Thread Rating:
  • 2 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ( తోడికోడళ్ళు 2.0 )- కిలాడీ అత్త - చలాకీ కోడళ్ళు
#1
తోడికోడళ్ళు 2.0
కిలాడీ అత్త - చలాకీ కోడళ్ళు
(ఓల్డ్ వైన్ విత్ న్యూ వైబ్)
-------------------------------------------------------------
ముందు మాట!

ఈ మధ్య నాకు కథలు ఎక్కువగా చదవడంకుదరకపోయినా ఆమని గారు రచించిన "తోడికోడళ్ళు" అనే రచన నన్ను బాగ కదిలించింది. 

ఈ రచన నాకు చాలా ప్రత్యేకంగా అనిపించడానికి కారణం? సూటిగా ధీటుగా సుత్తి లేకుండా కథ చెప్పే పద్ధతి కాబోలు. 

ఎంతో సమర్ధవంతంగా సాగిన ఈ రచనలో మధ్యలో కొంత భాగాన్ని జోడిస్తే బావుంటుంది అన్న ఉద్దేశంతో ఆమని గారిని అనుమతి అడిగితే వారు సానుకూలంగా స్పందించడంతో ఈ రచన మొదలు పెడుతున్నాను. 

మరీ పెద్దగా సాగదీయకుండా, నా కవిత్వమనే పైత్యము చూపించకుండా. సాధారణంగానే కథ వీలయినంతవరకు రసవత్తరంగా సాగించాలనుకుంటున్నాను. 

ఒక నాలుగు లేక ఐదు ఎపిసోడ్ల పొడిగింపుతో ఈ కథ సాగవచ్చు. 

ఆమని గారి రచనలో రాధమ్మ అనే అత్త క్యారెక్టర్ గురించి ప్రస్తావన అవసరమైనంతమేరకే ఉంది. కాని నా రచన ఆ క్యారెక్టర్ చుట్టే ప్రధానంగా సాగుతుంది

ముందు మీరు మధ్యలో వొదిలేసిన కథలు కంప్లీట్ చెయ్యవయ్యా మగానుభావా, ఆ పైన కొత్త రచన గురించి చూడచ్చు! అని మీకనిపించినట్టే నాకూ అనిపిస్తుంది! 

అలా అనే చాన్నాళ్ళు మూసుకుని ఉన్నా! 

ఇక ఇలాగే ఉంటే ఇదీ కాదూ-అదీ కాదు, కనీసం ఇదిరాస్తుంటేనన్నా పాతవాటిని పూరిచేయాలని మూడ్ ఒస్తుందేమో అన్న ఆశతో మొదలెడుతున్నా! 

అందుకే చిన్న వైశాల్యానికి స్కోప్ ఉన్న పాయింట్ ఎంచుకున్నా. 

నగర పౌరులకున్న ఇంట్రస్ట్ ను బట్టి ఈ కథ 2.0 గా కొనసాగించాలనుకుంటున్నా!  

ఇక్కడ పాఠక పౌరుల సుఖానికే పెద్దపీఠ! 

పండకపోతే ఆపేద్దామన్న మాట దాట! 
--------------------------------------------------
[+] 12 users Like sarasasri's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
( తోడికోడళ్ళు 2.0 )- కిలాడీ అత్త - చలాకీ కోడళ్ళు - by sarasasri - 15-01-2026, 02:08 PM



Users browsing this thread: Dsprasad, 6 Guest(s)