Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 29


మీరు టిఫిన్ చేసారా అని విక్రమ్ ని అడుగుతుంది. లేదు అని చెబుతాడు. ఎందుకు ఇప్పుడు వరుకు చేయలేదు. మెడిసిన్ కూడ వేసుకోవాలి కదా అని కోపం ప్లస్ కంగారు గా అడుగుతుంది.

మా ఆవిడా కోసం అని అవని వంక సూటిగా చూస్తూ చెబుతాడు. ఆ మాట వినగానే కుంచెం బాధ గా అనిపిస్తుంది. వెంటనే వాస్తవం గుర్తు వచ్చి చిన్న నవ్వుతో అవునా అని సైలెంట్ అయ్యిపోతుంది.

ఏమైంది అవని గారు అలా సైలెంట్ అయ్యిపోయారు అని అడుగుతాడు. ఏమి లేదు అండి అని చెబుతుంది గాని మనసు అంత చాలా అలజడి గా ఉంటుంది.

అవని ఫేస్ లో మారుతున్న ఎక్స్ప్రెషన్ స్ అన్నీ అబ్సర్వ్ చేస్తూ ఉంటాడు. నా భర్త మీరు అని ఒక్క మాట చెప్పచ్చు కదా. అన్నీ ప్రాబ్లెమ్ స్ కి ఒక చెక్ పెట్టేస్తాను. ఏమి ఆలోచిస్తున్నావు. చెబితే నేను నమ్ముతానో లేదో అనా అని అవని వంక చూస్తాడు.

చాలా దీర్ఘ ఆలోచన లో ఉన్నట్టు కనబడుతుంది. ఏమిటీఆండీ ఎప్పుడు చూసిన ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారా... మనషులు మధ్యలో ఉండరా అనగానే అలా ఏమి లేదు. జస్ట్ నార్మల్ థింకింగ్ అంతే.

ఇంకా ఏమిటి విశేషాలు అని అడుగుతుంది. ఏంముటాయి  అండి అన్నీ మాములే. ఈ వీకెండ్ హైదరాబాద్ వెళుతున్నాను అని చెబుతూ అవని ఫేస్ చూస్తాడు.

ఆ మాట వినగానే వెంటనే డల్ అయ్యిపోతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తారు అని చాలా బెంగ గా అడుగుతుంది.అవని అడిగాన విధానానికి వస్తున్న నవ్వుని అపుకుంటూ  రెండు రోజుల్లో వస్తాను. జాగ్రత్త గా ఉంటావు కదా అని చాలా లాలన గా అడుగుతాడు.

వచ్చే ఏడుపును అపుకుంటూ ఉంటాను  అని తల ఊపుతుంది. అవని ని అలా చూస్తూ ఉంటే  విక్రమ్ కి చాలా కష్టం గా ఉంటుంది. దగ్గరికి తీసుకొని గట్టిగ హత్తుకోవాలి అనిపిస్తుంది.

చాలా కష్టం గా కంట్రోల్ లో ఉంటూ ఇంక టైమ్ ఉంది అని తనకి తానే సర్ది చెప్పుకొని ఇంక వెళదామా అని అడుగుతాడు.

సరే అని చాలా కష్టం గా పైకి లెగుస్తుంది. నడవడం మాత్రం చాలా కష్టం గా ఉంది. విక్రమ్ చెయ్యి ముందుకు చాపుతాడు.

అవని కళ్ల తోనే విక్రమ్ ని చూస్తుంది. పట్టుకో అన్నట్టు గా విక్రమ్ చూస్తాడు. ఇబ్బంది గా నే చేతిలో చెయ్యి వేసి నడుస్తూ ఉంటుంది.

కళ్ల లో నుండి నీళ్లు కారుతు ఉంటాయి. పెళ్లి టైమ్ లో పట్టుకున్న పెన్నిధి మళ్ళీ ఇన్ని రోజులికి దొరికేటప్పటికి అవని అనందానికి  హద్దులు లేకుండా పోతుంది.

వెనక్కి తిరిగి అమ్మ వారిని చూస్తుంది. అమ్మ తననే చూసి నవ్వినట్టు అనిపిస్తుంది. అవని ప్రతి ఫిలింగ్ ని చూస్తూ ఉంటాడు.

ఇంత చిన్న దానికే ఏదో సాదించ్చినట్టుగా సంతోషంగా ఉన్నావు. నేను పూర్తిగా నీకు మాత్రమే సొంతం అని తెలిస్తే ఏమి అయ్యిపోతావు బంగారం అని మనసులో అనుకుంటు భార్య తో కలిసి అడుగులు ముందుకు వేస్తాడు.

స్టెప్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అవని కి చాలా కష్టం గా ఉంటుంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. విక్రమ్ అవని వైపు చూసి నేను హెల్ప్ చేయనా అని అడుగుతాడు.

ఎలా అని అడుగుతుంది. ఇలా అని చూపిస్తాడు. అవని ఏదో అనే లోపు గాలి లో ఉంటుంది. విక్రమ్ చెయ్యి అవని నడుము టచ్ అవ్వగానే అవని పాపా నోరు వదిలేసి కళ్ళు పెద్దవి చేసి విక్రమ్ ని చూస్తూ ఉంటుంది.

ఇది టచ్ కే ఇలా అయ్యిపోతే నెక్స్ట్ స్టెప్ కి ఏమి అయ్యిపోతుంది అనుకుని హలో అవని గారు మళ్ళీ ఎక్కడ కి వెళ్లిపోయారు ఇంత కష్టంపడి ఏత్తుకున్నాడు అలసట తెలియకుండా కబుర్లు చెబుదాము అని లేకుండా హ్యాపి గా రైడ్ ని ఎంజాయ్ చేస్తున్నారా అని అడుగుతాడు.

ఆ మాటలకి స్పృహ లో కి వచ్చిన అవని ముందు మీరు నన్ను కిందకి దిప్పండి. ఎవరైనా  చుస్తే ఏమి అనుకుంటారు అని కంగారు గా చుట్టూ చూస్తుంది.

ఏమి అనుకుంటారు హెల్ప్ చేస్తున్న అనుకుంటారు. అలా ఏమి అనుకోరు వేరే లాగా అనుకుంటారు.. ఎలా అని అర్ధం కానట్టు గా ఫేస్ పెడతాడు. మరి అంత అమాయంకంగా పెట్టకండి అని ఫేస్ పక్కికి తిప్పుకుంటుంది.

అవని ఇబ్బంది ని చూసి నవ్వు కుంటూ కార్ దగ్గరికి తీసుకు వెళ్లి కిందకి దించుతాడు. విక్రమ్ చేతి స్పర్శ కి అవని ఒళ్ళు అంత చిన్నగా కంపిస్తూ ఉంటుంది. బుగ్గలు సిగ్గుతో కెంపు వర్ణం లో కి వచ్చేస్తాయి.

విక్రమ్ ని డైరెక్ట్ గా చూడలేక తల కిందకి దించేస్తోంది. అవని పరిస్థితి అర్ధం అయ్యిన, అర్ధం కానట్టుగా కింద ఏమైనా పాడేసుకున్నారా తల అలా దించేశారు అని అడుగుతాడు.

దానికి ఏమని చెప్పాలో తెలియక ఏమి లేదు పదండి అని కార్ లో కూర్చుంటుంది. ఇప్పటికి నీకు ఈ స్పందన చాలు పాపా అనుకుంటు డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు.

హైదరాబాద్..

భార్గవి సత్యవతి గారి దగ్గరికి వెళ్లి అత్తయ్య గారు అని పిలిస్తుంది. రామాయణం చదువుతున్న సత్యవతి గారు తల ఏత్తకుండానే చెప్పు అంటారు.

వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మీ అబ్బాయి గారు శిల్ప దగ్గరికి వెళదాం అన్నారు. మీరు కూడ రండి అని చాలా అంటే చాలా గౌరవం గా పిలుస్తుంది.

మేము ఎందుకులే అమ్మ మీరు వెళ్లి రండి అని చెబుతారు. భార్గవి మనసులో మీరు రావడం నాకు ఏమ్మన్న ఇష్టమా ప్రస్తుతానికి నాకు తప్పదు అనుకుని అలా అంటే ఎలా అత్తయ్య గారు. పెద్దవాళ్ళు మీరు రాకపోతే ఏమి మర్యాదగా ఉంటుంది. రండి అని బ్రతిమలుతుంది.


మరి ఎక్కువ అడిగించుకున్న బాగోదు అని సరే అంటారు. హమ్మయ్య ఒక పని అయింది అనుకుని రెడీ అవ్వడానికి వెళుతుంది. అందరూ రెడీ అయ్యి స్టార్ట్ అవుతారు.

ఉదయ్ కార్ వెళుతు ఉంటే మెయిన్ గేట్ తీస్తాడు. ధనుంజయ్ పొగరు గా ఉదయ్, సునీల్ వంక చూస్తాడు. భార్గవి చూడనట్టుగా కూర్చుంటుంది.

ఇది అంత చూస్తున్న బిందు కి కోపం పెరిగిపోతుంది. చూస్తాను ఎన్ని రోజులు ఈ మీడిసెపాటు. నీ గురుంచి ఎవ్వరికి చెప్పాలో వాళ్ళికే చెబుతాను అనుకుంటు క్లీనింగ్ చేస్తూ ఉంటుంది.

కార్ లో సత్యవతి గారు కొడుకు తో నీ కూతురు ని చూడాలి అనిపిస్తే నీ భార్య ని తీసుకువెళ్ళితే సరిపోతుంది కదా!

మమ్మల్ని ఎందుకు రమ్మనమని చెప్పించావు అని భార్గవి ని ఇరికించేస్తారు. ఏమి అంటున్నావు అమ్మ అని అయోమయం గా అడుగుతాడు.

కనపడకుండా  పోయిన నా మనవారులు గురుంచి కుంచెం కూడ బెంగ లేదు కానీ....నీ గారాల కూతురు మీద మాత్రం బెంగ వచ్చింది కదా అని బాధ గా మాట్లాడుతారు.

ఎందుకు అమ్మ అలా మాట్లాడుతావు. అవని గురుంచి నాకు బాధ లేదు అని చెప్పనా అయ్యిన శిల్ప ని చూడాలి అన్నది భార్గవి,నేను కాదు అని కోపం గా భార్గవి వంక చూస్తాడు.

సత్యవతి గారు కోడలి వంక చూస్తూ నాకే అబద్దం చెబుతావా చూడు దీనికి నేను ఇచ్చే పనిష్మెంట్ అంటూ  కోపం గా చూస్తారు.

అబ్బా ఈ మధ్యన నా టైమ్ అస్సలు బాగుండాడంలేదు. ఏది చేసిన రివర్స్ అవుతుంది. అనుకుంటు సైలైంట్ అవుతుంది.

ధనుంజయ్ కార్ జై సింహ మాన్షన్ కి చేరుకుంటుంది. ఫ్యామిలీ మొత్తం లోపలికి వెళతారు. అక్కడ క్లీన్ చేస్తున్న అమ్మాయి తో లలిత గారి ని పిలవమని భార్గవి పొగరు గా చెబుతుంది.

క్లీన్ చేస్తున్న అమ్మాయి పైకి లేచి అమ్మ అని పరిగెత్తుకుంటూ  వచ్చి భార్గవి ని గట్టిగ పట్టుకుంటుంది.  ఆ అమ్మాయి ముసుగులో ఉంటుంది పైగా బాగా చిక్కి పోయి ఉంటుంది.

భార్గవి వెంటనే గుర్తు పట్టలేకపోతుంది.  ముసుగులో ఉండడం వల్ల శిల్ప అని గుర్తు పట్టి ఏమిటే పది రోజులకే ఇలా అయ్యిపోయావు అని కూతరు ని పట్టుకుని బాధగా అడుగుతుంది.

ధనుంజయ్ కూడ ఆశ్చర్యపోతాడు. శిల్ప ని అలా చూస్తూ ఉంటే తండ్రి మనస్సు కలవరం పడుతుంది. ఇంతలో అక్కడికి ఇందిరాగారు , లలిత, మాధవి వస్తారు.


  లలిత సత్యవతి గారి దగ్గరికి వెళ్లి ఏంత సేపు అయ్యింది పిన్ని గారు. నిలబడి ఉన్నారు కూర్చుండి అని శిల్ప వైపు చూస్తూ...

నీకు ఎన్ని సార్లు చెప్పాలి ఏవరైనా వస్తే వెంటనే మాకు వచ్చి చెప్పాలి అని ఈ మాత్రం కూడ మీ అమ్మ నేర్పలేదా అని చిరాకుగా అంటారు.

భార్గవి కి తల కొట్టిసినట్టు ఉంటుంది.  ఏంత సేపు అలా నిలబడి ఉంటావు. వెళ్లి జ్యూస్ తెచ్చి ఇవ్వు అని గట్టిగా అంటారు.

అలాగే అత్తయ్య  గారు అని కిచెన్ లో కి వెళుతుంది. వెళుతున్న కూతురు ని చూస్తూ భార్గవి ఎలా చూడాలి అనుకున్నాను. ఇప్పుడు ఎలా ఉంది అని బాధపడుతూ ఉంటుంది.

చెప్పండి వదిన గారు ఏమిటి సంగతులు సడన్ గా వచ్చారు అని మొహం మీదనే అడిగేస్తారు. అమ్మాయి ని చూసి వెళదాం అని వచ్చాము.

పది రోజులు కూడ అవ్వలేదు అంతలోనే అంత బెంగ వచ్చేసిందా లేక మేము ఏమైనా రాచిరంపాలు పెడుతున్నాము అని మీ అమ్మాయి ఏమైనా కంప్లెయింట్ చేసిందా అని అడుగుతారు.

భార్గవి కంగారు గా అయ్యో లేదు వదిన గారు చూసి వెళదాం అని వచ్చాము అని చెబుతుంది. శిల్ప జ్యూసెస్ ఉన్నా ట్రే పట్టుకుని వస్తుంది.

మాధవి కాళ్ళు అడ్డు పెడుతుంది. కాళ్ళు తగిలి శిల్ప ట్రే తో సహా ముందుకు పడుతుంది. వెంటనే లలిత గారు శిల్ప ని లేపి ఇలా పడిపోయావు ఏమిటి చూసుకుని నడవాలి కదా!

అయ్యిన ఒక్క పని కూడ సరిగ్గా రాదు. అదే మా అమ్మాయి నివి అయ్యితే ఏంత పర్ఫెక్ట్ గా చేస్తుందొ అని వెటకారం గా అంటూనే శిల్ప కి దెబ్బ ఎక్కడ అయ్యిన తగిలిందా అని చూస్తూ ఉంటారు.
[+] 11 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:01 AM



Users browsing this thread: ramanasv, 5 Guest(s)