Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 42


మీరు ఇప్పుడు అవిని దగ్గరకెళ్ళి ఇవన్నీ నిజాలు. నాకు తెలియకుండా జరిగిపోయినాయి.నన్ను క్షమించు అనగానే నమ్మేసి మీ వెనకాల వస్తుందనుకుంటున్నారా అని చాలా కృయల్ గా నవ్వుతుంది.

అంటే ఏంటి నీ ఉద్దేశం అని ధనుంజయ్ అనుమానంగా అడుగుతాడు. నా ఉద్దేశం ఏమిటంటే.. మీరు వెళ్లి కాళ్ల పట్టుకుని బ్రతిమాలిన సరే అవని మీతో రాదు.

అంతలాగ మీ మీద విరక్తి,అసహ్యం వచ్చేసాయి. ఇప్పుడు మీరు వెళ్లి అడిగినా సరే శిల్ప కోసమే ఇంకొక నాటకం అనుకుంటుంది తప్ప.. నిజంగా మీరు తన కోసమే వచ్చారు అని మాత్రం అనుకోదు.

బయట జనాలందరికీ కూడా పెళ్లి జరిగింది శిల్పతోనే అని తెలుసు కాబట్టి.. శిల్పతో కాంప్రమైజ్ అయ్యి కాపురం చేసుకోమనండి.

కాదు,  లేదు అని అవనినీ తీసుకువచ్చి విక్రమ్ కి భార్యను చెయ్యాలి అనుకుంటే... జనం ఛీ అంటారు. చెల్లి మొగుడితో అక్క కులుకుతుంది అంటారు.

ఆ రోజు అవని శిల్పను అన్నమాట అవని విషయంలోనే అవుతుంది. తాళి లేకుండా ఒక మగాడి గదిలోకి వెళ్లిన ఆడదాన్ని ఏమంటారు అని అడిగింది.

ఇప్పుడు అది తాళిపడిన సరే... చెల్లెలి మొగుడు గదిలోకి వెళ్లింది అని అవని గురించి అందరూ నీచంగా మాట్లాడుకుంటారు.

నీ కూతురు గురించి జనం అందరూ అంత గొప్పగా మాట్లాడుకోవాలి అనుకుంటే.. ఎక్కడ ఉన్న వెతికి తీసుకువచ్చి  జై సింహా ఇంటి కోడలుగా చెయ్యి.

కాదు,  కాదు . నా అల్లుడికి ఉంపుడుకత్తే ని చెయ్యి అని అసహ్యంగా మాట్లాడుతుంది.

ఇంకా ఆపు అని విక్రమ్ గట్టిగా అరుస్తాడు.  విక్రమ్ ఫేస్ చూసిన అందరికీ చాలా భయం వేస్తుంది. కోపంతో ముఖమంతా ఎర్రగా కందిపోతుంది. పిడికిలి బిగించి ఉండడం మీద నరాలన్నీ ఉబ్బిపోయి ఉంటాయి.

నువ్వు ఏం మాట్లాడినా ఇక్కడ వింటూ కూర్చుంటారు అనుకుంటున్నావా అని అక్కడ సింగిల్ సీటర్ చైర్ లో కూర్చుని కాలు మీద కాలేసుకుని ఒక చేతిని సోఫా పైన పెట్టి , మరొక చేతి ఇండెక్స్ ఫింగర్ తో సోఫా హ్యాండిల్ ని కొడుతూ ఉంటాడు.

విక్రమ్ వాయిస్ లో ఉన్న బేస్ కి అప్పుడు వరకు అడ్డు అదుపు లేకుండా వాగుతున్న నోటికి జిప్పు వేసి, తనకు తెలియకుండానే లెగిసి నిలబడుతుంది.

ఏంటి ఇప్పుడు చెప్పు అవిని గురించి ఏంటో తప్పుడు కూతలు కుస్తున్నావు. అవిని యే నా భార్య అని నాకు ఎప్పుడో తెలుసు.

ఇన్ని రోజులు ఆగింది నీ నోటితో నిజాలు చెప్పించాలి అని ఇంకా అంటూ... ధనుంజయ్ వైపు చూసి ఇలాంటి పెద్దమనిషి కళ్ళు తెరవాలని...

లోకం దృష్టిలో శిల్ప నా భార్య అని చెబుతున్నావు కదా..  ఏ లోకం దృష్టిలో అని టీవీ ఆన్ చేస్తాడు.

ఇప్పుడు దాకా భార్గవి మాట్లాడిన ప్రతి మాట కూడా లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది. అలాగే న్యూస్ మళ్లీ రిపీటెడ్ గా వేస్తూనే ఉన్నారు.

లోపల ఒక గదిలో సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు.వాళ్ళు కూడా బయటకు వచ్చి నిలబడి చూస్తూ ఉంటారు.

అవన్నీ అలా చూడగానే భార్గవి నో అని గట్టిగా అరుస్తూ.. ఇదంతా అబద్ధం.  నేను ఒక్కదాన్నే ధనుంజయ్ భార్యని. శిల్ప ఒక్కతే ధనుంజయ్ కూతురు అని పిచ్చి పట్టిన దానిలాగా గట్టిగ అరుస్తూ ఉంటుంది.

విక్రమ్ సెక్యూరిటీ ఆఫీసర్లు వైపు తిరిగి నా పెళ్లి విషయంలో తన చేసిన చీటింగ్ మీద కేసు పెడుతున్నాను. ఈ తల్లి కూతుర్నిద్దరినీ అరెస్ట్ చేయండి.

నా భార్య ని బెదిరించి మానసికంగా హింసించి నా నుంచి దూరం చేసి ఎక్కడికో పారిపోయేటట్టుగా చేసినందుకు కూడా కేసు ఫైల్ చేయండి.

మిగిలిన విషయాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని ధనుంజయ్ వైపు చూస్తాడు.

ధనుంజయ్ ఒక్క నిమిషం భార్గవి వైపు చూసి సెక్యూరిటీ ఆఫీసర్లు వైపు తిరిగి నా భార్యను హత్య చేసినందుకు ఈ భార్గవిని,  తనకి సహాయం చేసినందుకు వాళ్ళ అన్నయ్య మీద కేస్ పెడుతున్నాను.  తీసుకువెళ్లండి అని కళ్ళు మూసుకుంటాడు.

భార్గవి స్పీడ్ గా ధనుంజయ్ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని...ఏవండీ నేను తెలియక ఏదో తప్పు చేశాను కానీ...

పెళ్లయిన దగ్గర నుంచి మీ విషయంలో నేను ఎంత జాగ్రత్తగా ఉన్నాను.. మీతో నేను ఎంత ప్రేమగా ఉన్నాను. పెద్దవాళ్ళని ఎంత మర్యాదగా చూసుకున్నాను.

ఎక్కడా కూడా మీ గౌరవానికి భంగం రానివ్వలేదు. అత్తయ్య గారు, మావయ్య గారు మీరైనా చెప్పండి అని సత్యవతి గారి దగ్గర కూడా వెళ్లి చేతులు పట్టుకుని బ్రతిమాలుతుంది.

ఆరోజు అవిని కూడా మిమ్మల్ని ఇలాగే బ్రతిమాలి ఉంటుంది కదా భార్గవి అని అడుగుతారు. కానీ మీరందరూ ఏం చేశారు...

ఆ ఉదయ్ గాడితో నా మనవరాలు జీవితం నాశనం చేయించాలి అనుకున్నావు. నువ్వు ఆడదానివే కదా..నీకు ఒక కూతురు ఉంది కదా..

మరి అవిని కూడా అలాంటి ఆడపిల్ల అని తెలియలేదా లేకపోతే నీ కూతురు ఎలాగు చెడు తిరుగుళ్ళు తిరుగుతుంది కాబట్టి అవిని కూడా అలాగే అనుకున్నావా అని కోపంగా అడుగుతారు.

శిల్పకి ఆ మాటలకి చాలా కోపం వస్తుంది. నానమ్మ అని అరుస్తుంది. ఛీ నోరు ముయ్. ఎవరే నీకు నానమ్మ. వావివరసలు తెలియకుండా పెరిగావు.

అక్క మొగుడిని కోరుకున్నావు. ఎంత నీచమో తెలుసా అది.  అక్క మొగుడు అంటే తండ్రితో సమానం. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా మీ తల్లి కూతుళ్ళకి అని కోప్పడతారు.

లోకంలో ఎంతమంది అక్క మొగుడ్ని పెళ్లి చేసుకోవడం లేదు.  అలాఅని వాళ్లందరికీ వావివరుసలు లేనట్టా అని తిక్కవాగుడు వాగుతుంది.

అక్క మొగుణ్ణి పెళ్లి చేసుకున్నారు కానీ పెళ్లి చేసుకోకుండా అక్క స్థానంలోకి వెళ్ళాలి అని ఏ ఆడది కోరుకోదు.

అక్కడ పరిస్థితులను బట్టి...అక్క లేకపోతే పిల్లల కోసమో, వాళ్లకున్న కారణాలతో మెడలో తాళి పడిన తర్వాతే అక్క మొగుడిని తన భర్తని చేసుకున్నారు.

అంతేగాని నీలాగా బరి తగ్గించలేదు. నా పిచ్చి గానీ మీ అమ్మ దగ్గర లేని సంస్కారం నీకు ఎక్కడి నుంచి వస్తుంది. సెక్యూరిటీ ఆఫీసర్లు వైపు తిరిగి అర్జెంటుగా బయటకు తీసుకువెళ్ళిపోండి. వీళ్ళని చూస్తుంటే కంపరం గా ఉంది.

భార్గవికై పూర్తిగా అర్థం అయిపోయింది. ఇంక తను ఏమి చేసినా మళ్లీ ఆ ఇంట్లో తన స్థానం తనకి రాదు అని.

సెక్యూరిటీ ఆఫీసర్లు భార్గవి, శిల్ప దగ్గరకు వచ్చి మీరు మర్యాదగా మాతో పాటు వస్తే బాగుంటుంది. లేదు అంటే మా పద్ధతిలో మేము తీసుకువెళ్లాల్సి వస్తుంది.

మీరు పూర్తి ఆధారాలతో దొరికిపోయారు. అది కూడా మీరు పూర్తి స్పృహలో ఉండి మీ అంతట మీరు చెప్పిన నిజాలే కాబట్టి..  మాకు సహకరించండి అని చాలా పొలైట్ గా చెప్పినట్టుగా వార్నింగ్ ఇస్తారు.

భార్గవి వెళుతూ విక్రమ్ వైపుకు తిరిగి ఇక్కడితో అంతా అయిపోయింది అనుకుంటున్నారేమో... నేను పగబడితే ఎలా ఉంటుందో అవిని జీవితం చూసి తెలుసుకోండి. ముందు ముందు ఇంకా నరకం చూపిస్తాను అని ఆవేశంగా మాట్లాడుతుంది.

ఆ మాటలు వింటున్న విక్రమ్ గట్టిగా నవ్వుతూ ఇంత జరిగినా విక్రమ్ అంటే ఏంటో నువ్వు తెలుసుకోలేక పోతున్నావు. నిజంగా నీ మీద జాలి వేస్తుంది భార్గవి.

అవిని వెనకాల అప్పుడు ఎవరూ లేకపోవచ్చు కానీ.. ఇప్పుడు అవిని ముందు నేను ఉన్నాను. వెనకాల నా కుటుంబం మొత్తం ఉంది.

అవని నీ తాకాలి అంటే ఈ సింహాన్ని దాటి వెళ్లాలి.  నీకు అంత ధైర్యం ఉందా అని కన్నెర్ర చేస్తాడు.  విక్రమ్ కోపాన్ని చూసి భార్గవి ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది.ధనంజయ్ కి మాత్రం తల తీసేసినట్టు ఉంటుంది.

నిజమే కదా..  విక్రమ్ పూనుకున్న తర్వాతే నిజ నిజాలు అన్నీ బయటకు వచ్చాయి. ఈ కుటుంబం మొత్తం అవినీ కోసం ఎదురు చూస్తుంది.

తండ్రిగా నేనేమి చేశాను.  22 ఏళ్లు నా ఎదురుగుండా పెరిగిన నా కూతురు గురించి నేను తెలుసుకోలేకపోయాను.

బయట వ్యక్తి వచ్చి చెప్పేవరుకు గుడ్డివాడిగా ఉన్నాను అంటే.. నేను ఎంత ఫెయిల్యూర్ ఫాదర్నో అర్థం అవుతుంది అని కుమిలిపోతూ ఉంటాడు.

భార్గవి, శిల్ప ని సెక్యూరిటీ ఆఫీసర్లు తీసుకువెళ్లిన తర్వాత క్రిష్ కూడా వెళ్ళిపోతాడు.

ధనుంజయ్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లి నమస్కారం చేసి నావల్ల చాలా పెద్ద తప్పే జరిగి..మీ కుటుంబం కూడా ఇబ్బంది పడింది.  నన్ను క్షమించండి.

నా కూతురు ఎక్కడ ఉన్నా సరే నేను వెతికి తీసుకు వస్తాను. మా మీద కోపాన్ని అవిని మీద చూపించవద్దు.  అది నిజంగానే అమాయకురాలు అని బాధగా మాట్లాడతాడు.

ఎవరిమీదో కోపాన్ని మా ఇంటి మహాలక్ష్మి మీద మేము చూపించం ధనుంజయ్ అని ఇందిరా గారు గట్టిగా చెబుతారు.

మాకు ఎప్పుడైతే నిజం తెలిసిందో అప్పుడే అవనినీ మేము కోడలుగా అంగీకరించాము.  అందుకే దోషం పేరు చెప్పి శిల్ప ని  మేము ఎవరికీ పరిచయం చేయలేదు .

అవని ఎప్పుడైతే ఇంటికి వస్తుందో ఆరోజు అందరికీ పరిచయం చేస్తాము అని గంభీరంగా చెబుతారు. ఆ మాటలకి ధనుంజయ్ సంతోషంగా తప్పకుండా అత్తయ్య గారు  అవిని ఎక్కడ ఉన్న వెతికి తీసుకు వస్తాను అని చెబుతాడు.

దానికి ఇందిరా గారు ఇంకా మీ కూతురు ఎక్కడ ఉందో నువ్వు తెలుసుకునే దగ్గరే ఉన్నావు కానీ... మా విక్రమ్ తన భార్య ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు. తనని కలిసే వచ్చాడు అని చెబుతారు.

నిజమా అల్లుడుగారు అని ఆనందంతో అడుగుతాడు. విక్రమ్ తనకుడి అరచేతిని ముందుకు పెట్టి ఆపండి.. నేను మీకు అల్లుడిని కాదు..ఎప్పుడైతే నా భార్య మిమ్మల్ని తండ్రిగా అంగీకరిస్తుందో ఆరోజు మీరు నన్ను అల్లుడుగారు అని పిలవండి.

అప్పుడు దాకా మనం ఓన్లీ తెలిసిన వాళ్ళము మాత్రమే అని నొక్కి చెప్పి...  నానమ్మ నేను ఈవెనింగ్ ఫ్లైట్ కి వెళుతున్నాను అని చెబుతాడు.

మంచిది ఎల్లుండి ఉదయం పదింటికల్లా అమ్మాయి గృహప్రవేశం చేయాలి అని చెబుతారు.  తప్పకుండా అని రూమ్ లోకి వెళ్ళిపోతాడు.

రూమ్ కి వెళుతున్న విక్రమ్ మనసులో నువ్వు కోరుకున్నట్టుగానే నీ భర్త అందరి తప్పులకి శిక్ష వేసి నీకోసం వస్తున్నాడు. నాకు ఏం సమాధానం చెబుతావో చూస్తాను అని కన్నింగ్ గా నవ్వుకుంటూ రూమ్ కి వెళ్ళిపోతాడు..

అక్కడ అవనికి ఆగకుండా పులమారుతూ ఉంటుంది.

ఇప్పుడు అవని పరిస్థితి ఏమిటి....

కథ కొనసాగుతుంది...
[+] 15 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 13-02-2026, 03:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 14-02-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-02-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-02-2026, 11:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 17-02-2026, 01:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-02-2026, 11:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 01:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-02-2026, 05:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by sri012015 - 22-02-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-02-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 22-02-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-02-2026, 11:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 05:47 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-02-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-02-2026, 10:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-02-2026, 09:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-02-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-02-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-02-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-03-2026, 07:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 01:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-03-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 07:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-03-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-03-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-03-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-03-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-03-2026, 08:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-03-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-03-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-03-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:10 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-03-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-03-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-03-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 09:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 07:14 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-03-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-03-2026, 07:58 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 26-03-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 27-03-2026, 09:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-03-2026, 10:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:59 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-03-2026, 11:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 31-03-2026, 06:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-03-2026, 08:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-04-2026, 08:38 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-04-2026, 11:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-04-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 09:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 10:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-04-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:53 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:56 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - Yesterday, 04:01 PM



Users browsing this thread: 2 Guest(s)