06-01-2026, 09:12 PM
వరసగా అప్‌డేట్స్తో , కథను మంచి రసవత్తరంగ రాస్తున్నారు..అక్క తమ్ముడుని మన్నిస్తుంది అని అనుకుంటున్న కానీ ఎలా అనేది ఈసారి నేను అనుకోవడం లేదు ఎలాగో మీరు చెబుతారుగ..మంచి ఎమోషన్స్తో రాస్తున్నారు...చివరగా ఈ చెల్లి ఏంటో ఎలాగో ఏదో విధంగా కథను బాగా అల్లుతారు..ఇలాగే అప్‌డేట్స్ ఇస్తూ ఉండండి మీకు వీలైనప్పుడల్ల...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)