06-01-2026, 09:21 AM
(06-01-2026, 08:56 AM)sarit11 Wrote: మొదటే అన్నాను మీ డౌట్ గమ్మత్తుగా ఉంది అని.
అందుకే చిలిపిగా ఉంటుంది అని ప్రైవేట్ గా చేస్తే తెలియదు అన్నాను.
కానీ నాకే బూమరాంగ్ అయితది అనుకోలేదు.
ఇప్పటీ నాకు అర్ధం కానిది , మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది.
మీ ఉద్దేశ్యం ఏమిటి.
ఇంకొకటి, నేను pdf లు అందరి కోసం చేస్తాను. ఒక్కరి కోసం pdf చేసి అతనికి షేర్ చేస్తే వచ్చే లాభం ఏమీ ఉండదు కదా.
చేప కదా అన్న జస్ట్ డౌట్ అంతే....
షేర్ చేయండి అన్న పర్లేదు అది మంచి విషయమే అండ్ మా అందరికి తెలుసు మీరు సైట్ మెయింటెన్స్ కి ఎంత కష్టపడుతున్నారు అని మీరు కాస్త ఛార్జ్ చేసిన కూడా థాట్స్ was very ఒకే...
కానీ రచయితలుకి కాస్త చెప్పి చెయ్యడం మంచిది ఏమో వల pdfs వాడుతునపుడు అని అంతే.... కాస్త respect లాగ ఉంటది మన రచయితలకి....


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)