20-01-2026, 06:36 AM
Part - 53
భార్గవి కోపంగా సంతకం చేయకపోతే అని అడుగుతుంది దానికి ధనుంజయ్ నాకు తెలిసే నువ్వు ఇలాగే చెబుతావు అని.
అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనే రకానివి. సంతకం చెయ్యకపోతే ఏం జరుగుతుందో కూడా చెబుతాను విను.
నీ ముద్దుల కూతురు కూడా ఇదే జైల్లో ఊచలు లెక్కపెడుతుంది. దాని మొహం అయితే నేను చూడను కానీ ఇచ్చే పనిష్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా...
నా కూతురికి కొలత వేసి మరీ పాచిపోయిన అన్నం పెట్టే దానివి కదా.. అలాగే ఇక్కడ జైల్లో వారం ముందు నుంచి పాచిపోయిన ఫుడ్ ప్లేట్ నిండా పెడతాను.
అసలే నీ కూతురే ఆకలికి తట్టుకోలేదేమో అది తినలేక వదలలేక కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. నువ్వు ఆ ఉదయ్ గాడితో కలిసి ఎలాంటి దరిద్రపు పని నా కూతురు మీద చేయాలి అనుకున్నావో...
అంతకన్నా నీచంగా నీ కూతురు మీద ఇక్కడే జైల్లో చేపిస్తాను. రోజుకో ఒక ఎయిడ్స్ పేషెంట్ ని నీ కూతురు గదిలోకి పంపిస్తాను.
అంతటితో ఆగుతాను అనుకుంటున్నావా..అది మొత్తం నీకు లైవ్ టెలికాస్ట్ పెట్టేస్తాను అని మనసులో కష్టంగా ఉన్నా సరే పైకి చాలా కోపంగా చెబుతాడు.
ఆ మాటలు వింటున్న భార్గవి ఆపండి అని గట్టిగా అరుస్తూ చెవులు మూసుకుంటుంది. ఎందుకు ఆపాలి భార్గవి.
అవని చిన్నప్పుడు నుంచి నువ్వు ఎన్నో పాపాలు చేశావు. ఏ రోజైనా నీకు నువ్వు ఆపేద్దాం అని అనుకున్నావా... ఈరోజు ఆపేయండి అని చెబుతున్నావు.
నాకు కొంచెం మానవత్వం ఉంది. అందుకనే నువ్వు ఈ పేపర్ల మీద సంతకం చేసేసావు అనుకో నేను అలాంటి నీచమైన పనులు ఏది చేయను.
ఆ పేపర్స్ ని చూస్తూ ఇది అన్యాయంఅండి. నేను అవని విషయంలో చేసింది తప్పే అని ఒప్పుకుంటాను. కావాలిఅంటే అవని కాళ్లు పట్టుకుని అయినా క్షమాపణలు అడుగుతాను కానీ...
ఇంత భయంకరమైన శిక్ష నాకు వేయొద్దు. నేను తలెత్తుకుని తిరగలేను. రేపు మేము బయటకు వచ్చాక శిల్ప పరిస్థితి ఏమిటి అన్నది ఒక్క నిమిషం ఆలోచించండి అని ఏడుస్తుంది.
శిల్ప పరిస్థితి గురించి నువ్వు ఏమి టెన్షన్ పడకు. అది ఆల్రెడీ అడ్డదారుల్లోనే వెళుతుంది. అది ఎలాగైనా బతుకుతుంది. నిన్ను పోషిస్తుంది.
ఇందులో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమేమీ లేదు అన్నీ నీ బుద్ధిలే కదా... సైన్ చెయ్ అని కోపంగా అరుస్తాడు.
భార్గవి ఆ పేపర్లు తీసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం చదువుతూ ఏడుస్తూ ఉంటుంది. అందులో ఉన్న సారాంశం ఏమిటంటే...
నేను ధనుంజయ్ గారిని ట్రాప్ చేసి ఆయన కీప్ గా ఆయన లైఫ్ లోకి వెళ్లాను. అలా పుట్టిన కూతురే శిల్ప. ఆయన ఆస్తిలో గాని, వారసత్వంలో గాని ఎందులో కూడా... నాకుగాని, శిల్ప కి గాని ఎటువంటి హక్కులు లేవు.
నన్ను ఆయన ఉంచుకున్నందుకు... మా ఇద్దరికీ అన్ని విధాల అనుకూలమైన సదుపాయాలు కల్పించారు. అలాగే 100 కోట్ల ప్రాపర్టీని కూడా అప్పజెప్పారు.
ధనంజయ్ గారి ఆస్తికి, వారసత్వానికి ఏకైక వారసురాలు అవని మాత్రమే. మాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు.
మేము పూర్తి స్పృహలో ఉండే పూర్తి అంగీకారంతో సంతకాలు చేస్తున్నాము అని ఉంటుంది.
అది చదివి ఏడుస్తూ.. నన్ను నేనే మీ ఉంపుడుకత్తే అని ఎలా ఒప్పుకోమంటారు. కావాలి అంటే మీ రెండో భార్య రెండో కూతురు అని ప్రపంచానికి చెప్పండి.
అంతేగాని ఇంత నీచమైన నింద నా మీద వేయొద్దు అని ఏడుస్తుంది. ఆ మాటలకి ధనుంజయ్ విరక్తిగా నవ్వుతూ నీ వరకు వచ్చేటప్పటికి రెండో భార్యగా ఉన్న సరే పరవాలేదు అని ఏడుస్తున్నావు.
మరి అవని ఏం చేసిందని..అంత నరకం చూపించావు. నా కూతురుగా ఎక్కడ తెలియనివ్వకుండా చేశావు. నాకు ఒకే పెళ్లి అయింది.
అది కూడా నీతోనే అన్నట్టుగా చూపించావు. అప్పుడు తెలియలేదా నువ్వు నాకు రెండో భార్యవి అని. అప్పుడు అనిపించలేదా శిల్పనాకు రెండో కూతురు అని.
టైమ్ చూసుకుంటూ నాకు టైం అవుతుంది. సంతకం చేయి. ఈసారి మాత్రం ఇంకొకసారి చెప్పను. నేను అన్నా పని మాత్రమే చేస్తాను అని సీరియస్గా చెబుతాడు.
భార్గవికి ఇంకొక దారి లేక కూతురిని రక్షించుకోవడానికి అని సంతకం చేయడానికి ఒప్పుకుంటుంది. సంతకం చేస్తాను కానీ.. నాకు ఒక సహాయం చేస్తారా అని అడుగుతుంది.
అది నేను చేయగలిగింది అయితే ఆలోచిస్తాను అని అంటాడు. మా ఇద్దరినీ జైలు నుంచి విడిపించండి. రజిత చావుతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పండి. బయటకు వచ్చాక మా బతుకులేమో మేము బతుకుతాము అని అంటుంది.
నీ చావు తెలివితేటలు నా దగ్గర చూపించకు. ఒకప్పటి ధనుంజయ్ ని అయితే నీ మాటలు నమ్మేవాడనేమో కానీ.. ఇప్పుడు నేను వేరు.
మిమ్మల్ని నేను విడిపించిన,మీతో నేను మాట్లాడిన నా కూతురు నాపై వేసిన నిందలే నిజమవుతాయి. నీ కన్నా ఎక్కువ ప్రేమించింది రజితనే.
అసలు నేను నిన్ను ప్రేమించిందే లేదు. ఎందుకంటే మనసులో గుడి కట్టేది ఒక్క దేవతకి మాత్రమే. ఆ దేవత నా రజిత.
నా దేవత కూతుర్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావు. ఎప్పటికైనా ఆడపిల్లకి తల్లి అవసరం ఉంటుంది అని నిన్ను పెళ్లి చేసుకున్నాను.
నిజంగానే నా కూతురికి తల్లి ప్రేమ చూపిస్తున్నావు అని అనుకుని నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక కష్టంగా నైనా జాలితో దగ్గరికి తీసుకున్నాను అంతేగాని నీ మీద ప్రేమ కాదు.
ఆ జాలి వల్ల పుట్టిన కూతురే శిల్ప. మరి అలాంటప్పుడు శిల్ప పైన నాకెందుకు అంత ప్రేమ ఉంటుంది. నా పంచప్రాణాలు నా కూతురు అవని మాత్రమే అని ఖరాఖండిగా చెప్పేస్తాడు.
ఆ మాటలు వింటుంటే భార్గవికి ఈసారి నిజంగా చచ్చిపోవాలి అన్నంత విరక్తి వస్తుంది. ఇంకా చేసి నేను ఏం సాధించాను అని మొదటిసారి ఆలోచన వస్తుంది.
ఈ పేపర్ల మీద సంతకం చేస్తే నా భర్తకి నేనే ఉంపుడుకత్తే ని అని ఒప్పుకోవాల్సి వస్తుంది. సంతకం చేయకపోతే శిల్ప జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు.
ఆఖరికి మమ్మల్ని విడిపించడానికి కూడా సిద్ధంగా లేరు ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. భర్త వైపు చూస్తూ కనీసం మా అన్నయ్య ఫ్యామిలీ నైనా వదిలేసారా అని అడుగుతుంది.
మీ అన్నయ్య కూడా నీతోపాటే ఇక్కడే చెక్కభజన చేస్తున్నాడు. ఆ ఉదయ్ గాడు ఎప్పుడు హాస్పిటల్ నుంచి బయటికి వస్తాడో వాడికే తెలియదు.
ఆ మాటలు వినగానే బయట నుంచి సహాయం చేసే వాళ్ళు కూడా మాకు ఎవరూ లేరా అని ఆలోచిస్తూ ఉంటుంది.
ఏంటి తెగ ఆలోచిస్తున్నావు... ఏమి చేసి ఈ కేసు నుంచి బయటపడాలి అన్న లేకపోతే ఈ పేపర్ల మీద సంతకం చేయకుండా ఉండాలనా...
నీకు ఎటువంటి ఆప్షను లేదు. నేను చెప్పినట్టు చేయడం తప్ప. సంతకం చేయకుండా ఉండాలంటే ఒకటే మార్గం అంటాడు.
ఏమిటండి అని చాలా ఆశగా అడుగుతుంది. నీ కూతురి జీవితాన్ని పణంగా పెట్టడమే అని అంటాడు.
ఎందుకండి మీరు ఇంత కఠినంగా మారిపోయారు. శిల్ప అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. మీరు అలా చేయలేరు. నాకు తెలుసు మీ గురుంచి.
నన్ను భయపెట్టడానికి అంటున్నారు అంతే కదా అని మొదటసారి నిజమైన భయముతో అడుగుతుంది.
హ.. హ..అని నవ్వుతూ... నేను నిన్ను భయపెట్టడమా ఇది అసలు జరిగే పనేనా... పిశాచాల్ని, భూతాల్ని భయపెట్టే అంత శక్తి నాకు ఉందా...
ఏదో మేము మామూలు మానవ మాత్రము అంతే... ఇలాంటి జోకులు వెయ్యాలి అనుకున్నప్పుడు ముందుగా నన్ను ప్రిపేర్ చేయి భార్గవి. అసలు నవ్వలేక చచ్చిపోతున్నాను అనుకో అంటాడు.
ఇంకా భార్గవికి పూర్తిగా అర్థం అయిపోతుంది ఇంక ఏమి చెప్పినా ఏమి చేసినా ధనుంజయ్ వినడు కరగడు అని.. నేను వీటిల మీద సంతకం చేస్తే శిల్ప ని ఏమీ చేయరు కదా అని అడుగుతుంది.
నేను నీలాంటి పిశాచిని అనుకుంటున్నావా... మనిషిని. మాటంటే మాటే అంటాడు. ఇక తప్పక సంతకం చేసే మరి మాకు అందినట్టుగా రాసిన 100 కోట్లు మాటేంటి అని అడుగుతుంది.
ఇప్పుడు కూడా నువ్వు డబ్బు గురించే ఆలోచిస్తున్నావు. అంతేకానీ ఈ జైల్లో నేను మారి వస్తాను. అప్పుడు మమ్మల్ని చేరనిస్తారా అని అడగడం లేదు.
ఇన్ని సంవత్సరాలు నా కొంపలో తేరగా పడి తిన్నారు కదా... నా ఆస్తితో పాటు హోదా కూడా అనుభవించారు కదా అది 100 కోట్లు కన్నా ఎక్కువే ఉంటుంది.
ఈ లెక్కన చూస్తే నువ్వే నాకు తిరిగి కట్టాల్సి ఉంటుంది. నేనే మానవతా దృక్పథంతో ఆలోచించి...నీపై జాలి చూపించి వదిలేస్తున్నాను అని అక్కడనుండి వెళ్ళిపోతాడు.
ఈసారి శిల్ప దగ్గరికి వెళ్తాడు. శిల్పా ధనుంజయ్ ని చూడగానే డాడీ అంటూ ఏడుస్తుంది. దూరంగా నిలబడు అని గట్టిగా చెబుతాడు.
ఆ మాటలో వచ్చిన సీరియస్ కి ఆశ్చర్యపోతు డాడీ అని స్లోగా ఉంటుంది. ఎవరే నీకు డాడీ. మీ అమ్మ చెప్పి ఉంటుంది కదా నీకు.
నాకు ఒక్కతే కూతురు అని. మరి నా కూతురు తప్ప బయట వాళ్ళు నన్ను డాడీ అని పిలిస్తే ఎలా ఒప్పుకుంటాను అనుకుంటున్నావు అని కోపంగా అడుగుతాడు.
ఆ మాటలకి శిల్పకి నోటి మాట రాకుండా ఏడ్చే ఏడుపును కూడా ఆపేసి మరి చూస్తూ ఉంటుంది. ఏమంటున్నారు డాడీ మీరు నేను మీ కూతుర్ని కాదా అని అడుగుతుంది.
ఆ మాట నేను అనడం కాదు మీ అమ్మే చెప్పింది అయినా ఇప్పుడు నాకు నీతో మాట్లాడే అంత టైము లేదు. ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు.
ఈ పేపర్ల మీద మీ అమ్మ సంతకం చేసింది. నువ్వు కూడా సంతకం చేస్తే నేను వెళ్ళాలి అని చెబుతాడు.
ఏం పేపర్లు అవి. బెయిల్ పేపర్స్ అని అంటూ ఆత్రంగా అందుకుంటుంది.
చూడు నీకే తెలుస్తుంది అని ఇస్తాడు. ఆ పేపర్లో తీసుకొని చదివి నో అని గట్టిగా అరుస్తుంది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)