08-01-2026, 11:05 AM
Hey All
Hope you all doing well
జాను(Jannu ❤️
ఈ fourm మీద చాలా మందికి చాలా Opinions ఉండి ఉంటాయి.... కొందరికి అసలేం ఉండకపోచు... I don't care about people who Dont express their own feelings...
But మీరు నా బ్యూటిఫుల్ Butterflys....
మీరు చెపండి....
జాను (Jannu❣️ మిద మీ opinion... జాను forum లోని కొన్ని charcters మీద opinion... కొన్ని ఎపిసోడ్స్ మీద మీ ఒపినియన్... ఇంకా ఈ ఫోరం మొత్తం లో మీకేం అయినా మెమొరబుల్ గా ఉండి ఉంటే అది చెపండి.... లైక్ a Farewellpep Talk అనుకోండి...
Am gonna miss you all in these fourm....
నా ఈ fourm స్టార్ట్ అయినప్పటి నుండి కొంతమంది చదువుతూ చాలా encourage చేసారు... It was a memorable journey to Here because of you all....
Chepandi.....


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)