09-01-2026, 11:10 AM
(08-01-2026, 11:42 PM)mrsilentmahesh Wrote: Chaala ante chaala comments petta.. chusinavallaki chadhivina vallaki irritate ayunte Andhariki sorry sorry sorry..
Finally nee story tho naaku chaala sarlu kaarpinchinandhuku thankyou sooo much broo. Tata
Hmmm.... MrSilenentMahesh......
1st ఆ silent అని తీసెయ్ నీ నేమ్ లోంచి.... హహహ...
Thank You bro... ఇక్కడ ఒకొక్కలు చిన్న 2 లైన్స్ చూపడానికే పోసుకుంటున్నారు కానీ నువు చాలా చెప్పావు గ్రేట్.... Your always a big supporter to this fourm....❤️
- ఈ సైట్ లో నేను స్టోరీ రాయండి అని అడిగింది ఇదరినే.... నేను ఏదో బ్యాడ్ Intention తో అలా అడగలేదు... మీరు నిజంగానే ఒక స్టోరీ రాస్తే అది కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఉంటది....
పెద్దది అవసరం లేదు... జస్ట్ ఒక 7 8 అప్డేట్స్ లో అయిపోయేది అంతే monthly ఒక అప్డేట్ అయిన ఏం కాదు..... ఆ ఇద్దరిలో నువు ఒకడివి బ్రో ఒకటి రాయు చిన్నది....


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)