20-01-2026, 06:38 AM
Part - 54
శిల్ప ఆ పేపర్లు చూసి నో అని గట్టిగా అరుస్తుంది. ఎందుకు తెగ అరుస్తున్నావు. మీ అమ్మ కూడా ముందు అలాగే అరిచింది.
కానీ బెనిఫిట్స్ చూశాక మీ అమ్మ కామ్ గా సైన్ చేసేసింది కదా.. నువ్వు అలాగే చేసేయ్. నేను వెళ్ళాలి అంటాడు. మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు డాడీ.
మీరు మమ్మీని పెళ్లి చేసుకున్నాక నేను పుట్టాను గాని..మీ కీప్ గా మమ్మీ ఉండి నేను పుట్టలేదు కదా అంటుంది. మీ మమ్మీ యే ఒప్పుకుంది.
ఇంక నీతో వాదన కూడా అనవసరం. మనీ కూడా తీసేసుకుంది. సో అగ్రిమెంట్ మీద సైన్ చేసేయ్ శిల్పా అని చెబుతాడు.
మనీ తీసుకుంటే మాత్రం నా స్టేటస్ తిరిగి వస్తుందా. ధనుంజయ్ కూతురు అన్న స్టేటస్ నాకు కావాలి. అది నాకు మాత్రమే కావాలి.
ఇన్ని రోజులు అందరికీ నేను ధనుంజయ్ కూతుర్ని అని తెలుసు. ఇప్పుడు ఇలాగ సెటప్ కూతుర్ని అని తెలిస్తే ఎంత చండాలంగా ఉంటుంది అని ఏడుస్తుంది.
నీది కూడా మీ అమ్మ బుద్ధి లాంటిదే..ఇప్పుడు కూడా అవనితో పాటు నేను మీ కూతుర్నే కదా... ఇద్దరిని సమానంగా చూడాలి కదా అనడం లేదు.
నేను ఒక్కదాన్నే మీ కూతుర్ని అని మాట్లాడుతున్నావు. నీకు కావాల్సింది మనీ..అలాగే ఒక మంచి మోడల్ అవ్వాలని.
అవన్నీ నీకు అరేంజ్ చేస్తున్నప్పుడు ఇంకా ఈ స్టేటస్ గొడవ నీకెందుకు. నిజంగా నువ్వు నా కూతురు అనే స్టేటస్ కోరుకొని ఉండి ఉంటే.. ఇలా అడ్డదారిలో వెళ్లే దానివా..
తప్పుడు పనులు చేసి వచ్చి మళ్ళీ విక్రమ్ భార్యగా ఉండాలి అనుకున్నావు. ఏ ధైర్యంతో నువ్వు ఆ పని చేశావు.
స్టేటస్ అంటే డబ్బు, హోదా కాదు. తండ్రి పరువు గౌరవం కాపాడడం. అవి అవని మాత్రమే చేయగలిగింది. తాళి కట్టిన వాడు ఎవరైనా సరే మరొకరిని తాకడానికి ఇష్టపడలేదు.
నువ్వు దిగజారి పోయావు కాబట్టే...ఆరోజు ఉదయ్ మీ అక్క మీద సోరి.... నా కూతురు అవని మీద అంత అఘాయిత్యం చేస్తున్నా సరే.. నవ్వుతూ చూసావు కానీ ఇది తప్పు అని చెప్పలేకపోయావు.
స్టేటస్ అంటే తన తాళిని భద్రంగా కాపాడుకోవడం.. అంతేగాని పక్కన వాళ్ళ తాళిని దొంగలించి వేసుకుని తిరగడం కాదు.
అయినా నీకెందుకు నేను నీతులు చెబుతున్నాను. మీ అమ్మ దగ్గర బుద్ధి ఉంటే నీకు వచ్చేది. ఏరోజైనా నువ్వు, అవని అక్క చెల్లెలు లాగా ఉండి ఉంటే...
ఈరోజు నీ జీవితం కూడా అవినిలాగా సంతోషంగా ఉండేది. చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత. సంతకం చేయి శిల్ప.
అస్తమాను నేను అడగలేను అని విసుగ్గా అంటాడు. లేదు డాడీ నేను చేయను అంటే... సరే మీ అమ్మకి చెప్పిందే నీకు చెబుతున్నాను విను.
నువ్వు సంతకం చేయలేదు అనుకో... అవనికి మీ అమ్మ రోజు కొలత ప్రకారం పాచిపోయిన అన్నం పెట్టేది కదా... అలాగే నీకు వారం ముందు నుంచి పాచిపోయిన భోజనం ప్లేట్ నిండా పెట్టి దగ్గరుండి తినిపించే ఏర్పాట్లు చేస్తాను.
నువ్వు అసలే చాలా కాస్టలీ గా ఉండే ఫుడ్ తినే దానివి కదా.. ఆకలికి ఉండలేవు.ఒకసారి అలాంటి ఫుడ్ ఊహించుకో...
స్మెల్ వచ్చే ఫుడ్ మీద ఈగలు,దోమలు, పురుగులు కచ్చితంగా వాలుతాయి. అవి వాలిన సరే నువ్వు అలాంటి పుట్టే తినాల్సి వస్తుంది. బాగా ఆలోచించుకో శిల్ప అని అంటాడు.
ఒక్కసారి ఆ ఫుడ్ ఊహించుకోగానే... నో అనే అరుస్తూ భయంగా వణికిపోతూ ఉంటుంది. శిల్ప ని అలా చూస్తూ ఉంటే ధనుంజయ్ కి కూడా చాలా కష్టంగా ఉంటుంది.
ఎందుకంటే వాళ్ళు చీట్ చేసిన సరే కూతురు అనే ప్రేమ ధనుంజయ్ కి ఉంటుంది కదా... ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఉండకపోతే శిల్ప ఇంకా ఎప్పటికీ మారదు.
ఎలాగో జీవితాన్ని నాశనం చేసుకుంది. మారితేనైనా బయటికి వచ్చాక మనిషిలాగ ఉంటుంది. అప్పుడు కూతురుగా దగ్గరికి తీసుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉంటాడు.
భార్గవిని మాత్రం క్షమించకూడదని ఎప్పుడో డిసైడ్ అయిపోయాడు. ప్లీజ్ డాడీ నా వల్ల కాదు అని ఏడుస్తుంది. ఏదైనా నేను నిర్ణయమే శిల్ప.
ఇప్పుడే సంతకం చేసావు అనుకో నీ ఫుడ్ బాగుంటుంది. లేదు అనుకో ఇలాంటి ఫుడే వస్తుంది.అప్పుడైనా సరే నువ్వు సంతకం చేయాల్సింది.
శిల్పా ఆలోచిస్తూ ఉంటుంది. మమ్మీ సంతకం చేసింది అంటే.. ఏదో ప్లాన్లో ఉండే ఉంటుంది. సో ఇప్పుడు నేను సంతకం చేసి డాడీ ముందు మంచిగా ఉంటే... ఏదో ఒక దారి దొరుకుతుంది అని కన్నీళ్లు తుడుచుకుని సంతకం చేస్తోంది.
సంతకం చేసి పేపర్స్ ధనుంజయ్ కి ఇస్తూ నాకు హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది. చెప్పు అని అంటాడు. ఒకసారి నేను మమ్మీ తో మాట్లాడాలి. పర్మిషన్ ఇప్పిస్తారా అని అడుగుతుంది.
సరే అని చెప్పి ఆ పేపర్స్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా లైవ్ లో చూస్తున్న విక్రమ్ ఫేస్ మీద ఒక ఈవిల్ స్మైల్ వస్తుంది.
పర్వాలేదు ధనుంజయ్. నీలో కూడా మానవత్వం మిగిలింది. నీ కూతురిని ఎలా దగ్గరికి చేర్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నావు.
జైలర్ తో తన చేయవలసిన పని మొత్తం చెబుతాడు. ఓకే సార్ అని నెక్స్ట్ డే ఏం చేయాలో ఆ పని మీద ఉంటాడు.
జై సింహం మాన్షన్ లో హడావిడి మొదలవుతుంది. సూర్యుడు రాకముందే అందరూ లేచి పనులు మొదలుపెడతారు.
ఇల్లంతా పచ్చి పూలతో డెకరేట్ చేస్తారు. మెయిన్ గేట్ దగ్గర నుంచి సింహ ద్వారం దాకా రకరకాల పువ్వులతో అలంకరణ చేస్తారు.
అన్ని రకాల పువ్వులు ఒకే చోట ఉండేటప్పటికి గమ్మత్తైన పూల వాసన వస్తుంది. మాధవి, లలిత అవనినీ కుందనపు బొమ్మలాగా అలంకరిస్తారు.
పూర్తిగా అలంకరించిన తర్వాత మాధవి అవని నుదుటిని ముద్దు పెట్టుకుని... వదిన నా కూతురు చూడు ఎంత అందంగా ఉందో..
నా దిష్టే తగిలేటట్టు ఉంది అని కళ్ళ కాటుక తీసి చెవి వెనకాల పెట్టి మెటికలు విరుస్తుంది. రజిత ఉండగా కూతురు జీవితంలో జరిగింది ఒకటే పుట్టినరోజు.
ఆరోజు అవనిలో ఉన్న సంతోషం మళ్ళీ ఇన్నాళ్లకు వస్తుంది. ఆనందం చూడడం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదని తల్లిదండ్రులను కంగారు పెట్టి ముందుగానే తీసుకుని వెళ్ళిపోతాడు..
కూతురి వైభాగాన్ని చూసి మురిసిపోతూ ఉంటాడు. నా దగ్గర లేని సంతోషం అత్తారింట్లో అయిన దొరుకుతుంది.
ఈరోజు నుంచి నా బిడ్డ పరాయి వాళ్ళ బిడ్డ అయిపోతుంది కదా అన్న బాధ ఒక వైపు,నేను చేసుకున్న పాపమే ఇది అని మరొకవైపు ఆలోచిస్తూ లోపలికి వెళ్తాడు .
లోపల ఎటు చూసినా కూతురి వైభోగమే కనపడుతూ ఉంటుంది. ధనుంజయ్ వచ్చిన అతిథుల్లో ఒక్కడిలాగా ఒకచోట కూర్చుని ఉంటాడు.
సత్యవతి, శేషగిరి గారు మాత్రం వెళ్లి ఇందిరా గారిని కలిసి అక్కడ పనుల్లో సహాయం చేస్తూ ఉంటారు.
జైలర్ శిల్ప దగ్గరికి వచ్చి ఉచల మీద లాటితో కొడతాడు. భయంగా జైలర్ ని చూస్తూ ఏంటి సార్ అని అడుగుతుంది. మీ అమ్మని కలవాలి అన్నవంట కదా పద అని అంటాడు .
హమ్మయ్య... అమ్మని కలిస్తే అసలు ఏం జరిగిందో కరెక్ట్ గా తెలుస్తుంది. నేను బయటకి ఎలా వెళ్లాలో అప్పుడు ఆలోచిస్తాను.
ఎలాగో క్యాష్ తీసుకుంది కదా ఆ క్యాష్ తో బయటికి వెళ్లేలాగా ప్లాన్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ జైలర్ వెనకాల వెళుతుంది.
శిల్ప ని ఒక గదిలోకి తీసుకువెళ్లి ఇక్కడే మీ అమ్మ ఉంది వెళ్ళు అని చెప్పి గదిలోకి పంపించి బయట నుండి లాక్ చేస్తాడు.
బయట నుండి లాక్ వేయగానే శిల్ప భయంతో వణికిపోతూ అమ్మ అని నుతిలో నుంచి వచ్చినట్టుగా పిలుస్తూ ఉంటుంది.
ఆ రూమ్ మొత్తం చీకటిగా ఉంటుంది. ఎవరూలేని చోట అది కొత్త ప్లేస్ లో అలా చీకటిలో ఉండేటప్పటికీ... పైప్రాణాలు పైకే పోతూ ఉంటాయి.
ఈసారి ఏడుస్తూ అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటుంది. నేనిక్కడే ఉన్నాను అన్న మాట వినిపించగానే.. ఆ మాట వినిపిస్తున్న వైపు తడుముకుంటూ వెళ్తుంది.
దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవరో మనిషి తగులుతున్నట్టుగా అనిపించి తడుముతో ఉంటే అది భార్గవి అని అర్థం అవుతుంది.
భార్గవిని కలిసి చాలా రోజులు అయినట్టుగా అనిపిస్తుంది. వెంటనే గట్టిగా కౌగిలించుకుని అమ్మ అని బేర్ మంటుంది.
ఊరుకో శిల్పా ఎందుకు ఏడుస్తున్నావు. ఇప్పుడు ఏమైందని చెప్పు అని కన్నీళ్లు తుడుస్తుంది. ఇంకా ఏమి అవ్వాలి మమ్మీ.
మనం ఎలాంటి లైఫ్ లీడ్ చేసాము. ఇప్పుడు ఎక్కడున్నాము. అంత నీ చేతకానితనం వల్ల కాదా అని అరుస్తుంది.
మన పని అయిన వెంటనే చంపేసియ్ మమ్మీ అంటే అది ఇంకా కుళ్ళి కుళ్ళి ఏడవాలి. నా వైభోగం చూసి ఏడుస్తుంటే నువ్వు ఆనందించాలి అన్నావు.
ఇప్పుడు చూడు మన వైభోగం ఎంత బాగుందో అని ఏడుస్తుంది. శిల్ప సైలెంట్ గా ఉండు. ఇదేమి మన గది కాదు.
ఇక్కడ ఎలాంటి కెమెరాలు ఉన్నాయో..ఇద్దరం ఇరుక్కుంటాము.ఇప్పటికే ప్రాబ్లం లో ఉన్నాము.
నువ్వు నన్ను కలవాలి అన్నావంట. ఏ విషయం గురించి శిల్పా అని అడుగుతుంది. అది అని చెబుతూ ఉంటూఉంటే.. వాళ్లకి ఒక వాయిస్ వినపడుతోంది.
ఇద్దరూ కాసేపు సైలెంట్ గా ఉండి... మీ ముందు కనిపిస్తున్న స్క్రీన్ ని చూస్తూ ఉండండి అని స్క్రీన్ ఆన్ అవుతుంది.
ఇద్దరికీ నుంచూనే ఓపిక లేక అక్కడే నేలమీద కూర్చుని ఏమై ఉంటుందా అని చూస్తూ ఉంటారు.
రకరకాల పువ్వులతో అలంకరణలో ఉన్న మెయిన్ గేట్ కనపడుతుంది. శిల్పా ఆ గేటు ఏమిటో గుర్తుపట్టలేక పోతుంది కానీ భార్గవి గుర్తు పడుతుంది.
అలా చూడగానే భార్గవి టెన్షన్తో కంగారుగా చెమటలు తుడుచుకుంటుంది. ఏమైంది మమ్మీ అంటే కాసేపు సైలెంట్ గా ఉండు అని విసుక్కుని మళ్ళీ స్క్రీన్ చూస్తూ ఉంటుంది.
దారంతా కూడా పువ్వులతో పరిచి ఉంటుంది. సింహద్వారం దగ్గరికి వెళ్లేటప్పటికీ శిల్ప కూడా గుర్తుపట్టి మమ్మీ ఇది జైసింహ మాన్షన్ కదా అని అడుగుతుంది.
అవును అని తలపుతుంది. ఏం జరుగుతుంది మమ్మీ అంటే అదే చూస్తున్నాను అని స్క్రీన్ మీద నుంచి చూపు మరలచకుండా చెబుతుంది.
లోపల చూడగానే ఇద్దరు ఒక్కసారిగా నో, ఆ... అని నోటికి ఎలాంటి సౌండ్స్ వస్తుంటే అలా అరుస్తూ ఉంటారు.
ఇద్దరూ ఏమి చూశారు..
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)