Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 33


విక్రమ్ చాలా సీరియస్ గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ స్పీడ్ కి అవిని కి చాలా భయమేస్తుంది.  విక్రమ్ గారు  కొంచెం స్లోగా వెళ్ళారా అని చెబుతోంది.

అవినీ ఫేస్ చూసి తన భయపడుతుంది అని అర్థమై కోపాన్ని కంట్రోల్ చేసుకుని కొంచెం స్లోగా వెళ్తాడు. పార్కింగ్ ఏరియాలో కారు పార్క్ చేసి కారు దిగుతారు.

కం అని చెప్పి లోపలకి తీసుకువెళ్తాడు గాని ఏమీ మాట్లాడడు. విక్రమ్ ఫేస్ చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు అని..

అవని విక్రమ్ చేతి మీద వణుకుతూనే చెయ్యి వేసి నేను ఫ్రెండ్ అనుకుంటున్నాను కాబట్టి ఇంత దూరం వచ్చాను. మీరు అలాగా కోపంగా ఉంటే నాకు భయమేస్తుంది అని బాధగా చెబుతుంది.

దానికి విక్రమ్ అవని వైపు చూసి  లేదు నువ్వు నిజంగా నన్ను ఫ్రెండ్ అనుకోవడం లేదు.  ఫ్రెండ్ అని అనుకుని ఉంటుంటే ఏమి జరిగిందో నాకు చెప్పే దానివి.

కానీ నువ్వు చెప్పడం లేదు అని అడుగుతాడు. నేను ఆడపిల్లని. నా ఆత్మ అభిమానాన్ని వదులుకొని ఇంతకు మించి చెప్పలేను.  అర్థం చేసుకోండి అని చెబుతుంది..

తలవంచుకుని మాట్లాడుతున్న కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతు విక్రమ్ చేతుల మీద పడతాయి. ఆ కన్నీళ్లు చూడగానే విక్రమ్  గుండె తరుక్కుపోతుంది.

  నీకు నేను బెస్టి ని  ఓకేనా అని కన్నీళ్లు తుడుస్తాడు. థాంక్యూ థాంక్యూ అని చెప్పి సైలెంట్ అవుతుంది.

విక్రమ్ మాత్రం చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు చెప్పలేని పరిస్థితి వచ్చింది అంటే అక్కడ ఇంకా ఏదో జరిగింది.

అది ఏంటో నేను తెలుసుకుంటాను అప్పుడు చెబుతాను ఒక్కొక్కళ్ళు పని అని అనుకుని..  వెంటనే భరత్ కి మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ కి ఓకే అని రిప్లై  వస్తుంది.

ఇంతలో అక్కడికి శ్రీ కూడా వస్తాడు.  శ్రీ కి అవిని నీ అప్పచెప్పి జాగ్రత్త అని చెప్పి... తనకు టైం అవుతుంది అని చెప్పి లోపలికి వెళ్లిపోతాడు.

విక్రమ్ కనుమరుగయ్యే వరకు అవని చూస్తూనే ఉంటుంది.  శ్రీ అవిని దగ్గరకు వచ్చి వెళదామా సిస్టర్ అంటే... ఆ పదండి అన్నయ్య అని చెప్పి ముందుకు అడుగులు వేస్తుంది కానీ...అడుగులు చాలా భారంగా పడుతూఉంటాయి.

ఫ్లైట్ ఎక్కిన విక్రమ్ మనసు మాత్రం కుదురుగా ఉండదు. చాలా డిస్టర్బ్డ్ గా అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే అంతవరకు నాకు ప్రశాంతత ఉండదు అని కళ్ళు మూసుకుంటాడు. హైదరాబాద్ వచ్చేదాకా ఆలోచనలకి అంతమనేదే ఉండదు.

శ్రీ అవని కారులో వెళుతున్నారన్నమాట కానీ అవని మాట్లాడకుండా సైలెంట్ గానే కూర్చుంటుంది. శ్రీ కూడా అవని నీ ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు.

ఫ్లాట్ దగ్గరికి వచ్చిన సరే అవనిలో చలనం ఉండదు. ఇంకా శ్రీ నే కదిపి మనం వచ్చేసాము అని చెబితే  చూసుకోలేదు అన్నయ్య అని చెప్పి కారు దిగుతుంది.

శ్రీ కార్ పార్క్ చేసి అవని వైపు చూసి ఏంటి అవని ఏమి  ఆలోచిస్తున్నావు  అని అడిగితే ఏమీ లేదు అన్నయ్య అని చెబుతోంది.

చూడు అవని నువ్వు సొంత చెల్లెలు లాంటి దానివే. లాంటిదానివి ఏంటి నా చెల్లివే. నీకు ఎలాంటి కష్టం వచ్చినా,  బాధ వచ్చిన ఎప్పుడూ ఈ అన్నయ్య నీతోనే ఉంటాడు.

నీ మనసులో బాధ నాకైనా చెప్పుకుని భారం దించుకోవాలని అనిపిస్తే ఎలాంటి టైం అయినా సరే నాకు చెప్పు నేను నీకోసం ఎప్పుడూ ఉంటాను అని చెబుతాడు.

అలాంటి అవసరం వస్తే తప్పకుండా చెపుతాను అన్నయ్య అని చెప్పి గుడ్ నైట్ అని చెప్పి ఫ్లాట్ కి వెళ్ళిపోతుంది. నీ మనసులో బాధైనా, మాటైనా చెప్పకుంటే నువ్వు ఎందుకు అవని అవుతావు అనుకుని తను ఫ్లాట్ కి వెళ్ళిపోతాడు.

హైదరాబాదులో ఫ్లైట్ ల్యాండ్ అవ్వడంతోనే విక్రమ్ భరత్ కి మెసేజ్ చేస్తాడు. ఎంతవరకు వచ్చింది అని... అయిపోయింది బావ నువ్వు రావడమే ఆలస్యం అని తిరిగి మెసేజ్ చేస్తాడు.

ఓకే నేను డైరెక్ట్ గా మన గెస్ట్ హౌస్ కి వచ్చేస్తున్నాను అని చెప్పి మెసేజ్ చేస్తాడు. విక్రమ్ గెస్ట్ హౌస్ కి వెళ్ళేటప్పటికి వినయ్ కూడా ఉంటాడు.

నువ్వేంటి ఇక్కడ అంటే బావ ఏదో కంగారుగా ఉన్నాడని చెప్పి నేను కూడా తోడు వచ్చాను అని  చెబుతాడు.
సరే అయితే నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటే లేదన్నయ్య నేను ఉంటాను ప్లీజ్ అని బ్రతిమాలుతాడు.

సరే ఇక్కడ జరిగింది ఏది కూడా నువ్వు బయట పెట్టకు అని చెప్పి లోపలికి వెళతారు.

లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక వ్యక్తి ని కాళ్లు చేతులు కట్టేసి కొడుతూ ఉంటారు. అతనికి ఒళ్ళు అంతా రక్తం వస్తూ ఉంటుంది.

ఏమైనా నోరు విప్పాడా అంటే ఇంకా ఏమీ చెప్పలేదు బావ అంటే సరే అయితే అని చెప్పి దగ్గరికి వెళ్లి చిటికె వేస్తాడు.
ఆ చిటికెలో సౌండ్ కి ఆ వ్యక్తి తల పైకెత్తి విక్రమ్ ని చూస్తాడు. అంతే పైప్రాణాలు పైనే పోతాయి.

ఏంటి నన్ను చూసి షాక్ అయ్యావా అని అడిగితే...విక్రమ్ గారు మీరైనా నన్ను సేవ్ చేయండి. వీళ్ళు ఎందుకో తీసుకొచ్చి నన్ను కొడుతున్నారు.

నాకు ఏమీ అర్థం కావడం లేదు అని చెబుతాడు. అవునా నీకు ఏమీ అర్థం కావడం లేదా....అందుకేనా ఆ ఇంటి ముందు వాచ్మెన్ డ్యూటీ తీసుకున్నావు అని అడుగుతాడు.

ఆ మాటలకి ఉదయ్ నీళ్లు నములుతూ ఉంటే నాకు అన్నీ తెలుసు.  మర్యాదగా నీ అంతటి నువ్వు నిజాలు చెప్పావు అనుకో ప్రాణాలైనా నిలబడతాయి.

లేదు అనుకో నేను పెట్టే హింసలు తట్టుకోలేక చావే నయం అనుకుంటావు అని చెబుతాడు. ఆ మాటలకి ఉదయ్ గుటకలు వేస్తూ విక్రమ్ వంక చూస్తూ ఉంటాడు.

ఉదయ్ లో కనిపిస్తున్న భయం చూసి విక్రమ్ కన్నింగ్ గా నవ్వుతూ ఇప్పుడు నిజం చెప్పరా అని అడుగుతాడు.
ఏమి నిజం సార్ అని మళ్ళీ అదే అమాయకంగా అడిగితే నువ్వు ఇలా అడిగితే చెప్పవు.....

నా చేతి దెబ్బ తింటే గాని నీ నోటి నుండి నిజాలు బయటికి రావు అని చెప్పి గట్టిగా చెంప పైన కొడతాడు.  ఆ దెబ్బకి ముల్లోకాలు అన్ని కనపడతాయి లోపల ఉన్న జ్ఞాననేత్రం ఊడి చేతిలో పడుతుంది ఇప్పుడైనా చెబుతావా అని అడుగుతాడు.

అయినా ఉదయ్ ఏమీ తెలియనట్టుగా నాకు ఏమీ తెలియదు సార్ మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో అని అంటే ఇంకా విక్రమ్ కి ఓపిక అంతా పోయి ఒక చాక్ తీసుకుని వచ్చి ఉదయ్ ముందు కూర్చుంటాడు.

విక్రమ్ ఏం చేయబోతున్నాడో భరత్ కి అర్థం అవుతుంది. ఉదయ్ వంక జాలిగా చూసి నీ మీద జాలితో ఇప్పుడు దాకా ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకుండా అడిగాము కానీ... ఇప్పుడు విక్రమ్ ఇచ్చే పనిష్మెంట్తో  నరకం కనబడుతుంది అని చెబుతాడు.

వినయ్ ఆశ్చర్యంగా భరత్ వంక చూస్తూ ఏంటి బావ నువ్వు అనేది ఇప్పటిదాకా ఇచ్చింది పనిష్మెంట్ కాదా అని అడిగితే....

మీ  అన్నయ్య దృష్టిలో కాదు. అందుకే నిన్ను ఇంటికి వెళ్ళిపోమన్నాము అంటే...  లేదు బావ నేను ఉంటాను ఆ టార్చర్ ఏమిటో నేను చూస్తాను అని ఆనందం ఆత్రం తో కలిపి  చెబుతాడు.

మీ అన్నదమ్ములు ఇద్దరికీ ఇదేమి శాడిజం రా అని   విక్రమ్ వైపు తల తిప్పుతాడు. విక్రమ్ మాత్రం కూల్ గా ఉదయ్ వైపు చూస్తూ నేను ఏ విషయం గురించి అడుగుతున్నాను నీకు తెలియదంటావా అంతే కదా అని అంటాడు.

ఉదయ్ భయంగా అవును అని తలపుతాడు. సరే అయితే నేను చేసే పనితో నేను దీని గురించి అడుగుతున్నాను నీకు బాగా తెలుస్తుంది అని చెప్పి...

తనే కుడిచేయిని తన చేతిలోకి తీసుకుని చాకుతో చిటికెన వేలిని చెక్కుతూ ఉంటాడు. ఆ నొప్పికి తట్టుకోలేక గట్టిగట్టుగా అరుస్తూ ఉంటాడు.  రక్తం కూడా బొట్టు బొట్లుగా కారుతూ ఉంటుంది.

అది చూసి వినయ్ భయంతో భరత్ చెయ్యి పట్టుకుని  ఏంటి బావ అన్నయ్య అంత కూల్ గా ఏదో పేషనేట్గా చేసినట్టు చేస్తున్నాడు.

  దానికి భరత్ నవ్వుతూ అటు చూడు అని చెప్తాడు.విక్రమ్ మాత్రం ఏమి పట్టించుకోకుండా తను మెల్లిగా చెక్కుకుంటూ ఉంటాడు.

ఉదయ్ ఇంకా బాధ తట్టుకోలేక ప్లీజ్  సార్ మీకు ఏం నిజం కావాలో చెప్పండి నేను  చెప్పేస్తాను అని గోల పెడుతూ ఉంటాడు.

దానికి విక్రమ్ నవ్వుతూ ఇప్పుడు లైన్ లోకి వచ్చావు. మా పెళ్ళి రోజున ఏం జరిగింది అని సూటిగా ఉదయ్ వైపు చూసి అడుగుతాడు.

అంతే ఆ మాటలకి ఉదయ్ గుండెజారి కడుపులోకి వస్తుంది. ఏం చెప్పాలో అర్థం కాక  మీ పెళ్లి రోజున ఏం జరుగుతుంది సర్....

మీకు శిల్పకి పెళ్లయింది.  శిల్ప మీ ఇంటికి వచ్చింది అంతే కదా అని అంటాడు. అవునా అని చెప్పి ఇంకొక వేలు తీసుకుని మళ్ళీ చెక్కడం  మొదలు పెడతాడు.

ప్లీజ్ సర్ మీరు అలా చేయకండి నాకు చాలా భయమేస్తుంది అంటే.... అవునా అంత భయం వేస్తే మళ్లీ నాకు అబద్ధం ఎందుకు చెబుతున్నట్టు అని అడుగుతాడు. దానితో ఉదయ్ కి అర్థం అయిపోతుంది.

విక్రమ్ కి అంతా తెలిసిపోయింది అని. నేను నిజం చెబితే నన్ను వదిలేస్తారా సార్ అని అడుగుతాడు. అది నీ పెర్ఫార్మన్స్ మీద ఆధారపడి ఉంటుంది.

కానీ ఏ ఒక్క విషయం కూడ దాయకుండా చెప్పు. ఎందుకంటే నేను నీ ఒక్కడు మీదే  ఆధారపడి ఉండును. నా వేలో నేను చాలామంది దగ్గరనుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాను.

అందులో నువ్వు ఏదైనా దాచావని తెలిసిన, తప్పుడుగా చెప్పావని తెలిసినా.. చేతివేళ్లతో పాటు కాళ్లు వేళ్ళు కూడా తీసేస్తాను అని చాలా స్మూత్ గా బేస్ వాయిస్ తో చెబుతాడు.

దానికి వినయ్ భారత్ తో ఏంటి బావ అన్నయ్య అంత సింపుల్ గా చెబుతున్నాడు అంటే... మీ అన్నయ్య ఇంట్లో వాళ్లతో మాత్రమే స్మూత్ గా ఉంటాడు బయట తన శత్రువులకి యముడే అని చెబుతాడు.
ఉదయ్ ఏమి చెబుతాడు...
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:01 AM



Users browsing this thread: ramanasv, 4 Guest(s)