08-01-2026, 02:09 PM
(This post was last modified: 08-01-2026, 02:10 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
Update – 17
జానీ : హలో, ఎలా ఉన్నావు రాహుల్ ?
నేను : బాగానే వున్నాను. మీరు ఎలా ఉన్నారు ?
జానీ : పూర్తిగా ఫిట్ గా ఉన్నాను. మరి ఆ కారు సంగతి ఏమైంది ?
నేను : షిట్ ! నేను మర్చిపోయాను. ఇప్పుడే కాల్ చేస్తాను.
నేను సెల్ తీసి, మాతో బిజినెస్ చేసే డీలర్ కి కాల్ చేశాను.
డీలర్ : హలో సార్, మీరు ఎలా ఉన్నారు ?
నేను : హలో, నేను ఓకే. నాకు నేను కొన్న కారు లాంటి ఒక కారు కావాలి.
డీలర్ : సార్, దొరుకుతుంది. సెలక్షన్ ఎవరు చేస్తారు సార్ ?
నేను : అన్నయ్యా, కారు ఏ రంగులో కావాలి ?
జానీ : (వదినని చూస్తూ) మేడమ్, రంగు చెప్పండి.
రుక్మిణి వదిన : నాకు నీలం రంగులో కావాలి.
నేను : ఓకే వదిన.
నేను : (డీలర్ తో) నీలం రంగులో కావాలి. అలాగే డెకర్ కూడా నా కారు లాగే ఉండాలి. సరిగ్గా అలానే. ఓకే.
డీలర్ : ఓకే సార్.
నేను : నేను మీకు నంబర్ ని ఇస్తాను. మాట్లాడండి. అలాగే ఈ పని తొందరగా అవ్వాలి ఓకే.
డీలర్ : సార్, మీరు ఇక ఆలోచించకండి.
నేను : ఓకే, బై !
డీలర్ : బై !
జానీ : ఏంటి రాహుల్ ! అసలు నువ్వు ఎవరు ?
నేను : అన్నయ్యా, నాకు అర్థం కాలేదు.
జానీ : నువ్వు కాల్ లో మాట్లాడుతున్నది వింటే, నాకు నువ్వంటే భయం వేస్తోంది. హా హా హా !
నేను : హా హా హా ! ఏమీ లేదు అన్నయ్యా. అతను కార్ల డీలర్. నా ద్వారా చాలా వ్యాపారం చేశాడు. అందుకే అంత స్నేహంగా ఉంటాడు.
జానీ : హ్మ్...
ఆ తర్వాత నా దృష్టి గోడ మీద వేలాడుతున్న ఒక తుపాకీ మీద పడింది.
జానీ : ఈ తుపాకీ మా తాతది.
నేను : చాలా మంచి తుపాకీ.
జానీ : నీకు తుపాకీ అంటే ఆసక్తి ఉందా ?
నేను : ఆసక్తి పెద్దగా లేదు. కానీ సేఫ్టీ కోసం నా దగ్గర ఉంచుకుంటాను.
జానీ : ఎక్కడ ఉంది తుపాకీ ? చూపించు.
నేను : కారులో ఉంది అన్నయ్యా.
జానీ : ఇస్మాయిల్, నా బ్యాగ్ ని తీసుకుని రా.
ఇస్మాయిల్ : అలాగే భాయ్.
ఆ తర్వాత ఇస్మాయిల్ బ్యాగ్ ని తీసుకుని వచ్చాడు. జానీ బాగ్ లో నుండి 3 పిస్టల్స్ 9 MM వి బయటికి తీశాడు. అవి వెండి రంగులో వున్నాయి.
జానీ : ఏది నచ్చితే అది ఉంచుకో.
నేను : అన్నయ్యా, నా దగ్గర కూడా ఇవే ఉన్నాయి. ఇప్పుడు రెండు ఉన్నాయి నా దగ్గర. కారులో.
జానీ : గుడ్ !
ఆ తర్వాత నా సెల్ కి కాల్ వచ్చింది. సోమేశ్ దగ్గర నుండి.
సోమేశ్ : ఎక్కడ ఉన్నావు యార్ ? 11 గంటలు అయింది.
నేను : యార్, కొద్దిసేపట్లో వస్తాను. అరవింద్ ని కలవడానికి వచ్చాను.
సోమేశ్ : ఓకే. అయితే మెల్లగా రా.
నేను : నేను బయలుదేరుతున్నాను.
ఆ తర్వాత నేను జానీ, అరవింద్ ఇంకా రుక్మిణి వదిన లకి బై చెప్పి, అక్కడి నుండి బయలుదేరాను. అప్పుడు రుక్మిణి వదిన నన్ను విడిచిపెట్టడానికి వచ్చింది. మేము బయటికి వస్తున్నప్పుడు మమ్మల్ని చూసి ఇస్మాయిల్ గేట్ పెద్ద తలుపు ని తెరిచాడు. అందరు కుర్రాళ్ళు తమ తమ ప్లేస్ లని సరిచేసుకుని నిలబడ్డారు.
రుక్మిణి వదిన : ఎంత సాదాసీదాగా కనిపిస్తారో, మీరు అంత సాదాసీదా కాదు.
నేను : ఏంటి వదిన, మీరు ఏం అన్నారు ?
రుక్మిణి వదిన : మీరు కరెక్ట్ గానే విన్నారు.
నేను ఆమెని చూసి నవ్వుతూ నడవడం మొదలుపెట్టాను. కారు దగ్గరికి చేరుకున్నాను. ఆ తర్వాత నేను రుక్మిణి వదినకి మళ్ళీ బై చెప్పి, కారుని సోమేశ్ వాళ్ళ ఇంటి వైపు తిప్పాను. కొద్దిసేపట్లో నేను సోమేశ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నాను.
సోమేశ్ వాళ్ళ డోర్ బెల్ ని కొట్టాను. అప్పుడు మోహిని వచ్చి తలుపు తెరిచింది.
మోహిని : (సిగ్గుపడుతూ) రండి, లోపలికి రండి.
నేను : థాంక్స్.
ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది.
నేను : సారీ, ఒక నిమిషం ఆగు.
నేను కారు దగ్గరికి తిరిగి వెళ్లాను. కారు లో నుండి సెల్ ఫోన్ ని తీసుకుని ఇంట్లోకి వెళ్లాను. డ్రాయింగ్ రూములోకి వెళ్ళి కూర్చున్నాను. ఆ తర్వాత సోమేశ్, ఆంటీ, మోహిని అందరూ అక్కడికి వచ్చారు.
నేను : హలో ఆంటీ.
ఆంటీ : హలో బాబూ.
నేను : మోహిని, ఇది నా నా వైపునుండి నీకు ఒక గిఫ్ట్.
అందరూ గిఫ్ట్ బాక్స్ ని చూడడం మొదలుపెట్టారు, సోమేశ్ కూడా.
సుమ : కేవలం అక్కకేనా గిఫ్ట్ ? మాకేం లేదా ?
నేను : అందరికీ ఇస్తాను టైం వచ్చినప్పుడు.
హేమ : నేను ఓపెన్ చేస్తాను అక్కా.
మోహిని : ఓకే, చెయ్యి.
హేమ బాక్స్ ని తెరిచింది. అందులో మొబైల్ ఉంది. అందరూ చూసి సంతోషించారు.
మోహిని మొబైల్ బాక్స్ ని చూసి, ఓపెన్ చేసి మొబైల్ ని బయటికి తీసింది. గులాబీ రంగు మొబైల్ ని చూసి అందరూ మరింత సంతోషించారు.
నైనా : కలర్ ఎంత అందంగా ఉంది కదా అక్కా ?
మోహిని : అవును యార్, చాలా అందంగా ఉంది. (నా వైపు చూస్తూ) చాలా థాంక్స్ !
నేను : థాంక్స్ వద్దు.
ఆ తర్వాత అందరూ మొబైల్ లో బిజీగా అయిపోయారు. నేను ఇంకా సోమేశ్ పైకప్పు మీదికి వెళ్ళాము.
నేను : అరేయ్ సోమేశ్, రేపు ఒక డిజైనర్ ఇక్కడికి వస్తుంది. తనకి ఇల్లు ని చూపించాలి. రేపు పక్కాగా ఖాళీ అవుతుంది కదా ?
సోమేశ్ : ఇప్పటికే ఖాళీ అయిపోయింది. సామాను మొత్తం వెళ్ళిపోయింది. మనం ఇప్పుడు కేవలం తాళాలు తీసుకోవాలి.
నేను : గుడ్ ! అయితే ఇప్పుడు అంకుల్, ఆంటీ ఎక్కడ ఉన్నారు ?
సోమేశ్ : ఈరోజు వాళ్ళు తమ బంధువుల దగ్గరికి వెళ్లిపోయారు. రేపు ఉదయం వస్తారు. రేపే వాళ్ళ నిజామాబాదు రైలు ప్రయాణం.
నేను : ఓకే. అయితే కిరణ్ గురించి చెప్పు. ఏం ప్లాన్ అనుకున్నావు ?
సోమేశ్ : యార్, తన మీద ఇష్టం వుంది. తొందరగా సెట్ అయిపోతే, ఆ తర్వాత పెళ్లి.
నేను : గుడ్ ! ఓకే యార్, నేను వెళ్తాను మరి. ఉదయం వస్తాను.
సోమేశ్ : సరే, సరే.
ఆ తర్వాత నేను సోమేశ్ ఇంటి నుండి బయలుదేరి మా ఇంటికి వచ్చాను. నేను డీలర్ కి జానీ నంబర్ ని ఇచ్చాను. ఇక తర్వాత జరగాల్సిన పనిని అతనే స్వయంగా చూసుకుంటాడు. నేను నా రూములోకి వెళ్ళాను. కొద్దిసేపు పడుకున్నాను. అప్పుడే మోహిని నంబర్ నుండి కాల్ వచ్చింది.
మోహిని : హలో హాయ్ !
నేను : హలో, ఎలా ఉన్నావు ?
మోహిని : నేను ఓకే. ఈ మొబైల్ లో నుండి మొదటి కాల్ మీకే చేయాలని నేను అనుకున్నాను.
నేను : హ్మ్... అయితే మొదటి కాల్ ఇప్పుడు చేశావన్నమాట.
మోహిని : అవును. అందరూ నా వెనుక పడ్డారు. నన్ను నా స్నేహితురాలితో మాట్లాడించు అని. అమ్మ నన్ను పిన్నితో మాట్లాడించు అని అంటోంది. నేను దేనికీ ఒప్పుకోలేదు.
నేను : ఎందుకు యార్ ? అది కరెక్ట్ కాదు కదా.
మోహిని : ఏమీ తప్పు కాదు. రేపు వాళ్లందరికీ ఇస్తాను. వాళ్ళు మాట్లాడుకుంటారులే.
నేను : అలాగా. అయితే చెప్పు మరి.
మోహిని : ఏంటి ?
నేను : ఆ రోజు ఎలా అనిపించింది ?
మోహిని : మీరు చాలా గలీజ్.
నేను : ప్లీజ్ చెప్పు యార్.
మోహిని : సిగ్గుగా ఉంది.
నేను : ప్లీజ్ సిగ్గుపడకు. చెప్పు.
మోహిని : ఏం చెప్పాలి ?
నేను : మజా అనిపించిందా లేదా ?
మోహిని : మజా అనిపించింది.
ఆ తర్వాత తాను కాల్ ని కట్ చేసింది.
నేను సంతోషపడుతూ మళ్ళీ కాల్ చేశాను. మోహిని ఎత్తలేదు. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత తనే మళ్ళీ కాల్ చేసింది.
నేను : కాల్ ఎందుకు రిసీవ్ చేసుకో లేదు ?
మోహిని : నైనా వచ్చింది. అందుకే.
నేను : ఓకే. అయితే ఆ రోజు మజా అనిపించిందా ?
మోహిని : ప్లీజ్ ఆ రోజుని గుర్తు చేయకండి. వింతగా అనిపిస్తుంది.
నేను : ఏంటి వింతగా అనిపించేది ?
మోహిని : అసహనంగా అనిపించింది.
నేను : అలాగే వేడి గా కూడా అనిపించిందా ?
మోహిని : అవును. మీకు ఎలా తెలుసు ?
నేను : నాకు ఇంకా తెలుసు.
మోహిని : ఏంటి చెప్పండి ?
నేను : చెప్పనా మరి ?
మోహిని : అవును.
నేను : కింద తడిసిపోయింది.
మోహిని : కింద ఎక్కడ ? ఓహ్హ్హ్... (అంటూ) మీరు చాలా గలీజ్ వారు !
నేను : నిజం చెప్పు. అలాగే అయింది కదా ?
మోహిని మౌనంగా ఉంది.
నేను : మాట్లాడు, ప్లీజ్ !
మోహిని : అనుకుంటా.
నేను : ఇప్పుడు కూడా తడిసే ఉంటుంది.
మోహిని : లేదు. ఇప్పుడు తడిసి పోలేదు.
నేను : నీకు ఎలా తెలుసు ?
మోహిని : అంతే, తెలుసు.
మళ్ళీ ఒక్క క్షణం ఆగిపోయింది.
మోహిని : సరే, నేను పెట్టేస్తున్నాను. రేపు మాట్లాడుకుందాం ఓకే. బై !
నేను : బై !
తాను సిగ్గుతో మాట్లాడడం లేదు. వేడెక్కుతోంది అని నేను అర్థం చేసుకున్నాను.
ఆ తర్వాత నేను షోరూమ్ ఫైల్ ని చెక్ చేయడం మొదలుపెట్టాను. అందులో చాలా మోసం జరిగినట్లు అర్ధమైంది. అది చూసిన తర్వాత నేను నిద్రపోయాను. ఆ తర్వాత ఉదయం 11 గంటలకి నాకు మెలకువ వచ్చింది.
నేను లేచి ఫ్రెష్ అయ్యాను. సెల్ ని చెక్ చేశాను. అప్పటికే సింధు, కిరణ్ ఇంకా రుక్మిణి వదిన ల దగ్గరనుండి కాల్స్ వచ్చాయి.
నేను టిఫిన్ చేసాను. తర్వాత నేను కొత్తగా మొదలుపెడుతున్న పనిని చూడడానికి వెళ్ళాను. ఆ తర్వాత అక్కడి నుండి ఫ్యాక్టరీకి వెళ్ళాను. అక్కడ కొద్దిసేపు పని చూసుకున్న తర్వాత నేను షోరూముకి వెళ్ళాను.
నేను : (గార్డుతో) మేనేజర్ ని నా రూముకి రమ్మనమని చెప్పు.
నేను నా ఆఫీస్ రూములోకి వెళ్ళాను.
మేనేజర్ : యస్ సార్, నన్ను పిలిచారా ?
నేను : అవును. ఇక్కడ ఏం జరుగుతోంది ? నువ్వు ఇక్కడ మాగీ తినడానికి కూర్చున్నావా ? పర్చేస్ భాగాన్ని ఎవరు చూస్తున్నారు ? ఆమెని పిలవండి.
మేనేజర్ : సార్, ఆమె ఈ రోజు ఆఫీసుకి రాలేదు.
నేను : ఇప్పుడే తనని పిలవండి. ఒక గంటలో రాకపోతే, నేను యాక్షన్ తీసుకుంటాను. నా మాట సరిగ్గా అర్థం అయ్యిందా ?
మేనేజర్ : ఓకే సార్, నేను పిలిపిస్తాను.
మేనేజర్ వెళ్ళడం మొదలుపెట్టాడు.
నేను : నేను నిన్ను వెళ్ళమని చెప్పానా ? ఇక్కడే వుండి కాల్ చెయ్యి. అలాగే స్పీకర్ ని ఆన్ చెయ్యి.
మేనేజర్ : (భయపడుతూ) సార్, ఆమె ఇంట్లో ప్రాబ్లం ఉంది. ఆమె ఇక్కడికి రాలేదు.
నేను : నేను నీతో ఏం చెప్పాను ? కాల్ చెయ్యి చాలు. నా మాట అర్థం అయ్యిందా ?
మేనేజర్ కాల్ చేస్తూ :
నేను : స్పీకర్ ఆన్ చెయ్యి.
ఆ తర్వాత అతను స్పీకర్ ని ఆన్ చేశాడు. రింగ్ వెళ్ళే శబ్దం రావడం మొదలైంది.
నేను : ఎలాంటి అతి తెలివితేటలు చూపించకు, అర్థమైందా ? ఆమెని పర్చేస్ స్లిప్ ల గురించి అడుగు చాలు.
ఆమె కాల్ తీసింది.
పర్చేస్ అమ్మాయి : యస్ సార్, చెప్పండి.
మేనేజర్ : ఆ పర్చేస్ స్లిప్ ఎక్కడ ఉంది ?
పర్చేస్ అమ్మాయి : సార్, ఏం మాట్లాడుతున్నారు ? స్లిప్ ని మీరే స్వయంగా ప్రిపేర్ చేస్తారు కదా.
నేను లేచి మేనేజర్ దగ్గర నుండి మొబైల్ ని తీసుకున్నాను.
నేను : నువ్వు ఎక్కడ ఉన్నాసరే, ఇప్పుడే ఆఫీసుకి రా. నీకు అర గంట టైం ఉంది. లేదంటే నేను ఎవరో నీకు బాగా తెలుసు.
పర్చేస్ అమ్మాయి : సార్, నా తప్పు ఏమీ లేదు. మేనేజర్ సార్ నాకు ఏది చెప్పారో నేను అదే చేశాను.
నేను : నేను నీకేం చెప్పాను ? నేను నీకు చెప్పింది చెయ్యి.
ఆ తర్వాత నేను కాల్ ని కట్ చేశాను. మేనేజర్ ని చూశాను. అతను భయపడి పోయాడు. నేను అతని ముఖం మీద ఒక గట్టి చెంపదెబ్బ ని కొట్టాను. ఆ శబ్దం విని గార్డు రూములోకి వచ్చాడు.
నేను : బయటికి వెళ్ళు !
నేను కొట్టిన చెంపదెబ్బ తిని అతను ఏడవడం మొదలుపెట్టాడు.
మేనేజర్ : సార్, ప్లీజ్ నన్ను క్షమించండి. మళ్ళీ ఎప్పుడూ ఇలా జరగదు. ప్లీజ్ సార్, నన్ను క్షమించండి.
నేను : ఈ ఆలోచన ముందు ఎందుకు రాలేదు ? నువ్వు నా డబ్బు ని దొంగిలించేటప్పుడు !
అతనేమీ మాట్లాడలేదు.
నేను : ఇప్పుడు చెప్పు. ఇప్పటివరకు ఎంత మోసం చేశావు ? నేను చూడను అని అనుకున్నావు కదా. నువ్వు ఏమైనా చేసేయ్యొచ్చు అనుకున్నావు కదా. నేను చాలా రోజులుగా నీ మీద కన్ను వేసి వుంచాను.
అతనేమీ మాట్లాడలేదు.
నేను : ఇక్కడే కూర్చో.
మేనేజర్ కుర్చీ మీద కూర్చోబోయాడు.
నేను : (కోపంగా) నేల మీద కూర్చో !
మేనేజర్ భయపడి నేల మీద కూర్చున్నాడు.
నేను బెల్ ని కొట్టాను. అప్పుడు ఆఫీస్ ప్యూన్ లోపలికి వచ్చాడు.
నేను : నీళ్ళు తీసుకురా.
ప్యూన్ మేనేజర్ నేల మీద కూర్చుని ఉండడాన్ని చూసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను మేనేజర్ అసిస్టెంట్ ని పిలిచాను. ఆమె లోపలికి వచ్చింది. తనని కుర్చీ మీద కూర్చోమని చెప్పాను. తను కూర్చుంది.
నేను : జయా, ఈ మహానుభావుడు ఓకే చేసిన అన్ని ఫైల్స్ ని తీసుకుని రా.
జయా : ఓకే సార్, నేను తీసుకుని వస్తాను.
నేను : ఓకే, వెళ్ళు.
ఆ తర్వాత తను వెళ్ళిపోయింది. నేను సెల్ ని తీసి నాన్న ఫ్రెండ్ అయినా ఐజీ కి కాల్ చేశాను. అలాగే ఆయనకీ డీటెయిల్స్ చెప్పాను. ఆయన కొంత మంది సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ లని పంపుతానని చెప్పాడు.
నేను : (మేనేజర్ ని చూస్తూ) పర్చేస్ ని చూసుకునే ఆమె ఇంకా ఎందుకు రాలేదు ?
మేనేజర్ : సార్, ఆమె ఇక రాదు.
నేను : ఎక్కడికి పోతుంది ? నా నుండి తప్పించుకుని ఎక్కడికి వెళుతుంది ? ఇంకా నీతో ఈ మోసంలో ఎవరెవరు పాలుపంచుకున్నారు ?
మేనేజర్ మరొక ఇద్దరి పేర్లని చెప్పాడు. అందులో ఒకడు నేను మేనేజర్ ని చెంపదెబ్బ కొట్టగానే పారిపోయాడు. రెండో వాడిని గార్డు పారిపోతూ ఉండడాన్ని చూసి పట్టుకున్నాడు. నేను వాడిని కూడా రూములోకి పిలిపించాను. ఇంతలో సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళు కూడా వచ్చారు. నేను అన్ని డీటెయిల్స్ ని వాళ్లకి ఇచ్చాను.
నేను : వీళ్ళు నేరస్థులు. ఇవి సాక్ష్యాలు. నాకు వీళ్ళు దొంగిలించిన నా డబ్బు కావాలి. మీరు వీళ్ళని తీసుకుని వెళ్ళండి. అలాగే మిగతా వాళ్ళని వెతకండి.
సెక్యూరిటీ ఆఫీసర్ : సార్, మీరు టెన్షన్ పడకండి. తొందరగా మేము మొత్తం రికవర్ చేసి మీకు ఇస్తాము. వీళ్ళ మిగిలిన సహచరులు కూడా తొందరలో అరెస్ట్ అవుతారు.
ఆ తర్వాత వాళ్ళు మేనేజర్ ఇంకా రెండో వాడిని తీసుకుని వెళ్ళారు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)