07-01-2026, 09:40 AM
(05-01-2026, 10:17 PM)Haran000 Wrote: ఇంకెక్కడ శివ బ్రో, అయిపోయింది శివ chapter close.![]()
గీత మొగుడు చెప్పాడు కదా బ్రో ఇండియా కి వచ్చాక శివ ఎక్కడైతే కాలేజీ పెట్టాడో అదే ఊరిలో ఉంటాము భరత్ కి దూరంగా ఉండాలి అని
ఆ ఊరిలో ఆ కాలేజీ లో శివ ఉంటాడు గా బ్రో అప్పుడు శివ కి గీత కి మధ్య రొమాన్స్ స్టార్ట్ అవుతుంది ఏమో అనుకున్న బ్రో
ఎందుకంటే ఎంతైనా గీత మాజీ లవర్ గా శివ మీద ప్రేమ ఎక్కడో ఉంటుంది గా బ్రో అసలే శివ ఐస్ కి ఫిసిక్ కి గీత కరిగిపోతుంది


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)