08-01-2026, 08:36 AM
(03-01-2026, 01:02 AM)sarasasri Wrote: మీ రచనల్లో సహజత్వం ఉంది. సూటిగా హత్తుకునే విధంగా కథనం ఉంటుంది.
మీరు అనుమతిస్తే మీ "తోడికోడళ్ళ" కి ఒక 2-3 ఎపిసోడ్స్ లొ పొడిగింపు రాద్దామనుకుంటున్నా!
ఆ కథ నన్ను పదేపదే చదివేలా ప్రేరేపిస్తుంది...ఈ మధ్య!
మీకు PM చేసాను చూడండి.
చాలా సంతోషం. నేను ఈమధ్య సైట్ లోకి రావడంలేదు. వీలు దొరకడం లేదు. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్న, కామెంట్స్ పెడుతున్న రిప్లై ఇవ్వలేకపోతున్న. దయచేసి అందరూ నన్ను కోప్పడకుండా అర్థంచేసుకోగలరు. నేను అప్డేట్ రాసిన పోస్ట్ చేయలేకపోతున్న. వీలు చేసుకొని అప్డేట్ ఇస్తాను.
Sarasree మీ మెసేజ్, కామెంట్ ఇందుకే చూసి రిప్లై ఇస్తున్నాను. మీరు 2,3 ఎపిసోడ్స్ రాయనై అనుకుంటున్నారు అంటేనే సంతోషంగా ఉంది. నా కథ మీకు అంతగా నచ్చింది. చాలా హ్యాపీ.
కథ నచ్చడానికి కారణమేంటో కామెంట్ చేయండి. మీ అభిప్రాయం మా అందరికి తెలిస్తే ఆ కథ చదవని వాళ్ళుకూడా చదివే ఛాన్స్ ఉంది.
మీరు రాయలనుకున్న 2,3 ఎపిసోడ్ రాసి నాకు personal గా పోస్ట్ చేయండి నా gmail కి. అది నేను చదివి ఏమైనా మార్పులు అనిపిస్తే చెప్తాను.
నా ఈమెయిల్: aamani.ammu6699;



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)