15-01-2026, 07:39 AM
(This post was last modified: 15-01-2026, 07:40 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 46
విక్రమ్ అవని నీ గట్టిగా కొగిలించుకుని ఇది అంత నిజమే. ఇంక నీ అనుమానం తీరాలి అంటే నిన్ను ఒక పని చేయమన్నాను. అది అర్జెంటుగా చేసేయ్.
అప్పుడు నీ అనుమానం తీరుపోతుంది. నేను కూడ ఫుల్ కుష్ అయ్యిపోతాను. ఏమి అంటావు అని ఐ బ్లింక్ చేస్తాడు.
బాబోయ్ మీ మాటలు వింటుంటే ఇన్ని రోజులు చూసింది మిమ్మల్నేనా అనిపిస్తుంది అంటూ సిగ్గుతో మెలికలు తిరుగుతూంది.
అవని సిగ్గు చూసి విక్రమ్ అందంగా నవ్వేస్తాడు. ఆ రాత్రి ఒకరికొకరు దూరంగా ఉంటూ దగ్గరై చేతులు పెనవిసుకొని ఒకే మంచం మీద పడుకుంటారు.
ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యినందుకు ఇద్దరు చాలా ప్రశాంతంగా పడుకుంటారు. ఉదయం అలారం సౌండ్ కి విక్రమ్ కి మెలకువ వస్తుంది.
మత్తుగా కళ్ళు తెరుస్తూఉంటాడు. ఎప్పుడు ఒకరిఒకరు దగ్గరగా వచ్చి పడుకున్నారో తెలియదు. అవని విక్రమ్ హృదయం పై పడుకుంటే... అవని చుట్టూ చేతలు బిగించి పడుకుంటాడు.
అలా చూసుకోగానే విక్రమ్ పెదువుల పై నవ్వు వచ్చి చేరుతుంది. ఈ రోజు బాగుంది. పెళ్ళి అయ్యిన ఇన్ని రోజులకి నా పెళ్ళాం తో ఇలా పడుకున్నాను.
ప్రతిరోజు ఇలాంటి రోజే రావాలి. ఉంటుంది కూడ అనుకుంటూ అవని నుదిటి పైన ముద్దు పెట్టుకుని గుడ్ మార్నింగ్ భార్యమణి ?అని చెబుతాడు.
అవని ఇంక దగ్గరికి అంటూ జరిగి గుడ్ మార్నింగ్ అని చెబుతోంది. గుడ్ మార్నింగ్ చెప్పి ఎవరూ పడుకోరు. లెగిస్తే మనం బయలుదేరొచ్చు అని చెబుతాడు.
హ్మ్ గుడ్ మార్నింగ్ అంటూ మళ్ళీ హగ్ చేసుకుంటుంది. ఓయ్ ఏంటి ఈ నిద్ర అని అడుగుతాడు.నిద్రలోనైతేనే కదా మీరు నాకు ఇంత దగ్గరగా ఉంటారు కాసేపు పడుకోండి అని కళ్ళు మూసుకుంటుంది.
ఇంకేం అనిపిస్తుంది దగ్గరికి లాక్కుంటూ అడుగుతాడు. రోజు ఇలాగే పట్టుకుని పడుకుంటారు.రోజు మార్నింగ్ నాకు గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేస్తారు.
అవునా ఇలా కూడా ముద్దు పెడతానేమో లిప్స్ పైన ఒక పెక్ ఇస్తాడు. అంతే నిద్రమత్తు వదిలి ఉలిక్కిపడి లెగుస్తుంది.
హే ఏమైంది అంత అలా కంగారు పడుతున్నావ్ అంటే.. ఏమీ లేదు అని మంచం దిగబోతుంది. చేయి పట్టుకుని లాగుతాడు. మళ్ళీ వెళ్ళీ విక్రం మీద పడుతుంది.
అవినీ కళ్ళల్లో చూస్తూ ఏంటి రోజు ఇలాగే కలలోకి వచ్చే వాడిన అని అడుగుతాడు.ఇలాగే ముద్దు పెట్టుకునే వాడిన అని మళ్ళీ కిస్ చేస్తాడు.
ప్లీజ్ అంటే వదలండి రెడీ అవ్వాలి కదా అనే సిగ్గుతో కళ్ళు వాల్చేచేస్తుంది . ఇప్పుడు నేను ఏమన్నానని నువ్వు అంతలా సిగ్గుపడుతున్నావు.
నేనేం చేసే వాడిని అని అడుగుతున్నాను అది కూడా తప్పేనా అని చిరుకోపంగా అడుగుతాడు. మీకు అన్నీ తెలిసి అడిగితే నేనేమీ చెప్పగలను అంటే....
నీ నోటితో వింటే నాకు బాగుంటుంది కదా చెప్పు ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమాలతూ ఉంటాడు.
నేను ఇంటిలో నుంచి వచ్చేసిన తర్వాత నుంచి ప్రతి రోజు ఇదే కల గుడ్ మార్నింగ్ చెబుతుంది. ఇది కల అనుకున్నాను కానీ అది నిజమై నా ముందుకు వచ్చింది అని అర్థమైంది అని చెబుతుంది.
ఇప్పటినుండి నీకు అలాంటి కలలతో అవసరం లేదు. ప్రతిరోజు అదే శుభోదయం అవుతుంది మై డియర్ భార్యామణి అని చెప్పి...తొందరగా ఫ్రెష్ అవ్వు. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి వదులుతాడు.
అవని ఫ్రెష్ అయ్యి సింపుల్ గా ఉండే చీర కట్టుకొని ధైర్యంగా తన భర్త వేసిన నల్లపూసలు బయటకు వేసుకుని నుదుటన కుంకుమ పెట్టుకుని రెడీ అవుతుంది. మెడ. మాత్రం బోసిగా అనిపించి బాధగా చూసుకుంటుంది.
విక్రమ్ కూడా రెడీ అయి,అయిపోయిందా అవని అంటూ అవిని వెనకాల నుంచి అద్దంలో చూస్తాడు. తనని తాను అద్దంలో చూసుకుంటున్న ఈ లోకంలో లేని అవినినీ కదుపుతూ ఏమైంది అని అడుగుతాడు.
ఏమీ లేదు అన్నట్టుగా తల ఊపుతుంది. అవని ముఖం చాలా బాధగా కనిపిస్తుంది. తన వైపుకు తిప్పుకొని ఏమైందిరా అని అడుగుతాడు.
దానికి అవని కళ్ళనీళ్ళతో అందరూ బలవంతంగా నేను ఇవ్వను అన్న నా మెడలో నుంచి తాళిని తీసేసుకున్నారు.
తాళి కోసం వాళ్లతో గొడవ పడుతున్నాను అని ఆ ఉదయ్ గాడు నా చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించాడు.
ఆ నిమిషం నన్ను నేను కాపాడుకోవడానికి వేరే గత్యంతరం లేక తాళిని ఇవ్వాల్సి వచ్చింది. దాని బదులు వాళ్ళు నా ప్రాణం తీసుకున్న నాకు ఆ రోజు అంత బాధ అనిపించేది కాదు.
కానీ ఆడదానికి ఎంతో విలువైన మానం, తాళిని లాక్కొవాలని చూసారు అని ఏడుస్తూ ఉంటే... ఉష్
నీకు ఎన్నిసార్లు చెప్పాను.
ప్రతిదానికి ఏడవద్దు.నేను పక్కనుండగా కూడా నువ్వు ఏడిస్తే మన ప్రేమకి అర్థం ఏముంటుంది చెప్పు. నీ మెడలోకి ఆ తాళి కూడా వచ్చి చేరుతుంది.
మన పెళ్లి రోజున నువ్వెవరో మనవాళ్ళకి తెలియకుండా నేను తాళి కట్టాను. అందరి సమక్షంలో నువ్వెవరో తెలిసే గర్వంగా నీ మెడలో తాళి నీ వేస్తాను సరేనా అని చెప్పి కళ్ళు తుడిచి కిందకి తీసుకు వెళ్తాడు.
కింద శ్రీ, రాజ్, నేహా రెడీగా ఉంటారు. వెళదామా అనగానే మేమెప్పుడో రెడీ. మీ ఇద్దరి కోసం వెయిటింగ్ పదండి అని చెప్పి అందరూ బయలుదేరుతారు.
ధనుంజయ్ వాళ్ళమ్మ గారి దగ్గరికి వెళ్లి అమ్మ రెడీ అయ్యారా,తొందరగా వెళదాం. ఈ పాటికి అవని వాళ్ళు వచ్చేసి ఉంటారు అని కంగారు పెడుతూ ఉంటాడు.
శేషగిరి గారు కొడుకు వైపు చూసి నువ్వు రావడం అవసరమా అడుగుతారు. దానికి అదేంటి నాన్న అలాగంటారు.. నా కూతురు దగ్గరికి వెళ్లకూడదా అని బాధగా మాట్లాడుతాడు.
ఏ ముఖం పెట్టుకుని వెళతావు రా నువ్వు... అన్ని నిజాలు తెలుసాయి కాబట్టి నా కూతురు నా కూతురు అంటున్నావు . అదే తెలియక పోయి ఉంటే ఏం చేసేవాడివి.
అదే మాయలో ఉంటే దాని గొంతు కోసేవాడివి కదా అని అడుగుతారు. నాన్న అని బాధగాచూస్తాడు. నేను నిజమే కదరా మాట్లాడుతుంది. ఇప్పుడు అదే ప్రశ్న నా మనవరాలు అడిగితే ఏం సమాధానం చెబుతావు అని అడుగుతారు.
ఆ ప్రశ్నకు సమాధానం లేక మౌనాన్ని ఆశ్రయిస్తాడు. మాకే నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావే..ఇంకా ఆ చిట్టి తల్లి కళ్ళల్లోకి చూసి నువ్వు ఏమి సమాధానం చెప్పగలవు రా.. అందుకే వద్దు అంటున్నాము సదా సత్యవతి అని భార్య వైపు తిరుగుతారు.
వెళుతున్న తల్లిదండ్రుల్ని ఆపి మీరు అన్న ప్రతి మాట నిజమే నాన్న. ఇలాగే దూరంగా ఇంకా ఎప్పటికీ పూడ్చలేని అగాధమే అవుతుంది.
నా కూతురు నన్ను అసహ్యించుకున్న పర్వాలేదు. నేను నా కూతురికి దగ్గరగానే ఉంటాను. తిడుతుందా.. తిట్టని. అసహ్యించుకుంటుందా...అసహ్యించుకొని.
ఇన్నాళ్లు నా కూతురికి నాకే తెలియకుండా ఇచ్చిన బాధని నేను తెలిసి తీసుకుంటాను పదండి అని ముందుకే కదులుతాడు.
భార్యాభర్తలిద్దరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని కొడుకు వెనకాల వెళ్లి కారులో కూర్చుంటారు. అవిని నీ ఎప్పుడెప్పుడు చూడాలా అని ధనుంజయ్ కార్ జై సింహ మాన్షన్ వైపు పరుగులు పెడుతుంది.
మాన్షన్ మొత్తం కొత్తజంట కోసం ఎదురు చూస్తూ పువ్వులతో అందంగా అలంకరించి, రంగురంగుల ముగ్గులతో ముస్తాబయి ఆ ఇంటి మహాలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంది.
ధనుంజయ్ వాళ్లు కూడా వచ్చే ఎదురు చూస్తూ ఉంటారు. విక్రమ్ కారు మాన్షన్ లోనికి ఎంటర్ అవుతుంది. ఆడపడుచు గా నివి హారతి పళ్ళెంతో రెడీగా ఉంటుంది.
కారు ఆగగానే అందరూ దిగుతారు కానీ అవని మాత్రం దిగదు చాలా టెన్షన్ గా నేర్వోస్ ఫీల్ అవుతూ ఉంటుంది.
అవిని ఫీలింగ్స్ ఏంటో అర్థం అయినా విక్రమ్ అవని వైపుకు వచ్చి కార్ డోర్ తీసి చెయ్యి ఇస్తాడు.
అవిని భయంగా విక్రమ్ వైపు చూస్తుంది. నేనున్నాను అన్నట్టుగా కళ్ళు ఆర్పుతాడు. ఆ భరోసాతో ధైర్యంగా విక్రమ్ చేతిలో చేయి వేసి కారు దిగుతుంది.
అవిని కారు దిగి విక్రమ్ తో నడుస్తూన్న దారంతా మెత్తని పువ్వుల బాట పరుచుకుని ఉంటుంది. వాళ్ళిద్దరి పైన పూల వర్షం కురుస్తూ ఉంటుంది.
అదంతా ఆశ్చర్యంగా చూస్తూ విక్రమ్ వైపు చూస్తుంది. ఏంటి అన్నట్టుగా కళ్ళు ఎగరేస్తాడు. ఏమీ లేదు అని తల అడ్డంగా ఊపి విక్రంతో పాటు కలిసి అడుగులు వేస్తుంది.
గుమ్మం దగ్గరికి రాగానే ఆగండి అన్న పిలుపు గంభీరంగా వినిపిస్తుంది. ఆ పిలుపుకి అవని భయపడి విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది.
ఇందిరా గారు అక్కడికి వచ్చి నివి వైపు చూసి ఇప్పుడైనా మీ అన్న, వదినని ఒకరి పేర్లు ఒకళ్ళు చెప్పుకుని లోపలికి రమ్మని చెప్పు అని చెబుతూ అవని వైపు చూస్తారు.
అవని ఇంకా టెన్షన్తో చూస్తూ ఉంటే...మాధవి అక్కడికి వచ్చి అమ్మ అప్పుడే నా కూతుర్ని భయపెట్టదు అని చెప్పి నువ్వు చెప్పరా తల్లి నీకు నేనున్నాను కదా..
అమ్మే కాదు, అన్నయ్య, నాన్న కూడా ఉన్నారు అని భరత్ రమేష్ కూడా అక్కడికి వస్తారు. అవని ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే ఎందుకంత అలా ఆశ్చర్యపోతున్నావు.
మేము ఎప్పుడో డిసైడ్ అయిపోయాము. నువ్వు రాగానే నీకు ఎటువంటి అభ్యంతరము లేదు అనుకుంటే.. నా కూతురుగా దత్తత తీసుకోవాలని.
అందుకు అమ్మ కూడా ఒప్పుకుంది అని.. ముందు పేర్లు చెప్పుకొని లోపలికి రండి.తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని కంగారు పెడతారు.
అబ్బా నేను ఎంత సేపు హారతి పళ్లెం పట్టుకుని నుంచోవాలి. తొందరగా పేర్లు చెప్పి రండి వదిన. పొద్దున్నుంచి ఫుడ్ కూడా పెట్టకుండా నీకోసమే వెయిటింగ్. ఆకలేసేస్తుంది అని.
.
విక్రమ్ నవ్వుతూ విక్రమ్ అనే నేను నా భార్య అవనితో కలిసి ఇంటికి వచ్చాను. లోపలికి రానిస్తావా చెల్లెమ్మ అని కొంచెం డ్రామాటిక్గా చెబుతాడు.
అందరూ ఓ అని అరుస్తూ ఇప్పుడు నువ్వు చెప్పు అని అవిని వైపు తిరుగుతారు.
అవని సిగ్గుపడుతూ అవని అనే నేను నా భర్త అయినా విక్రమ్ జై సింహ గారి తో కలిసి వచ్చాను. మమ్మలిని లోపలికి రానివ్వండి ఆడపడుచు గారు అని చెబుతుంది.
నివి రియాక్షన్ ఏమిటి...
కథ కొనసాగుతుంది....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)