08-01-2026, 09:40 AM
(08-01-2026, 12:19 AM)The Prince Wrote: U know somethingScreenshot teesi adi edina ai app lo petti words lo ivvamani adagandi..
నేను రాసే కథ ఒక peak stage లో ఆగిపోయింది
దాన్ని mobile లో రాశాను
దాన్ని ఎవరి సాయం అయినా తీసుకుని రాయాలంటే... అది copy అవ్వట్లేదు
నా పరిస్థితి నిజంగా ఎలా ఉందంటే... కుడితిలో పడ్డ ఎలుకలా ఉంది, బయటకు రాలేను, కుడితి తాగలేను
ప్రశాంతంగా ప్రయత్నిద్దాం అంటే వీలు దొరకట్లేదు
Ofc work food sleep family mobile... ఇలా గడిచిపోతుంది
Innocently yours


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)