15-01-2026, 07:36 AM
Part - 45
అవిని కి ఏం సమాధానం చెప్పాలో తెలియక భయంతో కళ్ళు రెపరెపలాడిస్తూ ఉంటుంది. చెప్పు అవని నిన్నే అడుగుతున్నాను.
అది... అది... శోభనం రాత్రి అనుకుంటున్నా అని చెప్పి కళ్ళు వాల్చేస్తుంది. హ్మ్ పరవాలేదు బానే అర్థమైంది కదా...
మరి ఎప్పుడు తెలిసింది అని ఎందుకు అడిగావు అని సూటిగా అడుగుతాడు. మీ మీద అనుమానం కాదు ఆ కుటుంబం మీద లేని నమ్మకం.
క్షమించు అని ఎందుకు అడిగావు మళ్ళీ ప్రశ్న ఇస్తాడు. మీరు కనపడగానే నిజం చెప్పనందుకు. నా కోసమే వచ్చారు అనుకోలేదు.
అవని చెబుతుంది అన్న మాటేగాని కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతుఉన్నాయి. హుష్.. ఎందుకు ఏడుస్తున్నావు. మీరు వస్తారు అని నా నమ్మకం నిజం అయ్యినందుకు.
నువ్వు నా మీద అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు రాకుండా ఎలా ఉంటాను అంటూ దగ్గరికి తీసుకుంటాడు.
విక్రమ్ గుండెల మీద తల వాల్చి ఇది అంత నిజమే కదా..
నేను ఏమి కల కనడం లేదు కదా అని గట్టిగ పట్టుకుంటుంది.
హ్మ్ నీ అనుమానం తీరాలి అంటే ఒక పని చేయాలి భార్యమణి. ఏమిటా ఆ పని అంటూ ఇంక గట్టిగ పట్టుకుటుంది.
తన కోసం ఎంత ఎలా ఎదురు చూస్తూ ఉందొ ఆ పట్టులోనే విక్రమ్ కి అర్ధం అవుతుంది. అవని నుదరు మీద కిస్ చేసి ఇందాక కిస్ సరిగ్గా ఇవ్వలేదు.
ఇప్పుడు ఫీల్ అవ్వుతు ఇవ్వు. అప్పుడు అర్ధం అవుతుంది కల కాదు అని చెబుతూ ఇంక తనలోనికి లాక్కు ఉంటాడు. ఆ మాటలకూ అవని సిగ్గులమొగ్గ అవుతుంది.
కాసేపు భర్త సహచర్యంలో గడిపి తల ఎత్తి మరి మన ఇంట్లో నన్ను ఒప్పుకుంటారా అని భయంగా అడుగుతుంది. నువ్వే అంటున్నావుగా మన ఇల్లు అని. ఇంక డౌట్ ఎందుకు.
ఈవెనింగ్ హైదరాబాద్ వెళ్లుతున్నాము. రేపు మార్నింగ్ 10కి నీ ఆఫీషీయల్ గృహప్రవేశం అని చెబుతాడు. ఇంకొక విషయం అనగానే... చెప్పు అన్నట్టు చూస్తాడు.
పెళ్లి విషయం మాట్లాడుకుంటున్నప్పుడు రెండు కుటుంబాలు మధ్యన కట్న కానుకల విషయాలు వచ్చి ఉండొచ్చు. కానీ నేను ఒక అనాధ ని. నా వైపు నుంచి ఎటువంటి లాంచనాలు ఉండవు. ఉండబోవు.
నన్ను నా లాగానే స్వీకరించాలి అని చెబుతూ విక్రమ్ కళ్లలోకి చూస్తుంది. అవని మనసు ఎంత గాయపడింది అన్నది విక్రమ్ కి అర్థమయింది.
అవని మాటలు వింటూ ముందుకు పడిన కురులను చెవి వెనక్కి పెడుతూ ఇంకా ఏమైనా కండిషన్స్ ఉన్నా యా అడుగుతాడు నేను సీరియస్ గానే చెబుతున్నాను అని చెబుతోంది.
మన పెళ్ళికి ముందు ఎలాంటి మాటలు జరిగాయో నాకు అనవసరం. పెళ్లి తర్వాత మనం ఏమిటి అన్నదే ముఖ్యం.
నీ భర్త గురించి నువ్వు ఏమనుకుంటున్నావు.
ఒకరు ఇచ్చే కట్న కానుకులు మీద ఆధారపడి ఉన్నాడు అనుకున్నావా అని అడుగుతాడు. నా ఉద్దేశ్యం అది కాదు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థంకావడం లేదు అంటూ చేతులు పిసికుతూఉంటుంది.
అవని నీ తన గుండెలికి హత్తుకుని నువ్వు ఏమి టెన్షన్ పడకు అర్థమయిందా చాలా మృదువుగా చెబుతాడు.
హ్మ్ కానీ ఆ ఫ్యామిలీ ఊరుకుంటుందా.. అందరి దృష్టిలో మీకు శిల్పకే కదా పెళ్లి జరిగింది అంటూ విక్రమ్ ని ఇంకా కరుచుకుపోయి అడుగుతుంది .
అవని భయం అర్థం అయినా విక్రమ్ ఫోన్ ఓపెన్ చేసి నిన్న జరిగిన న్యూస్ అంతా చూపిస్తాడు. న్యూస్ చూడగానే అవని ఆనందపడుతుంది.తర్వాత తన తల్లిని కూడా చంపేశారు అని తెలుసుకుని చాలా బాధపడుతుంది.
నీ కంటిలో ఇంకా ఈ కన్నీరు ఎప్పుడూ రాకూడదు. నీకోసం మన కుటుంబం మొత్తం ఎదురుచూస్తూఉంది. ఇంకా అత్తయ్య, మావయ్య అయితే తన కూతురు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తీసుకు వస్తానా అని గంటకొకసారి ఫోన్ చేస్తూనే అన్నారు.
ఇంకా ఏడుపు ప్రోగ్రాం అయిపోతే మనం హైదరాబాద్ బయలుదేరవచ్చు అని వాతావరణాన్ని తేలికచేస్తాడు.
అవని నవ్వుతూ సరే వెంటనే బయలుదేరాదామని.. అయ్యో మా సీనియర్ కి చెప్పాలి. ఇందాక నుంచి బయటే వెయిట్ చేస్తుంది అని కంగారుపడుతుంది.
నువ్వు ఏమి టెన్షన్ పడక్కర్లేదు తనతో పాటు శ్రీ,రాజ్ ఉన్నారు అని చెబుతాడు. శ్రీ అన్నయ్య అయితే నాకు తెలుసు మరి రాజ్ ఎవరు అని అడుగుతుంది.
ఇందాకటి నుంచి డాక్టర్ డాక్టర్ అని పిలుస్తున్నావు కదా.. అతడే అని చెబుతాడు. అంటే అతను డాక్టర్ కాదా... ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి అని అడుగుతుంది.
ప్రస్తుతానికైతే ఇంతమందే అయినా నిన్ను మాయ చేసి నీతో నిజం చెప్పించడానికి నేను ఒక్కడినే చాలు. కానీ నీ ఎమోషన్ కూడా బయటకు తీసుకు రావాలని ఇంత డ్రామా ఆడింది అని చెబుతాడు.
వెళదామా ఈ హాస్పిటల్ లో ఉండాలి అంటే చిరాకు వచ్చేస్తుంది అని బెడ్ నుంచి లెగుస్తాడు. సరే అని చెప్పి అవిని కూడా లెగుస్తుంది.
అవని భుజం చుట్టూ చెయ్యవేసి రూమ్ లో నుంచి బయటికి వస్తాడు. వాళ్ళిద్దరినీ అలా చూడగానే అక్కడ ఉన్న ముగ్గురికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
నేహా మాత్రం సింహం చేతిలో కుందేలు పిల్లలాగా ఉంది కదా అని అడుగుతుంది. ఆ మాటకి శ్రీ, రాజ్ ఇద్దరూ కూడా నేహా వైపు ఒక చూపు చూసి మళ్ళీ విక్రమ్ వైపు చూస్తారు.
ఇప్పుడు నేను ఏమన్నానని మీ ఇద్దరి అలా చూస్తున్నారు అని అడుగుతుంది. మేము లోపల అనుకున్నాము నువ్వు పైకి అన్నావు అందుకే చూశాము.
విక్రమ్ వీళ్లు దగ్గరికి వచ్చి ఏంటి మీ ముగ్గురు గుసగుసలు. ఇంకా వెళదామా అనగానే... మేమెప్పుడో రెడీ అని శ్రీ,రాజ్ ఇద్దరు చెబుతారు.
అవని వెళ్లి నేహా ని గట్టిగ హాగ్ చేసుకుని థాంక్యూ సీనియర్. ఆ రోజు మీరు ఆదుకోపోయి ఉంటే నేను ఏమి అయ్యిపోయిదాన్ని అనగానే... నీది మంచి మనసు కాబట్టే అంత మంచే జరిగింది.
నేను చేసింది ఏమి లేదు అని చెప్పి విక్రమ్ నీ చూస్తూ అవని చాలా కష్టాలు పడింది. చదువు కోసం పార్ట్ టైమ్ జాబ్ చేసింది. చాలా సార్లు పస్తులు కూడ ఉంది.
మాకు తెలిస్తే కోప్పడుతాము అని వర్క్ ఉంది అని లైబ్రరీ కి వెళ్లిపోయేది. వయస్సు కి మించి కష్టపడింది. మీ వల్ల తనకి అన్ని సంతోషాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను.
వాళ్లిద్దరి స్నేహం చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అలాగే అవని పడిన కష్టాలు కూడ చాలా భాదగా అనిపిస్తాయి.
విక్రమ్ అవని చేతిని గట్టిగ పట్టుకొని ఇంక తన లైఫ్ లో ఎటువంటి కష్టాలు రావు. ఇది నా ప్రామిస్ అని నువ్వు మాతో పాటు హైదరాబాద్ రా...
వన్ వీక్ తరువాత వర్క్ లో జాయిన్ అవ్వచ్చు అని అవని తో హైదరాబాద్ ప్రయాణం మొదలుపెడతాడు.
హైదరాబాద్ చేరాక గెస్ట్ హౌస్ కి చేరతారు.
గెస్ట్ హౌస్ కి వెళ్ళాక అందరూ ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ కి వెళ్ళిపోతారు.
అవని నేహా తో వెళుతు ఉంటే విక్రమ్ చెయ్యి పట్టుకుని రూమ్ లోనికి తీసుకువెళ్లి డోర్ లాక్ చేస్తాడు.
ఏమిటీ మీరు చేసింది. నేహా ఏమి అనుకుంటుంది అని విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ ఇంటెన్షన్ చూపులు తట్టుకోలేక కళ్ళు కిందకి వాల్చేస్తోంది.
దగ్గరగా వచ్చి అవని నీ వెనక నుండి హత్తుకుని ఇప్పుడు చెప్పు ఏదో చెబుతున్నావు అని అడుగుతాడు.
పాపకి ఇంకేం మాటలు వస్తాయి. బాబు గారు హత్తుకుంటే. అందులో మొదటిసారి భార్య అనే హక్కుతో ఆమె. భర్త అనే అధికారంతో అతను ఉన్నారు.
మౌనాన్ని ఆశ్రయించిన అవని తనకు తెలియకుండానే తన తలని వెనక్కి వాడ్చి విక్రమ్ హృదయం పైన పెడుతుంది.
ఈ స్థానం ఎప్పటికీ నాదే. నాకు ప్రశాంతత దొరికే స్థానం కూడా అదే అని తనకే తెలియని ఒక అలోకేకమైన ఆనందంతో కన్నులు మూసుకుంటుంది.
దేవేరి మనసు అర్థమయిన విక్రమ్ చిన్న చిరునవ్వుతో ఇంకా గట్టిగా చుట్టుకుని... ఎప్పటికీ నా హృదయ సామ్రాజ్య దేవి నీవే.
ఇది మన పాణిగ్రహణం సమయంలోను మాట ఇచ్చాను ఇప్పుడు మాట ఇస్తున్నాను అని అవిని చెవిలో చెబుతూ తన పెదాలతో భార్య చెవిపై రాస్తూ ఉంటాడు.
ఆ రాపిడికి తట్టుకోలేక విక్రమ్ చేతులను గట్టిగా పట్టుకుని ప్లీజ్ అండి అని... చాలా కష్టంగా ఉంది అని చెబుతూ బుగ్గల్లో మందారాలను పూయిస్తుంది.
ఓయ్ నువ్వలా సిగ్గుపడితే ఇక్కడ నాకు చాలా కష్టంగా ఉంది. మన సృష్టి కార్యానికి ఇంకొంచెం టైం ఉంది.
రేపు మన ఇంటికి వెళ్లిన తర్వాత.. పెద్దలు సమక్షంలో అన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత.. అప్పుడు నా దేవేరి ని పూర్తిగా నా సొంతం చేసుకుంటాను అని ఇంకా దగ్గరికి లాక్కుంటూ చెబుతాడు.
ఆ మాటలకి వెంటనే విక్రం వైపుకు తిరిగే గట్టిగా కోగలించుకుంటుంది. సంతోషంతో తన కళ్ళనుండి ఆనంద భాష్పాలు కారుతూ ఉంటాయి.
అవిని ముఖాన్ని చేతిలోకి తీసుకుని ఇప్పుడు ఇవి ఎందుకు వస్తున్నాయని తుడుస్తాడు. ఇది బాధతో వచ్చినవి కాదు. ఆనందంతో వచ్చినవి.
నా జీవితంలో కూడా సంతోషమానేది ఉంటుంది అని ఇప్పటిదాకా తెలియలేదు. నా కోసం నా మనిషి అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు అని...నాకోసం ఒక కుటుంబం ఏర్పడుతుందని ఊహించలేదు.
మీకు తెలియదండి నేను పడిన ఇబ్బంది ఊహ తెలిసినప్పటి నుంచి పస్తులు ఉన్నాను. గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నాను కదా వాళ్లు ఒక పూట పెట్టే భోజనం తోనే రోజు మొత్తం ఉండేదాన్ని.
వయసుకు వచ్చిన తర్వాత ఇంటిలోను,బయట కూడా నన్ను నేను రక్షించుకోవడానికి చాలా కష్టపడి వలసివచ్చేది .
సరిగ్గా నిద్రపోయే దాన్ని కాదు. చిన్నా అలికేడైనా సరే భయంతో లెగిసి కూర్చునేదాన్ని.ఆ సమయంలో నేనున్నాను అని ధైర్యం చెప్పే మనిషి నా పక్కన ఉంటే బాగుండును అని అనిపించేది.
నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని నాకు ఒక రూల్ పాస్ చేశారు. అమ్మ అవసరమైన సమయంలో కూడా ఒంటరిగానే ఉన్నాను. నాన్న ధైర్యం చెప్పే సమయం లో కూడా ఒంటరిగానే ఉన్నాను.
కానీ ఈరోజు నా కోసం నా కుటుంబం ఉంది. ఆ భరోసానే ఎంతో ధైర్యంగా ఉంది. ఇది ఎప్పటికీ నాకు ఇలాగే ఉంటుంది కదా అని గద్గద స్వరంతో అడుగుతూ విక్రమ్ ని కరుచుకుపోతుంది.
అవని బాధలు వింటుంటే విక్రమ్ కి మనసు మెలిపడుతుంది. అవని ఇన్ని కష్టాలు పడడానికి కారణమైన వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)