16-01-2026, 03:02 PM
(14-01-2026, 06:39 PM)iam.aamani Wrote: Latuga aina mee comments baaguntai bommalatho.
Ranku chesina bayataku teliyakinda Jagratta paditene samaajamlo viluva. Adi porapaatuna bayatapadite aadadaani batuku emavutundo reality lo movies lo chustune untaam kada.
Anthe kada unnadi andichchi kavalsindi teesukovadame.
Naa concept naa alochana cheppalante Andam kante viluvaindi dabbu/Paisa. Andam enta jaagrata padina vayasu perige koddi/ raanu raanu karigipotundi. Ade dabbuni Jagrattaga chusukunte adi rettimpu avutoo untundi. So samayam sandharbham tho patuga avakaasham andam anedi sarigga upayoginchi kaavalsindi venakesukovadame asalaina challenge.
Andariki Sankranti Subhakankshalu!
ఆమని గారు నమస్కారం .. ఇక్కడ మీ వివరణ నిజంగా ఇప్పుడు సమాజం లో జరుగుతున్నదే డబ్బుంటేనే విలువ, గౌరవం అది సమాజం లో డబ్బుంటే అన్ని అనను కానీ డబ్బుంటే ఏదైనా చేయొచ్చు, కొనచ్చు, ఆస్వాదించించు, అనుభవించవచ్చు, నిజానికి బ్రతకడానికి డబ్బు కావాలి అనారోగ్యానికి డబ్బు కావాలి. జల్సాలకు డబ్బు కావాలి డబ్బు డబ్బు డబ్బు అన్నింటికి డబ్బే ప్రధానం. నీ కథల డబ్బుకోసం రమ్య ముందు చూపు డబ్బు. ఈ కథలో ల నిజ జీవితం లో అనేక ఉదాహరణలు ఈ రోజుల్లో మనము చూస్తున్నాం. ఏ సోషియల్ మీడియా చూసిన. యూట్యూబ్. Instagram. Snapchat ఇంకా డేటింగ్ ఆప్స్ లలో బోలెడు స్త్రీలు cam షో లు రియల్ మీట్ లతో డబ్బు పోగేసుకుంటున్నారు. కొందరు భర్తల ప్రోత్సాహం కూడా ఉంది ( ఈ మధ్యనే కరీంనగర్ లో జరిగిన సంఘటనే ఉదాహరణ ) మన తెలుగు వాళ్ళు కూడా ఏమి తక్కువ కాదు పేర్లు చెప్పాను కానీ. నాకు తెలిసిన ఒకావిడ ఏకంగా బిల్డింగ్ కట్టేసింది విజయవాడ లో( డేటింగ్ ఆప్స్ లో కామ్ షో లతో) మన కథ లో రమ్య ముందు చూపు లో అర్థం ఉంది... ఆడది సంపాదించడం మొదలు పెడితే మగాడికి అందనంత దూరం వెళ్తుంది. మీ వాదన తో నేను ఏకీభవిస్తూ మీకు అభినందనలు


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)