Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
#90
Part - 27


విక్రమ్ అవిని తో మనిద్దరి మధ్యన ఏమి సంబంధం ఉందని మీరు నా విషయంలో ఇంత కేర్ తీసుకుంటున్నారు అని అడుగుతాడు.

దానికి అవిని విక్రమ్ నీ చూస్తూ  ఎదుటి మనిషి ఇబ్బందులు ఉంటే సహాయం చేస్తున్నాను. అందులో కూడా ఏదో సంబంధం ఉండాలా అని అడుగుతుంది.

దానికి విక్రమ్ నవ్వుతూ అవునా మీ ఎదురుగుండా చాలామంది ఇబ్బందుల్లో ఉంటారు కదా అందరికీ ఇలాగే సహాయం చేస్తున్నారా అని అమాయకంగా అడుగుతాడు.

దానికి అవని తలదించుకుని తప్పదు అనుకుంటే చేయాలి కదా అని తినిపిస్తూ ఉంటుంది .  అంటే మీకు బయట వాళ్ళు మేము ఒకటేనా అని చిన్న అలకగా అడుగుతాడు.

దానికి అవని నవ్వుతూ మీరు బయట వాళ్ళు ఒక్కటి కాదు సరేనా అలకమాని తినండి అంటుంది.  నేనేమీ అలగలేదు అవినిగారు అని తింటూ ఉంటాడు.

మరి అలక కాకపోతే మొఖం ఎందుకు అలా చిన్నబుచ్చుకున్నారు. నేను అడిగిన దానికి మీరు సరిగ్గా సమాధానం చెప్పలేదు కదా అందుకని.  నిజంగా చెప్పాల్సిన సమయం వస్తే తప్పకుండా చెబుతాను సరేనా ఇప్పుడు ఏమి ఆలోచించకుండా భోజనం చేయండి అని తినిపిస్తుంది. 

భోజనం తినిపించి టాబ్లెట్స్ తీసుకున్నారా అని అడుగుతుంది. అవని గురించి ముందే అర్థమైయి టాబ్లెట్స్ కూడా తీసుకుని అవిని చేతికి ఇస్తాడు.

విక్రమ్ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత అవినీ గుడ్ నైట్ చెప్పి తన ఫ్లాట్ కి వెళ్ళిపోతుంది.  ఇందాక అవని  చెప్పిన సమాధానం తలుచుకుని నవ్వుకుంటాడు.

అందరికీ ఇలాగే సహాయం చేస్తాను అని ధైర్యంగా చెప్పలేక కళ్ళు దించేశావు.  ఏదో ఒక రోజు ఆ కళ్ళే పైకి ఎత్తి మీకోసం మాత్రమే చేశాను అని నీ నోటితోనే చెప్పిస్తాను అవినీ అనుకొని టాబ్లెట్స్ మగతతో మత్తుగా నిద్రపోతాడు.

బిందు, సునీల్ సర్వెంట్ కాటేజ్ వెళ్ళిన తర్వాత బిందు కోపంతో ఊగిపోతుంది.  అసలు మీ చెల్లి ఏమనుకుంటుంది..

మనల్ని  ఎలా సర్వెంట్ క్వార్టర్స్ లోకి పంపిస్తుంది. నా కొడుకు మీద చెయ్యి ఎత్తుతోందా. మీ చెల్లి కొడుతుంటే మీరు అలా సైలెంట్ గా చూస్తారా అని మొగుడు మీద అరుస్తూ ఉంటుంది.

ఎందుకే అలా అరుస్తావు నా కొడుకుని కొడుతుంటే నాకు మాత్రం బాధగా లేదా..  వీళ్ళు చేసినందుకు ఇంతకు పదింతలు బదులు తీర్చుకుంటాను.

అవసరానికి మనల్ని వాడుకొని ఇప్పుడు బయటకి  గెంటేస్తోందా.  భార్గవి సీక్రెట్ మన దగ్గర ఉంది అన్న విషయం మర్చిపోతోంది.

రేపు ఆ విషయం తోనే భయపెడతాను అని కోపంగా అంటాడు. అవును మనం అలా చేస్తేనే భార్గవి లైన్ లోకి వస్తుంది.

మనం ఈ పనుల నుంచి బయటికి వచ్చి మళ్లీ ఆ ఇంట్లో రాజభోగం అనుభవించాలి అది భార్గవి తోనే చేపించాలి. నా కొడుకుని గొడ్డు ను బాధనట్టు బాదిన అ ధనుంజయ్ కి భార్గవి చేసిన పని చెబితే అప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటాడు నేను చూస్తాను అని కోపంతో పళ్ళు నూరుతూ ఉంటుంది.

ఉదయ్ దెబ్బలకి నొప్పితో అరుస్తూ ఉంటాడు. అమ్మ నొప్పిగా ఉంది కాపురం పెట్టి ఆయింట్మెంట్ రాయమ్మ అని.
బిందు కాపురం పెట్టి ఆయింట్మెంట్ రాస్తుంది.

భార్గవి గదిలో కూర్చుని ఈయన ఏందుకు ఈసారి ఇంత ఆవేశపడ్డాడు.  అవని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు. మళ్ళీ వెనక్కి తీసుకు వస్తాడా..

అలా జరిగితే నేను కట్టుకున్న ఆశల  సౌధం అంతా  పేక మేడ లాగా కూలిపోతుంది.  అలా జరగడానికి వీలు లేదు. వీలైనంత తొందరగా శ్వేతా విక్రమ్ ల శోభనం జరిపించేయాలి.

అన్నయ్య నామీద కోపంతో ఉన్నాడు. ఏదో ఒక రోజు ఆ కోపంతో ఆ నిజాన్ని బయటపెట్టిన ఆశ్చర్య పడక్కర్లేదు. రేపు  ఒకసారి శ్వేత దగ్గరికి వెళ్లి రావాలి.

ఈయన ని కూడా తీసుకుని వెళ్లాలి. శ్వేత మీద ఉన్న ప్రేమతో అవని గురించి ఆలోచించడం తగ్గిస్తారు. శ్వేత లైఫ్ ఎలా సెటిల్ చేయాలా అని ఆలోచిస్తారు అని ఇదే మంచి ప్లాన్ అనుకుంటూ పడుకుంటుంది..

భర్త ఇంకా గదిలోకి రాలేదు అని ఆలోచన కూడా రాలేదు అంతగా తన ఆలోచనలో మునిగిపోతుంది.


ధనుంజయ్ తన తండ్రి గదిలోకి వెళతాడు. ధనుంజయని చూసిన శేషగిరి గారు గాని సత్యవతి గారు గాని ఏమీ మాట్లాడరు.

వాళ్ళ ఎదురుగుండా సోఫాలో కూర్చుని నన్ను క్షమించండి నాన్న అని అడుగుతాడు.  అప్పుడు కూడా వాళ్ళు దేనికి స్పందించారు.

ప్లీజ్ నాన్న మీరు అలా ఉండకండి.  అవిని గురించి కాలేజీకి వెళ్లి తెలుసుకున్నాను.  తను ఒక అనాధ అని కాలేజీలో జాయిన్ అవుతే మీరు నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు.

ఏమని చెప్పాలి అని శేషగిరి గారు అడిగితే అలా అంటారు ఏమిటి నాన్న అవని నా కూతురు. అలాంటి కాలేజీలో జాయిన్ అయినప్పుడైనా అవని ఈ కాలేజీలో జాయిన్ అయింది అని అయినా చెప్పాలి కదా!

మీరు ఒక గాడియన్గా సైన్ చేశారు కానీ నా కూతురుగా అక్కడ లేదు కదా నాన్న అని బాధగా అడుగుతాడు. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు అవని కూతురు అని.

శిల్ప ని నువ్వే దగ్గరుండి కాలేజీలో జాయిన్ చేశావు కదా!  మరి అవిని నీ కూడా నువ్వే జాయిన్ చేయాలి కదా మరి ఎందుకు వెళ్ళలేదు అవని వెంట అని అడుగుతారు.

దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. అవని కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్లే రోజున సునీల్ కి యాక్సిడెంట్ అవుతుంది.

భార్గవి ధనుంజయని అక్కడికి వెళ్ళమని అవని తో నేను వెళతాను కాలేజీకి అని చెబుతుంది. అది నిజమే అని నమ్ముతాడు. కానీ అది చెప్పిన ఇప్పుడు వీళ్ళు ఎవరు నమ్మరు అని అర్థమవుతుంది.

భార్గవి  ఇంత దారుణంగా మోసం చేస్తుంది అని ఊహించలేకపోయాడు. అవని ఫీజులకు అన్నీ కూడా మనీ ఇచ్చాను నాన్న అని గిల్టీగా చెబుతాడు.

ఎవరి చేతికి ఇచ్చావు. నీ  ముద్దుల భార్య చేతిక అని వెటకారంగా అడుగుతారు.  ప్లీజ్ నాన్న ఆస్తమాను మీ ముద్దుల భార్య అని అనకండి అని విసుగ్గా అంటాడు.

నువ్వు చేస్తే లేని తప్పు మేము అంటే వచ్చిందా...ఇంత ఐశ్వర్యం ఉన్న సరే ఇంటిలో నా చిట్టి తల్లి తినడానికి కూడా కొలతలు పెట్టావు. ఏమనుకోవాలి నిన్ను.

ఆఖరికి అవిని తినే తిండి కూడా మిగిల్చి నీ ముద్దుల భార్యకి,గారాల కూతురికి ఇవ్వాలనుకున్నావు కదరా అని బాధగా కళ్ళు మూసుకుంటారు.

నేను నిజంగా అలా చేయలేదని చెప్పినా మీరు ఇప్పుడు నమ్మే పొజిషన్లో లేరని నాకు అర్థం అయింది.  కానీ మీకు ఒక విషయం చాలా క్లియర్ గా చెబుతున్నాను.

అవిని తర్వాతే నాకు శిల్ప. రజిత తర్వాతే భార్గవి. అవిని నీ జాగ్రత్తగా చూసుకుంటుంది అని అపోహలో ఉండి భార్గవి ఏది చెబితే అది నమ్మాను.

అంతేగాని నా కూతురు మీద ప్రేమ లేక కాదు అని బాధగా బయటికి రావడానికి లెగుస్తాడు. వెళుతున్న కొడుకుని చూస్తూ నువ్వు తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్య విషయం కూడా ఉంది ధనుంజయ్ అని గంభీరంగా అంటారు.

ఏమిటి నాన్న అది అంటే శిల్ప పెళ్లిలో జరిగిన తప్పు గురించి. అది నీ అంతటి నువ్వే తెలుసుకో అని చెబుతారు.

ధనుంజయ్ అనుమానంగా తండ్రి వంకా చూస్తూ ఆ తప్పు ఏమిటో మీకు తెలుసు కదా అని అడుగుతాడు. తర్వాత తెలిసింది అని చెబుతారు.

తెలిసినప్పుడు చెప్పచ్చు కదా అని అంటే మేము చెప్పడం కన్నా నువ్వు తెలుసుకుంటేనే బాగుంటుంది. అప్పుడు నువ్వు ఎంత చీకటిలో ఉన్నావో అన్నది నీకు అర్థం అవుతుంది.

ఇంక నువ్వు బయటికి వెళ్తే మేము పడుకుంటాము అని కరాకండిగా చెప్పేస్తారు. తల్లిదండ్రులు తనతో అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది.

అవిని కూడా నా విషయంలో ఇలాగే ఫీలయ్యి ఉంటుంది కదా నేను తనని పట్టించుకోలేదని ఆలోచిస్తుంది కదా.. అది కూడా నిజమేలే ఏమి చదువుతుందో అన్నదే చూడలేదు. ఏమి తింటుందో అన్నది చూడలేదు.

నా ఇంట్లో మహారాణిగా ఉంటుంది అనుకున్నాను కానీ నాకు తెలియకుండానే పనిమనిషి అయిందని కూడా తెలియలేదు.

  ఎప్పుడు శిల్ప నా దగ్గర కూర్చుని కబుర్లు చెబుతూ గారాలపోతూ ఉంటే అవిని కూడా వస్తే బాగుండును అనుకున్నాను కానీ..

నేనే దగ్గరికి తీసుకోవాలి అన్న విషయం మర్చిపోయాను. నేను తీసుకువచ్చిన దూరాన్ని నేనే చెరిపే వేస్తాను.  నా కూతురిని తీసుకువచ్చి మహారాణిని చేస్తాను.

నా కూతురికి ఎవరు బాయ్ ఫ్రెండ్స్ కూడా లేరు అని తెలిసింది కదా..

రాజా లాంటి సంబంధం తీసుకువచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను. నా కూతురికి తెలియజేస్తాను నాన్నకి నువ్వంటే ప్రాణం తల్లి.

నీ తర్వాతే ఎవరైనా అని తెలియజేస్తాను అనుకుంటూ నిజంగా నేను ఇవన్నీ చేసినా నమ్ముతుందా అని తనలో తాను బాధపడుతూ గదిలోకి వెళతాడు.

గదిలో భార్గవిని చూడగానే కోపం విసుగు అన్ని ఒకేసారి వచ్చేస్తాయి. అప్పుడే ఏమీ చూపించకూడదు ఇంకా ఏమి చేసిందో తెలియాలి.

నా కూతురు దృష్టిలో నన్ను ఒక దోషిని చేసింది.  కంపెనీ యానివర్సరీ అప్పుడు నేను ఇచ్చే షాక్ తో భార్గవి కి గుణపాఠం మొదలవ్వాలి అనుకుంటూ వెళ్లి పడుకుంటాడు.

భర్త గదిలోకి రావడం గుర్తించిన భార్గవి ఏవండీ అని పిలుస్తుంది. చెప్పు అని విసుగ్గా అంటాడు.  పొద్దున్న జరిగిన దానికి చిరాకు లో ఉన్నాడేమో అనుకుని రేపొద్దున శిల్ప దగ్గరికి వెళదామా అని అడుగుతుంది.

దేనికి అని అడుగుతాడు.  అదేంటండి అలా అంటారు అమ్మాయి అత్తారింటికి వెళ్లి పది రోజులు పైన అయిపోయింది కదా..

బెంగగా ఉంది అమ్మాయి ఎలా ఉందో ఏమిటో చూసొద్దామండి అని అంటుంది.  ఒక్క నిమిషం ధనుంజయ్ ఆలోచించి సరే వెళదాం అని...

భార్గవి నిన్ను ఒక విషయం అడుగుతాను సమాధానం చెబుతావా అని అడుగుతాడు. ఏమిటండీ అని అనుమానంగా అడుగుతుంది.

శిల్పా అత్తారింట్లో ఉంటేనే నువ్వు వెళ్లి చూడాలి అంటున్నావు.  అవనిది ఏ తప్పు లేదు.  నీ అన్న కొడుకు చేసిన నిర్వాకం వల్లే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని తెలిసింది.

అయినా సరే అవని ఎలా ఉంది, ఎక్కడ ఉంది ఇంటికి తీసుకువచ్చే ప్రయత్నం ఏమైనా చేద్దామా అని ఒక్కసారి కూడా అనలేదు ఏమి భార్గవి అని సూటిగా అడుగుతారు.
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:01 AM



Users browsing this thread: ramanasv, 5 Guest(s)