12-01-2026, 07:28 AM
Part - 37
భరత్ మెల్లిగా విక్రమ్ చేతి మీద చేయి వేసి బావ అని పిలుస్తాడు. విక్రమ్ చాలా కోపంగా ఉంటాడు. ఆ కళ్ళు అగ్నిగోళాలని తలపిస్తూ ఉంటాయి.
బావ కొంచెం కోపం తగ్గించుకో అసలు విషయం మనకి తెలిసింది కదా ఇప్పుడు ఏం చేయాలి అన్నది ఆలోచిద్దాం అని నచ్చచెబుతాడు.
దానికి విక్రమ్ భరత్ వైపు చూస్తూ మొత్తం అంతా రికార్డ్ అయింది కదా అని అడుగుతాడు. ఎవరీ పాయింట్ రికార్డు అయింది బావ అని చెప్పగానే... ఉదయ్ కి టెన్షన్తో చెమటలు పట్టేస్తాయి.
ఉదయ్ వైపు తిరిగి ఆరోజు శిల్ప ని తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు. దానికి భయంగా ఆ వ్యక్తి పేరు క్రిష్. Xxx రిసార్ట్ కి వెళ్ళారు అక్కడ క్రిష్ ఫ్రెండ్ కి సంబంధించిన మోడల్స్ షూట్ జరుగుతుంది.
శిల్ప అందులో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళింది అని చెబుతాడు. విక్రమ్ భరత్ వైపు తిరిగి ఆ డేట్ లో ఉన్న ప్రతి సిసి ఫొటోస్ నాకు కావాలి.
అవన్నీ ఇమ్మీడియేట్ గా అరేంజ్ చెయ్ అని చెబుతాడు. సరే బావ. నేను నీకు పర్సనల్గా తెస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు.
ఇదంతా మాకు చెప్పినట్టుగా నువ్వు ఎక్కడైనా బయట పెట్టావా అనుకో బతికుండగానే నరకం చూపిస్తాను. ఈరోజు నీకు చూపించండి జస్ట్ శాంపుల్ మాత్రమే అని చెబుతాడు.
దానికి ఉదయ్ భయంగా నేను ఎక్కడా చెప్పను అని విక్రమ్ కాళ్లు పట్టుకుంటాడు. చిరాగ్గా కాళ్లు వెనక్కి తీసుకుని మీలాంటి వాళ్ళని చూస్తుంటేనే అసహ్యమేస్తుంది.
నా భార్య పైన చెయ్యి వేసిన నీ చేతిని ఇక్కడే విరిచేయాలని ఉంది కానీ... ఇంకా మీకు టైం ఉంది. ఆ రోజు మాత్రం మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు.
గాడ్స్ కి సైగ చేసి ఎక్కడినుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేయండి అని చెప్పి తమ్ముడిని తీసుకుని వెళ్ళిపోతాడు.
ఉదయ్ ని తీసుకుని గాడ్స్ ధనుంజయ్ ఇంటి దగ్గరలో వదిలేసి వెళ్లిపోతారు. ఉదయ్ భయంగా చుట్టూ చూస్తూ మెల్లిగా కుంటుకుంటూ నడుస్తూ ఉంటాడు.
విక్రమ్ గురించి ఉదయ్ కి బాగా తెలుసు. అంత తొందరగా తనని క్షమించడు. ఇప్పుడు ఏం చేస్తాడో అని టెన్షన్తో చెమటలు తుడుచుకుంటూ అడుగులు వేస్తూ ఉంటాడు.
కరెక్ట్ గా మలుపు దగ్గరికి వచ్చేటప్పటికి ఎదురుగుండా ఒక మినీ ట్రక్ వచ్చి గుద్దేసి వెళ్లిపోతుంది. ఉదయ్ ఒక ఎగురు ఎగిరి పక్కనున్న డివైడర్ ని కొట్టుకుని పడిపోతాడు.
ఉదయ్ పడిపోగానే అక్కడ ఉన్న గాడ్స్ వెంటనే విక్రమ్ కి మెసేజ్ చేస్తాడు. ఇప్పుడు అసలైన ఆట ఉంది.
నేను నిజం తెలుసుకుని అన్నీ బయటపెడతాను అని నా భార్య మీకు ధైర్యంగా సవాలు విసిరింది. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి కదా....
అవిని నీ తలుచూకుంటూ ఎంత నమ్మకమే నామీద నీకు. మనిద్దరం కలిసి ఉన్నది రెండు రోజులే అయినా నా ప్రభావం నీ మీద ఇంత ఉంది అని నేను నమ్మలేకపోతున్నాను.
తాళి కట్టిన భర్తగా నా మీద నువ్వు ఊహించలేనంత ప్రేమను పెంచుకున్నావు. ఆ ప్రేమే నన్ను నీ వైపు నడిపించి నిజాలన్నీ బయట పెట్టే లాగా చేస్తుంది.
తొందరలోనే ఈ గేమ్ కి చెక్ పెడతాను మై డియర్ వైఫ్ అనుకుంటాడు. సునీల్ కి ఎవరో అన్నోన్ పర్సన్ ఫోన్ చేసి మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు అని చెబుతాడు.
వెంటనే సునీల్ బయలుదేరి కొడుకు దగ్గరికి వస్తాడు. రోడ్డు మీద అచేతనంగా పడి ఉన్న ఉదయ్ ని చూడగానే గుండె తరుక్కుపోతుంది.
వెంటనే అంబులెన్స్ కి కాల్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఉదయ్ ని చెక్ చేసిన డాక్టర్స్ వచ్చి తలకి చాలా గట్టిగా దెబ్బ తగిలింది.
ఇమ్మీడియేట్గా ఆపరేషన్ చేయాలి. 50 లాక్స్ అరేంజ్ చేసుకోండి అని చెబుతాడు. దానికి అన్ని ఇప్పుడే అరేంజ్ చేస్తాను. మీరు ఆపరేషన్ కి రెడీ చేసుకోండి అని వెంటనే భార్గవికి కాల్ చేస్తాడు.
మంచి నిద్రలో ఉన్న భార్గవి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటన్న ఈ టైం లో ఫోన్ చేశావు అని అడుగుతుంది. వెంటనే 50 లక్షలు తీసుకుని హాస్పిటల్ కి రా అని చెబుతాడు.
దెబ్బకి నిద్రమత్తు అంతా ఎగిరిపోయి ఏంటి అన్నయ్య నువ్వు మాట్లాడేది.... ఉదయ్ కి యాక్సిడెంట్ అయింది. 50 లాక్స్ అర్జెంటుగా కట్టాలి.
బావని అడిగి డబ్బులు తీసుకుని రా అని చెబుతాడు. దానికి భార్గవి ఆలోచిస్తూ ఇప్పుడు ఏం డబ్బులు అడిగితే ఇస్తారా అయినా వాడు పోతే నాకేంటి నొప్పి...
నన్ను బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళలో ఒకడు తగ్గినట్టే కదా అనుకుంటూ.. నేను ఇప్పుడే వెళ్లి ఆయన్ని లేపుతాను అని చెప్పి తలుపు దగ్గరికి వెళ్లి కూడా డోర్ కొట్టకుండా వెనక్కి వస్తుంది.
సునీల్ కి కాల్ చేసి అన్నయ్య ఎంత లేపుతున్న లెగుస్తలేదు. పొద్దున్నే మాట్లాడదాము నేను ఇప్పుడే హాస్పిటల్ కి వస్తున్నాను అని చెప్పి బిందు దగ్గరికి వెళ్లి విషయం చెప్పి బిందుని తీసుకుని హాస్పిటల్ కి వెళుతుంది.
కారులో అంతా బిందు ఏడుస్తూనే ఉంటుంది. ఏంటి వదిన ఇలాగ అయింది. నా కొడుకు ఎవరికి అన్యాయం చేశాడు అని ఏడుస్తూ ఉంటుంది.
(ఎవరు చేసిన పాపం వాళ్ళకి తెలియదంటే ఇదేనేమో )
భార్గవి బిందుని ఊరుకో పెడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ టైం లో బయటికి ఎందుకు వెళ్లాడు...ఏం జరిగి ఉంటుంది అని.
హాస్పిటల్ కి వెళ్ళగానే ముందు సునీల్ ని అడుగుతుంది ఏమైంది అంటే... కాల్ రావడం యాక్సిడెంట్ ప్లేస్ కి వెళ్లడం అన్నీ చెబుతాడు.
ఉదయ్ ని అసలు ఎవరు గుర్తుపట్టారు. ఎవరైనా ప్లాన్ ప్రకారం చేస్తున్నారా ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటుంది.
తన ఆలోచనలో ఉండగానే తెల్లారిపోతుంది.
సునీల్ వైపూ చూస్తూ అన్నయ్య ప్రస్తుతానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమను.నేను ఇంటికి వెళ్ళగానే ఆయనతో మాట్లాడి మని అరేంజ్ చేస్తాను అని చెప్పి ఇంటికి వెళుతుంది.
బయట నుంచి వస్తున్న భార్గవిని చూసి సత్యవతిగా రాగు అని గట్టిగా అరుస్తారు. ఏమైంది అత్తయ్య అని అమాయకంగా గా అడుగుతుంది.
రాత్రంతా ఎక్కడికి వెళ్లావు అని కోపంగా అడుగుతారు. దానికి భార్గవి అసలు విషయం మర్చిపోయి ఆవేశంగా అత్తయ్య అని అరుస్తుంది.
రాత్రంతా బయట తిరిగి వచ్చిన నిన్ను కోపంగా అడిగితే నా మీద అరుస్తున్నావు ఇదేనా ధనుంజయ్ మీ భార్యాభర్తల నిర్వాకం.
భర్త ఇంట్లో ఉన్నప్పుడు రాత్రులు భార్య రోడ్లు పట్టుకుని తిరుగుతుంటే అర్థమేంటి అని కోప్పడతారు. దానికి ధనుంజయ్ కోపంగా భార్గవి చంప మీద కొట్టి ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు.
భార్గవి ఆశ్చర్యంగా ధనుంజయ్ వైపు చూస్తూ మీరేనా నన్ను కొట్టింది అని అడుగుతుంది. కనబడడం లేదా అని కల్లూరుముతు ఎక్కడికి వెళ్లావు రాత్రంతా అని అరుస్తాడు.
దానికి భార్గవి ఒక అడుగు వెనక్కి వేసి ఉదయ్ కి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అక్కడికి వెళ్లాను.
50 లాక్స్ ట్రీట్మెంట్ కి కావాలి అని మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. రాత్రి జరిగితే ఇప్పుడు దాకా నువ్వు చెప్పలేదా నాకు అని అనుమానంగా అడుగుతాడు.
ఏంటండీ మరి అంత అలా అనుమానిస్తున్నారు. నేను చెప్పేదంతా నిజమే. రాత్రి మీరు నిద్రపోతూ ఉన్నారని లేపడం ఎందుకని అని నేనే వెళ్ళాను అని చెబుతుంది.
అవునా అని సునీల్ కి ఫోన్ చేస్తాడు. సునీల్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బావ అనగానే... ఎక్కడున్నావ్ సునీల్ అనే అడుగుతాడు.
సర్వెంట్స్ క్వార్టర్స్ లోనే ఉన్నాను అని చెబుతాడు మరి ఉదయ్ అనగానే బాధతో ఉదయ్ తను చేసిన తప్పుకి తన ముఖం చూపించలేక తిరుపతి పాదయాత్ర చేస్తున్నాడు అని చెబుతాడు.
మరి మీ చెల్లి ఏంటి ఉదయ్ కి యాక్సిడెంట్ అయింది 50 లక్షలు కావాలి అని అడుగుతుంది అని అడుగుతాడు. లేదు బావ అస్సలు మేము ఏమి అడగలేదు.
నీకు అబద్దం చెబుతుంది. నేను బిందు ఇప్పుడే వస్తున్నాము అని ఇంట్లో కి వస్తాడు. భార్గవి అది అంత విని సునీల్ తో ఏమిటి అన్నయ్య అలా మాట్లాడుతున్నావు.
రాత్రి ఫోన్ చేసావు కదా అని ఫోన్ ఓపెన్ చేసి కాల్ లిస్ట్ చూడండి అని భర్త తో అంటుంది. ఎక్కడ కూడ ఫోన్ వచ్చినట్టు ఉండదు
అంత సైలెంట్ వర్క్ జరిగిపోతుంది. భార్గవి భర్త చెయ్యి పట్టుకుని నేను నిజమే చెబుతున్నాను. నన్ను నమ్మండి అని ఏడుస్తుంది.
ఎందుకు చెల్లమ్మ బావ కి దొరికిపోయాక కూడ నిజం దాస్తావు అనగానే ఏమి నిజం అన్నయ్య అని భయంగా అడుగుతుంది
నా నోటితో ఎలా చెప్పగలను అని బావ నన్ను క్షమించు. నా చెల్లికి చాలా అఫైర్స్ ఉన్నాయి అన్ని తెలిసిన నేను మాట్లాడలేదు అని చెబుతాడు.
అన్నయ్య అని గట్టిగ అరుస్తుంది. ఎంత దుర్మార్గురాలు అయినా క్యారెక్టర్ మీద నింద పడడం తట్టుకోలేకపోతుంది.
ధనుంజయ్ అసహ్యంగా చూస్తూ నీ మొఖం చూడాలి అన్న చిరాగ్గా ఉంది.
నా కంటికి కనపడకు. సునీల్ వైపు తిరిగి నీ చెల్లిని కూడ క్వార్టర్స్ లో ఉంచు అని రూమ్ కి వెళ్లి తలుపు వేసుకుంటాడు.
సత్యవతి కోడలి వంక చూస్తూ ఛీ పాపిష్టిదనా ఎంత సిగ్గుమాలిన పని చేసావు అని జుట్టు పట్టుకుని బయటకు గెంటెస్తుంది.
భార్గవి ఏడుస్తూ సర్వంట్ క్వార్టర్స్ లో కి వెళ్ళుతుంది. సత్యవతి గారు రూమ్ లోనికి వెళ్లి తలుపు వేసుకొని విక్రమ్ కి కాల్ చేస్తోంది.
చెప్పండి బామ్మగారు అనగానే... బాబు నువ్వు చెప్పినట్టే చేసాను. భార్గవి సునీల్ తో కలిసి వెళ్లింది అని చెబుతారు.
ఇప్పుడు ఏమి చేయాలి అనగానే మనం ఏమి చేయక్కరలేదు.
భార్గవి గొడవపడుతూ నిజాలు అన్ని కక్కడమే అవి నీ కొడుకు వినాలి అని ఫోన్ పెట్టేస్తాడు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)