Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 39


  లలిత వెటకారానికి ఒళ్ళు మండుతున్న ఏమి మాట్లాడలేని పొజిషన్.. పైకి నవ్వుతూ అత్తయ్య గారు ఈరోజు ఎవరో గెస్ట్ అన్నారు ఎవరు అని అడుగుతుంది.

దానికి లలిత తెలీదమ్మా అబ్బాయి చాల ఇంపార్టెంట్ వ్యక్తి అని మాత్రమే చెప్పాడు. అయినా నీకెందుకు ఆ విషయాలు అని అడిగితే...

ఇంపార్టెంట్ గెస్ట్ అన్నారు కదా..  నేను కూడా నీట్ గా రెడీ అవుదామని చెబుతుంది.  దానికి మాధవి నవ్వుతూ నువ్వు ఎలా రెడీ అయిన ముసుగు తీయకూడదు కదా శిల్ప.

అప్పుడే నిన్ను ఇంటి కోడలు ఎవ్వరికే పరిచయం చేయలేము. కాబట్టి నువ్వు ఎలా రెడీ అయిన ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి... ఎక్కువ ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకో సరేనా అని చెప్పి...

వదినా ఈ చికెన్ ఫ్రై సంగతి చూడు అని చెబుతుంది. వదిన మరదలు వంక పళ్ళు నూరుకుంటూ చూసి... ఒక్కసారి విక్రమ్ తో నా లైఫ్ స్టార్ట్ అవ్వని అప్పుడు చెబుతాను ఒక్కొక్కళ్ళ పని.

ఈ మాధవిని ముందు ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి అని మనసులో కుతంత్రాలు రచించుకుంటూ పైకి నవ్వుతూ అలాగే పిన్ని గారు అనే సాగదీస్తూ పని చేసుకుంటూ ఉంటుంది.

దీనికి ఒళ్ళంతా గోరోజనమే కదా వదినా అని సైగ చేస్తుంది. అవునవును ఈరోజు ఏదో మంచి మూవీ ఉంది అంటున్నాడు అప్పుడు తెలుస్తుంది.

దీని గోరోజనం  అని వదిన మరదలు ఇద్దరు గుసగుసగా మాట్లాడుకుంటారు. వాళ్లు గుసగుసలు ఏమీ అర్థం కాక ఒకసారి  ముసలి దాని వైపు నుంచి నరుక్కు వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ...

అత్తయ్య గారు మామ్మగారికి జ్యూస్ పట్టుకెళ్ళి ఇవ్వనా అని అడుగుతుంది.  దానికి లలిత గారు పైనుంచి కిందకి చూస్తూ ఏంటో... ఈరోజు నువ్వు మరీ అతిగా మర్యాదలు చేస్తున్నట్టు కనిపిస్తుంది అని అడుగుతారు.

దానికి శిల్ప నవ్వుతూ అలాంటిదేమీ లేదు అత్తయ్య గారు...  రోజు రోజుకి పనులు నేర్చుకుంటున్నాను కదా... అందుకే మర్యాదలు కూడా జాగ్రత్తగా చేద్దామని... తీసుకు వెళ్ళమంటారా  అని అమాయకంగా అడుగుతుంది.

నువ్వు పట్టుకెళ్తానంటే వద్దంటానా వెళ్ళు వెళ్ళు అని పంపిస్తారు. జ్యూస్ తీసుకుని ఇందిరా గారి దగ్గరికి వెళ్లి మా మామ్మగారు అని పిలుస్తుంది.

రామాయణం చదువుతున్న ఇందిరా గారు శిల్ప వైపు చూసి ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు అనుకుని రామ్మ అని నవ్వుతారు.

మీరు టిఫిన్ చేసి చాలాసేపు అయింది కదా జ్యూస్ తాగండి అని ఇస్తుంది. ఇది ఎందుకు నన్ను ఈ రోజు ఇలా కాక పడుతుంది.

సరే చెప్తాను అనుకొని...అమ్మ కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి.  ఆ ఆయిల్ తో మసాజ్ చెయ్ తల్లి అని చెబుతారు.

దానికి శిల్ప నేనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. నీకు సేవలు చేయడం అంటే ఇష్టం ఉండదు కదా...సర్లే వెళ్ళమ్మ నేను విక్రమ్ కి చెప్తే ఎవరైనా పురమాయిస్తాడు అని బాధగా మాట్లాడుతారు.

దానికి శిల్ప అయ్యో ఈమాత్రం దానికి విక్రమ్ గారు దాకా ఎందుకు.. నేను నొక్కుతాను మామ్మగారు అని చెప్పి పడుకుంటారా రాస్తాను అని అడుగుతుంది.

సరే అమ్మ అని చెప్పి పడుకుని కాళ్లు శిల్ప ఓళ్లో పెడతారు.
శిల్ప ఇంకా ఏమీ చేయలేక ఆయిల్ రాస్తూ కాళ్ళు నొక్కుతూ ఉంటుంది.

ఒక గంట నొక్కించుకున్న తర్వాత చాల్లే ఇప్పటికి..కాళ్ళు నొప్పులు తగ్గినట్టు ఉన్నాయి. మళ్లీ అనిపిస్తే నీకు చెప్తాను తల్లి నేను కాసేపు పడుకుంటాను అని చెప్పి బయటికి పంపించేస్తుంది.

ఛ.. ఎంతసేపు నొక్కినా బాగా చేశావన్న మాట మాత్రం ఈ ముసలిది అనడం లేదు. ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ కిచెన్లోకి వెళుతుంది.

లలిత గారు శిల్ప వైపు కోపంగా చూసి ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు.  ఇక్కడ పని తప్పించుకోవడానికి వేషాలు వేస్తున్నావా...

గెస్ట్ వస్తున్నారు. పనుంది అని చెప్పాను కదా అని అరుస్తారు.   దానికి శిల్ప మామ్మగారికి కాళ్లు నొక్కుతూ కూర్చున్నాను.  అందుకే లేట్ అయింది.

అయినా సర్వెంట్స్ ఉన్నారు కదా అత్తయ్య గారు అంటే.. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుర్రలోకి ఎక్కదా... వంట పని  ఎప్పుడు ఇంటి ఇల్లాలే చేయాలి అని ఎన్నిసార్లు అత్తయ్య గారు చెప్పి ఉంటారు.

విసుగ్గా ఏంటి వదిన.. అసలు ఈ అమ్మాయికి ఏమీ అర్థం కాదు.  వీళ్ళ అమ్మ అసలు ఎలా పెంచింది.  పెళ్లిచూపులు అప్పుడు మాత్రం మా అమ్మాయికి అన్ని పనులు వచ్చు అని వాయిగొడతారు.

ఇప్పుడు చూస్తే మనం చెప్పిన పనిని చేయదు. తన సొంతంగానూ రాదు. అబద్ధాలు చెప్పి, మోసం చేసి మన ఇంటికి పంపించారు.  ఛి ఛి...

మన నివి చూడు అన్ని పనులు ఎంత బాగా చక్కబెడుతుంది అని రుసరసలాడుతూ ఉంటారు.. ఆ మాటలకే చాలా బాధ అనిపిస్తుంది.

ఉక్రోషముతో మేమేమీ మోసం చేయలేదు అత్తయ్య గారు అని అంటుంది. అవునా నిజంగా మోసం చేయలేదా అని శిల్ప వైపు తిరిగి సూటిగా అడుగుతారు.

ఆ మాటకి తడబడుతూ మేమేం మోసం చేసాము చెప్పండి అని అడుగుతుంది.
( ఇంకా వీళ్ళు చేసింది ఎవరికైనా తెలియదు అన్న భ్రమలో ఉన్నారు తల్లి కూతుర్లు )

నీ మాట తడబాటిలోనే తెలుస్తుంది శిల్ప మీరు మోసం చేశారో లేదో అన్నది.  ఇప్పుడైనా నీతో మాట్లాడే అంత టైం మాకు లేదు అని చెప్పి వంటలో బిజీ అయిపోతారు.

శిల్ప ఆ నిమిషానికి హమ్మయ్య అనుకుని మోసం చేసాము అంటున్నారు. కొంపతీసి పెళ్లికూతురు మారిందన్న విషయం తెలిసిపోయిందా ఏమిటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది .

విక్రమ్ స్టడీ రూమ్ నుంచి కిందకు వచ్చి అమ్మ లంచ్ ప్రిపేర్ అయిపోయిందా నా ఫ్రెండ్ వచ్చే టైం అయింది అని చెబుతాడు.

అయిపోయింది నాన్న  నీ ఫ్రెండ్ రావడమే లేటు అని చెబుతారు శిల్ప ను కూడా రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి రమ్మని పంపిస్తారు.

విక్రమ్ ఫోన్ కి మెసేజ్ వస్తుంది  గెస్ట్ వచ్చాడు లోపలికి తీసుకు వస్తున్నాము అని.. ఓకే అని వెయిట్ చేస్తూ ఉంటాడు.  సెక్యూరిటీ లోపలికి తీసుకువచ్చి వెళ్ళిపోతారు.

విక్రమ  ఆ గెస్ట్ కి ఎదురుగా వెళ్లి హాయ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి తీసుకొచ్చి సోఫాలో కూర్చో పెడతాడు.

హాయ్ సార్ మీరు మరీ ఇలా ఎదురొచ్చి రిసీవ్ చేసుకుంటూ ఉంటే చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది.

మీలాంటి గొప్ప వాళ్ళు మాలాంటి వాళ్ళని ఇన్వైట్ చేయడమే ఎక్కువ... అదే కాకుండా దగ్గరుండి మరీ రిసీవ్ చేసుకుంటున్నారు అని చాలా అత్యుత్సాహం ని చూపిస్తాడు.

దానికి విక్రమ్ నవ్వుతూ ఇందులో ఏముంది.. మేమే ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేసినప్పుడు,  గెస్ట్ ని అంతే సాదరంగా రిసీవ్ చేసుకోవాలి కదా అని కూర్చోండి అని చెబుతాడు.

ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తారు.  పేరుపేరునా అందరిని పరిచయం చేస్తాడు. పెద్ద వారైనా ఇందిరాగారి కాళ్ళకి నమస్కారం చేసి కూర్చుంటాడు.

విక్రమ్ నివి కి సైగ చేస్తాడు. ఎక్స్క్యూజ్మీ అని నివి శిల్ప దగ్గరికి వెళ్లి శిల్ప అని పిలుస్తుంది. శిల్ప నివి వైపు చూస్తూ వదిన అని పిలవాలి కదా..  శిల్ప అంటావేంటి అని కొంచెం కోపంగానే అడుగుతుంది.

మీ దోషం పోయేదాకా అలా వరుసలు పెట్టి పిలువకూడదు కానీ..  గెస్ట్ వచ్చారు నిన్నే పరిచయం చేయాలంట రమ్మంటున్నారు అని చెబుతోంది.

దానికే శిల్ప గర్వంగా నివి వైపు చూసి మూసుగువేసుకొని నివి వెనకాలే వెళుతుంది.  శిల్ప హాల్ లోకి వచ్చి విక్రమ్ వైపు వెళ్లబోతుంది.

వెంటనే లలిత గారు శిల్పా ఇటు రా అని పిలుస్తారు.. ఆ పేరుకి గెస్ట్ అనుకోకుండా శిల్ప వైపు చూస్తాడు. విక్రమ్ మాత్రం గెస్ట్ వైపే చూస్తూ ఉంటాడు.

శిల్ప వెళ్లి లలిత పక్కన నిలబడుతుంది. అక్కడ కూర్చోవడానికి కూడా ఎగస్ట్రా ఇంకొక చైర్ కూడా ఉండదు.
లలిత గారు గెస్ట్ వైపు తిరిగి తిను మాకు కావలసిన అమ్మాయి శిల్ప అని పరిచయం చేస్తారు.

ఆ మాటకి శిల్ప చిరాకుగా లలిత గారిని చూస్తూ.. గెస్ట్ వైపు తిరిగి న.. మ...స్కా..రం అంటూ మాట నోటులోనే ఆగిపోతుంది.

విక్రమ్ కన్నింగ్ నవ్వుకుంటూ డాడ్. ఇతని పేరు క్రిష్. మోడలింగ్ ఏజెన్సీ ఉంది ఫర్దర్ గా మన ప్రోడక్ట్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ వీళ్లతోనే చేపిద్దాం అనుకుంటున్నాను అని చెబుతూ..  శిల్ప వైపు చూడమని సైగ చేస్తాడు.

కళ్యాణ్,రమేష్ వారగా శిల్ప వైపు చూస్తారు.  అప్పటికే శిల్ప వణుకుతూ ఉంటుంది. ఓహో ఇదేనా సినిమా అంటే అనుకొని అలాగే విక్రమ్. ఒకసారి వాళ్ళ కోడ్స్ తో వచ్చి కంపెనీలో కలవమని చెప్పు ఫైనల్ చేద్దాము అని చెబుతారు.

మాధవి శిల్ప వైపు తిరిగి గెస్ట్ వచ్చి ఇంతసేపు అయింది కదా..  వెళ్లి జ్యూస్ తీసుకురా అని చెప్పి పంపిస్తారు. వెళుతున్న శిల్ప వైపే క్రిష్ చూస్తూ ఉంటాడు.

ఏమైంది క్రిష్ అమ్మాయి వైపే అలా చూస్తున్నావు అని మాధవి అడిగితే... ఏమీ లేదు అంటీ.. ఈ పేరు విన్నట్టుంటే చూస్తున్నాను.

అలాగే అవుట్ లుక్ చూస్తూ ఉంటే ఎక్కడో చూశాను అన్న ఫీలింగ్ వస్తుంది అంతే అని చెబుతాడు. అవునా తను మాకు కావలసిన వాళ్ళ అమ్మాయి.

కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది అని చెబుతారు. దానికి మరి మూసుగు ఎందుకు వేసుకుంది అని అడిగితే..  ఫేస్ మీద కొద్దిగా ఎలర్జీ వచ్చింది అది ఎవరికి కనపడకుండా ఉండడానికి అలా వేసుకుంది అంతే అని చెబుతారు.

అవునా అని వస్తున్న శిల్ప వైపే చూస్తూ ఉంటాడు.  శిల్పకు అప్పటికే చాలా టెన్షన్ వస్తూ ఉంటుంది.  క్రిష్ నన్ను గుర్తుపట్టాడు అంటే..  ఇంక అంతే సంగతులు అనుకుంటూ ట్రై లో ఉన్న జ్యూస్ తో క్రిష్ కి ఎదురుగుండా నిలబడుతుంది.
[+] 12 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:01 AM



Users browsing this thread: ramanasv, 4 Guest(s)