష్మెంట్ ఐటమ్స్ వచ్చాయి.

మేము కొద్దిగా తాగడం, తినడం చేశాము. ఆ తర్వాత అంకుల్ కూడా ఆఫీసుకి వచ్చారు.

నేను : నమస్తే అంకుల్.

రవి అంకుల్ : నమస్తే బేటా.

నేను : అంకుల్, వీరు నా స్నేహితుడి వదిన. వీరు మీ కారు ని తీసుకున్నారు.

రుక్మిణి వదిన : నమస్తే అంకుల్.

రవి అంకుల్ : నమస్తే అమ్మా, మీరు ఎలా ఉన్నారు ?

రుక్మిణి వదిన : ఫైన్ అంకుల్. ఇదిగోండి మీ పేమెంట్ పే ఆర్డర్.

రవి అంకుల్ : చాలా థాంక్స్ అమ్మా.

రుక్మిణి వదిన : థాంక్స్ వద్దు అంకుల్. నాకు ఇంత మంచి కారు ని ఇచ్చినందుకు మీకు చాలా థాంక్స్.

రవి అంకుల్ : బేటా రాహుల్, నాకు లేట్ అవుతోంది. నీ కారు నా ఇంట్లోనే ఉంది. ఇదిగో తాళం చెవి. నువ్వు వెళ్లి తీసుకో. నేను రాత్రి లేట్ గా వస్తాను. ఓకేనా ?

నేను : ఓకే అంకుల్, నో ప్రాబ్లం.

ఆ తర్వాత జయ రూములోకి వచ్చింది.

జయ : సార్, అంకుల్ సంతకం కావాలి.

రవి అంకుల్ : యస్ బేటీ, ఇటివ్వు.

ఆ తర్వాత ఆయన సంతకం చేశారు. రుక్మిణి వదిన అరవింద్ సంతకాన్ని తానే చేసింది.

ఆ తర్వాత జయ డాకుమెంట్స్ ని తీసుకుని వెళ్లిపోయింది.

నా దృష్టి రుక్మిణి వదిన రొమ్ముల మీదికి వెళ్లింది. తన దుపట్టా కిందికి జారింది. నేను తన రొమ్ముల మధ్య వున్న లోయని చూస్తున్నాను. అప్పుడు తన చూపు నా చూపుతో కలిసింది. తన చూపు నా చూపుని ఫాలో అవుతూ, తన రొమ్ముల మధ్య వున్న లోయ వరకు చేరుకుంది. తాను ఒక్కసారిగా కదిలింది. తన దుపట్టా ని సర్దుకుని, నన్ను చూస్తూ నవ్వడం మొదలుపెట్టింది.

నేను : వదిన, ఒక విషయం అడగనా ? తప్పుగా అనుకోకపోతే.

రుక్మిణి వదిన : ఆ, ఆ, అడగండి. ఎందుకు తప్పుగా అనుకుంటాను ?

నేను : వదిన, మీకు పెళ్లై ఎంత కాలం అయింది ?

రుక్మిణి వదిన : నాకు పెళ్లై 6 సంవత్సరాలు అయింది. ఎందుకు ?

నేను : మీరు పెళ్లైన వారిలా కనిపించడం లేదు.

రుక్మిణి వదిన ముఖం ఒక్కసారిగా వెలిసిపోయింది. ఆ తర్వాత నవ్వింది.

నేను : వదిన, మరొక విషయం...

రుక్మిణి వదిన : అది నేను చెప్పలేను.

నేను : నేను ఇంకా ఏమీ అడగలేదు కదా ? అడగకుండానే మీరు అలా ఎలా అన్నారు ?

రుక్మిణి వదిన : మీరు ఏం అడుగుతారో నాకు తెలుసు.

నేను : చెప్పండి, నేను ఏం అడుగుతాను ?

రుక్మిణి వదిన : వద్దు, వదిలెయ్యండి.

నేను : ప్లీజ్ వదిన. నన్ను మీ స్నేహితుడిగా భావించి చెప్పండి.

రుక్మిణి వదిన : ఓకే. మీకు ఇప్పటివరకు పిల్లలు ఎందుకు లేరు అని అడగాలనుకుంటున్నారు కదా ?

నేను : హ్మ్. నిజంగా మీరు చాలా షార్ప్.

రుక్మిణి వదిన మౌనంగా వుంది.

నేను : మరి వదిన, అలా ఎందుకు ?

రుక్మిణి వదిన : ఏంటి అలా ఎందుకు ?

నేను : పిల్లలు ఎందుకు లేరు ?

రుక్మిణి వదిన : దేవుడి దయ ఉంటే, అవుతుంది.

నేను : (అనుకోకుండా నా నోటి వెంట వచ్చింది) వదిన, మనిషి ఇష్టం కూడా ఉంటుంది.

నేనేం అన్నానో వెంటనే నాకు అర్ధమైంది.

నేను : సారీ వదిన, అనుకోకుండా వచ్చేసింది.

రుక్మిణి వదిన : సారీ వద్దు. నా కేసు అలాంటిదే.

ఇప్పుడు సానుభూతి ని చూపించాలని అనుకున్నాను. నేను లేచి, రుక్మిణి వదిన పక్కన వెళ్లి కూర్చున్నాను.

నేను : వదిన, అలా ఎందుకు ? భాయ్ కి మీకు............ మరి............... (నేను ఆగిపోయాను).

రుక్మిణి వదిన : యస్, ఆయన నన్ను ప్రేమిస్తారు, కానీ.............

నేను : చెప్పండి వదిన. నేను మీ స్నేహితుడిని. మీరు నన్ను నమ్మొచ్చు.

నేను తనకి ధైర్యాన్ని ఇస్తూ అన్నాను.

రుక్మిణి వదిన : అసలు విషయం ఏంటంటే, ఆయనకీ పిల్లలు అంటే ఇష్టం లేదు. అలాగే ఆయనకీ దాని మీద ఆసక్తి కూడా లేదు.

నేను : వదిన, దేని మీద ఆసక్తి లేదు ?

రుక్మిణి వదిన : ప్రేమిస్తారు, కానీ పిల్లలు పుట్టే ఆ ప్రేమని ఇవ్వరు.

నేను తన మాటని అర్థం చేసుకున్నాను, అయితే తనని బయటపడేలా మాట్లాడించాలి అని అనుకున్నాను.
Like Reply


Messages In This Thread
RE: "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు" - by anaamika - 20-01-2026, 12:11 PM



Users browsing this thread: Bobby13, Kamandalam, vikas123, 10 Guest(s)