08-01-2026, 09:49 AM
(This post was last modified: 08-01-2026, 09:49 AM by SivaSai. Edited 2 times in total. Edited 2 times in total.)
Part - 32
సత్యవతి గారి నవ్వు చూసి భార్గవి కోపం తో ఎందుకు అత్తయ్య నవ్వుతున్నారు అని అడుగుతుంది. దానికి సత్యవతి గారు నీ పరిస్థితి చూసి నవ్వు వచ్చింది.
ఎందుకో తెలుసా తల్లి లేని పిల్ల ని బాగా చూసుకుంటావు అనుకుని నిన్ను తీసుకువస్తే ఆ బంగారు తల్లి కి అన్నింటిని దూరం చేసావు.
ఇప్పుడు నువ్వు, నీ ముద్దుల కూతురు చుట్టూ అన్ని ఉన్నా ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి నవ్వు రాకుండా ఎలా ఉంటుంది అంటారు.
ఆ మాటలికి భార్గవి కి కోపం వస్తున్న ఏమి మాట్లాడలేక నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది.
బెంగళూరు...
విక్రమ్, అవని ఫ్లాట్ కి తీసుకు వచ్చి సోఫా లో కూర్చో బెట్టి కిచెన్ లో కి వెళ్లి వాటర్ తెచ్చి ఇస్తాడు. అవని ఇబ్బందిగ గ్లాస్ తీసుకుని మీకు ఎందుకు అండి శ్రమ అనగానే....
మీరు తీసుకున్న దాని కంటేనా అని ముందు వాటర్ తాగు అని పక్కన కూర్చుంటాడు. ఆ మాటల కే అవని కి అనందంతో కన్నీళ్లు వస్తూ ఉంటాయి.
అవి ఎందుకో అర్ధం అయ్యిన అర్ధం కానట్టు గా ఉండి ఇవి చాలా వాల్యూబుల్ అవని. అనవసరం గా వేస్ట్ చేయకు అని చొరవ గా తుడుస్తాడు.
దానికి అవని ఎమోషనల్ అవ్వుతు ఇవి బాధతో వచ్చినవి కాదు నా కోసం ఒక్కళ్ళు ఉన్నారు అన్న... వెంటనే ఏమి మాట్లాడుపోయిందో గుర్తుకు వచ్చి అదే మీ లాంటి ఫ్రెండ్ ఉన్నాందుకు చాలా హ్యాపీ అని చెబుతున్నాను అని మాట దాటేస్తుంది.
అవని మాటలు కి నవ్వుకుని ఈ రోజు నేను కుక్ చేస్తాను అని కిచెన్ లో కి వెళ్ళతాడు. మీకు వంట వచ్చా అని ఆచ్చర్యంగా అడుగుతుంది.
నా గురించి ఏమి అనుకుంటున్నావు అని వెనిక్కీ తిరిగి అడుగుతాడు. మీరు బిజినెస్ పర్సన్ కదా కుకింగ్ వచ్చు అంటే మరి ఆచ్చర్యంగా ఉండదా అనగానే....
వెయిట్, వెయిట్ నేను బిజినెస్ పర్సన్ అని నీకు ఎవ్వరు చెప్పారు అని అడుగుతాడు. దానికి నీళ్లు నమూలుతు మీ స్టైల్ చూసి అలా అనుకున్నాను అని తల కిందకి దించేస్తోంది.
పరవాలేదు నన్ను బానే అబ్సర్వ్ చేస్తున్నారు అంటాడు. దానికి ఏమిని చెప్పాలో తెలియక ఏమి ప్రిపేర్ చేస్తున్నారు అని టాపిక్ డైవర్ట్ చేస్తోంది.
నన్ను బానే డైవర్ట్ చేయడానికి చూస్తునవ్వు కదా అనుకుని గుడి కి వెళ్లారు కదా అందుకే పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తాను.
మీరు ఇలా కూర్చొని కబుర్లు చెప్పండి అని హ్యాండ్ స్లీవ్స్ పైకి ఫోల్డ్ చేసుకుని కటింగ్ స్టార్ట్ చేస్తాడు. విక్రమ్ చాలా ఫాస్ట్ గా అండ్ స్టైల్ గా కట్ చేసి కుక్ చేస్తూ ఉంటే కళ్ళు నోరు వదిలేసి మరి చూస్తూ ఉంటుంది.
అవని ఎక్స్ప్రెషన్ కి నవ్వుకుని ఏమైంది అవని ఆలా చూస్తున్నావు అంటే...అస్సలు నమ్మలేక పోతున్నాను మీరు ఇలా కుక్ చేయడం ఎప్పుడు నేర్చుకున్నారు అని చాలా క్యూరిసిటీ తో అడుగుతుంది.
విక్రమ్ కి కూడ చాలా హ్యాపి గా అనిపిస్తుంది. తన గురుంచి తన భార్య కి చెప్పడం. హయ్యర్ స్టడీస్ కి అబ్రాడ్ వెళ్ళినప్పుడు నేర్చుకున్నాను.
స్ట్రెస్ అనిపించినప్పుడు అల్లా కుక్ చేసేవాడిని .బట్ ఇప్పుడు మాత్రం అని అవని ఫేస్ వైపు చూస్తాడు. ఏమి చెబుతాడా అని చాలా ఆత్రంగా చూస్తూ ఉంటుంది.
ఇప్పుడు మాత్రం నా బెష్టి కి చేస్తున్నాను అని చాలా ఇంటెన్సీ వాయిస్ తో చెబుతాడు. ఆ మాటలకి అవని కుంచెం కంగారు గా విక్రమ్ వైపు చూస్తుంది.
అదే నువ్వు నాకు ఫ్రెండ్ వి కదా ఆ విషయం చెప్పాను అని చెబుతాడు . ఆ మాటకి రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూనే కుకింగ్ ఫినిష్ చేస్తారు.
కం అవని ఫుడ్ రెడీ అయ్యిపోయింది అని ప్లేట్ లో సర్వ్ చేసి ఇస్తాడు. మీరు తెచ్చుకోండి అనగానే ముందు నువ్వు టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందొ అని టెన్షన్ గా చూస్తాడు.
ఒక ముద్ద నోట్లో పెట్టుకుని ఆ టేస్ట్ ని ఆస్వాదిస్తుంది. అవని ఒపనియన్ కోసం చాలా ఆత్రం గా చూస్తూ ఉంటాడు. అవని కళ్ళు తెరిచి సూపర్ గా ఉంది.
నా లైఫ్ లో ఇంత టేస్టీ ఫుడ్ తినలేదు అండ్ నాకు ఈ రోజు చాలా హ్యాపీ గా ఉంది అని చెబుతూ మీరు తెచ్చుకోండి అంటుంది.
విక్రమ్ ఆ కంప్లిమెంట్ కి చిన్నగా సిగ్గుపడుతూ ఎన్ని కోట్లు ప్రాఫిట్ వచ్చిన రాని సంతోషం నీ చిన్న కంప్లిమెంట్ కి వస్తుంది.
ఎక్కేసావు పిల్ల బాగా ఎక్కేసావు. ఇంక లాభం లేదు. తొందరగా ఈ గేమ్ కి ఫుల్లస్టాప్ పెట్టీసీ అర్జెంటు గా హనీమూన్ కి వెళ్ళిపోవాలి అనుకుంటూ ప్లేట్ లో ఉన్నా ఫుడ్ మొత్తం కంప్లీట్ చేసేస్తాడు.
అవని మాత్రం చాలా సంతోషం గా ఉంటుంది.విక్రమ్ అవని వంక చూస్తూ నేను ఈవెనింగ్ ఫ్లైట్ కి హైదరాబాద్ వెళుతున్నాను అని చెబుతాడు.
వెంటనే నవ్వుతు ఉన్నా అవని ఫేస్ మొత్తం డల్ అయ్యిపోతుంది. అలా చూడగానే విక్రమ్ కి కూడ చాలా కష్టం గా ఉంటుంది. కానీ తప్పదు కదా అని అవని సమాధానం కోసం చూస్తాడు.
అవని ఫేస్ లో కనబడుతున్న రకరకాల ఎక్సప్రెషన్స్ ని చూస్తూ ఉంటాడు. అవని ఇవేమి పట్టించ్చుకోకుండా తన మనస్సులో ఇప్పుడు వరుకు విక్రమ్ గారు నాతో ఉండడంమే ఎక్కువ.
అక్కడ శిల్ప ఎదురు చూస్తూ ఉంటుంది కదా అని తనకు తానే సమాధానం చెప్పుకుని నవ్వుతూ విక్రమ్ వైపు చూస్తూ ఎన్నిటికి ఫ్లైట్ అని అడుగుతుంది.
ఈవెనింగ్ 7కి అని చెబుతాడు. నేను రానా అని చాలా స్లో వాయిస్ తో అడుగుతుంది. ఆ వాయిస్ లో కనిపిస్తున్న బాధ విక్రమ్ మనుస్సు కి చేరుతుంది.
నాతో వస్తావా అని అడుగుతాడు. అవని కలవారుపాటుగా ఏమిటి అని అడిగితే అదే ఎయిర్పోర్ట్ కి వస్తావా అని అడుగుతున్న అని అంటాడు.
ఆ మాటేకే చాలా హ్యాపీ గా ఫీల్ అవ్వుతు తప్పకుండా అని ఏ టైమ్ కి స్టార్ట్ అవ్వాలి అని అడుగుతుంది. నేను చెబుతాను కాసేపు రెస్ట్ తీసుకో అని విక్రమ్ ఫ్లాట్ కి వెళ్ళిపోతాడు.
ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి అవని ఫ్లాట్ డోర్ నాకు చేస్తాడు అవన్నీ కూడా రెడీగా ఉంటుంది వెళదామా అని ముందుకు నడుస్తాడు.
విక్రమ్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ఉంటుంది. ఈ జన్మలో మీకు భార్యను అయినా మీతో కలిసి నడవలేను.. భగవంతుడు రాసిన రాతను ఈ మనుషులు తమ స్వార్థం కోసం మార్చేస్తున్నారు.
అమ్మే ఉండి ఉంటే నాకు ఈ ఒంటరితనం ఉండి ఉండేది కాదు కదా.. ఇక నా జీవితానికి ఒంటరితనమే ఆ భగవంతుడు వ్రాశాడేమో అనుకుంటూ నడుస్తూ ఉంటుంది.
విక్రమ్ ఆగి ఉన్నది కూడా చూసుకోకుండా వెళ్లి విక్రమ్ ని గుద్దుకుంటుంది. ఏ పడతావు జాగ్రత్త అని పడిపోతున్న అవిని నీ పట్టుకుంటాడు.
అవిని నడుము విక్రమ్ చేతిలో ఇమిడిపోతుంది.మరొక చేతితో అవని చేయి పట్టుకుంటాడు. ఒక్క నిమిషం ఇద్దరికి కళ్ళు లాక్ అయిపోతాయి.
ఇద్దరి కళ్ళల్లో అనంతమైన ప్రేమ కనబడుతుంది కానీ అది ఒకరికొకరికి ఇచ్చి పుచ్చుకునే పరిస్థితుల్లో లేరు. అలా ఎంతసేపు ఉన్నారు తెలియదు కానీ ఇద్దరికీ ఆ ఫీల్ బాగా నచ్చింది.
నడుం మీద చెయ్యి తీయాలని విక్రమ్ కి లేదు. విక్రమ్ చేతిలో నుంచి బయటికి రావాలని అవనికి లేదు. విక్రమ్ తనకి తెలియకుండానే అవని నీ ముందుకి లాక్కుంటున్నాడు.అవినీ కూడా తనకు తెలియకుండానే విక్రమ్ కి దగ్గరికి వెళ్ళిపోతుంది.
ఇంతలో విక్రమ్ ఫోన్ రింగ్ అవుతుంది . ఇద్దరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి పక్కకు తిరుగుతారు. ఎవరికి వారు ఏంటి నేను ఇలా అయిపోయాను అనుకుని సైలెంట్ గా లెఫ్ట్ ఎక్కుతారు.
కానీ ఆ సైలెన్స్ కూడా ఇద్దరికీ నచ్చుతుంది..ఇద్దరికీ తెలుసు వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటి అని పైకి చెప్పలేదు నిస్సహస్థితి.
సైలెంట్ గా ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతారు. ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చే కొద్ది అవిని ki చాలా దిగులుగా అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడగాలని ఉంటుంది అడగలేదు.
అడిగితే ఏ హక్కుతో అడుగుతున్నావు అంటే ఏమని చెప్పగలను. ఫ్రెండ్ అంటే రెండు రోజులకే ఇంత బాండింగా అంటే సమాధానం నా దగ్గర లేదు చేతిలో నలిపేసుకుంటూ ఉంటుంది.
తన పరిస్థితి అర్థం అయినా విక్రమ్ రెండు రోజుల్లో వెనక్కి వస్తున్నాను. ఇక్కడ నాకు ఆఫీసులో వర్క్ ఉంది. నీకు ఏదైనా అవసరం అయితే శ్రీని అడుగు హెల్ప్ చేస్తాడు.
అంతేగాని ఒక్క దానివే ఎక్కడికి వెళ్లొద్దు సరేనా అని చిన్న పిల్లలకు చెప్పినట్టు చెబుతూ ఉంటాడు. అన్నిటికి బుద్ధిగా తల ఊపుతూ ఉంటుంది.
నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు. దానికి అడ్డదిడ్డంగా ఊపుతూ ఉంటుంది. మరీ ఎక్కువ ఊపకు తల ఊడిపోతుంది.
అసలే ఆ బ్రెయిన్ ఉండేది కొంచెం. మళ్ళీ అది ఊడింది అనుకో నాకే కష్టం అని అంటాడు. అంటే నాకు బ్రెయిన్ లేదా అని అడుగుతుంది.
అదే కదా నేను చెప్పేది ఉండి ఉంటే నువ్వు మీ ఆయనకు దూరంగా ఉండవు కదా అని ఓరగా చూస్తాడు. అవని సైలెంట్ అయిపోయి నేను కావాలని దూరంగా లేను.
పరిస్థితులు అలాగ వచ్చాయి. నా భర్త నాకు ఎంత దూరంలో ఉన్నా నాతోనే ఉన్నట్టు. శారీరకంగా మాత్రమే నాకు దూరంగా ఉన్నారు కానీ ఆయన ఎప్పుడూ మానసికంగా నాతోనే ఉంటారు.
ఈరోజు నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను అంటే నా భర్త వల్లే అని చెబుతుంది. సడన్గా కార్ బ్రేకేసి ఏంటి అని అడుగుతాడు.
ఏమీ లేదు జస్ట్ క్యాజువల్ గా చెప్పాను అంటే... లేదు నువ్వు ఏదో దాస్తున్నావు నన్ను ఫ్రెండ్ గా అనుకోవడం లేదు కదా అనగానే....
అలా ఏమీ లేదు నువ్వు నాకు ఎప్పటికీ కావలసిన వాడివే అని చెబుతుంది. అలాగైతే ఏమైంది చెప్పు కొంచెం గట్టిగానే అడుగుతాడు.
దానికి కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటే కళ్ళు తుడుచుకుని ఆడపిల్లలకు అమ్మ ఉండాలి. అమ్మ లేకపోతే తండ్రి ప్రేమా అయినా ఉండాలి.
అవేమీ లేకపోతే ఆడపిల్ల జీవితం చాలా నరకం అయిపోతుంది. ఈరోజు నేను అనాధగా మిగిలి పోవడానికి తల్లి లేక పోవడమే.
అనుకోని పరిస్థితుల్లో నా భర్తతో నాకు వివాహం అయింది. అదే పరిస్థితులు దూరం అవడానికి కారణం అయ్యింది. అప్పుడే నా ప్రాణాలు పోవాలి ఆయన మాటలే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చాయి.
ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను అని చెప్పి నవ్వుతుంది. ఆ నవ్వులో జీవం లేదు అని విక్రమ్ కూడా తెలుసు.
విక్రమ్ చేతులు స్టీరింగ్ పైన గట్టిగా బిగిసుకుంటాయి. స్పీడ్ గా ఎయిర్పోర్ట్ కి డ్రైవ్ చేస్తూ ఉంటాడు.
విక్రమ్ ఏమీ ఆలోచిస్తున్నాడు..
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)