11-01-2026, 05:28 AM
(This post was last modified: 11-01-2026, 05:29 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 36
శిల్ప ఫోన్ కి ఎంత ట్రై చేస్తున్నా సరే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏంటిది అసలు ఎక్కడికి వెళ్ళింది నీకు తెలుసా అని అడిగితే... అది అది అని నాంచుతూ ఉంటాడు.
నీకు కూడా ఈ విషయం తెలుసా అని కోప్పడుతుంది. అంత కోపం వద్దు అత్త పెళ్లి టైం కల్లా వస్తాను అని చెప్పి వెళ్ళింది.
ఎవరు తీసుకెళ్లారు మన వాళ్ళైతే పాటకి ఇంట్లో తెలిసిపోయేది కదా అని అనుమానంతో చూస్తుంది. అది అత్తయ్య ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు అతను తీసుకెళ్లాడు అని చెప్తే.. బాయ్ ఫ్రెండ్స్ ఆ... అనుకుంటూ టెన్షన్ గా తిరుగుతూ ఉంటుంది.
పెళ్లి టైం దగ్గరకొస్తున్న సరే శిల్ప జాడ ఉండదు. అవిని కి కూడా చాలా టెన్షన్ గా అనిపిస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి...
సత్యవతి గారిని పిలిచి నిజం చెబితే నన్ను ప్రాబ్లం లో నుంచి బయట పడిస్తోంది. ఎలా నానమ్మ ని పిలవాలి అని చూస్తుంది.
అవిని నీ రెడీ చేయడానికి ఒక బ్యూటిషన్ వస్తుంది. వెంటనే అవని ఆ బ్యూటిషన్ని పిలిచి మా నానమ్మ బయట ఉన్నారు. ఒకసారి పిలవండి అని చెబుతుంది.
అమ్మాయి సరే అని బయటికి వెళుతు ఉంటే బిందు ఎదురు వస్తుంది. ఎక్కడికి అమ్మాయి..... పెళ్లికూతురుని రెడీ చేయకుండా అని అడిగితే....
వాళ్ల నాన్నమ్మ గారిని పిలవమన్నారు అండి. అందుకనే చెబుదామని వెళుతున్నాను అని చెబుతుంది.
నేను చెప్పాను వస్తారు అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి పోతుంది. ఆ ఆశ కూడ అడుగంటి పోయింది అని బాధపడుతుంది.
బ్యూటిషన్ పైపైన టచ్ చేసి పెళ్ళికూతురికి మేకప్ అంత అవసరం లేదండి అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. వెంటనే అవిని, బిందు చేతులు పట్టుకుని ప్లీజ్ అత్తయ్య నన్ను కాపాడండి అని ప్రాధేయపడుతుంది.
బిందు అవిని వైపు చూస్తూ చూడు అవిని ఇప్పుడు ఎవరిము ఏమి చేయలేము. శిల్ప వస్తే సరే... లేదు అంటే పెళ్లి పీటలు కూడా ఎక్కాల్సి వస్తుంది అని ఇంకొక బాంబు తీసుకొచ్చి ఒడిలో పెడుతుంది.
దానికి అవని బిగిసిపోయి ఏంటి అత్తయ్య నువ్వు మాట్లాడేది అంటే.. నేను నిజమే చెబుతున్నాను. శిల్ప ఫోన్ కలవడం లేదు.
మీ పిన్ని, ఉదయ్ ట్రై చేస్తున్నారు అని చెబుతుంది. నేను పెళ్లి పీటల మీద కూర్చుంటే ఎలా... అతని నా మెడ లో తాళి కట్టేస్తాడు కదా అంటే....
అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు రెండు కుటుంబాలు పరుగు నీ చేతుల్లోనే ఉందని ఎమోషనల్ గా లాక్ చేసేస్తుంది.
అవిని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. శిల్ప వచ్చాయాలని ప్రేయర్ చేస్తూ ఉంటుంది. కానీ శిల్ప వచ్చే సూచనలు ఎక్కడ కనపడవు.
భార్గవి పెళ్ళికూతురు గదిలోనికి వదిన పెళ్ళికూతురుని తీసుకుని వెళ్దాం. అక్కడ పెళ్ళికొడుకుతో వరపూజ అయిపోయింది అని చెబుతోంది.
అవిని భార్గవి కాళ్ళ మీద పడి ప్లీజ్ పిన్ని నా జీవితాన్ని నాశనం చేయకు. రేపు వాళ్ళకి తెలిస్తే మన గురించి చాలా తప్పుగా అనుకుంటారు.
అవన్నీ నేను చూసుకుంటాను. ఇప్పుడు నువ్వు మంచిగా పీటల మీద కూర్చో. లేకపోతే నేను చెప్పిన పని కచ్చితంగా చేస్తాను అని బెదిరించి బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి పీటల మీద కూర్చోబెడుతుంది.
మేలు ముసుగులో నుంచే విక్రమ్ ని చూస్తుంది. పెళ్ళికొడుకు కి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుంది. అవిని ఆలోచనలో ఉండగానే మెడలో తాళి పడిపోతుంది.
తాళి కడుతున్న సమయంలోనే అవని కన్నీళ్లు వచ్చి విక్రమ్ పాదాలపై పడతాయి. పెళ్లయి తర్వాత కూడా అవని విక్రమ్ కి చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆ అవకాశం రాకుండా అయిపోతుంది.
పెళ్లికూతురు మౌనవ్రతం లో ఉంది అని చెప్పి అవిని నీ మాట్లాడకుండా చేసేస్తారు. శోభనం రోజున దంపతుల పూజ చేయించిన తర్వాత అమ్మాయికి చీర మార్చి తీసుకొని వస్తాము అని వెళుతారు.
అక్కడ శిల్ప ఉంటుంది. శిల్పా ఆల్రెడీ శోభనపు చీర కట్టుకుని ఉంటుంది. శిల్ప నీ చూడగానే ఆశ్చర్యపోతోంది. ఎక్కడికి వెళ్లావు శిల్ప నువ్వు.
ఇప్పుడు నేను గదిలో ఆయనకి ఏమని చెప్పాలి అని కోపంగా అడుగుతుంది. అప్పటికే భార్గవి తలుపు లాక్ చేసేసి ఏంటి నా కూతురు మీద నోరు లెగుస్తుంది అని కోప్పడుతుంది.
అవని ఆశ్చర్యంగా నువ్వు ఏం అంటున్నావు పిన్ని ఇప్పుడు గదిలో నేను కదా ఆయనకి సమాధానం చెప్పాల్సింది అనే బాధగా మాట్లాడుతుంది.
అసలు నిన్ను గదిలోకి ఎవరు పంపిస్తున్నారు అని వెటకారంగా మాట్లాడుతుంది. ఆ మాటలకి అవని షాక్ లోకి వెళ్లిపోతుంది. ఏమి మాట్లాడుతున్నావు పిన్ని అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంది.
నేను నిజమే చెబుతున్నాను ఆ గదిలోకి నిన్ను ఎవరు పంపిస్తున్నారు. ఆ గదిలోకి వెళ్ళేది శిల్ప అని చెబుతుంది. పిన్ని అని గట్టిగా అరుస్తుంది.
ఏయ్ ఎందుకలా అరుస్తున్నావు. ఇప్పుడు ఏం జరిగిందని.. అందరి దృష్టిలో శిల్పకే కదా పెళ్లి అయింది అని చిరాకుగా మాట్లాడుతుంది.
కానీ తాళి పడింది నా మెడలో. ఏది ఏమైనా అతను నా భర్త నేను విక్రమ్ గారి భార్యని. నేనే బయటకు వెళ్లి అన్ని నిజాలు చెప్పేస్తా...
ఏదైతే అది జరుగుతుంది అని కోపంగా బయటికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే బిందు, భార్గవి చెరో వైపు చేయబట్టుకొని వెనక్కి లాగి భార్గవి అవిని చెంప మీద గట్టిగా కొడుతుంది .
చెంప పైన చెయ్యి వేసుకుని కన్నీళ్ళతో భార్గవి వైపు చూస్తోంది. అక్కడ ఉన్న అందరిని చూస్తుంటే చాలా అసహ్యం వేస్తూ ఉంటుంది. కోపం బాధతో చూస్తూ ఉంటుంది.
ఏంటి నువ్వు వెళ్లి చెప్పగానే అందరూ నమ్మేస్తారు అనుకుంటున్నావా పోనీ నువ్వు అనుకున్నట్టే నమ్మారే అనుకో దానిని చెడగొట్టలేం అనుకుంటున్నావా అని నవ్వుతారు.
అవిని అయోమయంగా చూస్తూ ఉంటే ఇంకా నీ బుర్రకు అర్థం కావడం లేదు కదా...ఇంత చేసిన వాళ్ళము అది చేయలేము అనుకుంటున్నావా అని రేయ్ ఉదయ్ అని పిలుస్తుంది.
ఉదయ్ కూడా ఆ గదిలోనే ఉంటాడు. భార్గవి పిలవగానే అవని ముందుకే వచ్చి నుంచూంటాడు. ఉదయ్ ని అక్కడే చూడగానే అవని భయంతో వణుకుతుంది.
వీటితో ఎఫైర్ ఉంది అని అందరికీ చెబుతాను. వాడిని వదిలించుకోవడానికి శిల్ప ని మాయం చేసి ఆ ప్లేస్ లో వచ్చి కూర్చున్నావు అని కూడా చెబుతాము అని చాలా క్రూరంగా నవ్వుతూ చెబుతుంది.
అవని ప్రపంచమంతా స్తంభించబోయినట్టు బిగుసుకుపోయి వాళ్ళ నలుగురు వంక చూస్తూ ఉంటుంది. ఏంటి నమ్మవా అని చెప్పి కొన్ని ఫొటోస్ తీసి అవిని ముందు పెడుతుంది.
వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నట్టు ఉంటాయి అవి చూడగానే అవని ఏడుస్తూ ఇదంతా అబద్ధం అని అరుస్తుంది.
అది అబద్ధమని మాకు తెలుసు కానీ చూసేవాళ్ళకే తెలియదు కదా... పైగా మీ నాన్నగారు కూడా నిన్ను ఎలా వదిలించుకోవాలని చూస్తున్నారు. ఈ వంకన నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు.
ఇప్పుడు ఆలోచించుకుని సరైన నిర్ణయం చెప్పు అని అక్కడున్న ఆపిల్ తీసుకుని తింటూ ఉంటుంది. అవని భార్గవి వైపు చూస్తూ ఇప్పుడు నీది పై చేయి కావచ్చు.
ఏదో ఒక రోజు నా భర్త నిజం తెలుసుకుని నాకోసం వస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. మీరు చేసిన దుర్మార్గాలన్నీ నా భర్త బయటపడతాడు అని కోపంగా చెబుతోంది.
దానికి భార్గవి నవ్వుతూ పగటి కలలు కంటున్నావా.... ముసుగులో ఉన్నది ఎవరో విక్రమ్ కి తెలియదు. శోభనం గదిలో మాత్రమే ముసుగు తీసి చూస్తారు.
అక్కడ ఉన్న శిల్ప నే తన భార్య అనుకుంటాడు ఇంకా ఎలా తెలుస్తుంది అని నవ్వుతుంది. దానికి అవని కూడా నవ్వుతూ అదే చూద్దాం పిన్ని ఇక్కడ ఏమి జరిగింది అన్నది నేను ఎవరికీ చెప్పను..
అది పూర్తిగా మీ నోటితోనే మీరే చెబుతారు. ఉదయ్ ని ఇక్కడి నుండి పక్కకు వెళ్ళమను అని కోపంగా చెప్పి ఉదయ్ వంక చూస్తుంది.
ఉదయ్ కి ఆ నిమిషం అవని కోపం చూస్తే ఒక అడుగు వెనక్కి వేస్తాడు. ఇంకా అక్కడ ఉండకుండా వచ్చిన దారిలోనే బయటికి వెళ్ళిపోతాడు.
మేలు మూసుకుని శిల్ప చేతికేస్తూ తాళి కట్టిన ఆడది శోభనపు గదిలోకి వెళితే భార్య అంటారు. తాళికట్టకుండా వెళుతున్న ఆడదాన్ని ఏమంటారు అని చేతిలో పెడుతుంది.
భార్గవి ఏదో అనే లోపు సత్యవతి గారు తలుపు కొడుతూ ఇంకా ఎంతసేపు అమ్మాయి రెడీ చేసేది అని అడుగుతారు.
తీసుకొస్తున్న అత్తయ్య గారు అని చెప్పి నీ సంగతి తర్వాత చూస్తాను అని బిందుకు సైగ చేసి శిల్పని తీసుకుని వెళ్ళిపోతుంది.
బిందు అవని బయటికి రాకుండా కాపలా ఉంటుంది అవని నవ్వుతూ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి మంచం మీద పడుకుంటుంది.
అవని ధైర్యం చూసి బిందు కి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది
విక్రమ్ గది నుండి స్పీడుగా బయటకు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అది చూసిన భార్గవి షాక్ అవుతుంది.
నిజంగా అవని చెప్పినట్టు విక్రమ్ కి ఏమైనా అనుమానం వచ్చిందా అని ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటుంది. తెల్లారిగానే భర్త దగ్గరికి వెళ్లి మనం విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడే వద్దామా అని....
ఇంట్లో ఎవరూ లేకుండా చేసి ఉదయ్ తో ఈరోజు అవని జీవితం నాశనం అయిపోవాలి . ఇంట్లో ఎవరూ లేకుండా చేశాను అని చెప్పి బయటికి వెళ్లిపోతుంది.
ఇవేమీ తెలియని అవిని గదిలోనే ఉండిపోతుంది. మంచి నిద్రలో ఉన్న అవని గది తలుపు శబ్దానికి వెళ్లి తలుపు తీస్తుంది.
ఉదయ్ వంకరగా నవ్వుతూ కనిపిస్తాడు. ఏంటి అని చిరాగ్గా అడిగితే... అవిని నీ తోసుకుని గదిలోకి వచ్చేస్తాడు.
అతని చర్యకు అవని బిగిసిపోయి చూస్తుంది. వెంటనే తేరుకుని ఏం చేస్తున్నావ్వు అంటే...ఏముంది అవని నీ మీద ఎప్పటినుంచో నాకు మనసుంది.
ఈరోజు అది తీర్చేసుకుందామని వచ్చాను అని వంకరగా మాట్లాడుతూ దగ్గరకు వస్తూ ఉంటాడు. పిచ్చిపిచ్చిగా మాట్లాడావంటే గట్టిగా అరుస్తాను అని బెదిరిస్తుంది.
నువ్వు అరిస్తే ఎవరైనా వస్తారు అనుకుంటున్నావా..ఇంట్లో ఎవరూ లేరు అందుకే కదా.... మేము ఇలా ప్లాన్ చేసింది అని చెప్పి
ఆవిని చున్ని పట్టుకుంటాడు. అవని కి అర్థం అవుతుంది వీళ్లంతా కలిసి తన జీవితం నాశనం చేయడానికి చూస్తున్నారని...
కోపంతో అక్కడ చేతికి దొరికేనా వస్తువుతో తలపై గట్టిగా కొడుతుంది. నాలుగైదు సార్లు కొట్టేతప్పటికీ ఉదయ్ కళ్ళు తిరిగి పడిపోతాడు.
వెంటనే తనవి ఒక నాలుగు జతలు బ్యాగ్ లో పెట్టుకొని బయటకు పెరగెత్తుతుంది. వెళుతు వాళ్ళ నాన్నమ్మ గదిలో ఒక లెటర్ రాసి పెట్టేసి వెళ్ళిపోతుంది.
ఇది జరిగింది అని ఉదయ్ భయంగా విక్రమ్ వైపు చూసి చెబుతాడు.
విక్రమ్ కి కోపంతో కళ్ళు ఎర్రబడి పోతాయి. పిడికిలి గట్టిగా బిగిస్తాడు. చేతి నరాలు పొంగిపోయి పైకి పచ్చగా కనబడుతూ ఉంటాయి.
చూసావాళ్ళకి ఒక కాల యముడి లాగా కనిపిస్తాడు. విక్రమ్ ని అలా చూడగానే ఉదయ్ కి పైప్రాణాలు పైకే పోతాయి.
భరత్, వినయ్ కి కూడా విక్రమ్ ని అలా చూడగానే చాలా భయమేస్తుంది. భరత్ ధైర్యం చేసి బావ అని విక్రమ్ చేయి పట్టుకుంటారు.
విక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు...
ఉదయ్ పరిస్థితి ఏమిటి...
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)