Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 34


ఉదయ్ భయంగా విక్రమ్ వైపు చూస్తూ నాకు ఓపిక చాలా తక్కువ. నువ్వు నిజం చెబితే నీకే మంచిది. ఇంతకు మించి అయితే నేను అడగను అని తన సెక్యూరిటీ కి సైగ చేస్తాడు.

ఎస్ బాస్ అనుకుంటూ అతను ఒక రాడ్ తీస్తాడు. అది చూడగానే ఉదయ్ భయంతో ఏమి చేయొద్దు నేను చెప్పేస్తాను అని ఆ రోజు ఏం జరిగిందో చెప్పడం మొదలుపెడతాడు.

మన వెర్షన్ లో...

విక్రమ్ మ్యాచ్ వచ్చినప్పుడు ధనుంజయ్ అది అవిని కి కుదరచాలి అని అనుకుంటాడు.  కానీ కూతురుతో మాట్లాడేది చాలా తక్కువ కాబట్టి...

భార్గవిని పిలిచి అవనికి ఒక సంబంధం వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్నీ అవిని కి చూపించు. అవినికి నచ్చితే ఈ సంబంధం ముందుకు వెళదాము.

వాళ్ల ఆచారం ప్రకారం పెళ్లి అయ్యేంతవరకు అబ్బాయి, అమ్మాయి ఒకరిని ఒకరు చూసుకోకూడదు.అందుకే అబ్బాయి ఫోటో మనకి పంపలేదు.

కానీ అబ్బాయి డీటెయిల్స్ కావాలి నువ్వు చూడాలి అనుకుంటే... ఈ డీటెయిల్స్ లో ఉన్న లింక్ ఓపెన్ చేసావు అంటే అబ్బాయి ఫుల్ డీటెయిల్స్ వస్తాయి అని అని చెప్పి వెళ్ళిపోతాడు.

అబ్బాయి డీటెయిల్స్ చూసి భార్గవికి చాలా అసూయగా అనిపిస్తుంది.  ఇంత మంచి సంబంధం అవని కి కుదర్చడమా...

అది ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి. ఈ సంబంధం నా కూతురికే కుదుర్చుతాను. నా కూతురు మహారాణి లాగా ఉండాలి అనుకుంటూ ఆ డీటెయిల్స్ అన్నీ శిల్ప కు చూపిస్తుంది.

శిల్ప డీటెయిల్స్ చూస్తూ మామ్ నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు.  నేను మోడల్ అవ్వాలనుకుంటున్నాను.

నాకు ఫ్యాషన్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెబుతోంది. భార్గవి శిల్ప నెత్తి మీద ఒకటి మొట్టి పిచ్చి మొహమా ఇంత మంచి సంబంధం వస్తే వాళ్ల కింద వీళ్ళకింద వర్క్ చేస్తానంటావ్ ఏంటి...

ఇతన్ని పెళ్లి చేసుకుంటే ఫ్యాషన్ ఫీల్డ్  నీ చేతిలో ఉంటుంది. నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయగలవు అని చెబుతుంది.

ఏమిటి మా నువ్వు చెప్పేది అంటే అవును ఈ సంబంధం ఎలాంటిది అనుకుంటున్నా వో  విక్రమ్ ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ చెబుతుంది అది విన్న వెంటనే...శిల్పా కళ్ళు నోరు వదిలేసి అంత మంచి సంబంధం ఆ అవిని కి కాకుండా... నాకంటే డాడీ ఒప్పుకుంటారా అని అడుగుతుంది.

అవన్నీ నీకెందుకు నేను చూసుకుంటాను కదా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిపో అని చెప్పి...  ఆ డీటెయిల్స్ అన్ని శిల్ప కి ఇచ్చి వెళ్లిపోతుంది.

విక్రమ్ ఫోటో లేక పోవడం వలన లింక్ ఓపెన్ చేసి చూస్తుంది. అది బిజినెస్ కి సంబంధించినది. అందులో విక్రమ్ అవార్డు తీసుకునేటప్పుడు, బిజినెస్ మీటింగ్స్ లో ఉన్న పిక్స్ ఉంటాయి.

విక్రమ్ పిక్చర్స్ చుసిన శిల్ప మెస్మరైజ్ అవుతుంది. ఏంత అందంగా ఉన్నాడు. ఇలాంటి వాడిని అవనికి ఎలా వదిలేస్తాను. ఎప్పటికీ నా వాడే అని ఊహాలోకంలో తేలిపోతు ఉంటుంది.

ఇదేమో తెలియని అవని కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంట్లో పని అంతా చేసి తన రూమ్ కి వెళ్ళిపోతుంది.

ఎందుకంటే అది భార్గవి  ఆర్డర్. ధనుంజయ్ ముందుకు ఎప్పుడు  రావడానికి వీల్లేదు అని చాలా స్ట్రిక్ట్ గా చెబుతుంది. దానికి కారణం ధనంజయ్ అని చెబుతుంది.

రూమ్ లో కి వెళ్లి చదువుకుంటున్న అవిని దగ్గరికి భార్గవి వస్తుంది. భార్గవిని చూసి అవని ఏదన్నా అవసరం ఉందా పిన్ని అని అడుగుతుంది.

నీకు ఒక సంబంధం వచ్చింది దాని గురించి మాట్లాడదామని  వచ్చాను  అని అక్కడ కూర్చుంటుంది. కానీ మీ నాన్న గారి కి ఆ సంబంధం శిల్ప కి చేయాలి అనుకుంటున్నారు.

కానీ నువ్వు ఉండగా శిల్ప కి చేస్తే బాగోదు కదా అందుకే రేపు అందరి ముందు అడుగుతారు. అప్పుడు నాకు ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పు.

ఇది కూడా మీ నాన్నగారు చెప్పమన్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది.  వెళుతున్న భార్గవి వంక చాలా బాధగా చూస్తుంది.

ఎందుకు  నాన్న మీకు అంత ద్వేషం కోపం అని బాధపడుతుంది.  ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సత్యవతి గారు అవనినీ అడుగుతారు.

నువ్వు అబ్బాయి డీటెయిల్స్ చూసావా...  నీకు అంత ఓకేనా అని అడుగుతారు.  దానికి తండ్రి వైపు చూస్తుంది.
ఆయన కూతురు వైపు చూస్తారు.

రాత్రి భార్గవి చెప్పిన మాటలు గుర్తు వచ్చి నాకు అపుడే పెళ్లి చేసుకోవాలిని లేదు నాన్నమ్మ అని చెప్పి తల దించుకుంటుంది.
దానికి సత్యవతి గారు అవని గెడ్డం పట్టుకుని చాలా మంచి సంబంధం కాదనుకోకమ్మ అని నచ్చ చెబుతూ ఉంటారు. ధనుంజయ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా కూతురు వైపే చూస్తూ ఉంటారు.

అవని మనసులో నాన్నగారికి నాకు ఈ సంబంధం చేయడం ఇష్టం లేదు.అందుకే మాట్లాడటం లేదు అనుకుని...

లేదు నాన్నమ్మ నేను ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకొను. నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి తన రూమ్ కి వెళ్ళిపోతుంది.

పెద్దవాళ్ళు ఇద్దరికీ ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోతారు. ధనుంజయ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. భార్గవి ఇదే మంచి సమయం అనుకొని ఏమండి నేనొక మాట చెప్తాను వింటారా అని అడుగుతుంది.

ఏమిటి అన్నట్టుగా చూస్తారు. ఈ సంబంధం శిల్ప కి కుదిర్చితే ఎలా ఉంటుంది అని అడుగుతుంది.

ఆ మాటకి సత్యవతి గారు ఏమి మాట్లాడుతువు నువ్వు. అవని కి పెళ్లి కాకుండా శిల్ప కి  ఎలా చేస్తాము అని గట్టిగ అడుగుతారు.
దానికి భార్గవి... క్షమించండి అత్తయ్య నా ఉద్దేశం అది కాదు. ఇంత మంచి సంబంధం వదులుకోవడం ఇష్టం లేక అంటున్నాను.

వాళ్లకి ముందే విషయం అంతా చెబుతాము. అంత ఒప్పుకుంటే ముందుకు వెళదాము అని...ఒకసారి శిల్ప తో మాట్లాడదామా అని ధనుంజయ్ వంక చూస్తుంది.

ధనుంజయ్ కూడా ఆలోచిస్తూ సరే శిల్ప ని పిలిచి అడుగు  అని చెబుతాడు.  శిల్ప ని కిందకి రమ్మని చెబుతుంది.

అందరిముందు శిల్ప ని నీకు ఒక మ్యాచ్ వచ్చింది. నీకు చేద్దామనుకుంటున్నాము నీకు ఇష్టమేనా అని అడుగుతుంది.

మీ ఇష్టమే నా ఇష్టం అని చెబుతుంది. అబ్బాయి డీటెయిల్స్ ఏమీ తెలుసుకోవా. అని అడిగేతే నాకు మీరే ముఖ్యం నాన్న.

మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అని చెప్పు రూమ్ లోకి వెళ్ళిపోతుంది.  శిల్ప తనకి ఇచ్చిన రెస్పెక్ట్ కి ధనుంజయ్ పొంగిపోతాడు.  అవని అలా ఎందుకు లేదు అని బాధపడతాడు.

ధనుంజయ్, భార్గవి విక్రమ్ ఫ్యామిలీని కలుస్తారు. విక్రమ్ ఫ్యామిలీతో మాట్లాడుతున్న ధనుంజయ్ ఇంపార్టెంట్ కాల్ రావడంతో ఇప్పుడే  వస్తాను  అని పక్కకు వెళ్లి మాట్లాడుతూఉంటాడు.

ఇదే మంచి సమయం అనుకుని  భార్గవి మాకు ఒక్కర్తే  కూతురు.  తనకి మీ సంబంధం బాగా నచ్చింది.  మేము ఎంత చెబితే అంత మా అమ్మాయికి.

మీరు ఎప్పుడు వస్తానంటే అప్పుడు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాము అని చెబుతుంది. దానికి ఇంట్లో వాళ్ళందరూ అమ్మాయికి చాలా పద్ధతిలు తెలుసు అనుకుంటా అని సంతోష పడి మంచి రోజు చూసుకుని వస్తాము అని చెబుతారు.

సరే అయితేనండి మేము బయలుదేరుతాము అని భర్త వచ్చేటప్పటికి లేచి ఉంచుంటుంది.  ధనుంజయ్ ఫోన్ మాట్లాడు వచ్చేటప్పటికి ఇక్కడ పెళ్ళి మాటలన్నీ అయిపోతాయి.

అన్ని విషయాలు చెప్పవా భార్గవి అంటే చెప్పాను అండి అమ్మాయి గురించి అని చెబుతుంది.  సరే అని చెప్పి మేము బయలుదేరుతామండి. ఏ విషయమో మీరు చెప్పండి అని చెప్పి శిల్ప డీటెయిల్స్ ఫోటో ఇచ్చి వెళ్లిపోతారు.

వాళ్ళు వెళ్ళిన తర్వాత శిల్ప ఫోటో చూసి అమ్మాయి బాగుంది కదా అని అనుకుంటారు. మంచిరోజు చూసుకొని ధనుంజయ్ ఇంటికి ఆడవాళ్ళందరూ పెళ్లి చూపులకు వెళ్తారు.
పెళ్లిచూపుల్లో శిల్ప అందరికీ బాగా నచ్చుతుంది. విక్రమ్ పక్కన సరైన జోడి అని అనుకుంటారు. శిల్ప కూడా అంతే పద్ధతిగా, వినయంగా వాళ్ళ ముందు కూర్చుంటుంది.

ధనుంజయ్ భార్గవిని పిలిచి అవిని ఎక్కడ అని అడుగుతాడు.  దానికి నేను అవిని తో ఎంతో చెప్పాను అండి...

ఈరోజు చెల్లికి పెళ్ళి చూపులు ఉన్నాయి ఇంట్లో ఉండు అని. నాకు అర్జెంట్ పని ఉందని చెప్పి వెళ్ళిపోయిందండి అని బాధగా చెబుతుంది.

ధనుంజయ్ కూడా బాధపడుతూ సరేలే ఏం చేస్తాము,ముందు ఈ కార్యక్రమం చూడు... అని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు.

భార్గవి కన్నింగ్ గా నవ్వుతూ నాకు తెలుసు మీకు ఎలా చెబితే లొంగుతారో అని వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉంటుంది.

భార్గవి తన అన్నయ్య, వదిన అయినా సునీల్,బిందుని పరిచయం చేస్తుంది. అత్తగారు, మావయ్య గారు అయినా సత్యవతి, శేషగిరి కూడా పరిచయం చేస్తుంది.

అందరూ నమస్కారం చేసి కూర్చుంటారు.  సత్యవతిగారు విక్రమ్ ఫ్యామిలీని చూసి.... కుటుంబం చాలా బాగుంది.
అవని ఆ ఫ్యామిలీలోనికి  వెళితే చాలా సుఖపడుతుంది.

కానీ ఎందుకు అవని వద్దు అంది. దీని వెనకాల ఏదైనా ఈ భార్యా భర్తల హస్తము ఉందా అని కొడుకు కోడలువైపు అనుమానంగా చూస్తుంది.

రెండు కుటుంబాల వారికి అన్నీ ఆమోదమై పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుంటారు.  విక్రమ్ ఫ్యామిలీ ఆచారం ప్రకారం ఇంటి కోడలు కి అన్ని అత్తగారు చేతుల మీదే జరుగుతాయి.

పెళ్లి వాళ్ళు వెళ్లిన కాసేపటికి అవని ఇంటికి వస్తుంది. ధనుంజయ్ కోపంగా అవిని తో ఈరోజు శిల్పకి పెళ్లి చూపులు అని తెలుసు కదా...

నువ్వు ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్లావు అని కోపంగా అరుస్తాడు.  దానికి అవని ఒక సారి తండ్రి వైపు చూసి తలదించుకుని తన రూమ్ లోనికి వెళ్ళిపోతుంది.

సమాధానం చెప్పని కూతురి వైపు అసహనంగా చూస్తాడు.   కానీ సత్యవతికి ఎందుకో అనుమానం వచ్చి అవిని వెనకాలే రూమ్ లోనికి వెళ్లి ఏమైంది బంగారం అని అడిగితే...  నానమ్మ అని పట్టుకుని ఏడుస్తుంది.

అవినీ ఏమని చెబుతుంది....
కథ కొనసాగుతుంది....
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:01 AM



Users browsing this thread: ramanasv, 5 Guest(s)